super analysis ah? pichhi puvvu logic lu meeru nu? physical product ki service product ki compare chestunnaru. nee analysis prakaram hospital vellina patient chachhipote bills return cheyali kda, chestunnara? ala bill teeskochhi cheppu
సినిమా బాగాలేకపోతే, డబ్బులు తిరిగి ఇవ్వాలి. తప్పేముంది? నిజమేకదా? ఆన్‌లైన్‌లో కొన్న వస్తువుని, వారం తర్వాత కూడా రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇస్తున్నారు కదా?
నీవు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇవ్వొచ్చు. ఎవరు వద్దు అన్నారు? ఒక్కో టికెట్100 ఉంటే, 5,000 లేదా 10,000 థియేటర్ ఓనర్‌కి ఇచ్చి కొనుక్కోవచ్చు. నీ వల్ల ఒకరు బాగుపడితే సంతోషమేకదా? ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గెలుపొందిన పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. అది నీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఆమోదించక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 ఏళ్ళలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతీ నిర్ణయానికి 100% ప్రజల ఆమోదం లభించిందా? లభిస్తుందా?
When you buy or sign up for anything you have to read terms and conditions. If any company says refundable or non refundable then people buy accordingly that's it there is no need of government intervention.
@@rakeshreddy3623 Entertainment is needed all equal standards people's but fixing the price tag with high rates who will watch and that's why Govt involved in this scenario to protect the environment.
@@ravitejakatari1986 ye mla waste gadu telisina kuda immediate replacement vundha adhe items & provisions mida immediate replacement chestharu kadha mari people leader ki kuda immediate replacement vundali kani manam aa yedhava ke support chesthamu never change society
U/A సర్టిఫికేట్ వస్తే... ఆ సినిమాను చూడటానికి, థియేటర్ ఓనర్లు.... 18 లోపు వయస్సు ఉన్న పిల్లలను థియేటర్‌లోపలికి అనుమతించకూడదు కదా? మరి ఎలా అనుమతి ఇస్తున్నారు? తప్పు కాదా?
Perni Nani is the best entertaining politician. His sense of humor, wit and punches are hilarious and funny and cannot be matched with anyone else. I love hearing him always.
అయ్యా tv9వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సమస్య లు నుంచి డైవర్ట్ చెయ్యడం కోసం వైస్సార్సీపీ గేమ్ ప్లాన్, అందుకే రోడ్లు బాగాలేదు, కాలువలు, పోలవరం, రాజధాని, స్టీల్ ప్లాంట్, స్పెషల్ స్టేటస్ కోసం, నిరుద్యోగుల సమస్య ల కోసం, ఇసక రేట్లు, వైన్ రేట్లు కోసం డిబేట్ పెట్టండి సార్ plz
మీ వ్యంగ్యాస్త్రాలకి నా నమస్కారం సారూ ...కరెక్ట్ పాయింట్ పట్టారు...ఒక పాత కోర్టు కేసులో ఒక వ్యక్తి కూల్ డ్రింక్ లో చాచిన పురుగు వస్తే అతను కోర్ట్ కేసు పెట్టినప్పుడు అతనికి కోర్టు న్యాయం చేసింది...అంటే సినిమా బాగోపోతే మనం కూడా కోర్ట్ కేసు వేసేయ్యోచ్చ్చా? ఇలాంటి వెసలుబాటు కూడా ప్రేక్షకుడికి ఇవ్వండి సారూ
@@pradeepreddy4842 అందుకే గా cm and mla పదవి కాలం 5years మాత్రమే ఉంటుంది 5yearsలొ పని సరిగ్గ చేయకపోతే వేరే వాళ్లకు vote వెయొచ్చు, బాగుంటే మల్లి వాన్నె ఎన్నుకుంటావు
మహా బాగా చెప్పారు..సార్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మానిఫెస్ట్ లో పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అది అమలు చేయకపోతే మేము మా ఓట్లు వెనక్కి తీసుకునే..వెసులుబాటు ఏమైనా ఇస్తారా సార్
ఇప్పటి సినిమావాళ్ళకి ఎక్కువ ఖర్చు చేసీ, ఎక్కువ ఆటలు వేసి ,టిక్కెట్ల ధరలు పెంచి , చెత్తసినిమాలకి కూడా రెండు మూడురోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసుకోవడము అలవాటైంది. పూర్వం anr ఎన్టీఆర్ సినిమాలు బాగుంటే వంద లేదా రెండువందల రోజులు లేదా సంవత్సరము ఆడేవి.బాగోకపోతే 20 రోజులే ఆడేవి.
.ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కి ఆంధ్ర లో Tax వేయండి ,తమిళ్,కన్నడ వాటికి వేసినట్టు అప్పుడు కానీ బుద్ధి రాదు , సినీ ఇండస్ట్రీ తెలంగాణా లో,వారి ఇళ్ళు తెలంగాణా లో,ఉపాధి తెలంగాణా లో,సేవ తెలంగాణాలో ,మరి డబ్బు మాత్రం ఆంధ్ర ది కావాలి
ఒరెయ్ కొజ్జా అకొజ్జ గాఫి లాజిక్ బాగుంది mrp వెయ్యమంటున్నాడు ok వేస్తారు అదీ ఎలాగంటే టిక్కెట్ ఒరిజినల్ గా 150.కానీ 350 తీసుకుని మేము సినిమా బాగోలేకపొటె 150 తిరిగి ఇచ్చెస్టాము అని చెపుతారు థియేటర్ వారు అప్పుడు Ac బిల్ కర్రెంట్ బిల్ .ఖర్చు అయ్యింది ఆ 200 అని చెపుతారు అప్పుడు దూల తీరేది మికెరా అయిన పవన్ ఎప్పుడో చెప్పాడు ycheep నాయకులు సన్నాసులు అని అదీ మికు మీరే రుజువు చెసుకుంటున్నారు
Cinema baaguntundhi ani a producer guarantee ivvadu. Adhi telise audience cinema ki vasthunnaru. Products ala kaadhu, warranty and replacement vuntundhi ane kontaam. Common sense
Nvvu kone 100,150 rs Vastuvulaki warranties avvaru eyaru, ok village lo chudandi roads antha dharunam ga unnayo lights levu pakka unna ts lo chudandi development, special status ledu anni chepparu avemi levu 8years complete aindi capital anto Eppataki teliyadu dhrunamga undi ap patidtiti
Regular products mostly mechanical ga bro... Movies are visual and depends on individual perception, alantivi nachakapothe baledhu ani opinion chepochu kani declare cheyadaniki manam evaram.. naku chala flop movies nachayi, mari dhaniki em antaru... Movie anedhi emotional entertainment experience, adhi physical aite kolavochu.. kabatti first idhi ala compare cheyadam correct kadhu
Bro, Naku mana APSRTC bus service nachaledu full dust seats and roads baga levu. So naku na travel amount refund kavali ekada teesukovali konchem help cheyandi ela apply cheyali refund kosam? Idi naku gatha 1 year ga jarigindi. So motham oka 10000rs untadi refund ravalsindi. Ade meeru cheppina customer not satisfied and shop will refund concept.
@@chandrasekhararaopentela9873 go in cab, pay 500ruppes instead of 15 rs. 🤣. Bus ki cab 500 pay chesthava.alaney antunaru mana so called zeros. Think chey bro cinema tickets penchitey manaki 1 ruppe kooda ivatamley
థియేటర్ కి వెళ్లి Rs .5 ఇచ్చి ఉచ్చ పోసుకుంటే సినిమా ఫ్రీ . జగన్ అన్నా నువ్వు దేవుడు సామి . నీ మాటే ఆసనం. పేరా నాని గారు మీ పాలనా అద్భుతం . అందరు సీఎం లు స్టేట్ కి ఫార్మా కంపెనీ , మైక్రోసాఫ్ట్ , ఆపిల్ వంటి కంపెనీలు తీసుకుని రావాలని చూస్తుంటే మీరేంటి సార్ సారా అమ్ముదామా , సారాకొట్టు ముందు సీకులమ్ముదామా , బ్లాక్ టికెట్ లు అమ్ముదామా అని ఆలోచిస్తున్నారు . మీరు అంతకు మించి ఆలోచించారా . చిల్లర నాయకులు, చిల్లర ఆలోచనలు
అయ్యా tv9వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సమస్య లు నుంచి డైవర్ట్ చెయ్యడం కోసం వైస్సార్సీపీ గేమ్ ప్లాన్, అందుకే రోడ్లు బాగాలేదు, కాలువలు, పోలవరం, రాజధాని, స్టీల్ ప్లాంట్, స్పెషల్ స్టేటస్ కోసం, నిరుద్యోగుల సమస్య ల కోసం, ఇసక రేట్లు, వైన్ రేట్లు కోసం డిబేట్ పెట్టండి సార్
ఒరేయ్ పేర్నినాని సగటు పేదవాడిగా మాకు చదువు అవసరం.ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయిగా వాటిలో పీజులు తగ్గించండి.మీరు,మీడియా, ప్రభుత్వం కలిసి అది మీకు చేత కాదు.మీరు మమ్మల్ని పిల్చుకుతినండి లక్షలు, లక్షలు పీజూలు వసూలు చేసి వీటి దగర మీకు పేదవాడు కనిపిస్తలేడ. పేదవాడికి చదువు వొద్దు కానీ సినిమా చూడాలి. చదువుకేమో రేటు తగ్గించవు సినిమా కేమో రేటు తగ్గించి చూసి చావండి అంటావు. మీ పిల్లల్ని బాగా చదివించండి సగటు పేదవాడి పిల్లల్ని సినిమా చూడుమనండి.తు... మీ బతుకులు చెడ మీరేమి మనుషులు రా.... మీరు మీ చేత కాని మీడియా, ప్రభుత్వం.ముందు సగటు పేదవాడి చదువు గురించి డిబేట్ పెట్టువయ రజినీకాంత్.
నష్టపోయే టట్టు వున్న కథల్ని ఎంచుకొని సినిమాలు ఎందుకు చెయ్యడం ? ప్రొడ్యూసర్లకి డబ్బులు ఎక్కువయ్యాయా...లేక జనాల మీద పడిపోయి మొదటి వారం లోనే ఇంకా మొత్తం జనాలకి సినిమా ప్లాప్ అని తెలియకముందే ఎక్కువెక్కువ డబ్బులకి అమ్మేసి సొమ్ము చేసుకోవాలనే దురాలోచనా? unable to conclude...
