గంగవ్వ అనిల్ అన్న ఈ చానల్లో ఈ బెస్ట్ వీడియో ఇలాంటి ఇలాంటి వీడియో తీయాలని మీ ఆలోచన అద్భుతం వీడియో చూస్తుంటే చాలా ఉద్వేగం అనిపించింది మేడం డాక్టర్ చెప్పే విధానం అనిల్ అన్న మాట్లాడే విధానం చాలా సూపర్... ఎంతోమందికి ఉపయోగకరమైన వీడియో చాలా చాలా ధన్యవాదాలు
రజిని మేడం భగవంతుని దగ్గరనుంచి సగం శృట్టి తెచుకుందేమో అన్న ఒక తల్లి తన బిడ్డ పెళ్లి చేయాలని ఎంతో కష్టపడుద్ది అలాగే న బిడ్డకు నాలాగే కడుపు పండలి అని చాలా బాధపడుది నిజంగా *( అనిల్ అన్న )*నువు సమాజానికి మంచి వీడియో ఇచ్చావ్ ఈ వీడియో చూసిన ప్రతి ఆడపడుచు నిన్ను చాలా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే చాలా మందికి తెలియదుకదా అన్న నిజంగా సూపర్ గంగవ్వ మీ గడక తిన్న కాలం వున్నాటు ఉందా లేక మా బిబిటి బియ్యం కాలం ఉందా అనిల్ జిల మై విలేజ్ షో సూపర్ పో
పిల్లలు కలగని కరిoనగర్ చుట్టూ పక్కల ప్రజలకి రజిని ఫెర్టిలిటీ సెంటర్ ఒక వరం మేడం. మీ ద్వారా ఎంతో మంది పిల్లలు కలగని దంపతులు అతి తక్కువ ఖర్చుతో పిల్లలను పొందుతున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ప్రతి పిల్లలు లేని దంపతులకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు డా.రజిని మేడం గారు
మంచి సంతాన సాఫల్యం కేంద్రం అంటే రజిని సంతాన సాఫల్యత కేంద్రం అధిక సక్సెస్ రేట్ కలిగిన సంతాన సాఫల్య కేంద్రం ప్రతి సంవత్సరము పిల్లలు లేని వారికి క్యాంపులు నిర్వహిస్తూ నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తున్న సంతాన సాఫల్యత కేంద్రం
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్యూ అండి. ఈ జనరేషన్ లో చాలా మంది లేట్ గా పెళ్ళి చేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టడం లేదు. డివోర్స్ లు కూడా వెళుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ నీ ఉపయోగించుకోండి. ఇంకా కలగలేదు అంటే అనాధ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు. పిల్లలు లేరు అని గొడవలు పడడం, డివోర్స్ తీసుకోవడం మూర్ఖత్వం. చక్కగా ఇద్దరూ అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుని కపుల్స్ హ్యాపీ గా ఉండాలి.
Idhi kuda gamaninchali… Ivf okate solution kadhu mundhu mana lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani success avvadhu entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
Dr. Rajani madam garu chala baga treatment istunnaru chala years ga pillalu kani varaki IVF process chesi 100% success chestunnaru, super madam garu, thank you Rajni IVF Fertility center, karimnagar.
Konni reality checks for those who are unaware of IVF..IVF okate solution kadhu mundhu mana Lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani ala success avvadhu , success rate thakkuva …entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
Hi anil anna.. Nenu vestige lo join ayyamu... Ma relatives ki elage pillalu puttaka bhada padithe.. Memu vestige supliments vadinam... Pregenence conform indi
దయచేసి ఈ వీడియో చుసోతోల్లు, నిజమైన జీవితం కోసం back to roots channel, PMC health అండ్ల విజయ రామ్, dr ఖాదర్ వలీ, రాజీవ్ దీక్షిత్, సుభాష్ పాలేకర్ వీడియోలు, ఆడియోలు వినుండ్రి. జై గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, జై భారత్,జై సనాతనం, జై భరత వేద విజ్ఞాన శాస్త్రం. 🙏🙏🙏🙏🙏
Medam felopiyan tubs black Cleare chesaru.one baby puttind . Next baby kavali ante Tub block Ayinthi Ani chepyalu doctor garu . Yenni years ki Tub block Ayu thundi medam.cheppandi.
