Kubusam Movie || Palle Kanneru Pedutundo Video Song || Sri Hari, Swapna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 3K

  • @srikanthsudagani4374
    @srikanthsudagani4374 4 หลายเดือนก่อน +54

    2024 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక్క లైక్ కోటాండి....

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 หลายเดือนก่อน

      పాట లో నిజం ఉన్నది కానీ,కాలం తో పాటు మారకపోతే సమాజం పని అయిపోతుంది

    • @ManthemRammohan
      @ManthemRammohan 2 หลายเดือนก่อน +1

      Super anna song

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 5 ปีที่แล้ว +187

    ఇంకో 100 సంవత్సరాలు ఐన ఈ పాటని తెలంగాణ వాడు మర్చిపోలేడు అంత అర్ధం ఉంది ఈ పాటలో ప్రజా కవి గోరెటి వెంకన్న గారికి శతకోటి వందనాలు

  • @PottiSanthuBangaram143
    @PottiSanthuBangaram143 5 หลายเดือนก่อน +69

    2024 lo vintunna vallu oka like veskondii

  • @venkatesheducationactiviti5536
    @venkatesheducationactiviti5536 3 ปีที่แล้ว +232

    మన చరిత్ర చెబుతుంది మనిషి ఎంతకాలం బతికామన్నది కాదు. ఎంతమంది మనసుల్లో బ్రతికే ఉన్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పాట రూపంలో మన అందరి మనసులో ఆయన జీవించి ఉన్నారు. రియల్ హీరో శ్రీహరి అన్నకి జై

  • @krishnavardhanmedi5132
    @krishnavardhanmedi5132 3 ปีที่แล้ว +143

    రాసిన వాళ్లకు ,పాడిన వాళ్లకు ,సంగీతం అందించిన వాళ్లకు,ఈ పాటను సినిమాకు తీసుకున్న వారికి నిజంగా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.

  • @saireshnutejyadav7272
    @saireshnutejyadav7272 3 ปีที่แล้ว +412

    2021" లోకి వచ్చాం అయిన మీ పాటను ఎప్పుడూ విన్నా వినాలి అనిపిస్తుంది ఇది పాట కాదు జీవితం 2021"వినేవాళ్లు 👍👍👍

    • @reheemkhan5519
      @reheemkhan5519 3 ปีที่แล้ว +2

      Kjlf2 eh

    • @shekarsinapelly7075
      @shekarsinapelly7075 3 ปีที่แล้ว +1

      Yes jivitam

    • @lakshmig2094
      @lakshmig2094 3 ปีที่แล้ว +1

      Manasu pata srihari Garu we miss you

    • @bandlamudinageswararao407
      @bandlamudinageswararao407 3 ปีที่แล้ว +3

      నిజమే మా చిన్నతనంలో పల్లెటూరులు ఎలా ఉండేవి ప్చ్ ఈ పాట వాస్తవం గా ఉంది

    • @shobhavra5598
      @shobhavra5598 3 ปีที่แล้ว +2

      Super anna songs👌👌

  • @naraboyinasreenivasulu9033
    @naraboyinasreenivasulu9033 5 ปีที่แล้ว +370

    సగం జాకెట్ సగం ప్యాంటు వేసుకొని మేకప్ లు వేసుకొని డాన్సులు వేసే , పాటను చూసేకన్నా ఇలాంటి పాటను వింటే గుండె మనసుకి ఆతుకు పోయే పాట జై లాల్ సలాం జై జై లాల్ సలాం

  • @SM-gm2pu
    @SM-gm2pu 5 ปีที่แล้ว +536

    అవార్డులు అందని అనాధ పాట గా మిగిలి పోయింది
    శ్రీహరి సర్ &సొంగ్ రైటర్ సలాం మీ పాట ప్రతీ ఒక్కరికీ మనసు ఉంటే రొమలు నిక్క పొడుస్తై

    • @aaavideos8841
      @aaavideos8841 5 ปีที่แล้ว +9

      Awards icche vaariki anta adrushtam ledu.

    • @jojiyadasv6728
      @jojiyadasv6728 4 ปีที่แล้ว +1

      Salute

    • @sagilijagan110
      @sagilijagan110 4 ปีที่แล้ว +10

      గోరితివెంకన్నకు రెడ్ సెల్యూట్ వెండిమతరంశ్రీనివాస్ అన్నకు, రియల్ స్టార్ శ్రీ హరి గారికి నా వందనాలు, సమాజంకు, ఉపయోగపడే సజీవమైన పాటలుమరిన్ని రావాలని నా korika

    • @prasadmuttineni4714
      @prasadmuttineni4714 4 ปีที่แล้ว +2

      Please for your kind information this song got national award

    • @sainadhreddy1762
      @sainadhreddy1762 3 ปีที่แล้ว +3

      Awards dabbulu iste vastai thammi kaani Aadharana prajallonchi vastadi

  • @ysjaganmohanraddy8692
    @ysjaganmohanraddy8692 3 ปีที่แล้ว +86

    ఎన్ని సంవత్సరాలు అయిన...ఈ పాట కి వున్న...... following మాత్రం చేదిరిపోదు..
    Excellent song

  • @nehemiaharrolla6139
    @nehemiaharrolla6139 6 ปีที่แล้ว +410

    తెలంగాణ బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టినటువంటి అద్భుతమైన పాటా
    శ్రీహరి గారికి జోహార్లు 🙏

    • @m.rameshram1807
      @m.rameshram1807 5 ปีที่แล้ว +11

      Andhra Pradesh lo e kakalu leva ?
      తెలుగు వారు అందరూ ఒక్కటే

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq 5 ปีที่แล้ว +2

      Kutrala not kukkala...

