ఇంత కష్టపడి చెయ్యడం కంటే కింద విదంగా చెయ్యొచ్చు. 37 - 19 3 నుండి 1 అప్పు తెచ్చితే 10 అవుతుంది. 10 నుండి 9 తీసివేస్తే 1 వస్తుంది 1 కి 7 కలిపితే 8 వస్తుంది. పదుల స్థాన ము లో మిగిలిన 2 నుండి క్రింద 1 తీసివేస్తే 1 వస్తుంది. (ముందు కలిపి తీసివేయడం కంటే తీసివేసిన తరువాత కలపడం సులభం). ఇది ఒక 2వ తరగతి విద్యార్థి ఆలోచన.
ఈజీగా చెప్పే విధానం మాని మీరు చెప్పింది ముక్కు ఎక్కడ ఉంది లా ఉంది
ఇంత కష్టపడి చెయ్యడం కంటే కింద విదంగా చెయ్యొచ్చు.
37 - 19
3 నుండి 1 అప్పు తెచ్చితే 10 అవుతుంది. 10 నుండి 9 తీసివేస్తే 1 వస్తుంది 1 కి 7 కలిపితే 8 వస్తుంది. పదుల స్థాన ము లో మిగిలిన 2 నుండి క్రింద 1 తీసివేస్తే 1 వస్తుంది.
(ముందు కలిపి తీసివేయడం కంటే తీసివేసిన తరువాత కలపడం సులభం). ఇది ఒక 2వ తరగతి విద్యార్థి ఆలోచన.
Please Like and Share Video