You can't compare digital and physical product purchases. Yes, you can regulate prices as per the power that people blessed you with. However, is it an essential commodity? If there's some regulation that's needed why can't it be done on electricity, petrol or anything like such which are highly consumed in a day in/out???? Media has become a puppet in the hands of politicians and supporting whosoever they want to support. Can't help the current situation...!!!
I don’t understand why people come and just comment without know the complete context, even digital n physical can be claimed for reimbursement legally through law if it’s MRP marked, petrol rates increases based on the international barrel rates which fluctuates based on the USD. Don’t just speak up what ever u like. Not to be rude don’t do a biased comment be reasonable
@@liquidthoughts7569 I do understand the context brother. Digital goods also will have more indepth things to be considered. Movie is a creative content which once consumed can't be returned back if the user isn't satisfied. That's subject to merchant's policy. While we are bound by the land of law it no where to blame/abuse/misuse the business policy demand and supply. If this has to be streamlined, theater specific acts can be taken into consideration whereas price fixture is related to manufacturer (Producer) and Consumer and even distributor. This looks like a mere stunt to dilute the ongoing issues. People come here to point out without understanding the fact or intention behind a citizen's outburst...!
@@manojkumargujju movie is an art . Somebody like or dislike the same movie. It is subjected to person perception. When a product is not working, it is not working for every one. You can scientifically define the defect of product.
ఏరా..మీ వైసీపీ వాళ్లు ఎది చెబితే అది మేము గొర్రెలు లాగా వినాలా? ప్రొడక్ట్ బాగా లేకపోతే వెనక్కు ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తారు. మరి AC theatre lo 2.5 hours కూర్చొని సినిమా చూశాక అది నచ్చకపోతే ఆ టైమ్, AC, అప్పటి వరకు చూసిన సినిమా ఎలా వెనక్కు ఇస్తారు నాయనా?

AP government correct but Inthakanna important ayna School fees Hospital lo Shopping malls lo Kuda ede vidanga rates undali nani garu Prajalaki cinema lakanna vidya vaidyam mukyam kada cinema entertainment anthe that's optional
@@vijayvanka1366 Go lo lpalu unnay kabatte court cancel chesendi cinema ticket mida pettina intrest school mida petti unte ila ayyedi kadu i mean GO cancel ayyedi kadu kada cinema ki anna vidya vaidyam nitya avasara darulu mukyam kada
హీరో లు రెమ్యూన రేషన్ లు బాగా తగ్గిస్తే చాలా మంధి నిర్మాతలు వస్తారు ,తద్వారా మూవీస్ ఎక్కువ వస్తాయి .ఒకప్పుడు కృష్ణ గారి మూవీస్ సంవస్తారానికి 16 కూడా రిలీస్ అయినాయి.ఎంధుకంటే రెమ్యూన రేషన్ తక్కువ ఉండేవి.కానీ ఇప్పుడు?
ఏమీ అయ్యా.నూవుకష్టం చేసి ఉంటే నూవుఇలా మాట్లాడు ఎందుకు అంటే ఒక అపుడు అంటున్నావ్ అపుడు బసు ఛార్జిఏంత ఇప్పుడు ఏంత తమ్ముడు సీమెటు. ఇసక. మీలాంటి వాళ్లు ఉండాబట్టి ఇలా వుo డే ది
Ayyo ala ela kudurutundi.....paniki maalina cinema lu teesi kotlu dochestunnaru mukku moham kuda sarigga leni boku gaallaki kotlu remuneration anta.....papam kasta padi potunnaranta.....adedo kooli pani chesi nattu......
Naku mana APSRTC bus service nachaledu full dust seats and roads baga levu. So naku na travel amount refund kavali ekada teesukovali konchem help cheyandi ela apply cheyali refund kosam? Idi naku gatha 1 year ga jarigindi. So motham oka 10000rs untadi refund ravalsindi. Ade meeru cheppina customer not satisfied and shop will refund concept.
@@chandrasekhararaopentela9873 ex gvmnt 5years paripalana lo roads vesthea ee 2 years lo ealaa roads paadu avthai?!!!! So, heritage aasthulu ammi neeku money ivvamani adugu
అరేయ్ ..తెలివి తక్కువ దద్దమ్మ...సినిమా ఫెయిల్ అవ్వాలని ఎవరైనా తీస్తారా... మీ పరిపాలన నచ్చలేదు అంటే నువ్వు జగన్ దిగిపోతరా... ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు కదా..... సినిమా బాగలేకపోతే నిర్మాత నష్టపోతాడు... అభిమానులు డబ్బుల గురించి బాధపడరు తమ హీరో సినిమా ఫెయిల్ అయినందుకు బాధపడతారు... మధ్యలో గవర్నమెంట్ కు ఏమవుతుంది.... తుగ్లక్ పరిపాలన ఆపండి... ఒక మంత్రి అయ్యి ఉంది ఇంత చిల్లరగా అనాలసిస్ చేస్తున్నారు...
Super nani quality quantity sariga lekunte amount venaku teesukuntamu ledu ante consumer court ku velluthamu. Veeri movies baga lekapothe what next....