    • @arunthatikonda8049
      @arunthatikonda8049 5 ปีที่แล้ว

      Salute to song and video for village cultuture

    • @bellamkondasoundharya5407
      @bellamkondasoundharya5407 5 ปีที่แล้ว +6

      ఆంధ్ర లో, కుడా ఇవేబాథలు,
      చేతి పనులు, లేవు,

    • @nagamaheshjanigarla2181
      @nagamaheshjanigarla2181 5 ปีที่แล้ว +1

      Every indian village is in the same state bro .political parties injected this word telangana into our minds .first we should overcome this

  • @ravindranaththeddu5916
    @ravindranaththeddu5916 5 ปีที่แล้ว +27

    ఇంత మంచి పాటకు విలువలేకుండ పోయింది ఇలాంటి మంచి మంచి పాటలను ప్రభుత్వలు గుర్తించాలి ఈ పాటలో మొత్తం జీవితం ఉంది ఇంత గొప్పా పాట రాసినవాళ్ళకి ధన్యవాదాలు

    • @gajellisrilathadoramulu7054
      @gajellisrilathadoramulu7054 3 ปีที่แล้ว +2

      గోరటి వెంకన్న గారు రాశారు ✍️
      వందేమాతరం శ్రీనివాస్ 🎤పాట పాడారు
      🙏చాలా మంచి పాట మంచి రాగం

  • @nageshch1820
    @nageshch1820 3 ปีที่แล้ว +165

    ఈ పాటకు ఏ అవార్డ్ రాకపోయినా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ముఖ్యంగా శ్రీ హరి అన్న కుటుంబానికి పల్లె ప్రజల ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయి.

    • @dodlasharath2814
      @dodlasharath2814 2 ปีที่แล้ว +3

      ఈ పాట రాసిన వక్తి ఎప్పుడు తెలంగాణలొ MLC

    • @praveenm3596
      @praveenm3596 ปีที่แล้ว

      గోరటి వెంకన్న

    • @nenavathravi9773
      @nenavathravi9773 ปีที่แล้ว

      Super anna song 👌👌😭😭🙏🙏

    • @saiganesh6440
      @saiganesh6440 ปีที่แล้ว

      Written by goreti venkanna garu

    • @nagarajupanagati6705
      @nagarajupanagati6705 ปีที่แล้ว +1

      @@dodlasharath2814 ppu0@à@àà@üaü

  • @ధరావత్ఉపేందర్జాదవ్

    తెలుగు ఇండస్ట్రీలో నాకు నచ్చిన కథా నాయకుడు శ్రీ హరి అన్న.
    మనిషికి డబ్బు శాశ్వతం కాదు.మనుషులు ముఖ్యం.మీరు నా
    నిజమైన హీరో.

    • @venkateshd6886
      @venkateshd6886 3 ปีที่แล้ว

      Ea

    • @subramanyamn96
      @subramanyamn96 3 ปีที่แล้ว +1

      అందుకే రియల్ స్టార్ అని పేరుతెచ్చుకున్న ఏకైక నటుడు

    • @NMaths785
      @NMaths785 2 ปีที่แล้ว

      Me too. Hatsoff SREE HARI SIR.💐💐💐💐💐

    • @vinayvinay1774
      @vinayvinay1774 2 ปีที่แล้ว

      @@subramanyamn96 TV tv ok

  • @srikanthgoud3676
    @srikanthgoud3676 4 ปีที่แล้ว +61

    ఈ పాట చూడటం కోసము 6సార్లు టాకీస్ లో సినిమా చూసాను ఇప్పటిలాగా అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు వీడియో చూస్తూ వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి గ్రేట్ సాంగ్ నా జీవితములో

  • @BBBBB-dv2zs
    @BBBBB-dv2zs 3 ปีที่แล้ว +1753

    2021 లో కూడా వింటున్న.. because my favourite hero 🙏🙏😭😭

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 6 ปีที่แล้ว +824

    దేశం మరిచిన గొప్ప గాయకుడు వందేమాతరం శ్రీనివాస్

  • @mahesheraveni
    @mahesheraveni 5 ปีที่แล้ว +1409

    ఈ రోజులలో (01:08:2019)కూడా వింటున్న ఇలాంటి పాటలు వింటున్న వారు ఒక్క like వేయండి ప్లీజ్,,
    లాల్ సలాం,,, శ్రీవారి అన్న కీ జోవార్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @radhakanna-143
    @radhakanna-143 2 ปีที่แล้ว +80

    శ్రీ హరి గారు బ్రతికి ఉనపుడు ఈ పాటను ప్రతి రోజు వినేవారు అంట.😢we all miss a real hero.
    Rest In Peace SRI HARI Sir......

  • @rakeshkomuravelly5717
    @rakeshkomuravelly5717 6 ปีที่แล้ว +446

    ఇంత అద్భుతమైన పాట రాసిన గోరేటి వెంకన్న కు దండలు.

