శ్రీ భగవద్గీతామృతసారము పాట... లిరిక్స్ తో I Sri Bhagavadgeethamrutha Saramu Song ....With lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 474

  • @sitamahalakshmi9398
    @sitamahalakshmi9398 ปีที่แล้ว +55

    చాలా బాగుంది గీతా సారము అచ్చతెలుగు లో...అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాసిన వారికి..,పాడిన వారికి...నమస్కారములు.

  • @kvvgk43
    @kvvgk43 ปีที่แล้ว +26

    తత్త్వం శైలి లో భగవద్గీత పాడటం కొత్త ప్రయోగం చాలా బాగుంది. ధన్యవాదాలు.

  • @ashokeppa6138
    @ashokeppa6138 21 ชั่วโมงที่ผ่านมา

    Om Namo Bhagavathe vasudevaya 🙏 1008 times read every day. Getting good results surly.

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +18

    చాలా చాలా బాగుంది . నిజంగా బాగా వివరించారు. Thank you. Adhubhutham.

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 ปีที่แล้ว +1

    Super ga chaala chaala manchiga paadaru paataku mee swarmu nice very nice Jai Sri Krishna 🙏👌

  • @sarojamma6113
    @sarojamma6113 6 หลายเดือนก่อน +22

    చాలా మంచి గా పాడారు శివుని .

  • @shankarrao5515
    @shankarrao5515 2 ปีที่แล้ว +29

    చాలా బాగా చెప్పేరు గీత తాత్పర్యము ధన్య వాదాలు. పరమేశ్వరుడు సదా సర్వదా మీకు రక్షించు

    • @valleswarigopisetty6576
      @valleswarigopisetty6576 ปีที่แล้ว +9

      చాలా బాగా పాడారు చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్మ

    • @bandamanjaiah590
      @bandamanjaiah590 ปีที่แล้ว +4

      చాలా ఆనందంగా విన్నాను పాడినవారికి రసినవారికి thaanks

    • @krishnakumarin1677
      @krishnakumarin1677 ปีที่แล้ว +2

      nm

    • @yedukondalud3264
      @yedukondalud3264 ปีที่แล้ว +3

      D, yedukondalu,N,L,R,R,M,A,P,

  • @thadibhavani4374
    @thadibhavani4374 5 หลายเดือนก่อน +1

    Krishnam vande jagat gurum
    🙏🙏🙏🙏🙏
    chala baguendi me tone
    Ye pata kosam nenu
    chala rojulu nunchi chustunnàu e roju ki
    me daya valana naku
    cheriendi
    a govindude me dwara
    naku e pata andiencheru a goviendudi anugraham
    meku eppudu untuendi
    e pata chusi naku
    kaligina annadam
    matalalo cheppalenu
    🙏🙏🙏🙏🙏

  • @erannapa294
    @erannapa294 ปีที่แล้ว +2

    Congratulations sir 👌🎉

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 6 หลายเดือนก่อน +5

    సామాన్యునికి సైతం సులభంగా అర్థమైయ్యేటట్లు రచించి గానం చేసిన మీకు శతకోటి వందనాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 2 ปีที่แล้ว +11

    very very melodious and very easy to understand BHAGAWAD GEETHA.Thank you so much for sharing🌺🌷

  • @NarendrrRacharla
    @NarendrrRacharla 15 วันที่ผ่านมา

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా., 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhadevotionalkingdom1722
    @radhadevotionalkingdom1722 15 วันที่ผ่านมา

    Superrrr ga paadaru 👌👌👌👌👌👌👏👏👏👏👏👏Jai Sri Krishna

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 2 ปีที่แล้ว +25

    🕉️ * ఓం నమో భగవతేవాసుదేవాయ.* నేటి తరానికి స్ఫూర్తి సందేశం ఇచ్చారని,ఆ కృష్ణ పరమాత్మ మీ ద్వారా గీతామృతము తెలుగులో గానం చేయించిన విషయం ఆమోఘం. చాలా బాగుంది. శ్రీకృష్ణార్పణమస్తు.🙏🌸