Never Expected Counter 😀🙏🙏🙏 buts its logical too 👍👍
Super analysis Nani garu about MRP comments excellent 👏
Super
super analysis ah? pichhi puvvu logic lu meeru nu? physical product ki service product ki compare chestunnaru. nee analysis prakaram hospital vellina patient chachhipote bills return cheyali kda, chestunnara? ala bill teeskochhi cheppu
Super enalysis aa vadiki thaggavalley meeru , meku thaggavalley e ycheap vallunu 🤣🤣🎉🤣
@@mrdreamcode compare chesindi first evaru, minister kuda ade chepthunnadu compare enduku chesthunnaru ani.
Mari memu vote vesina MLA pani nachakapothe maku vary MLA replacement vuntadha
సినిమా బాగాలేకపోతే, డబ్బులు తిరిగి ఇవ్వాలి. తప్పేముంది? నిజమేకదా? ఆన్‌లైన్‌లో కొన్న వస్తువుని, వారం తర్వాత కూడా రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇస్తున్నారు కదా?
Naaku CM baga panicheyaledu,resign cheyamanu aithe.nuvvu nee thokkalo logic.
Sare Nani Garu meeru cinemaki mrp fix cheyyandi cinema bagalekapthe nuvvu amount return chestava endi sami ne logic
నీవు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇవ్వొచ్చు. ఎవరు వద్దు అన్నారు? ఒక్కో టికెట్100 ఉంటే, 5,000 లేదా 10,000 థియేటర్ ఓనర్‌కి ఇచ్చి కొనుక్కోవచ్చు. నీ వల్ల ఒకరు బాగుపడితే సంతోషమేకదా? ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గెలుపొందిన పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. అది నీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఆమోదించక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 ఏళ్ళలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతీ నిర్ణయానికి 100% ప్రజల ఆమోదం లభించిందా? లభిస్తుందా?
Movie chusina experience NV tirigu ivvu appudu vallu kachitanga money return istaru ok
@@venkatareddyendela7156 istam unna lekunna prasnichakunda barincheki idi niyatrutwam kaadu Reddy.... democracy.
మంచి సినిమా లు తక్కువ, చెత్త సినిమా లు ఎక్కువ
Excellent decision for the jagan Anna government 👏 👍 👌
poyekalam daggrapadindi
Very nice speech nani gaaru thank you
@@mrdreamcode evariki ? Meeka
Perani Nani, is too intelligent to respond what ever questions come really appreciated 👍
When you buy or sign up for anything you have to read terms and conditions. If any company says refundable or non refundable then people buy accordingly that's it there is no need of government intervention.
@@rakeshreddy3623 Entertainment is needed all equal standards people's but fixing the price tag with high rates who will watch and that's why Govt involved in this scenario to protect the environment.
Mari memu vote vesina MLA pani nachakapothe maku vary MLA replacement vuntadha
What is his intellect sense he is barking ycheep dogs
@@srinipineni2022 you tdp patchaa batch 😁😁😁
Correct punch nani anna good one 👍
Minister nani has a point.
My point is if any movie is super duper hit then people or government give extra money on Every ticket
Mari memu vote vesina MLA pani nachakapothe maku vary MLA replacement vuntadha
@@maheshv9143 vote undhiga replace chei mla ni
@@maheshv9143 next time veyyavaddu
@@ravitejakatari1986 ye mla waste gadu telisina kuda immediate replacement vundha adhe items & provisions mida immediate replacement chestharu kadha mari people leader ki kuda immediate replacement vundali kani manam aa yedhava ke support chesthamu never change society
నాని గారు కరెక్ట్ ప్రశ్న .
U/A సర్టిఫికేట్ వస్తే... ఆ సినిమాను చూడటానికి, థియేటర్ ఓనర్లు.... 18 లోపు వయస్సు ఉన్న పిల్లలను థియేటర్‌లోపలికి అనుమతించకూడదు కదా? మరి ఎలా అనుమతి ఇస్తున్నారు? తప్పు కాదా?
U/A 13+ chudochu kadha anna
They can watch the film With parental guidance bro as per CBFC rules
Perni Nani is the best entertaining politician. His sense of humor, wit and punches are hilarious and funny and cannot be matched with anyone else. I love hearing him always.