అందరికీ use అయ్యే వీడియోస్ చేస్తున్నారు అన్న అండ్ ఇప్పటివరకు చదివిందే కానీ live లో చూడలేదు. ఒక గొప్ప అవకాశాన్ని మకు అందించడానికి మీరు చేసిన కృషి వెలకట్టలేనిది .tq బ్రో
Anil Anna Madhi korutla daggara medipalli Ma relatives ki pillalu leru Valla marriage ayyi 18 years avthundhi Aame kuda lavuga untadhi Miru refer cheyagalara
Chala manchi knowledge video idi , motham video chudandi
Alludu 👌
Mawa
Anil supper information
Chusinam bro super ga undhi
2lak s cost
గంగవ్వ అనిల్ అన్న ఈ చానల్లో ఈ బెస్ట్ వీడియో ఇలాంటి ఇలాంటి వీడియో తీయాలని మీ ఆలోచన అద్భుతం వీడియో చూస్తుంటే చాలా ఉద్వేగం అనిపించింది మేడం డాక్టర్ చెప్పే విధానం అనిల్ అన్న మాట్లాడే విధానం చాలా సూపర్... ఎంతోమందికి ఉపయోగకరమైన వీడియో చాలా చాలా ధన్యవాదాలు
అన్న మేము ఇట్లాంటివి చూడగలుగుతాము లేదు కానీ మీ వల్ల చూడడం జరిగింది అన్న దేవుడు సృష్టిని చూపించారు మీరు
రజిని మేడం భగవంతుని దగ్గరనుంచి సగం శృట్టి తెచుకుందేమో అన్న ఒక తల్లి తన బిడ్డ పెళ్లి చేయాలని ఎంతో కష్టపడుద్ది అలాగే న బిడ్డకు నాలాగే కడుపు పండలి అని చాలా బాధపడుది నిజంగా *( అనిల్ అన్న )*నువు సమాజానికి మంచి వీడియో ఇచ్చావ్ ఈ వీడియో చూసిన ప్రతి ఆడపడుచు నిన్ను చాలా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే చాలా మందికి తెలియదుకదా అన్న నిజంగా సూపర్ గంగవ్వ మీ గడక తిన్న కాలం వున్నాటు ఉందా లేక మా బిబిటి బియ్యం కాలం ఉందా అనిల్ జిల మై విలేజ్ షో సూపర్ పో
పిల్లలు కలగని కరిoనగర్ చుట్టూ పక్కల ప్రజలకి రజిని ఫెర్టిలిటీ సెంటర్ ఒక వరం మేడం. మీ ద్వారా ఎంతో మంది పిల్లలు కలగని దంపతులు అతి తక్కువ ఖర్చుతో పిల్లలను పొందుతున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ప్రతి పిల్లలు లేని దంపతులకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు డా.రజిని మేడం గారు
Minimum yentha cost avutundhi bro
Avarni adigana money antaavutayo cheparu
3,00,0000/- అవుతాయి
Chala bhaga chupincharu madam
IVF cost entha
మంచి సంతాన సాఫల్యం కేంద్రం అంటే రజిని సంతాన సాఫల్యత కేంద్రం అధిక సక్సెస్ రేట్ కలిగిన సంతాన సాఫల్య కేంద్రం ప్రతి సంవత్సరము పిల్లలు లేని వారికి క్యాంపులు నిర్వహిస్తూ నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తున్న సంతాన సాఫల్యత కేంద్రం
దేవుడి సృష్టి గొప్పది,లోపల ఏమవుతుందో తెలియకుండా ఎంత ప్రాసెస్ చేస్తాడు
అది దేవుడు సృష్టి కాదు మనిషి సృష్టి
@@nagamalleswararaomatta5645yes
@@nagamalleswararaomatta5645కాదు బ్రో 5 days వరకు ఇంకుబెటర్ తరువాత 8 నెల్లలు తల్లి గర్భం లోనే పెరగాలి
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్యూ అండి. ఈ జనరేషన్ లో చాలా మంది లేట్ గా పెళ్ళి చేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టడం లేదు. డివోర్స్ లు కూడా వెళుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ నీ ఉపయోగించుకోండి. ఇంకా కలగలేదు అంటే అనాధ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు. పిల్లలు లేరు అని గొడవలు పడడం, డివోర్స్ తీసుకోవడం మూర్ఖత్వం. చక్కగా ఇద్దరూ అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుని కపుల్స్ హ్యాపీ గా ఉండాలి.
