Raja Maa Deva | Surya Prakash Injarapu | JamesLazarus | SunilKumar | Latest Telugu Christian Song 4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 53

  • @jameslazarusnarukurthi9539
    @jameslazarusnarukurthi9539  2 หลายเดือนก่อน +23

    పల్లవి :
    రాజా మా దేవా నిన్నే ఘనపరచదం
    నీ నామము నిత్యము మేము స్తుతించెదము అనుదినము మేము స్తుతించెదము
    నిత్యము నీ నామము చాటి తెలిపెదము (2)
    జీవిత కాలమంత కీర్తనపాడెదము
    నీవే దేవుడవని ఎలుగెత్తి చాటెదము (2)
    భూమియందైనను ఆకాశమందును
    నీవే దేవుడవని గలమేత్తి పాడెదము (2)రాజా
    యేసయ్య రాజ్యము శాశ్వత రాజ్యమని
    యేసయ్య పరిపాలన అంతము లేనిదని (2) కంఠస్వరమెత్తి ఆత్మతో పాడెదమ్
    నీవే దేవుడనని సాక్ష్యము పలికెదమ్ (2) రాజా

    • @chakrin1221
      @chakrin1221 2 หลายเดือนก่อน +1

      Super song bro

  • @RajeshA-t9e
    @RajeshA-t9e 7 วันที่ผ่านมา +1

    Good song god bless u ✝️✝️✝️✝️🙏🙏🙏🤲🤲🤲🤲

  • @Mojes_
    @Mojes_ 3 หลายเดือนก่อน +5

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @guntudanayya2749
    @guntudanayya2749 2 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @kornanavenki1975
    @kornanavenki1975 2 หลายเดือนก่อน +2

    Meeru pade songs chala baguntaye aa prebhuvu marenni avakasalu evvalano korukuntunnananu..🙏🙏🙏🙏

  • @joshuakrupakar2463
    @joshuakrupakar2463 3 หลายเดือนก่อน +4

    మీ కలం జాలువారిన అద్భుతమైన ఈ నూతన గీతాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. ఇలాంటి గీతాలు మరెన్నో మీరు రాయాలని మా ఆశ. సునీల్ బ్రదర్ మధురమైన సంగీతాన్ని అందించారు. సూర్య ప్రకాష్ బ్రదర్ చాలా బాగా పాడారు.

  • @HOSANNAMISSION
    @HOSANNAMISSION 3 หลายเดือนก่อน +9

    ప్రభువు యేసుక్రీస్తు కృప నీకు తోడుగా ఉండును గాక మరికొన్ని నూతన పాటలు పాడి ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమెన్.

  • @ashoktudumu
    @ashoktudumu 2 หลายเดือนก่อน +2

    Super Brother Surya... music wonderful

  • @palivelaramana444
    @palivelaramana444 3 หลายเดือนก่อน +4

    🙏దేవునికి నామమునకు స్తుతి కలుగును గాక! ఆమెను. ఇంక ఎన్నో పాటలు ✍️వ్రాయలని ఆశీస్సులతో. 👌

  • @HOSANNAMUMMASANI
    @HOSANNAMUMMASANI 3 หลายเดือนก่อน +3

    అద్భుతమైన పాట చాలా చక్కగా రచించారు జేమ్స్ నరకుర్తి గారు
    గానం సూర్య ప్రకాష్ బ్రదర్
    మ్యూజిక్ సునీల్ బ్రదర్ చాలా ఆహ్లాదకరంగా పాట ఉంది
    దేవుని మహిమ కరముగా ఉంది
    God bless you All 🙌

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 2 หลายเดือนก่อน

    PRAISE the lord 🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏

  • @MarriNaresh-p.t.g.
    @MarriNaresh-p.t.g. 3 หลายเดือนก่อน +2

    వందనాలు అయ్యా గారు.. జీవిత కాలమంతాయు. దేవుని నామమును. స్తుతియించేదము..

  • @kornanavenki1975
    @kornanavenki1975 2 หลายเดือนก่อน +2

    Praise the laord🙏🙏 coments lo song mothham type chesa miss ayyindi brother garu😢

  • @YesudasuSangadi
    @YesudasuSangadi 3 หลายเดือนก่อน +4

    👌👌👌👏👏 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె

  • @ypkprasanna2512
    @ypkprasanna2512 2 หลายเดือนก่อน

    Nice

  • @sharondigitalssravan1061
    @sharondigitalssravan1061 3 หลายเดือนก่อน +4

    Wonderful ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమెన్.