Nani Garu real hero
Ammo adi background telusu ko madi krishna dist
AP trending with minister nani's always great
Em great na Nayana valla remuneration decrease avtunde antha kani people S 👍🏻em nastam ledu kk
అయ్యా tv9వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సమస్య లు నుంచి డైవర్ట్ చెయ్యడం కోసం వైస్సార్సీపీ గేమ్ ప్లాన్, అందుకే రోడ్లు బాగాలేదు, కాలువలు, పోలవరం, రాజధాని, స్టీల్ ప్లాంట్, స్పెషల్ స్టేటస్ కోసం, నిరుద్యోగుల సమస్య ల కోసం, ఇసక రేట్లు, వైన్ రేట్లు కోసం డిబేట్ పెట్టండి సార్ plz
Idhi contraversial chesindhi pawala gadu ra babu🤣🤣🤣
Ipudu edusthuna valandaru badha 100 rs cinema ticket ni 1000 rupees ga penchi ammali na endhi ??? Comedy chesthunaru
Malli 12 burraleni valu likes kottaru
చెత్త సినిమాలు చూపించి భారీ బడ్జెట్ సినిమా టికెట్ భారీగా మొత్తం తీసుకొని ప్రజలను మోసం చేయాలి అని బడా నిర్మాత లు వడ హీరోలు భావిస్తున్నారు
మీ వ్యంగ్యాస్త్రాలకి నా నమస్కారం సారూ ...కరెక్ట్ పాయింట్ పట్టారు...ఒక పాత కోర్టు కేసులో ఒక వ్యక్తి కూల్ డ్రింక్ లో చాచిన పురుగు వస్తే అతను కోర్ట్ కేసు పెట్టినప్పుడు అతనికి కోర్టు న్యాయం చేసింది...అంటే సినిమా బాగోపోతే మనం కూడా కోర్ట్ కేసు వేసేయ్యోచ్చ్చా? ఇలాంటి వెసలుబాటు కూడా ప్రేక్షకుడికి ఇవ్వండి సారూ
Alage vote vesi elect chesukunna MLA baaga pani cheyyakunda unte mem em cheyyaali sir?
@@pradeepreddy4842 అందుకే గా cm and mla పదవి కాలం 5years మాత్రమే ఉంటుంది 5yearsలొ పని సరిగ్గ చేయకపోతే వేరే వాళ్లకు vote వెయొచ్చు, బాగుంటే మల్లి వాన్నె ఎన్నుకుంటావు
మహా బాగా చెప్పారు..సార్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మానిఫెస్ట్ లో పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అది అమలు చేయకపోతే మేము మా ఓట్లు వెనక్కి తీసుకునే..వెసులుబాటు ఏమైనా ఇస్తారా సార్
సినిమా టికెట్ ధరలు తగ్గాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
ఏపీ గవర్నమెంట్ మందు అమ్ముతున్నారు .ఆ మందు బాగా లేదు నా పైసలు వెనక్కి ఇస్తారా
ఎలాగో పార్కింగ్ దగ్గర లోపల తినే ఫుడ్ దగ్గర బానే లాగుతున్నారుగా.
ప్రభుత్వం కు పూర్తిగా బాధ్యత ఉంది
ఇప్పటి సినిమావాళ్ళకి ఎక్కువ ఖర్చు చేసీ, ఎక్కువ ఆటలు వేసి ,టిక్కెట్ల ధరలు పెంచి , చెత్తసినిమాలకి కూడా రెండు మూడురోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసుకోవడము అలవాటైంది. పూర్వం anr ఎన్టీఆర్ సినిమాలు బాగుంటే వంద లేదా రెండువందల రోజులు లేదా సంవత్సరము ఆడేవి.బాగోకపోతే 20 రోజులే ఆడేవి.
ఒక నాయకుడు బాగా పని చేస్తాడు అని ఓటు వేస్తాం కానీ గెలిచిన తరువాత అసలు పని చేయక పోతే ఏమి చేస్తాం,టికెట్ కొన్న తరువాత సినిమా బాగలేకపోతే కూడా అంతే
.ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కి ఆంధ్ర లో Tax వేయండి ,తమిళ్,కన్నడ వాటికి వేసినట్టు అప్పుడు కానీ బుద్ధి రాదు , సినీ ఇండస్ట్రీ తెలంగాణా లో,వారి ఇళ్ళు తెలంగాణా లో,ఉపాధి తెలంగాణా లో,సేవ తెలంగాణాలో ,మరి డబ్బు మాత్రం ఆంధ్ర ది కావాలి
We support AP government decision
Good question sir....
పేర్ని నాని తరువాత ఎలక్షన్ కి
పేరు కూడా గుర్తుపెట్టుకో రు. కాస్త జాగ్రత్త
Good point by పేర్ని నాని గారు
ఒరెయ్ కొజ్జా అకొజ్జ గాఫి లాజిక్ బాగుంది mrp వెయ్యమంటున్నాడు ok వేస్తారు అదీ ఎలాగంటే టిక్కెట్ ఒరిజినల్ గా 150.కానీ 350 తీసుకుని మేము సినిమా బాగోలేకపొటె 150 తిరిగి ఇచ్చెస్టాము అని చెపుతారు థియేటర్ వారు అప్పుడు Ac బిల్ కర్రెంట్ బిల్ .ఖర్చు అయ్యింది ఆ 200 అని చెపుతారు అప్పుడు దూల తీరేది మికెరా అయిన పవన్ ఎప్పుడో చెప్పాడు ycheep నాయకులు సన్నాసులు అని అదీ మికు మీరే రుజువు చెసుకుంటున్నారు
Cinema baaguntundhi ani a producer guarantee ivvadu. Adhi telise audience cinema ki vasthunnaru. Products ala kaadhu, warranty and replacement vuntundhi ane kontaam. Common sense
Nvvu kone 100,150 rs Vastuvulaki warranties avvaru eyaru, ok village lo chudandi roads antha dharunam ga unnayo lights levu pakka unna ts lo chudandi development, special status ledu anni chepparu avemi levu 8years complete aindi capital anto Eppataki teliyadu dhrunamga undi ap patidtiti
Regular products mostly mechanical ga bro... Movies are visual and depends on individual perception, alantivi nachakapothe baledhu ani opinion chepochu kani declare cheyadaniki manam evaram.. naku chala flop movies nachayi, mari dhaniki em antaru...