Idhi kuda gamaninchali… Ivf okate solution kadhu mundhu mana lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani success avvadhu entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
Great answer Sushma garu
@@SatyaSri2017 thanks andi
Ivf అంటే ఏంటో చాలా మంచిగా అర్ధం అయ్యేలా వివరణ ఇచ్చారు సూపర్
16:18 mogadha adadha annadi teliyadu telusukokudadu 🙌🏻🙌🏻 great answer
Chala thanks me andhariki Endhuku antey pillalu leni vallani divorce thisukovadam godavalu kavadam thittadam ilantivi jaruguthunnayi Ippudu elanti problem lekunda ivf cheyinchukovachu prathi thalli ki happiness kaliginchinaru chala thanks anil gang avva rajinimedam gariki mariyu andhariki thanks u so much 🎉😊
Dr. Rajani madam garu chala baga treatment istunnaru chala years ga pillalu kani varaki IVF process chesi 100% success chestunnaru, super madam garu, thank you Rajni IVF Fertility center, karimnagar.
నిజంగా మీరు దేవత మేడం చాలా అర్ధం అయ్యో విధంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu unnado ledo teliyadu but
Ee tecnology valla chala Mandi happyga unnaru mam
Thank you so much
నిజంగా మంచి వీడియో 👍 ధన్యవాదాలు డాక్టర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Such an amazing job by
Dr. Rajini, mam 👏
Hope this video reaches many who are awaiting motherhood.
చాలా బాగా సమాజనీకీ తెలేయజేసునారు థాంక్యూ అన్న
గ్రేట్ వీడియో,, thanks to both Gangavva team and the Doctor 🙏🏻
22:34 thank you Very usefull vedeo Thank you Ur team
Ma andhariki ivf ardhamaiyela video tesaru ..thanks bro🙏🙏
అనిల్ అన్న ఎలాంటి మంచి ప్రజలకు ఉపయెగపడే వీడియొ తీయాలని కోరుకుంటూ మీ M G PHOTOGRAPHY అయోధ్య
Super bro samajaniki upayogapade video's tistunnadhuku thanks elanti videos enkacheyali miru🙏🙏
Chala clear ga chasaru వీడియో వామ్మో ఇలా chastaraha గుడ్ ఇన్ఫర్మేషన్
Anil garu super broooooo miru elanti video cheyalani devudee miku alochana kalginchadu super gangavaa anillbroo
Super mam miru oka dhevatha❤❤ best ivf hospital ❤ great mom chala vishayalu thelusukunnam
Wow its amazing medam, pillalu karu ane bayanni pogottinaru, miru super medam
Madam explained very clearly,so good
Dr రజిని గారు ధ్యవాదాలు మీకు
భగవంతుని సృష్టి ని కనులారా Chupinadhuku❤
రోమాలు నిక్కబోడుచుకున్నాయి 🙏🙏🙏🙏 నిజంగా సృష్టి ఎలా జరుగుతుందో మనకి తెలియదు కదా కళ్ళకు చూపించారు 🙏🙏🙏
అన్నయ్య మాకు మంచి మంచి వీడియోలు చూపిస్తున్న ద గ్రేట్ అనిల్ అన్న
Thank you 😊
Chala vivaranga ardam ayyela explain chesaru mam..thank you..