  • @uppiniraghu6715
    @uppiniraghu6715 6 ปีที่แล้ว +205

    శ్రీహరి గారు లాల్ సలాం రాసిన చేతులకు (పాట)వారికీ ఈ జన్మ అంతా రుణపడి ఉండాలి

  • @gangadharn7107
    @gangadharn7107 4 ปีที่แล้ว +35

    వందేమాతరం శ్రీనివాస్ & శ్రీ హరి అన్నలకి ఇద్దరికీ పల్లె లు ఎంటే ఎనలేని అభిమానం గౌరవం..... ఇంత మంచి పాట అందించిన మీ ఇద్దరికీ కృతజ్ఞతలు

    • @nareshkotta621
      @nareshkotta621 ปีที่แล้ว

      అన్న ఈ పాట రాసింది గోరేటి వెంకన్న గారు

  • @ganginaresh4901
    @ganginaresh4901 6 ปีที่แล้ว +1424

    ఇంత గొప్ప పాటకు కూడ ఒక్క award కుడా రాక పొవడవమ్ దౌర్బాగ్యం

    • @hyderabad6875
      @hyderabad6875 6 ปีที่แล้ว +26

      Currect గా చెప్పారు bro

    • @shaikjamall8798
      @shaikjamall8798 5 ปีที่แล้ว +5

      Gangi Naresh ht

    • @mdmahemood3307
      @mdmahemood3307 5 ปีที่แล้ว +3

      😢😢

    • @rajanik3384
      @rajanik3384 5 ปีที่แล้ว

      Gangi Naresh

    • @srikanth___udutha
      @srikanth___udutha 5 ปีที่แล้ว +14

      Correct anna,పల్లె బ్రతుకు చిత్రాన్ని తెలిపే అధ్బుత పాట

  • @sallojurajuchary7792
    @sallojurajuchary7792 5 ปีที่แล้ว +825

    పాటకు ప్రాణం పోసినగోరెటి వెంకన్న వందేమాతరం శ్రీనన్న శ్రీహరి గారికి పాదాబివందనం 🙏😢

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 ปีที่แล้ว +11

    శ్రీహరి గారి సినిమా పాటలు మొత్తం ఒక ఎత్తు... ఈ ఒక్క పాట ఒక ఎత్తు... 🙏🙏 కుల వృత్తులు గురించి, చిద్రమైన పల్లె బ్రతుకు చిత్రాల గురించి కళ్లకి కట్టినట్లు చూపించారు... పాట రాసిన గోరేటి వెంకన్న గారికి అభినందనలు... 🔥❤️ జోహార్ రియల్ స్టార్ శ్రీహరి 👍👍

  • @Maddulasantoshreddy
    @Maddulasantoshreddy 4 ปีที่แล้ว +27

    ఈలాంటి పాటల ను ఇప్పటి పిల్లలు పట్టించుకొరు వాళ్ళు మనస్సు పెట్టి వింటే ప్రతి పౌరూఢు తల్లి దండ్రులను మన ఊరు ను మరువాడు. వోట్ అమ్ముడు పోదు.

  • @ThePavanish
    @ThePavanish 5 ปีที่แล้ว +537

    అన్న ఈ పాట వింటుంటే నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి అన్న .i miss you srihari అన్న RIP

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 4 ปีที่แล้ว +16

    పల్లె సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపించారు...అందుకే అన్నారు..పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని...గోరేటి వెంకన్న గారికి, శ్రీహరి గారికి నా హృదయపూర్వక నమస్కారములు...😍🙏

  • @patlollasuresh126
    @patlollasuresh126 6 ปีที่แล้ว +404

    పల్లె జీవనం మొత్తం ఎలా ఉందో చెప్పే మంచి విప్లవ పాట

  • @anandkadamanchi254
    @anandkadamanchi254 5 ปีที่แล้ว +34

    బుడగజంగల ను గుర్తించి ఒక చరణం లో మ వృత్తిని తెరపైన చుయించిన శ్రీహరి అన్నా గారికి ఇ పాట రాసిన గోరెటి వెంకన్న గారికి మరియు పాటపడిన వందేమాతరం శ్రీనివాస్ అన్నా గారికి తెలంగాణ బెడ బుడగజంగం హకులపొరట సమితి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియ చేస్తున్న ము

  • @AaronAnnu
    @AaronAnnu 3 ปีที่แล้ว +26

    గోరటి వెంకన్న అన్న నీ కలం కు సలాం🙏
    వందేమాతరం శ్రీనివాస్ అన్న నీ పాటకు గులాం. 🙏.

  • @apyalal4955
    @apyalal4955 4 ปีที่แล้ว +227

    నాకు ఎప్పుడు కాలి గా ఉన్న ఈ పాటలు ఉంటాను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @bellamkondasoundharya5407
    @bellamkondasoundharya5407 5 ปีที่แล้ว +159

    పాట,కువందనం,
    గొరేటి, అన్నయ్య, నీకు నా
    పాదాభివందనం, చే తి, వృత్తుల
    బాధలు గురించి బాగా రాశారు,
    వందేమాతరం శ్రీనివాస్, గారు
    బాగా, పాడారు, శ్రీ హరి గారు,
    నటించారు, అనే కంటే, జీవించారు,

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 3 ปีที่แล้ว +2

    ఇలాంటి పాట భవిష్యత్తులో రాదు, వచ్చినా, పాట కు పదును పెట్టే శ్రీహరి గారి నటుడు లేరు, లాల్ సలాం కామ్రేడ్

  • @ramesherala
    @ramesherala 4 ปีที่แล้ว +1697

    2020 లో కూడా ఈ పాట విన్నవారు చూసిన వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి చూద్దాం ....👍👇

  • @devendarmattipalli9263
    @devendarmattipalli9263 4 ปีที่แล้ว +45

    పేద ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులకు ఎర్రెరని జోహార్లు .
    పాటకు ప్రాణం పోసిన మీకు జోహార్లు అన్న