Movie anedhi emotional entertainment experience, adhi physical aite kolavochu.. kabatti first idhi ala compare cheyadam correct kadhu
Super Analysis Nani Garu
బుల్లెట్ దిగింది హీరో అనే జీరో లకు
Bro ... movie anydi manki just fun..manaki daily needs rates tagisthy em bro ... movie anydi dabulu unnlou chusukuntaru ... daily needs complasry manaki kavali ga bro avi tagi vachu ga ... movie ticket tagisthy kontha mandi prajalaki labam....ady daily needs rates tagisthy andaraki labam
అన్ని ప్రొడక్ట్స్ కి వారంటీ గాని గ్యారెంటీ గాని ఉండదు.
Super nani garu
Nanigaru Cheppi di Correct.. Cini Producers Ni Tana Cinema Ki.M.R.P.
Rs 500. Vesukuni Ticet Meeda Ade Reetilo Government Ki Tax Kattamanandi
Bro, Naku mana APSRTC bus service nachaledu full dust seats and roads baga levu. So naku na travel amount refund kavali ekada teesukovali konchem help cheyandi ela apply cheyali refund kosam? Idi naku gatha 1 year ga jarigindi. So motham oka 10000rs untadi refund ravalsindi. Ade meeru cheppina customer not satisfied and shop will refund concept.
@@chandrasekhararaopentela9873 👌👌👍
@@chandrasekhararaopentela9873 go in cab, pay 500ruppes instead of 15 rs. 🤣. Bus ki cab 500 pay chesthava.alaney antunaru mana so called zeros. Think chey bro cinema tickets penchitey manaki 1 ruppe kooda ivatamley
@@PRIYACAASPIRANT nuvu chusina last movie eminti brother?
@@chandrasekhararaopentela9873 Pusha
ప్రజలకు ఉపయోగపడేవి తగ్గిచండి అది ప్రజలకు మేలు
👍 సూపర్ గా చెప్పావు బ్రో
Super nani sir..maa trs ఏదవలకి ఎప్పుడు అర్థమైతదో...
Guru vizag lo konmi vela yakaralu kabza cheystunnaru.. Beach daggara lo... Avi kappadaniki evi
Bro nuvu unnavadi bro velthav naa family (4) thisukuvellali ante 1500rs avuthundi direct ga kadu ani black lo line lo ayithe 1200 rs
Ippudu family ni thisukuvelluthe entha avuthundi bro
What a Logic నాని గారు 🙏🙏🙏
Nani 💯
Super Nani sir
Super.nani.garu👌👌👌
అధిక టికెట్ ధరలు తగ్గాలి
కన్జ్యూమర్ కోర్ట్ టుకు తక్కువ రేట్లకు ఉండే విధంగా ప్రజలు ఎవరూ వెళ్లటం లేదు కదా ఎందుకంటే ఇది సామాజిక బాధ్యత గవర్నమెంట్ చూడాలి మనకెందుకు అని అనుకుంటారు
థియేటర్ కి వెళ్లి Rs .5 ఇచ్చి ఉచ్చ పోసుకుంటే సినిమా ఫ్రీ . జగన్ అన్నా నువ్వు దేవుడు సామి . నీ మాటే ఆసనం. పేరా నాని గారు మీ పాలనా అద్భుతం . అందరు సీఎం లు స్టేట్ కి ఫార్మా కంపెనీ , మైక్రోసాఫ్ట్ , ఆపిల్ వంటి కంపెనీలు తీసుకుని రావాలని చూస్తుంటే మీరేంటి సార్ సారా అమ్ముదామా , సారాకొట్టు ముందు సీకులమ్ముదామా , బ్లాక్ టికెట్ లు అమ్ముదామా అని ఆలోచిస్తున్నారు . మీరు అంతకు మించి ఆలోచించారా . చిల్లర నాయకులు, చిల్లర ఆలోచనలు
నాని సార్ సినిమా రేటు లు తగ్గించి నట్టే నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించండి బాగుంటుంది
అయ్యా tv9వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సమస్య లు నుంచి డైవర్ట్ చెయ్యడం కోసం వైస్సార్సీపీ గేమ్ ప్లాన్, అందుకే రోడ్లు బాగాలేదు, కాలువలు, పోలవరం, రాజధాని, స్టీల్ ప్లాంట్, స్పెషల్ స్టేటస్ కోసం, నిరుద్యోగుల సమస్య ల కోసం, ఇసక రేట్లు, వైన్ రేట్లు కోసం డిబేట్ పెట్టండి సార్
ఒరేయ్ పేర్నినాని సగటు పేదవాడిగా మాకు చదువు అవసరం.ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయిగా వాటిలో పీజులు తగ్గించండి.మీరు,మీడియా, ప్రభుత్వం కలిసి అది మీకు చేత కాదు.మీరు మమ్మల్ని పిల్చుకుతినండి లక్షలు, లక్షలు పీజూలు వసూలు చేసి వీటి దగర మీకు పేదవాడు కనిపిస్తలేడ.
