ఉప్పలమ్మ తల్లి చరిత్ర ఒగ్గు వాళ్ళు చెప్పేది తప్పు అండి.... ఉప్పలమ్మ తల్లి అంటే పార్వతి దేవి ఎత్తిన గ్రామ దేవతా అవతారాల్లో ఒక అవతారం ఉప్పలమ్మ అవతారం... ఉప్పలమ్మ తల్లి ఎక్కువగా పొలాల్లో వెలుస్తది... వెలిసి పంట పొలాలని, పంట లో వాడే పనిముట్లని, గేదలని మొదలైన వాటిని చల్లంగా కాచి రక్షిస్తది... పంట చేతికి వచ్చినంక ఈ అమ్మ దెగ్గరే పెట్టి, మంచిగా కొలుపు పెట్టుకుంటారు... తరవాత పంట ని మార్కెట్లో అమ్ముకుంటరు... అలాగే ఇళ్లల్లో కూడా అమ్మవారు వెలుస్తది... ఉప్పలమ్మ తల్లి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది ముందు కొలుపు పెట్టుకుంటారు... చాలా సత్యం గల్ల తల్లి ఉప్పలమ్మ తల్లి... కొన్ని ప్రాంతాల్లో ఉప్పలమ్మవారిని ఉప్పల మైసమ్మ అని కూడా పిలుస్తారు... 🕉️🙏
Nice
ఉప్పలమ్మ తల్లి చరిత్ర ఒగ్గు వాళ్ళు చెప్పేది తప్పు అండి.... ఉప్పలమ్మ తల్లి అంటే పార్వతి దేవి ఎత్తిన గ్రామ దేవతా అవతారాల్లో ఒక అవతారం ఉప్పలమ్మ అవతారం...
ఉప్పలమ్మ తల్లి ఎక్కువగా పొలాల్లో వెలుస్తది... వెలిసి పంట పొలాలని, పంట లో వాడే పనిముట్లని, గేదలని మొదలైన వాటిని చల్లంగా కాచి రక్షిస్తది...
పంట చేతికి వచ్చినంక ఈ అమ్మ దెగ్గరే పెట్టి, మంచిగా కొలుపు పెట్టుకుంటారు...
తరవాత పంట ని మార్కెట్లో అమ్ముకుంటరు...
అలాగే ఇళ్లల్లో కూడా అమ్మవారు వెలుస్తది... ఉప్పలమ్మ తల్లి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది ముందు కొలుపు పెట్టుకుంటారు...
చాలా సత్యం గల్ల తల్లి ఉప్పలమ్మ తల్లి...
కొన్ని ప్రాంతాల్లో ఉప్పలమ్మవారిని ఉప్పల మైసమ్మ అని కూడా పిలుస్తారు...
🕉️🙏
😊nice explanation