  • @crazycaronacrush6522
    @crazycaronacrush6522 2 ปีที่แล้ว +12

    ఈ పాట ఎన్నీ సంవత్సరాలు ఐన ఈ పాట యొక్క విలువ చరిత్రలో నిలిచిపోతుంది 🙏🙏 శ్రీహరి గారు ఈ పాటకు ప్రాణం పెట్టారు 🙏🙏

  • @anandkadamanchi254
    @anandkadamanchi254 5 ปีที่แล้ว +64

    గోరేటి వెంకన్న గారు మీరు మా ఫైన దయవుంచి మరొకసారి మ బుడగజంగలను గుర్తించి అంతరించి పోయిన మా కళ్ళలను నాటకాలను తోలు బోమళ్లాల ఆటల ను ఒక పాట రూపముగా రాయాలని కోరుతునం
    జై బెడబుడగజంగం
    జై జై బెడబుడగజంగం
    జై జై గోరేటి వెంకన్న
    అన్న ధన్యవాదాలు

  • @sscreationssscreations7790
    @sscreationssscreations7790 6 ปีที่แล้ว +72

    అన్న ఈ పాట మా పల్లెటూర్లు కోసం రాసినా వాళ్ళందరికీ న హృదయ పూర్వక పాదభివందానలు

  • @chalapaitrips
    @chalapaitrips 4 ปีที่แล้ว +26

    ఈ పాటను నేను ఎప్పుడూ విన్నా కన్నీళ్లు ఆగవు..పల్లెలో పుట్టి పెరిగిన వారికీ అర్థమవుతుంది..

  • @kakarlamadhavakrishna7426
    @kakarlamadhavakrishna7426 5 ปีที่แล้ว +912

    రైతులు గురించి,
    కుల హస్త కళల గురించి వివరించిన వందేమాతరం శ్రీనివాస్ అన్న కు సలాం.....

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 6 ปีที่แล้ว +219

    నేడు గ్రామంలో పరిస్థితి ఇలాగే ఉంది.
    ఇప్పటి అయిన ప్రభుత్వం లు మార్చాలి

    • @ravindart6566
      @ravindart6566 5 ปีที่แล้ว

      Kulalu valla panulu chala baga rasinavu anna

    • @Yashupapa
      @Yashupapa 5 ปีที่แล้ว +6

      Government ante manamey yevaro kadhu manam marchali yevaro yemo chestharu anukunte yela marupu manatho yenduku start avakudadhu

    • @shaikshavali6561
      @shaikshavali6561 5 ปีที่แล้ว +1

      Maravu adi eppatiki jaragani pani

    • @harishlakota2639
      @harishlakota2639 5 ปีที่แล้ว +3

      ఇంత మంచి పాట రాసిన గోరేటి వెంక్కన్న కు ధన్య వాదాలు

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 ปีที่แล้ว +53

    నేనైతే 2021 లో కూడా వింటున్న ఒక like వేసుకొండి

  • @anjaiahkoyyada4736
    @anjaiahkoyyada4736 5 ปีที่แล้ว +183

    రియల్ స్టార్ శ్రీహరి ఈరోజు క్తెన భ్రతికెఉన్నడు ఈపాటలో

  • @telitv9283
    @telitv9283 6 ปีที่แล้ว +707

    పాటకి ప్రాణం పోసిన శ్రీహరి అన్న నీకి
    జోహార్లు.....

    • @vasampelly.chenthanvasampe1483
      @vasampelly.chenthanvasampe1483 5 ปีที่แล้ว +11

      పాటకి ప్రాణం పోసిన శ్శిహరి అన్న కు జహర్ల్ జె తెలంగాణ

    • @nareshabbugari6560
      @nareshabbugari6560 5 ปีที่แล้ว +6

      johar

    • @arukalasrinivasgoud7099
      @arukalasrinivasgoud7099 5 ปีที่แล้ว +5

      శ్రీహరి అన్న నీ పాట జోహార్లు

    • @rajtiru6248
      @rajtiru6248 5 ปีที่แล้ว +5

      పాటకి ప్రాణం పోసిన శ్రీహరి అన్న నీకు జోహార్లు.......

    • @sravankumar232
      @sravankumar232 5 ปีที่แล้ว +3

      Gogar. Srihari. Anna. Okksari to

  • @batthulamuthyam6645
    @batthulamuthyam6645 3 ปีที่แล้ว +39

    2021 lo వింటున్న వాళ్ళు ఉన్నారా

  • @sshankarshirivati4756
    @sshankarshirivati4756 6 ปีที่แล้ว +241

    పాట రాసిన గోరటీ వెంకన్న కు
    పాట పాడిన వందేమాతరం (శీనువాసు అన్న కు హీరో (శీహరిగారికి మా
    బుడగ జంగలు ధన్య వాదలు అన్న
    గోరటి వెంకన్న మీఊరు పక్కన వనపరి తెలంగాణలోఉమ్మ డి మహబుబుా నగర్
    జిల్లాలో మా బెడ (బుడగ) జంగాలు ఎక్కువగా ఉన్నారు అంతరించిపోతున్న
    మా కలలు ఆటపాటలు మరోఓక సారి
    మీ పాట రుాపంలో రాసి పాడలనీ
    కోరుతున్నాము.
    జై బుడగా జంగం
    జై గోరటివెంకన్న
    జై తెలంగాణ
    జై హింద్

  • @kayakakulasrinu1353
    @kayakakulasrinu1353 6 ปีที่แล้ว +600

    గోరంటి వెంకన్న గారు పాదాభివందనలు మంచి పాట రాసినందుకు

  • @Nagisadhuuofficial
    @Nagisadhuuofficial 8 หลายเดือนก่อน +6

    2024 evvaru vintunaro like kottandi....