పేదవాడికి చదువు వొద్దు కానీ సినిమా చూడాలి. చదువుకేమో రేటు తగ్గించవు సినిమా కేమో రేటు తగ్గించి చూసి చావండి అంటావు. మీ పిల్లల్ని బాగా చదివించండి సగటు పేదవాడి పిల్లల్ని సినిమా చూడుమనండి.తు... మీ బతుకులు చెడ మీరేమి మనుషులు రా.... మీరు మీ చేత కాని మీడియా, ప్రభుత్వం.ముందు సగటు పేదవాడి చదువు గురించి డిబేట్ పెట్టువయ రజినీకాంత్.
సర్ నాకు నీ ప్రభుత్వం నచ్చలేదు... ఐతే బర్తరఫ్ చేస్తారా? లాజిక్ ప్రకారం...?
Super sir u are real
తక్కువ రేటుకు సినిమా రేట్లు పెడితే సినిమా బాగా లేకపోతే నష్టపోయేది నిర్మాత కదా మొదటి వారం రోజులు రేట్లు వారి ఇష్టం పెడితే బావుంటుంది
నష్టపోయే టట్టు వున్న కథల్ని ఎంచుకొని సినిమాలు ఎందుకు చెయ్యడం ? ప్రొడ్యూసర్లకి డబ్బులు ఎక్కువయ్యాయా...లేక జనాల మీద పడిపోయి మొదటి వారం లోనే ఇంకా మొత్తం జనాలకి సినిమా ప్లాప్ అని తెలియకముందే ఎక్కువెక్కువ డబ్బులకి అమ్మేసి సొమ్ము చేసుకోవాలనే దురాలోచనా? unable to conclude...
@@danielbusi super br0
Rajanikanth ki digindhi.tane last time ee topic mataladadu
This is real Nani... movies lo Kirana kottu Nani waste
రజనీకాంత్ .&నాని గారి సంభాషణ చాలా బాగుంటాడి
You can't compare digital and physical product purchases. Yes, you can regulate prices as per the power that people blessed you with. However, is it an essential commodity? If there's some regulation that's needed why can't it be done on electricity, petrol or anything like such which are highly consumed in a day in/out???? Media has become a puppet in the hands of politicians and supporting whosoever they want to support. Can't help the current situation...!!!
Brother when you buy goods and services in India, you are covered under Consumer protection law, there is nothing wrong in his point.
I don’t understand why people come and just comment without know the complete context, even digital n physical can be claimed for reimbursement legally through law if it’s MRP marked, petrol rates increases based on the international barrel rates which fluctuates based on the USD. Don’t just speak up what ever u like. Not to be rude don’t do a biased comment be reasonable
@@liquidthoughts7569 I do understand the context brother. Digital goods also will have more indepth things to be considered. Movie is a creative content which once consumed can't be returned back if the user isn't satisfied. That's subject to merchant's policy. While we are bound by the land of law it no where to blame/abuse/misuse the business policy demand and supply. If this has to be streamlined, theater specific acts can be taken into consideration whereas price fixture is related to manufacturer (Producer) and Consumer and even distributor. This looks like a mere stunt to dilute the ongoing issues.
People come here to point out without understanding the fact or intention behind a citizen's outburst...!
@@manojkumargujju movie is an art . Somebody like or dislike the same movie. It is subjected to person perception.
When a product is not working, it is not working for every one. You can scientifically define the defect of product.
ఈ తెలివి రాష్ట్రాభవృద్ధికి ఉపయోగించండి...
రాష్ట్రం బాగు చేసినవారు అవుతారు...
సినిమా బాగా లేక పోతే ప్రజలు బకరా లు కావాలి
Nani sir..me counter aslu keka...pagilipoindi aslu 😂😂
టికెట్స్ రేట్లు తగ్గించడం మంచిది.
Super punch Nani garu
👉నేను జ్వరానికి టాబ్లెట్ కొన్ని వేసుకున్న తగ్గలేదు మెడికల్ షాప్ వారు నాకు డబ్బులు వాపసు ఇస్తారా?? .అలాగే సినిమా వాళ్లకు కూడా .👈
Super sir meru
Good nani garu
Sir mi మందు కిక్కు ఎక్కించేలా లేదు dabulu తిరిగి estara
Super answer sir
Perfect modblowing Logic, Cinema is a service not a Business.
What about politics
@@nanionly CBN should know well, what means politics for him.
U r saying cinema is service,but politics 100% service only,unfortunately now a days that is big business
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఏరా..మీ వైసీపీ వాళ్లు ఎది చెబితే అది మేము గొర్రెలు లాగా వినాలా? ప్రొడక్ట్ బాగా లేకపోతే వెనక్కు ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తారు. మరి AC theatre lo 2.5 hours కూర్చొని సినిమా చూశాక అది నచ్చకపోతే ఆ టైమ్, AC, అప్పటి వరకు చూసిన సినిమా ఎలా వెనక్కు ఇస్తారు నాయనా?
Super
ఏరా..మీ వైసీపీ వాళ్లు ఎది చెబితే అది మేము గొర్రెలు లాగా వినాలా? ప్రొడక్ట్ బాగా లేకపోతే వెనక్కు ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తారు. మరి AC theatre lo 2.5 hours కూర్చొని సినిమా చూశాక అది నచ్చకపోతే ఆ టైమ్, AC, అప్పటి వరకు చూసిన సినిమా ఎలా వెనక్కు ఇస్తారు నాయనా?
