చాలా బాగున్నాయి అక్క కానీ Amazon lo ear ring storage box ఉంటాయి folding 12 pairs నేను తీసున్నాను ఆ బాక్స్ తీసుకోని అందులో పెట్టుకోండి అన్ని oka దగ్గర ఉంటాయి safe gaa
Superga vunnai mee year rings model but inka bagaa chupinchochu vatiko box lu vuntai andulo inka baga kanapadatayi madem any way nice 👌👌collectipn a okkati kuda bore kottaledu antha bavunnai.
Pink buttalu 😍😍😍😍😍
Gold watch great andy meeru😊
Nice akka buttala collection
Tq
బాగున్నాయి. జాగ్రత్తగా పెట్టుకున్నారు
చాలా బాగున్నాయి అక్క కానీ Amazon lo ear ring storage box ఉంటాయి folding 12 pairs నేను తీసున్నాను ఆ బాక్స్ తీసుకోని అందులో పెట్టుకోండి అన్ని oka దగ్గర ఉంటాయి safe gaa
@@shabeeramohammed1704 ok sister
Mee earings anni superb andi. Nice collection
Tq andi
Watch prise ,weight mention chayyande pls
కింద కామెంట్స్ లో చెప్పున్నాను చూడండి
బుట్టలు సూపర్
Tq
పింక్ బుట్టలు చాలా బాగున్నాయి
Tq andi
Earrings ki voka. 12 pairs...pettukune...box..dorukutundi...anni..andulo..pettukoondi...neatgaa..vuntai...geetalu...padakunda....
@@nyrn8284 అవి వేటికవి boxes ఉన్నాయ్ vedio కోసం అన్ని ఒక దగ్గర పెట్టి చూపించాను
Mee eyerring chala bagunai mam
Tq andi
Super collection
@@sudhasagarala6384 Tq andi
Nice... I like.. కమ్మలు
Tq andi
Pink buttalu superb
Tq
Memu kuda manoj అన్న వాళ్ళ దగ్గరే అక్క తీసుకునేది నైస్ అన్న బాగా రెస్పాండ్ అవుతారు కలెక్షన్ బాగా చూపిస్తారు మా అమ్మ వాళ్ళది kavali👌
Gold watch meeru Kavali lone konnaaraa madam. Nalluru Adiseshaiah gari shop lona?
కాదండి
Superga vunnai mee year rings model but inka bagaa chupinchochu vatiko box lu vuntai andulo inka baga kanapadatayi madem any way nice 👌👌collectipn a okkati kuda bore kottaledu antha bavunnai.
@@queenyvlogs అన్నింటికీ సపరేట్ boxes ఉన్నాయి వీడియో తీసేందుకు వీలుగా అన్ని ఒకదగ్గర పెట్టి చూపించాను Tq for your comment andi
చాలా బాగున్నాయండి. నాకైతే వాచీ బాగా. నచ్చింది 👌👌👌
@@Alitelife Tq andi
Very nice
వాచి బావుంధీ.
Me collection nice
@@SuseelaVijayakumari tq
పింక్ బుటీ కమ్మలు
gold watch cost emta andi
@@gprasanti1431 14 years back 45000-50000
Buttalu super amma 🎉
Tq andi
White stone ring entha weight, and cost
ముత్యం అండి అది 4grams
All is superb akka
Nice collection, At 2:32 earrings do not change red color drops, looking good 😊
Ok andi
Chala bhagunai
Tq
Watch cost
13 years back nearly 40000
Gold watch cost plz
14 years back exactly price గుర్తులేదు అప్పుడు 8 grams 15000 so 45000 to50000
@@varunallmixvlogs wow
Earrings anni bagunnayi
Tq
వాచీ ఎంత cost and ఎన్ని thulalu
@@Arikasmom673 14 years back గుర్తులేదు weight 2తులాలు
❤😊 nice 👍🏻
Hi nice collection Even I too hv Titan raga watch' in real gold kada type... ❤
Bayata chestara ela cheyincharu Titan raga in gold
Yes Naku undhi gold watch kada type Titan raga
Chestharandi...26 grms lo chesaru ..
Me gold nice
@@DurgaKuttuboina Tq andi
Nice🎉
Tq
Gold watch weight please
20 grams
Chala clear ga super ga unnayi ela jagrata chestunarandi neet ga unnayi
Tq దేనికది సపరేటుగా పెడతా అండి
0@@varunallmixvlogs
ప్లీజ్ ఏమనుకోకుండా ఆ కమ్మలు ఎక్కడ కొన్నారు చెప్పరా ప్లీజ్
Nellore district kavali
Kavali lo ekkada Madi Kavali ne
మాది కావలి అండి
@@padmajab2036 ok andi
@@varunallmixvlogs
Nalluru ramamurty ani, jewelry box mida undi kadandi.
Gold watch ❤❤❤❤
Last ring weight chappalaydande
4grams
👌
Tq
Follow my chanel
Watch weight?
20grams
👌👌
Thank you so much అండి
Hii
Hii
దొంగలకు మంచి ఇన్విటిటేషన్ లా ఉంది అండి
ఇలాంటి వీడియోస్ పెట్టక పోవడం మంచిది అండి
అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి
Vedio తీసిన తరువాత లాకర్లోకి వెళతాయి ఇంట్లో ఉండవు అండి
Eppudu unna daralaki entha save chesina okka gram sumaru 10000ku paina avthundi 😢😢😢😢
S andi
All is superb akka
Tq sister