  • @vinodvinny5418
    @vinodvinny5418 6 ปีที่แล้ว +366

    అన్న ఈ పాట మా పల్లెటూరి వాళ్లకోమే కోసమే పుట్టింది. ఈ పాట రాసిన వారికి పాదాభివందనం .

    • @naninagarambalu1497
      @naninagarambalu1497 6 ปีที่แล้ว +1

      Kkkk

    • @shankarrao8541
      @shankarrao8541 6 ปีที่แล้ว +4

      Iron lanti manisiki neeku thakkuva vayusu lo chaavu raavadam eppatikie jeerninchukoleni visayam srihari anna....
      Salute to writer sir...every word evry line showing palletooru kastaalu..

    • @padmashalinarsimulu6907
      @padmashalinarsimulu6907 6 ปีที่แล้ว +2

      good song

    • @gkishor7699
      @gkishor7699 6 ปีที่แล้ว +4

      Goreti venkana rasina kavi

    • @vijayamrutam522
      @vijayamrutam522 6 ปีที่แล้ว +1

      @@padmashalinarsimulu6907 .

  • @narayanaankolla8619
    @narayanaankolla8619 4 ปีที่แล้ว +237

    2019 లో ఇసాంగ్ చూసినవారు ఒక లైక్ వేసుకోండి

  • @shivashanthi744
    @shivashanthi744 3 ปีที่แล้ว +18

    2021 కాదు అన్నా ఎన్ని సంవ్సరాలైనా ఎన్ని తరాలు మారినా ఈ పాట వింటూనే ఉంటాం.
    అది ఆ పాటకి ఉన్న ఆదరణ ఆ పాట ప్రతీ మనిషి యొక్క జీవిత గాధ.
    జయహో శ్రీనివాస్ గారు.
    అమర్ రహే శ్రీహరి అన్న.

  • @upendrayadav1926
    @upendrayadav1926 5 ปีที่แล้ว +78

    పల్లే బ్రతుకును చూపిన పాట 🙏🙏

  • @SrinuSrinu-qj3hs
    @SrinuSrinu-qj3hs 5 ปีที่แล้ว +45

    శ్రీ హరి అన్న నీకు జోహార్లు 🙏🙏🙏🙏

  • @chinthavijay1643
    @chinthavijay1643 3 ปีที่แล้ว +9

    ఈ పాట వ్రాసిన కవి కి పడిన గాయకుడికి అభినయంతో ప్రజల ముందుకు వచ్చిన శ్రీహరి గారికి లాల్ సలాం

  • @gantekampavenkanna4544
    @gantekampavenkanna4544 5 ปีที่แล้ว +10

    రియల్ స్టార్ శ్రీహరి గారికి ఒక లైక్ ఇవ్వండి

  • @shankarshankar5564
    @shankarshankar5564 6 ปีที่แล้ว +85

    మాకు ఈలంటీ పాటలు అందీయలనీ కొరుకుంటున్నాము
    ithi is lovely songs mana brathukulu kanabadatayu

  • @maheshbabuchiliveru8567
    @maheshbabuchiliveru8567 2 ปีที่แล้ว +4

    24-09-2022 ఎందుకో మనశ్శాంతి లేకుండా వుంటే ఈ పాట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది
    ..

  • @harisherugatla2565
    @harisherugatla2565 3 ปีที่แล้ว +3

    ఈ పాట నేను ఎప్పుడూ విన్న కన్నీళ్లు ఆగవు. ఈ పాట వింటే మా అమ్మమ్మ ఊరు గుర్తు వస్తది. ఎందుకంటే నేను చిన్నప్పుడు అక్కన్నె పెరిగాను. అ ఊరులో నాకు చాలా జ్ఞాపకాలు వున్నాయి.అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే ఎప్పుడూ వున్న లైఫ్ ఎందుకు అనిపిస్తది.

  • @m.v2494
    @m.v2494 6 ปีที่แล้ว +41

    గోరెటి వెంకన్న గారు మీరు రాసినా పాట కు పలేటూరి మా bhathukula vadanalu

  • @saidulugoudedulakanti6047
    @saidulugoudedulakanti6047 3 ปีที่แล้ว +2

    ఈ పాట రూపంలో శ్రీహరి గారు ఎప్పటికి అభిమానుల మనస్సులో జీవించే ఉంటారు వినే ప్రతిఒక్కరు లైక్ కొట్టండి

  • @nareshvarusa8839
    @nareshvarusa8839 4 ปีที่แล้ว +9

    ఎం పాట ర నాయన విన్నప్పుడల్లా గుండెల్ని పెండేస్తుంది 🥰🥰

  • @kruthisonali6731
    @kruthisonali6731 4 หลายเดือนก่อน +1

    2024 లో కూడా వింటున్న.. ఈ పాటలో ప్రజా కవి గోరెటి వెంకన్న గారికి శతకోటి వందనాలు

  • @శివమ్
    @శివమ్ 5 ปีที่แล้ว +30

    మన కోసమే ఈ పాట 💞😥😥😥🙏

  • @janardhan3877
    @janardhan3877 6 ปีที่แล้ว +200

    కంట్లో నీళ్ళు వచ్చాయి.... superb

    • @ramud2342
      @ramud2342 6 ปีที่แล้ว +3

      ఎంత పొగిడినా తక్కువే

    • @uramlu704
      @uramlu704 6 ปีที่แล้ว

      JANARDHANA 😮😋😎🙄🙁

    • @gkarealestateplease6625
      @gkarealestateplease6625 6 ปีที่แล้ว +3

      Anna super

    • @nerellarajendar5719
      @nerellarajendar5719 5 ปีที่แล้ว

      JANARDHANA
      👌👌👌👌

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 ปีที่แล้ว +10

    పాటకు ప్రాణం పోసిన గోరేటి వెంకన్న గారికి
    వందేమాతరం శ్రీనివాస్ గారికి
    శ్రీహరి గారికి ధన్యవాదములు👍💐👌👌