చాలా చాలా చాలా చాలా మంచి వీడియో తీసిందుకు అనిల్ అన్న కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌🏼👌🏼👌🏼👌🏼💞💞🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Wish you all the best anna
Team work always win
👍👌🤝🤲 Thank you mam address ekkada talking super explain mam
Ika pillalu puttaru anukunevalaki manchi video valana ashani kalpincharu chala bagundi thanks🙏
Nijam ga devudu goppavaduuu chalaaa.. oka baby ni elagaa thalli garbamlo srushtinchadam anedhi asalu ah baby 9months lopala pranalatho undadam nijam devudi srushti.....Naku edari pillalni echadu thalliga chalaaa santosham nakuuu
More and More Awareness should be needed about IVF !! Explained very well in this Video !!
Thank you 😊
Scam bhaiya 😢
Vadi promotion paisal kosam chaysthuru e na kodukulu
Oka emotion tho adukunthunaru
One Like for Anil geela Explanation ❤
Madam pillalu lekunda operation ayyaka kuda malli pillalu putte avakasam vundha please reply madam
నాకు ఒక డౌట్ వుంది అది క్లియర్ అయంది సూపర్ అనిల్ అన్న
🙏Super annayya vides devudu Devi prapancha lo video chhu,💯
Best ivf hospital in North telangana.. Renee is a multi speciality hospital
Super chala bagundi video manchi information 😍
Konni reality checks for those who are unaware of IVF..IVF okate solution kadhu mundhu mana Lifestyle change cheskovali… chedu vyasanalu odhileyali.. IVF Emi ila cheyagani ala success avvadhu , success rate thakkuva …entho karchu pettali.. And edho simple ga undi meeku danikosam aadavalu entha narakam padalo telsa ?? Enno injections ollantha thootlu , medcines boledu manam thine food kanna medcines aa ekkuva mingali , also aa tablets , injections vala chala changes body lo side effects… And karchu mamulga undadhu lakshllone.. Meeru edho chusi wow ankuntunaru kani enthala physical and mental pain oo telsa varninchalem… Andhuke ivanni kadhu mundhu husband and wife healthy ga undali , diet habits , exercise cheyali health baunte pillalu automatic ga pudtharu..Devudi paina nammakam and mana lifestyle changes ivi chalu..And adopt anadhapillalu ani salahalu ivvadam maneyali… Evari istam valadhi kidd vishyam lo manam salahalu asalu ivadhu valaki istam aithe techkuntaru lekapothe ledhu… Anthekani anadha pillalni penchkovali ani force cheyakandi.. End of the day adhi vala life and valaki full clarity untundi em cheyali ani manam madhyalo dhooripoyi adopt adhi idhi ani balavantam cheyadam manchidi kadhu.. Just relax and make some modifications chalu migilindhi aa god a chuskuntadu
Meeru devatha madam meeku koti namaskaralu🙏🙏🙏🙏🙏🙏
@@srikanthk2769 tittara ?? Pogidara ???
@@sushmasri6964 chala goppagaa cheppaaru antunna bangaru thalli
camera man efforts 💯
Tq brother for giving informative information
The best video for ever...❤pedda wonder kada 🥰
Andhariki andhubatulo bhagaundhi madam but money kuda bhagane untadhata kada madam
Very Inspiring and informative thank you
Best IVF center in telangana...
Great handsome life lo andariki awesome video chuinchaavu😊
Thanks for sharing great knowledge doctor mam...
పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు మంచి వీడియో సూపర్
E alochana chaala great bro akkada bro e hospital
IVF చికిత్స గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది
Anna atlane IUI process kuda oka video pettandi...memu IUI cheyinchukovali ankuntunnam..plz upload IUI process
S Karimnagar lo chala best hospital but cost kuda ante untadi
Expected cost ???
