అమ్మ నేను మీ channel రోజు చూస్తాను. చాల బాగా చెప్తారు మీరు. మీరు చెప్పే విధానం చాల బాగుంటుంది. నేను చాల సందర్భాలలో మీరు చెప్పేవి గుర్తుంచుకొని చాల arguments నుంచి తప్పుకున్నాను. నేను 3 సంవత్సరాల నుండి జర్మనీ లో ఉంటున్నాను ఇంతక ముందు ఇంగ్లాండ్ లో ఉన్నాను. అమ్మ ఇక్కడ పిల్లల్ని పెంచే విధానం చూసి మనం (maa generation) చాల నేర్చుకోవాలి. మీరు ఈ విషయం మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది. మనం పాశ్చాత్త దేశాల నుంచి bad అంత నేర్చుకున్నాము కానీ మంచి నేర్చుకోలేదు. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు శని ఆదివారాలు ఎంత ఎంజాయ్ చేస్తారో మిగతా రోజులు అంత కష్టపడతారు. మన దగ్గర ఆ వర్క్ కల్చర్ లేదు. తిండి వవిషయంలో కూడా చాల జాగ్రత్తగ ఉంటారు. ఇంకా పిల్లల విషయంలో చాల ఓపికగా పెంచుతారు. కొట్టకుండా తిట్టకుండా చాల ఓపికగా ఇది ఎందుకు చేయకూడదు అనేది 2 సంవత్సరాల వయసు పిల్లలకి కూడా వివరించి చెపుతారు. టైం అంటే టైం కి వస్తారు. ఇంకా చాల విషయాలు నేర్చుకోవచ్చు. మనం ప్రతి సారి western countries వాళ్ళ చేశా ఎంజొయ్మెంత్ చూస్తున్నాం కానీ వాళ్ళు కష్టపడేది చూడట్లేదు. మీరు దయచేసి ఒక వీడియో చేయగలరు ఈ topic మీద.
అమ్మ నేను మీ channel రోజు చూస్తాను. చాల బాగా చెప్తారు మీరు. మీరు చెప్పే విధానం చాల బాగుంటుంది. నేను చాల సందర్భాలలో మీరు చెప్పేవి గుర్తుంచుకొని చాల arguments నుంచి తప్పుకున్నాను. నేను 3 సంవత్సరాల నుండి జర్మనీ లో ఉంటున్నాను ఇంతక ముందు ఇంగ్లాండ్ లో ఉన్నాను. అమ్మ ఇక్కడ పిల్లల్ని పెంచే విధానం చూసి మనం (maa generation) చాల నేర్చుకోవాలి. మీరు ఈ విషయం మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది. మనం పాశ్చాత్త దేశాల నుంచి bad అంత నేర్చుకున్నాము కానీ మంచి నేర్చుకోలేదు. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు శని ఆదివారాలు ఎంత ఎంజాయ్ చేస్తారో మిగతా రోజులు అంత కష్టపడతారు. మన దగ్గర ఆ వర్క్ కల్చర్ లేదు. తిండి వవిషయంలో కూడా చాల జాగ్రత్తగ ఉంటారు. ఇంకా పిల్లల విషయంలో చాల ఓపికగా పెంచుతారు. కొట్టకుండా తిట్టకుండా చాల ఓపికగా ఇది ఎందుకు చేయకూడదు అనేది 2 సంవత్సరాల వయసు పిల్లలకి కూడా వివరించి చెపుతారు. టైం అంటే టైం కి వస్తారు. ఇంకా చాల విషయాలు నేర్చుకోవచ్చు. మనం ప్రతి సారి western countries వాళ్ళ చేశా ఎంజొయ్మెంత్ చూస్తున్నాం
కానీ వాళ్ళు కష్టపడేది చూడట్లేదు. మీరు దయచేసి ఒక వీడియో చేయగలరు ఈ topic మీద.
V guard
Meru bagachapar sare nako doubt okata gade unta amchayale made holl kitchen nanu chala subram gaunta mamu hallo boganam chastunam
Chala Chala baga cheparu Amma,we will follow it👌👌🙏🏼
😑
Chala manchi vishyayulu cheparu Ammama garu🙏🙏🙏
Thappakunda patistamu Ammagaru chala baga chepparamma thankyou verymuch Ammagaru
Ee achara padhatula gurinchi moorkhanga vadinche varki ardham ayyetatatlu chala vivaranga chepparu chala thanks madam🙏
chala baga cheppindi
Chala important vishayalu chepparu madam sorry gurtu cbesaru
I will show this video to my kids mam, nenu enta try chesina tv chustu tinatam manatledu amma, chala baga chepparu
Chala baaga chepparandi
Well said aunty.
Wow meeru enta bhagaa chepparo super nice explanation
Amma good well said..mana path padhati 100percent follow . Good matter discussion.
Amma namaste 🙏🙏🙏🙏 bagachepparu
Good topic 🙏🙏🙏
Very valuable suggestions
Very nice Amma
అమ్మ చిన్నప్పటి నుండి సం ప్రదాయ కుటుంబం లో వున్నాను పుట్టాను
Jaya garu e kalam ki tagga video tq andi more videos and topics pls nenu daily wait chestha e roju jaya garu a video pedtharu ani nice tq to suman tv
Nice topic 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaya Garu, please make video on watching t.v or phone and eating food...
చాలా చక్కటి విషయం చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏
Tq amma
Thank you amma Avadi santhinagar chennai
అమ్మ కళ్ళలో ముండమోపి ఇంటికెళ్లి నేను పూలు తీసుకున్నట్టు కల వచ్చింది చిన్న పిల్లవాడు వద్దు వద్దు అంటున్నాడుఅప్పుడు పక్కన పెట్టిందిదయచేసిచెప్పండి
Super.......👏👏🙏
Om 🙏🏼🙏🏼🙏🏼
Baga chepparamma 🙏🙏
Amma baga cheparu konni sarlu nenu a tappe chesanu Amma . Nijanga meru cheptunte ardam avutundi enta mistake chestumo ani Inka ala repeat cheyanu .
Super amma
తులాసమ్మ ల్లో. రాయి పెడతారు. అది ఎందుకో తెలుసా అని చెప్పారు కానీ ఎందుకో. చెప్పలేదు అది అయుందుకో చెప్పివలసింది గా కోరుతున్నాము
Thqs amma👍👍
Good amma 👌👌🙏🙏🙏
Chaala baaga chepparu amma. Udayam enni gantalaku laevaali, madhyanam padukovachaa, raatri enni gantalaku laevaali anae vushayaala meeda video cheyandi amma.
ok we will do videos in this topic as soon as possible
🙏
బాలింత గా ఉన్నప్పుడు కూడా నాకు మా అమ్మ మంచం మీద భోజనం పెట్టలేదు.
Aaaaaaàaàaaq
Qqqa
1¹¹11qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqa
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good thinks chepthunaru bammagaru
మే ట్టి నిల్లు కూడా మంచి సంప్రదాయ కుటుంబం
🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍💐🎉
Super baagaa cheppaaru ammaa meeru nijam ilaage jarugutoondi deenilo maarpu caste baaguntundi
Yedurukaallatho pudithe yemaina dosham unttunda.
Supee
Night metabolic activities Takkuva
Mirante estam mdm mimmalni chudalani undi
అమ్మ ఏమి తే లీని వాళ్ళు చెపుతున్న నారు
*Padaka meedi chaduvu atakekki koorchuntundhi* anevaru
Mancham naalugu kollu nindithe gani potta nindadhu anevaru
Super amma
Good topic 🙏🙏amma
🙏🙏
🙏🙏🙏
🙏🙏