  • @arunanuguri9566
    @arunanuguri9566 ปีที่แล้ว +2

    Dr prof Eng faculty m nugoori thanks for Gita geethalu melodious thanks

  • @arrashobharani1781
    @arrashobharani1781 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    శ్రీ గీతా జ్జానామృతసారం చాలాబాగా రాసారు పాడారు
    గీతా జ్ఞానామృతసారము వింటూ పాడుకుంటూ ఉంటే తన్మయత్వంతో
    ఈ లోకాన్నే మరిచిపోయాను
    వెంటనే నేర్చుకొని పాడుకోవాలనిపించింది
    తప్పకుండా నేర్చుకుంటాను
    ఈపాట మొత్తంలో
    జ్జానౌషధం గుమ్మరించి
    అక్షరాస్యులకే కాదు నిరక్షరాస్యులకు సైతం అర్థం చేసుకోగలిగే విధంగా చక్కగా
    సరళ రీతిలో రచించిన వారికి
    ధన్యవాదములు శిరసా నమస్కారములు
    జై శ్రీ కృష్ణ. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrVenkatarangaiah
    @MrVenkatarangaiah ปีที่แล้ว +17

    అందరికీ అర్థమయ్యే రీతిలో గీతను గానం చేసినందుకు ధన్యవాదాలు

  • @sattibabug7154
    @sattibabug7154 2 ปีที่แล้ว +3

    వెరీ వెరీ గుడ్ లిరిక్స్ భగవద్గీత శ్లోకాలు వెరీ నైస్

  • @chandanakatchipeta4305
    @chandanakatchipeta4305 ปีที่แล้ว +14

    చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా భగవద్గీతను పాడడం మంచి శుభ పరిణామం. భగవంతుని కృపతో మీరు ఇలా మరెన్నో అద్భుతాలు చేయగలరు

  • @VallideviChalla
    @VallideviChalla 6 หลายเดือนก่อน +4

    ఎంత బాగా పాడి వినిపించారు అద్భుతంగా ఉన్నది

  • @bharathik5693
    @bharathik5693 24 วันที่ผ่านมา

    చాలా బాగుంది.రాసినవారికి, పాడినవారికి ధన్యవాదములు

  • @lakshminarasamba894
    @lakshminarasamba894 2 หลายเดือนก่อน

    Very very melodious song easy to understand and learn.Thanks to singer and author. 7:46 .

  • @josyulasarada495
    @josyulasarada495 8 หลายเดือนก่อน +1

    Jai Shri radhe krishna 🙏🏽🌹🌹 amna chala Baga గానం చేశారు.ధన్య వాదములు. గీత సారం atyatbhutam

  • @NageswaraoKotturi-o6k
    @NageswaraoKotturi-o6k ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ చక్కని సన్నని గొంతుతో చాలా బాగా పాడారు అందరికీ అర్థమయ్యే విధంగా పాడారు జై శ్రీరామ్

    • @RohinikumariGudi
      @RohinikumariGudi ปีที่แล้ว

      Maa chinna thanam lo maa naayanamma yee paata paade varu marala yennallaku thanivi theera bhagadgeethmrutha rasaanni grolanu .dheenini andhajecina variki dhanyavadhalu..g.r.k.72yeats

    • @NagalaxmiTata-rr2yy
      @NagalaxmiTata-rr2yy ปีที่แล้ว

      34:35 34:35

  • @karunak4510
    @karunak4510 หลายเดือนก่อน

    ధన్యవాదములు అమ్మ చాలా బాగా పాడారు🎉🎉

  • @msubbaraju3509
    @msubbaraju3509 5 หลายเดือนก่อน +8

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ కృష్ణమ్ వన్డే జగద్గురుమ్

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h หลายเดือนก่อน

    Achala guru peeta Hyd గారికి కోటి ప్రాణమములు 🙏🙏🙏

  • @binodchawan1324
    @binodchawan1324 2 ปีที่แล้ว +12

    ధన్యవాదాలు గురువుగారు

  • @dubbakulakrishnaswamy6197
    @dubbakulakrishnaswamy6197 2 ปีที่แล้ว +18

    చక్కని రచన ,గాయని చక్కగా పాడారు .సంగీతసహకారం చేసినవారికి ,అచలపీఠము వారికి అభినందనలు

  • @saradau3035
    @saradau3035 6 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది ప్రతిరోజు చదవలేనివారు శ్రద్దగా విని మార్గాన్ని ఆచరించాలి
    దెవబలం సిద్దించును
    ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ

    • @kalavathirm6310
      @kalavathirm6310 6 หลายเดือนก่อน

      OmnamaBagavatyevasudevaya🎉

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 11 หลายเดือนก่อน

    సామాన్య జన బాహుల్యములోకి తీసుకెళ్ళడానికి చాల అనుకూలముగా వున్నది🎉

  • @rojarani3168
    @rojarani3168 2 ปีที่แล้ว +52

    చాలా చాలా బాగుంది.భగవద్గీతను, అమ్మా! మీరు గానం చేస్తుంటే నా హృదయం ఉప్పొంగింది తల్లీ.మీకు,శ్రీ కృష్ణ భగవానుని కి అనంత కోటి వందనములు మరియు ధన్యవాదములు.జై శ్రీ కృష్ణ!🙏🙏🙏💐💐💐🙂🙂🙂

  • @karunadevi7059
    @karunadevi7059 ปีที่แล้ว +1

    Very very nice ma thanks for all of uou🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 2 ปีที่แล้ว +22

    నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు భగవతగీతబోధించిన. శ్రీ కృష్ణ పరమాత్మ కు జై జై
    సులభ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్త కోటి కోరికలు నెరవేరతాయి అని భావన స్పష్టముగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 ปีที่แล้ว +1

    Chala chala bagundi dhanyavadalu guruvugariki 🙏🙏🙏🙏🙏

  • @varnalathakattamanchi
    @varnalathakattamanchi 3 หลายเดือนก่อน

    కృష్ణం వందే జగద్గురుమ్... మానవ జన్మకు పరమార్థం ఏమిటో ..భగవత్గీతలో శ్లోకాల రూపంలో...శ్రీకృష్ణభగవానుడు తెలియజేసినారు... అచ్చమైన తెలుగుతనముతో.. ఆ భగవంతుడు మీ ద్వారా పలికించినారు... మాలాంటి వారి కోసం... శతకోటి వందనాలు... తల్లీ..
    కృష్ణం వందే జగద్గురుం...
    లోక సమస్తా సుఖినోభవంతు...

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 8 หลายเดือนก่อน +2

    Bhagavat Gita at a glance.Excellant.God bless you all.

  • @anjaiahalugoori3981
    @anjaiahalugoori3981 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది అన్ని విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది

  • @visalakshmik760
    @visalakshmik760 ปีที่แล้ว +2

    ఈ గీతా జ్ఞానామృత సారముపాటఈ రోజు మాకుమీద్వారా అందింది. చాలాసంతోషం గా వుంది.ఈ పాట కోసం నేనుయూ ట్యూబ్ లో వెతికాను.తెలియ లేదు.48ఇయర్స్ క్రితం మా అమ్మగారు, నేనుకలిసి పాడేవాళ్ళము.ఈ రోజు మీ ద్వారా మాకులభించిన"గీతామృతం"పదిలపరచుకునిపా డు కుంటాము. ఈపాట అందించిన వారికి ధన్యవాదములు.👏👏👏👏👏

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 หลายเดือนก่อน

      లిరిక్స్ పెట్టగలరు.

  • @sindhunara5083
    @sindhunara5083 หลายเดือนก่อน

    చాలా చాలా మంచిగా పా డినా రు ప్రతి రోజు ఒక్క సరి ఆ యినా వినాలి అనిపితుంది

  • @p.narsimulup.narsimulu3735
    @p.narsimulup.narsimulu3735 ปีที่แล้ว +5

    కృష్ణం వందే జగద్గురు బాలకృష్ణ మహారాజ్ కీ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే

  • @shanthashantha1633
    @shanthashantha1633 ปีที่แล้ว

    Thanks a lot for giving full bhagawath geeta sara it's very super👍👍 namaste🙏 harekrishna

  • @ravitejakamireddy5855
    @ravitejakamireddy5855 4 หลายเดือนก่อน

    చాలా అత్యభుతంగా చెప్పారు. కృష్ణం వందే జగద్గురుం🙏

  • @samsungsamsung-zs2gg
    @samsungsamsung-zs2gg ปีที่แล้ว +1

    మీరు అందించిన భగవద్గీత సారాన్షము చాలా చక్కగా అందించిన మీకు ధన్యవాదములు.