  • @rajudevolla4245
    @rajudevolla4245 6 ปีที่แล้ว +64

    Raav igaa e generation lo ilaanti songs 😢🙏🙏

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 2 ปีที่แล้ว +7

    శ్రీ హరి గారిని సినీ పరిశ్రమ మరుస్తుందేమో గానీ ప్రజలు మాత్రం మరవరు.... గొప్ప నటుడు , మహనీయుడు....50 వసంతాల పాటు అన్నగారి ఆనవాలు గుర్తుంటాయి

  • @madsrinirs
    @madsrinirs 6 ปีที่แล้ว +1530

    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్దబాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి. చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
    అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా
    మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా
    ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి ఈతకల్లు బంగారమయ్యినది మందుకలిపిన కల్లును దాగిన మంది కండ్లనెండూసులయ్యినవి చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో అరకల పనికి ఆకలిదీరక గడమనగలకుగాసమెల్లక ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దు: ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా మేరోళ్ళ చేతులకత్తెర మూలపోయి సిలువెక్కిపోయినది చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి కోడెలాగులు జాడకేలేదు రెదీమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు ఆ కుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా నానా కెంపుతెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల, అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ. మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా. కుంకుమ దాసరి బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలజూడా మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టిపరిమళాలేమైపాయెరా వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు. యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ దేవా హరిహరా ఓ ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే ఎనకటి సుద్దులు ఎదలూ కదలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు. అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా.

  • @bharibhari9203
    @bharibhari9203 4 ปีที่แล้ว +11

    ఇలాంటి గొప్ప మనస్సున్న నటుడు మా శ్రీహరి అన్న ఇకలేరన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యం అవ్వటం లేదు 😢 😢 😢 ... ఇప్పటికైనా ఆయన నటనని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి 🙏 🙏 🙏 ...
    మిస్ యూ అన్న 😢 😢 😢 ...

  • @panduyadav8393
    @panduyadav8393 3 ปีที่แล้ว +1

    ఈ పాటకు నా సలాం ఈ పాట మన నాగరికత మొత్తాన్ని తెలియజేస్తుంది ఈ పాటకు నిజంగా అవార్డులు ఇవ్వాలి కానీ ఈ పాటని వినే వాళ్ళు లేరు

  • @loveammavickky4012
    @loveammavickky4012 5 ปีที่แล้ว +157

    Srihari fyns ki ikkada okka like vesukonddi

  • @D.R7563
    @D.R7563 ปีที่แล้ว +3

    పల్లెటూరు కి ప్రాణం పోసిన పాట.. నా తెలంగాణ పల్లెలలో వున్న దీన స్థితికి అద్దం పట్టే పాట.. పల్లె ప్రజల జీవన విధానాలు,వాళ్ళకి వున్న ఇబ్బందులు మనకి కళ్ళకి కట్టినట్లు చూపించి ఈ పాట కి ప్రాణం పోసిన శ్రీహరి గారు. మీ లాంటి మంచి నటులు దూరం అయినందుకు ఎంతో బాధ పడుతున్నాను సార్.. కానీ ఈ పాట నీ చూస్తే ఎక్కడో మీరు వున్నారు.ఇంకా ఈ పాట రూపం లో బతికే వున్నారు సార్ మీరు😭😭😭

  • @charyv.s2050
    @charyv.s2050 2 ปีที่แล้ว +1

    2022 లొ , కాకుండ ఎప్పటికి మన మనసులొ గుర్థుండిపొయె పాట ఇది... ఈ పాట విన్నప్పుడు గుర్థుకువచ్చె ఆ రొజులే వెేరు.... ఈ పాటకు ఉన్న క్రేజే వేరు....

  • @mbschannel132
    @mbschannel132 2 ปีที่แล้ว +2

    పల్లె పాటలు వింటే చాలు . మన గ్రామాలు గుర్తుకు వస్తాయి. పాతకాలం జ్ఞాపకాలు. చిన్న నాటి మిత్రులు . ఎన్నో ఎన్నెన్నో కులాల ప్రజలు ఐక్యంగా కలిసి ఉండటం

  • @bramhak8517
    @bramhak8517 3 ปีที่แล้ว +4

    గ్రామీణ ప్రజలకు ఈ పాట అంకితం

  • @rasoolsailaja6975
    @rasoolsailaja6975 3 ปีที่แล้ว +1

    వందేమాతరం శ్రీనివాస్ అన్న నీకు నా పాదాభివందనం ఇంత గొప్ప పాట కలం నుండి జాలువారిన అందుకు నీకు నేను జన్మ జన్మల రుణపడి ఉంటాను చాలా గొప్ప ఈ సందేశాన్ని ఈ సమాజానికి అందించావు

