యద్దనపూడి సులోచన గారి నవలలు అంటేనే బాగుంటాయి అలాంటిది ఈ నవల ఇంకా చాలా బాగుంది ఒంటరితనం వలన ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన స్నేహం చాలా బాగుంది లో పచ్చకామెర్ల లోకానికి అన్ని పచ్చగా పచ్చగానే కనిపిస్తుంటాయి ఇంత మంచి కథను వినిపించిన మీకు రచించిన రచయితకు ధన్యవాదాలు
Chala bagundhi
Chalabagundhi
Thanks for watching andi
Super ❤🎉
Thanks for watching andi
సంతోషంగా వుంది మంచి కధనం వింటుంటే మనసు అంతా హాయిగా ఆనందంగా వుంది మంచి కధనం అందించిన రచయిత్రి గారికి పఠనం చేసిన మీకు ధన్యవాదాలు మేడమ్ 🙏👌❤
Thank you so much phanindra garu...ఇలాంటి కమెంట్ చూసినప్పుడు చాలా సంతోషం గా అనిపిస్తుంది..ధన్యవాదాలు🙏
😊
🙏
యద్దనపూడి సులోచన గారి నవలలు అంటేనే బాగుంటాయి అలాంటిది ఈ నవల ఇంకా చాలా బాగుంది ఒంటరితనం వలన ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన స్నేహం చాలా బాగుంది లో పచ్చకామెర్ల లోకానికి అన్ని పచ్చగా పచ్చగానే కనిపిస్తుంటాయి ఇంత మంచి కథను వినిపించిన మీకు రచించిన రచయితకు ధన్యవాదాలు
ఇంత ఓపిక గా సమయం వెచ్చించి,ఇంత మంచి కమెంట్ రాసినందుకు..మీకు ధన్య వాదాలు లక్ష్మి గారు...
❤🎉bavundi
Thanks andi
Chala bagundi kadha ante hayiga chadiveru from austrelia
Thanku so much andi