  • @vignanteja3190
    @vignanteja3190 หลายเดือนก่อน

    ❤ చాలా బాగుంది

  • @ratnavathitadepalli1224
    @ratnavathitadepalli1224 5 หลายเดือนก่อน +2

    Om namo bhagavate vaasudevaaya.very scooper. Congratulations

  • @padmavatimateti
    @padmavatimateti ปีที่แล้ว +1

    Chala bagundi chala bagaa vrasaru.andariki ardham ayyelaa vrasaru

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు అమ్మ. చాలా అద్భుతం.

  • @PvShanthi-sm3lc
    @PvShanthi-sm3lc ปีที่แล้ว

    Chala bagundi meetho paatu memu kuda paduthunamu manchiga anipinchidi danyavadamulu 😊🙏🙏🙏

  • @narayanabhatlasudersansarm9945
    @narayanabhatlasudersansarm9945 11 หลายเดือนก่อน

    చాలా బాగా ఉంది గాన శైలిలో మరియు అధ్యాత్మ రామాయణం వలె ఉన్నది.

  • @kodalisuryakumari5221
    @kodalisuryakumari5221 ปีที่แล้ว +3

    అందరికీ అర్థమయ్యే రీతిలో మధురంగా గానం చేశారు. ధన్యవాదాలు

  • @narasimhagoud9101
    @narasimhagoud9101 7 หลายเดือนก่อน

    అందరికీ అర్థమయ్యే రీతిలో గీతను పాడినందుకు మీకు కృతజ్ఞతలు మునుముందు భక్తి పరమైన అటువంటిగీతను అందరికీ అందించగలరని మనవి

  • @mohankidambi9142
    @mohankidambi9142 2 ปีที่แล้ว +8

    చాలా బాగుంది స్వామి ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవయ

  • @srinivasracharla9438
    @srinivasracharla9438 2 ปีที่แล้ว +12

    చాలా బాగున్నది 🙏🚩

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 2 ปีที่แล้ว +2

    కస్తూరి రంగ రంగా ........ Tune తీసుకొని పాటను కూర్చిన విధానం బాగుంది.

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 2 ปีที่แล้ว +5

    సూపర్ అమ్మ చాలా చాలా బాగుంది👌👏👏🙏🙏

  • @tagore1118
    @tagore1118 5 หลายเดือนก่อน +1

    చక్కగా ఉంది.. ఆనందంగా ఉంది. కృష్ణం వందే జగద్గురుం

  • @anthannagarisunitha7812
    @anthannagarisunitha7812 2 ปีที่แล้ว +7

    చాలా చాలా బాగుంది కృష్ణ వందే జగద్గురుమ్ కృష్ణ వందే జగద్గురుమ్

  • @asuresh9272
    @asuresh9272 5 หลายเดือนก่อน +3

    Chala chala bagundhi Baga Baga PADI vinipincharu 🙏🙏

  • @venkataramanayerra8765
    @venkataramanayerra8765 ปีที่แล้ว +14

    ధన్యవాదాలు తల్లి ,నీకు శుభం కలగాలి 🎉

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 2 ปีที่แล้ว +12

    అద్భుతమైన అనువాద గీతికలు.అందరికీ కోటి కోటి ధన్యవాదములు

  • @sainathnayakanti7728
    @sainathnayakanti7728 2 ปีที่แล้ว +6

    చాలా గొప్ప ప్రయత్నం.సరళరీతిలో గీతను అందించారు

    • @sekhararao2920
      @sekhararao2920 2 ปีที่แล้ว

      Day aches motham lìric pettàgalaru.

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 2 ปีที่แล้ว +2

    Excellent 🙏🏻🙏🏻🙏🏻
    క్రొత్తగా చేసి అందించారండి
    చాలా చాలా బాగుంది

  • @sivaramakumarg3213
    @sivaramakumarg3213 ปีที่แล้ว +1

    Sir e sandarbamu modate naku santosam jai srikrishna

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 ปีที่แล้ว +19

    అధ్బుతం వందేకృష్ణం జగద్గురుం🙏

  • @p.v.koteswararao6517
    @p.v.koteswararao6517 ปีที่แล้ว +1

    విన్నవారి జీవితం ధన్యం 🙏🏻🙏🏻🙏🏻

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 ปีที่แล้ว +1

    Amogham thalli miru guruvu.aanathi prakaaram paaduthunnaru.enthabaagunnadho.thalli.ippude maalo sadhgunaalu.nindinanantha mahadhaanandham kaligindhi.inka saadhanaku kankanam kadathaamu thalli.intha spashtanga.maathrubhaashalo paatala dwaara paadi bodha chesina sdguruvulaku chakkaga.ardha.bhaava poorithanga paadina.naa sahodhareemanulaku. Guruvugaariki ..paadhaabhivandhanamulu.koras paaduchunna.aa sahodhari kooda inka konchem mitho sahakaristhe. Chaala baaguntundhi paadhabhivan