Hi anil anna.. Nenu vestige lo join ayyamu... Ma relatives ki elage pillalu puttaka bhada padithe.. Memu vestige supliments vadinam... Pregenence conform indi
మంచి ఫుడ్ తింటే అన్ని మంచిగానే ఉంటాయి ఇలాంటివి అవసరం ఉండదు
100% current andi
Madam family planning chepinchukunamuu malii pillaluu puduthara madam ivf valla plz chepandii madamm
సూపర్ మంచి గా వివరణ చేసారు
Ferty9 lo nenu IVF cheyi cheyinchukunna naaku success aindhi paapa puttindhi thank you soo much jyothi mam....
Price entha ayyindi cheppandi ivf ki pls
Super explanation Anna meru kuda and madam Rajini madam❤❤
రజిని మేడం హాస్పిటల్ కరీంనగర్
Such wonderful and informative video brother.....
Super mam chala manchiga explain chesaru ❤🙏
prosses ki entha amount avuthundhi
Medam naku pulmonary hypertension vundi medam pregnancy ki risk avuthunda medam emana problem medam plz medam answer evandi medam
Hats off to RFC❤❤❤
దయచేసి ఈ వీడియో చుసోతోల్లు, నిజమైన జీవితం కోసం back to roots channel, PMC health అండ్ల విజయ రామ్, dr ఖాదర్ వలీ, రాజీవ్ దీక్షిత్, సుభాష్ పాలేకర్ వీడియోలు, ఆడియోలు వినుండ్రి. జై గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, జై భారత్,జై సనాతనం, జై భరత వేద విజ్ఞాన శాస్త్రం. 🙏🙏🙏🙏🙏
My pregnancy IVF treatment I have one baby. Thank you God ❤
Ivf treatment pain untundha
@@saijyothi-co5tf pain emi unndadu andi
How much you get all over
Great explanation mam
Bro please explain family planning ayipoyinaka kuda pilalu pudathara
Anna middle class families ki major problem money so IVF treatment ki asalu yenta karchu avthundhi anedhi chepthe kondhariki aina help avthundhi
Yes annaya cost chepite bagundu maku pillalu kaledu😢
@@rasalamamatha3564watch at 21:26 min
Madam baby s ki future lo side effects untaya mam please reply mam, maku bayam ga undhi
Chala baga explain chesaru mam
Woooooooooow super 👌👌👌👌 good information mam the way explained super
Sucess avuthunda kadha medam
Super video bro
Good job
Such a great information anna thank you so so much mam❤😊
Nice information anil garu and gangavva
Woww grate job Anil bro
Oka manchi vedio andhinchinadhuku tq
Really awesome information Anil thanks a lot
Very good information videos bro 👍
Chala manchi information Echaru bro
The Best Video till date in your channel anna
నాకు ఒక చిన్న సందేహం ఉంది!
పిల్లలు కానీ వాళ్లకు వేరే వాళ్ళ వీర్యం ని ఎక్కించి చికిత్స చేస్తారట నిజమేనా
adi vallu oppukuntene, chestaru
Good information 😊
thanku so much medem chala vishayalu thelusukunamu
Rajini medam kadaa chala sacss avuthunnai supar sar miru elattive enkka vunteay vidiyo cheyanddi sar
Medam felopiyan tubs black Cleare chesaru.one baby puttind . Next baby kavali ante Tub block Ayinthi Ani chepyalu doctor garu . Yenni years ki Tub block Ayu thundi medam.cheppandi.
Super video for education❤
Nice explanation.
బ్రో మంచి వీడియో పెట్టావు bro nice exclant
Ivf treatment cost yentha madam
Anna Naku pilalu kakunda operation ayyindhi pillakavali anuko kunda oparation ayyandi please inform tion
అందరికీ use అయ్యే వీడియోస్ చేస్తున్నారు అన్న అండ్ ఇప్పటివరకు చదివిందే కానీ live లో చూడలేదు. ఒక గొప్ప అవకాశాన్ని మకు అందించడానికి మీరు చేసిన కృషి వెలకట్టలేనిది .tq బ్రో
Nice video annaya
Anil Anna
Madhi korutla daggara medipalli
Ma relatives ki pillalu leru
Valla marriage ayyi 18 years avthundhi
Aame kuda lavuga untadhi
Miru refer cheyagalara