ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏
దేవునికి మహిమ కలుగును గాక. ముఖ దర్శనం చాలయ్య వర్షిప్ సాంగ్. పాట రచించిన ఆత్మీయ తల్లి మేరి అక్కగారు. రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్. ఈ ఈ పాట వర్షిప్ చేస్తున్న సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🙌🏻🙌🏻
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏
Praise the Lord amma
Amen🙏🙏👌👌❤️
Amen🙏🙏
Hallelujah...🙌🙌🙌👏
Priase the lord
Praise the Lord
Praise the lord 🙏🙏🙏🏻
Praise the Lord 🖐🖐🖐🖐🙏
Devunike mahima kalugunu gaka
Glory to God
praise the lord
దేవునికి మహిమ కలుగును గాక. ముఖ దర్శనం చాలయ్య వర్షిప్ సాంగ్. పాట రచించిన ఆత్మీయ తల్లి మేరి అక్కగారు. రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్. ఈ ఈ పాట వర్షిప్ చేస్తున్న సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🙌🏻🙌🏻
9
Prese the loard
Praise the Lord 🙏🙏
Praise the lord 🙌 🙏 👏
Praise the lord 🙏🙏