    • @saiyakkala5251
      @saiyakkala5251 2 ปีที่แล้ว

      Jaigurudev 🙏🌹🙏🌹🚩🚩

  • @bhuvanarajan3061
    @bhuvanarajan3061 2 ปีที่แล้ว +22

    🙏శ్రీ కృష్ణ శరణం మమ 🙏

  • @SujathaKodupuganti
    @SujathaKodupuganti 6 หลายเดือนก่อน

    Chala adbuthanga teliyachesthunnaru.miku chathakoti vandhanalu 🙏🙏

  • @JagadeeswariMuddada
    @JagadeeswariMuddada หลายเดือนก่อน

    Amma chala super ga padaru amma danayavadalu amma

  • @dasarivenkataramana2761
    @dasarivenkataramana2761 2 หลายเดือนก่อน

    Chala chala bagundi Amma

  • @panchabavi
    @panchabavi 2 ปีที่แล้ว +8

    కృష్ణం వందే జగద్గురుమ్.
    చాలా బాగుంది.

  • @ramulujenjirala2169
    @ramulujenjirala2169 ปีที่แล้ว +1

    Chala chakkaga cbeppinaru namaskaramulu jaiguru,

  • @Sgvhighschoolutnoor
    @Sgvhighschoolutnoor 2 ปีที่แล้ว +9

    Om namo Bhagavathe vasudevaya...Krushnam Vande Jagadgurum.

  • @vsrinivas677
    @vsrinivas677 2 ปีที่แล้ว +7

    మహా అద్భుతం

  • @padyalaprapancham
    @padyalaprapancham 2 ปีที่แล้ว +2

    అసలు ఈ ఆలోచన ఎవరిదో 🙏❤️👍

  • @mallavarapuchinnaiah5360
    @mallavarapuchinnaiah5360 5 หลายเดือนก่อน

    Good and simply superb explanation. Super.

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 2 ปีที่แล้ว +32

    మీ వాయుస్ చాలా బాగున్నది,మీకు దన్యవాదములు...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @kdchallri7629
    @kdchallri7629 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤ Jay Shri Krishna parmatmane Namah

  • @venkatasubramanyasomayajul738
    @venkatasubramanyasomayajul738 2 ปีที่แล้ว +37

    చాలా బాగుంది స్వామి. భగద్గీతలోని అన్ని శ్లోకాలు తెలుగులో పాడితే పామరులకు అర్దం అవుతుంది.ఓం నమో భగవతే వాసుదేవాయ.

    • @ch.visalakshi640
      @ch.visalakshi640 2 ปีที่แล้ว +2

      చాలా సున్నితంగా సుందరంగా వినసొంపుగా ఉందండి.మీకుఅనేక నమస్కారములు.

    • @srinivasaraosamrajyam785
      @srinivasaraosamrajyam785 2 ปีที่แล้ว +1

      Simply great. Salutations to the people involved in this project.

    • @RanganathGamming.8345
      @RanganathGamming.8345 2 ปีที่แล้ว +2

      Dhanyavadamulu ammachakagapadinaru

    • @babyborra2361
      @babyborra2361 2 ปีที่แล้ว +1

      Suuuupar andi

    • @srinivasarao325
      @srinivasarao325 ปีที่แล้ว

      \

  • @janakigudimetla5365
    @janakigudimetla5365 ปีที่แล้ว +1

    Super song delivered by this charity.. Bhagavathgeethaa sacramental chsalaa baagaa andimchinanaduku kruthazganathalu meeky. Janaki gudimetla Chennai.76

  • @chandrratirumalasetty111
    @chandrratirumalasetty111 2 ปีที่แล้ว +15

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @padmajamarni5384
    @padmajamarni5384 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉 chala bagunndi padmaja Marni nizamabad