  • @rajashekar3659
    @rajashekar3659 3 ปีที่แล้ว +17

    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను
    కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
    పెద్దబాడిస మొద్దు బారినది
    సాలెల మగ్గం సడుగులిరిగినవి
    చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన
    అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోన
    మడుగులన్ని అడుగంటి పోయినవి
    బావులు సావుకు దగ్గరయ్యినవి
    వాగులు వంకలు ఎండిపోయినవి
    సాకలి పొయ్యిలు కూలిపోయినవి
    పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
    మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోన
    ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
    ఈతకల్లు బంగారమయ్యినది
    మందు కలిపిన కల్లును తాగిన మంది కండ్లనెండూసులయ్యినవి
    చల్లని beer-u, whiskey లెవడు పంపే నా పల్లెల్లోకి
    అరె బుస్సున పొంగె Pepsi, Cola వచ్చె నా పల్లెల్లోకి
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    పరకసాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
    లారీలల్ల క్లీనర్లయ్యిరా, petrol మురికిల మురికయ్యిండ్రా
    తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
    ఆ bakery cafe-u లో ఆకలితీరిందా ఆ పట్టణాలలో
    అరకల పనికి ఆకలిదీరక గడమునొగల పనికాసమెల్లక
    Furniture పనులెతుక్కుంటూ ఆ పట్నంపోయిర విశ్వ కర్మలు
    ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
    నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నదిరో నా పల్లెల్లోన
    మేరోళ్ళ సేతులకత్తెర మూలపొయ్యి సిలువెక్కిపోయినది
    చుట్టుడురెట్టల బనీన్లు బోయినవి, చోడేలాగులు జాడకేలేవు
    రెడిమెడు fashion దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
    ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోన
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    నారా కెంపుతెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో
    బేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి, చిన్నబోయినవి
    చెన్నై, బాంబే company నగలొచ్చి మనస్వర్ణ కారుల
    అరె సెర్నకోలలై తరుముతున్నయీరా నా పల్లెల నుండి
    మాదిగ లొద్ది నోరు తెరసినది, తంగెడు చెక్క భంగపడ్డది
    తొండము బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
    పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
    నా మేదరి డప్పును పాతరేసె కదరా? నా పల్లెల్లోన
    కుంకుమ దాసన బుక్క మీదగూడ company రక్కసి కన్నుబడ్డది
    పూసలోళ్ళ తాళాము కప్పలు, కాశీల కలసి ఖతమైతున్నవి
    బొట్టు బిళ్ళలు నొసటికొచ్చెగదరా నా పల్లెల గూట
    మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈ పల్లెల్లోన
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    ఇల్లు కట్టుకొనె ఇటుకకు రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
    ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
    Tata Tractor-u టక్కరిచ్చినాదో నా డొంక దారిని
    మా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోన
    తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయెరా
    వానపాములు, నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవు
    పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాలల
    ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికపై
    హరిశ్చంద్ర పద్య నాటకాల పద్దు Harmonium చెదలు పట్టినది
    యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు
    యాచకులు, నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచి
    దేవా హరిహరా ఓ
    యాచకులు, నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచి
    ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమ పొట్టకూటికై
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    పిండోలెన్నల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే
    ఎనకటి సుద్దులు ఎదలూ కతలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
    బుక్కనోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోన
    అయ్యో ఒక్కడు రాతిరి బయిటకెళ్ళడమ్మో ఇది ఏమి సిత్రమో
    బతుకమ్మా కోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు
    బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నా పల్లెల్లో
    అరె Star T.V సకిలిస్తా ఉన్నదమ్మో నా పల్లెల్లోన
    సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు
    వృత్తులు కూలె, ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె
    కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు
    అరె బహుళ జాతి companyల మాయల్లోన మా అన్నల్లారా
    భారత పల్లెలు నలిగి పోయి కుమిలే ఓ అయ్యల్లారా
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
    పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
    నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

    • @balaswamy3839
      @balaswamy3839 4 หลายเดือนก่อน

      U r greate bro

  • @ajaykumarpabbana1620
    @ajaykumarpabbana1620 6 ปีที่แล้ว +62

    Manam marichipoina mana Jeevitha vidhanam.
    Handsup sir

    • @raheemp3491
      @raheemp3491 5 ปีที่แล้ว

      ajaykumar pabbana qeqtteuq

  • @venugopalmusini8582
    @venugopalmusini8582 2 ปีที่แล้ว +1

    పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు ,,,
    స్వచ్ఛమైన తెలుగు పాట,,,
    Hats off.

  • @harikishoremandla6783
    @harikishoremandla6783 3 ปีที่แล้ว +17

    Never felt this emotional after watching any song till today.. 90's kids will easily relate and feel this song

  • @seshagiriraoyeditha7450
    @seshagiriraoyeditha7450 2 ปีที่แล้ว +6

    Srihari anna depicts how great once our village life was, and how it is in a deplorable condition. Every villager remembers this for ever.

  • @loknadhpothula8700
    @loknadhpothula8700 3 ปีที่แล้ว +1

    ఈ పాట ఎప్పుడు విన్నా కూడా అబ్బా మనం ఆ పాశ్చాత్య సంస్కృతి మోజు లో పడి మన కుల వృత్తులను,మన సంస్కృతిని మనం మరిపోతున్నాం అన్న బాధ ఎప్పుడు వెంటాటూనే ఉంటుంది

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 3 ปีที่แล้ว +4

    శ్రీహరి గారి లాంటి actor లేరు తెలుగు సినిమా చరిత్రలో 🙏🙏🙏

  • @srinuvas2977
    @srinuvas2977 6 ปีที่แล้ว +63

    పాటకు లాల్ సలామ్ పాదాభివందనం .