Excellent question rajani sr
AP government correct but
Inthakanna important ayna
School fees
Hospital lo
Shopping malls lo
Kuda ede vidanga rates undali nani garu
Prajalaki cinema lakanna vidya vaidyam mukyam kada cinema entertainment anthe that's optional
Givernment has fixed fees for schools but GO canclled by courts...
@@vijayvanka1366 Go lo lpalu unnay kabatte court cancel chesendi cinema ticket mida pettina intrest school mida petti unte ila ayyedi kadu i mean GO cancel ayyedi kadu kada cinema ki anna vidya vaidyam nitya avasara darulu mukyam kada
Super Nani
పండుగలకు మీరు బస్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు
100%Nani sir Correct
హీరో లు రెమ్యూన రేషన్ లు బాగా తగ్గిస్తే చాలా మంధి నిర్మాతలు వస్తారు ,తద్వారా మూవీస్ ఎక్కువ వస్తాయి .ఒకప్పుడు కృష్ణ గారి మూవీస్ సంవస్తారానికి 16 కూడా రిలీస్ అయినాయి.ఎంధుకంటే రెమ్యూన రేషన్ తక్కువ ఉండేవి.కానీ ఇప్పుడు?
ఏమీ అయ్యా.నూవుకష్టం చేసి ఉంటే నూవుఇలా మాట్లాడు ఎందుకు అంటే ఒక అపుడు అంటున్నావ్ అపుడు బసు ఛార్జిఏంత ఇప్పుడు ఏంత తమ్ముడు సీమెటు. ఇసక. మీలాంటి వాళ్లు ఉండాబట్టి ఇలా వుo డే ది
Ayyo ala ela kudurutundi.....paniki maalina cinema lu teesi kotlu dochestunnaru mukku moham kuda sarigga leni boku gaallaki kotlu remuneration anta.....papam kasta padi potunnaranta.....adedo kooli pani chesi nattu......
నాని గారి మాటలు వేరు అబ్బా
Excellent questions nani garu,
Naku mana APSRTC bus service nachaledu full dust seats and roads baga levu. So naku na travel amount refund kavali ekada teesukovali konchem help cheyandi ela apply cheyali refund kosam? Idi naku gatha 1 year ga jarigindi. So motham oka 10000rs untadi refund ravalsindi. Ade meeru cheppina customer not satisfied and shop will refund concept.
@@chandrasekhararaopentela9873 ex gvmnt 5years paripalana lo roads vesthea ee 2 years lo ealaa roads paadu avthai?!!!! So, heritage aasthulu ammi neeku money ivvamani adugu
Super message
వినోదం పేరుతో అధిక ధరలు తగ్గాలి
PayTM Kukkalaki biscuits vesenattu unnaru.. Baga Moruguthunnaru
పల్లె వెలుగు బస్సు ఏసీ బస్సు స్లీపర్ బస్ ఏదైనా బస్సుఏ మన జగనన్న ఏ బస్సు కైనా ఒకే రేటు పెడుతున్నాడు అతి తొందరలో
ఎమ్మార్పీ గురించి నాని మాటలే అతితెలివంటే ఇదే!
సునకానందం ఎవడిదిరా రజనీకాంత్?
మీరు ఆనందం పొందిన కూడా శునకానంద మెన
Well Point
Very good logic
Superb Nani garu
Farmers decide 1kg rice 1 lakh rupees 😂😂😂😂
Logicceeee👌👌👌
Super counter😜🤣
మీ మాటలు ప్రజలకు పైసా ఉపయోగం లేదు.
సినిమా ఇండస్ట్రీని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే సినిమా పెద్దలు ఏం ఏం చేస్తున్నారు మా అధ్యక్షులు ఏం చేస్తున్నాడు
Bharata desham garvinchathagga artist kavalani try chesthunnadu😁😁😁
Super logic....
Anna counter 👌👌👌👌👌👌
Chillara Chanel TV 9 e rajini kanth gadi over action
Super👍👍👍
అరేయ్ ..తెలివి తక్కువ దద్దమ్మ...సినిమా ఫెయిల్ అవ్వాలని ఎవరైనా తీస్తారా... మీ పరిపాలన నచ్చలేదు అంటే నువ్వు జగన్ దిగిపోతరా... ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు కదా..... సినిమా బాగలేకపోతే నిర్మాత నష్టపోతాడు... అభిమానులు డబ్బుల గురించి బాధపడరు తమ హీరో సినిమా ఫెయిల్ అయినందుకు బాధపడతారు... మధ్యలో గవర్నమెంట్ కు ఏమవుతుంది.... తుగ్లక్ పరిపాలన ఆపండి... ఒక మంత్రి అయ్యి ఉంది ఇంత చిల్లరగా అనాలసిస్ చేస్తున్నారు...
Excellent point..
Another side put counter till then continue
nice logic sir
What a point, superb 👌😅
Super nani quality quantity sariga lekunte amount venaku teesukuntamu ledu ante consumer court ku velluthamu. Veeri movies baga lekapothe what next....
Super logic mrp😂😂😂👍