  • @devarakondaramanaiah4283
    @devarakondaramanaiah4283 ปีที่แล้ว +1

    చాలా బాగుంది గీతామృతాము

  • @eswaraiahsyamala6924
    @eswaraiahsyamala6924 2 ปีที่แล้ว +2

    0m namo bhagavathe Vasudevaaya. Excellent composition. GOD bless you. Jai Sri krishna. 👍👍👍✌✌👌👌👌🙏🙏🙏

  • @kamalakumaripssm
    @kamalakumaripssm 2 ปีที่แล้ว +12

    Great..Great 👏👏 మీ టీం అందరికీ హృదయపూర్వక ప్రణామాలు..💐💐

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 9 หลายเดือนก่อน +1

    Iam teaching geetaa cleassess old and child learning even my mother learning eighty year iam blessed by my gid

  • @RajyalaxmiYellepeddy
    @RajyalaxmiYellepeddy หลายเดือนก่อน

    చాలా బాగున్నదమ్మా

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 11 หลายเดือนก่อน +1

    ఈ భగవద్గీత వినడం నా సంసారంలో సకల శుభములు

  • @crmaruti692
    @crmaruti692 ปีที่แล้ว

    Thank you. nice translation in telugu

  • @veeraraghavammabavisetti6548
    @veeraraghavammabavisetti6548 2 ปีที่แล้ว +6

    శ్రీ కృష్ణ య పరమాత్మ నే నమః

  • @rangaroy8180
    @rangaroy8180 ปีที่แล้ว +10

    రచించిన గురువు గారికి పాదాభివందనాలుప పాడినవారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @birrusaraswathi
    @birrusaraswathi 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది ధాన్యం విధములు

  • @శివకేశవఆడియోస్
    @శివకేశవఆడియోస్ 2 ปีที่แล้ว +4

    గానామృతం చాలా బాగుంది. ఇంత మంచి గీతాసారం అందించినందుకు ధన్యవాదాలు🙏🙏🙏

    • @arunakumari8463
      @arunakumari8463 2 ปีที่แล้ว +1

      Om Namo Vasudevaay a Namaha Mee Ganamrutham chala bagundhi. Chala santhosamuga uannadhi Meekucha kruthagnathalu.

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +44

    మీ కృషి ఈ విషయంలో శ్రీమత్ భగవత్ గీత సరళమైన, సుందరమైన, మధురమైన తెలుగు భాషలో అన్వడించినందుకు , తెలుగు వారందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు..చాలా ధన్యవాదాలు..

    • @satyanarayanasoma7750
      @satyanarayanasoma7750 2 ปีที่แล้ว +8

      శ్రీమ్భగవద్గీత సరళమైన సుందరమైన మధురమైన తెలుగు భాషలో అనువదించినందుకు తెలుగు వారందరూ ఇందులో పాలు పంచుకునేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు

    • @chakradhararao2888
      @chakradhararao2888 2 ปีที่แล้ว +2

      Excellent

    • @rajavasamsetti7154
      @rajavasamsetti7154 2 ปีที่แล้ว +2

      Super👍

    • @marellarajyalakshmi9477
      @marellarajyalakshmi9477 2 ปีที่แล้ว +4

      భగవద్గీత ను చాలా చక్కగా మంచి లిరిక్స్ తో అందరికీ అర్థం అయ్యేలా పాడి వినిపించి మా జన్మ ధన్య మయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏🙏

    • @gurumurthy9284
      @gurumurthy9284 ปีที่แล้ว

      @@satyanarayanasoma7750 9

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 2 ปีที่แล้ว +8

    🕉️ఓం నమో శ్రీకృష్ణ య నామం వాసుదేవాయ నమః హిందూ ధర్మో రక్షి రక్షి హా

    • @KRISHNARAO-yx5hq
      @KRISHNARAO-yx5hq หลายเดือนก่อน

      ఎంత చక్కగా పాడినారు తల్లి

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 10 หลายเดือนก่อน

    An excellent first time by simple words song every one to learn and spread geetha

  • @shankarmuddineni4501
    @shankarmuddineni4501 2 ปีที่แล้ว +6

    Excellent...🙏🙏🙏

  • @kvrveni4534
    @kvrveni4534 3 หลายเดือนก่อน

    Chala bagundi baga paderu🙏🙏

  • @nookaraju822
    @nookaraju822 4 หลายเดือนก่อน

    చాలా బాగుంది. పరమాత్మ మిమ్మల్ని దీవుచును.