  • @tkrishna550
    @tkrishna550 3 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్న గుండె లోతులు స్పృశించే పాట శ్రీనివాస్ పాడిన విధము పాటలోఉన్నమాధుర్యం అన్నింటికి మించిన మా శ్రీహరన్న నటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి శ్రీహరిగారు మీకు జోహార్లు... టి.పి.నాయుడు టీచర్

    • @bhaskarachary7538
      @bhaskarachary7538 3 ปีที่แล้ว

      అన్ని కుల వృత్తులు అంతరించినవి కల్లకుకట్టినట్లు చూపించిన మీకు నమస్కారాలు

  • @ravikumaryadavchintu4366
    @ravikumaryadavchintu4366 6 ปีที่แล้ว +483

    అన్న మా పలె బ్రతుకు కోసం వ్రాసిన పాటకు లాల్ సలామ్

  • @sridarnani6940
    @sridarnani6940 3 ปีที่แล้ว +1

    అన్ని కులాల దుస్తుతి గురించి చాలా చక్కగా వివరించారు 🙏

  • @srujanreddykyatham7716
    @srujanreddykyatham7716 5 ปีที่แล้ว +27

    వందేమాతరం శ్రీనివాస్ 🙏🙏

    • @nareshkotta621
      @nareshkotta621 ปีที่แล้ว

      ఈ పాట రాసింది గోరేటి వెంకన్న గారు

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 ปีที่แล้ว +73

    2004 ఎన్నికల ప్రచారంలో వైస్సార్ రెడ్డి గారు ఈ పాట ని బాగా వాడుకున్నారు..
    Rip sir..
    జగన్ వేరు రాజశేఖర్ రెడ్డి గారు వేరు..

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 3 ปีที่แล้ว +1

    ఈ పాటలో చాలా అర్ధం ఉంది.మన వృత్తులు పాత జ్ఞాపకాలు తెలియజేస్తుంది.నా చిన్నప్పుడు బంగారం పని చేసేవారు వచ్చేవారు మా వూరికి అలాగే నన్ను మా నాన్న చాలాసార్లు కొలిమి దగ్గరికి తీసుకు వెళ్ళారు.అక్కడ చాలా ఆనందంగా ఉండేది అందరు రైతులు వచ్చి తమ పనులు చేయించుకునే వారు.ఆ రోజులే వేరు చాలా ఆనందదాయకమైన రోజులు.ఇక మళ్లీ రావు ఆ రోజులు.ఓల్డ్ ఇస్ గోల్డ్.

  • @Srikanth11498
    @Srikanth11498 2 ปีที่แล้ว +3

    2022 lo vinttuna varu oka like vesukondi friends 👍.venukati na palle 20years uru rojulu motham e song lo rasharu 😢 Na best heart touching ❤️ song ji goriti venknna anna . elanti songnu eavaru Rayaleru nuvu tahappa🙏 ji srihari ni acting 👌 nuvu tappa eavaru chyaleru miss you sir ❤️🙏 ji vande Mataram Srinivas garu voice 👌

  • @ravindarkadari1181
    @ravindarkadari1181 3 ปีที่แล้ว +12

    2021లో వింటున్నారా ఐతే లైక్ కొట్టండిమరీ

  • @ImanI506
    @ImanI506 3 ปีที่แล้ว +7

    పల్లెటూర్లో ఉన్న వాళ్లకి ఈ పాట లో ఉండే భావం బాగా అర్థం అవుతుంది!

  • @raparthivenkat3808
    @raparthivenkat3808 4 ปีที่แล้ว +10

    శ్రీహరి గారు మీరు ఎప్పటికి మా మధ్యలోనే వుంటారు.. రియల్ స్టార్ అంటే ఎప్పటికి మీరే సార్...

  • @Insidesubbu
    @Insidesubbu 3 ปีที่แล้ว

    గ్రామీణ జీవనవిధానాల్లో వచ్చిన మార్పులు , సామ్రాజ్వవాద కోరల్లో చిక్కుకొన్న పల్లెల జనజీవితాలు, అభివృద్ధి ముసుగులో జరిగే అన్యాయాలు కి నిలువెత్తు నిదర్శనం ఈ పాట ..
    ప్రజాసమస్యలు జీవనవైవిద్యాన్ని వర్ణించడం కేవలం గోరేటి.వెంకన్న లాంటి ప్రజాకవులకు మాత్రమే సాధ్యం

  • @pennekantipawan9096
    @pennekantipawan9096 5 ปีที่แล้ว +166

    2019 lo chusevallu like cheyandi

    • @rajakabdul6305
      @rajakabdul6305 4 ปีที่แล้ว

      కన్నీరు తెప్పుస్తుంది ఈ పాట,,, శ్రీహరి గారిని స్మృతిస్తూ, గోరెటి వెంకన్న గారికి పాదాభి వందనాలు

  • @bhanuchinu8748
    @bhanuchinu8748 5 ปีที่แล้ว +182

    2019 eavaru vintunaru hit like it

  • @vinilucky7173
    @vinilucky7173 9 หลายเดือนก่อน

    2023 లో కూడా వింటున్న వారు ఎంత మంది 😢😢 చిన్నప్పుడే చాల సంతోషం గా ఉండేది

  • @landegevijay9599
    @landegevijay9599 3 ปีที่แล้ว +2

    వందేమాతరం శ్రీను అన్న గోరేటి వెంకన్న గారికి అభినందనలు చాలా మంచి పాటను అందించారు..🚩🚩🧡🧡

  • @vthipparthi
    @vthipparthi 6 ปีที่แล้ว +43

    Oscar kuudaa takkuvee ee paataku if one has true heart