నిర్మలవిద్య వర్కుషాప్ -4 II మూలాధార చక్రం II Nirmala Vidya Workshop -4 II Mooladhara Chakra II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • మూలాధార చక్రం
    ఆధ్యాత్మిక ఉన్నతికి సహజయోగ ధ్యానం శ్రేష్టమైన మార్గం. పరమపూజ్య శ్రీమాతాజీ నిర్మలాదేవిచే ప్రారంభించబడిన ఈ సహజయోగ ధ్యాన పద్ధతి ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి తో పాటు శారీరిక, మానసిక, భావోద్వేగ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.ఈ విషయం శాస్త్రీయపరంగా ఋజువు చేయబడింది.
    శాస్త్రీయపరంగా మానవశరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి.ఆధ్యాత్మికంగా వాటిని చక్రాలు అంటాము.అందులో మొదటి చక్రం అయిన మూలాధార చక్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటూ శ్రీమాతాజీ వివిధ సందర్భాలలో మూలాధారం గురించి చెప్పిన విషయాలను మనం తెలుసుకుంటాము. ఈ చక్రం మన శరీరంలో వెన్నెముక యొక్క చిట్టచివరి భాగంలో కుండలినీ శక్తికి దిగువ భాగంలో ఉంటుంది.మూలాధారం లో మూల అనగా "కారణభూతమైనది" అని ఆధార్ అనగా "సహాయపడు" అని అర్థం అనగా కారణభూతమైన కుండలిని శక్తి కి సహాయపడు చక్రం ఈ మూలాధార చక్రం. ఈ శక్తి కేంద్రాన్ని వైద్య భాషలో "పెల్విక్ ఫ్లెక్సస్" అని అంటారు.ఈ మూలాధార చక్రం యొక్క సహజ గుణాలు, ఈ చక్రం ఆధీనంలో పని చేసే అవయవాలు వాటిని పటిష్ఠవంతం చేసుకునే టెక్నిక్ లు ఈ వీడియోలో వివరించబడ్డాయి.
    Speech References :
    1. • HH Shri Mataji Nirmala...
    2. • Beginners 10 - Mooladh...
    3. • How to clear Mooladhar...
    4. • "Innocence is joy giving"
    For more about Sahaja Yoga plz visit :
    www.freemedita...
    www.sahajayoga...
    www.sahajayogaa...

ความคิดเห็น • 1