  • @pagidipalli.emmanuelpagidi1250
    @pagidipalli.emmanuelpagidi1250 2 หลายเดือนก่อน

    Yesu Devuniki mahima kalugunugaka song super. 3rd charanam pettandi 👏🏻👏🏻👏🏻

  • @BodduRaju-id2ny
    @BodduRaju-id2ny 3 หลายเดือนก่อน +3

    Praise god❤

  • @maghysandhyanapachimalla3029
    @maghysandhyanapachimalla3029 3 หลายเดือนก่อน +4

    🎉excellent lyrics
    Editing superb
    Singing marvelous
    Entirely praise god for your team
    All glory to god

  • @sridevj4248
    @sridevj4248 3 หลายเดือนก่อน +3

    Manasuku chala nachindhi song🤍 god bless uh all 🙌 miru inka marenno songs rayali 🙌

  • @rameshpotharajula7371
    @rameshpotharajula7371 3 หลายเดือนก่อน +2

    Nice song.praise the lord

  • @imandimohan9893
    @imandimohan9893 3 หลายเดือนก่อน +2

    May god bless you and your family

  • @gramana6838
    @gramana6838 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏
    Track petandi sir

  • @RajiniRajinik-n3c
    @RajiniRajinik-n3c 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏

  • @SathibabuKowlu
    @SathibabuKowlu 3 หลายเดือนก่อน +2

    Nice song brother

  • @JoyalJoyal-oz3bx
    @JoyalJoyal-oz3bx 3 หลายเดือนก่อน +2

    ప్రైజ్ థ లార్డ్ అన్నా

  • @karunakarsandyofficial1252
    @karunakarsandyofficial1252 3 หลายเดือนก่อน +2

    Blessed song 🙏🙏🙏🙏

  • @chantibabuinjarapu8171
    @chantibabuinjarapu8171 3 หลายเดือนก่อน +2

    Nice synik ❣️

  • @Kothurubhaskar-l6v
    @Kothurubhaskar-l6v 3 หลายเดือนก่อน +2

    Super,anna

  • @VeerababuKakara
    @VeerababuKakara 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏Suparu anna 🙏🙏🙏🙏

  • @badradolinki
    @badradolinki 3 หลายเดือนก่อน +2

    Wonderful song lyrics super sangeetam super Thammudu video kuda chala bagundhii ❤❤❤

  • @rajumadadha3353
    @rajumadadha3353 3 หลายเดือนก่อน +2

    Wonderful song ❤❤

  • @Kothurubhaskar-l6v
    @Kothurubhaskar-l6v 3 หลายเดือนก่อน +3

    🙏🏿🙏🏿

  • @teppalavijay5580
    @teppalavijay5580 3 หลายเดือนก่อน +2

    Nice song babay

  • @rajuyenugupalli3997
    @rajuyenugupalli3997 3 หลายเดือนก่อน +2

    Wonderful Singing ❤

  • @gouthamiv5566
    @gouthamiv5566 3 หลายเดือนก่อน +1

    ❤🙌🏻🔥
    God bless you nana❤

  • @Hemacookingvlogs
    @Hemacookingvlogs 3 หลายเดือนก่อน +2

    సూపర్ 👍👍👍👍👍😊

  • @SindhuMadadha-p2o
    @SindhuMadadha-p2o 3 หลายเดือนก่อน +2

    Nice song 🤗 brother. The tune is totally different from other songs. God will bless u to do more songs like this😊. Praise the lord 🙏🙏🙏

  • @abhisheik6434
    @abhisheik6434 3 หลายเดือนก่อน +2

    ❤🙇🏻‍♂️

  • @jeevanmadadha380
    @jeevanmadadha380 3 หลายเดือนก่อน +2

    ❤❤

  • @sharonjyoshna3675
    @sharonjyoshna3675 3 หลายเดือนก่อน +2

    ❤️🙌🙌

  • @RamuChinthakayala-z8h
    @RamuChinthakayala-z8h 2 หลายเดือนก่อน +1

    అన్న సాంగ్ ట్రాక్ పెట్టండి

  • @Mojes_
    @Mojes_ 3 หลายเดือนก่อน +2

    Prabhu yishu Krishna mola Vandana ringtone devgadh mein milati hai ka

  • @RamuChinthakayala-z8h
    @RamuChinthakayala-z8h 2 หลายเดือนก่อน +1

    Anna track patent

  • @jaipaulplaylists
    @jaipaulplaylists 3 หลายเดือนก่อน +3

    Nice song ❤❤... Wonderful singing Surya Prakash anna❤❤

  • @somayyachadalavada9121
    @somayyachadalavada9121 3 หลายเดือนก่อน +2

    చాలా అద్భుతమైన పాట సార్ వందనాలు వీలుంటే ట్రాక్ పెట్టండి సార్ వందనాలు సార్

  • @KVS-Live
    @KVS-Live 2 หลายเดือนก่อน

    Track పెట్టండి సార్.

  • @barnabasofficial6094
    @barnabasofficial6094 3 หลายเดือนก่อน +2

    👌👌

  • @sandeeppolimati4107
    @sandeeppolimati4107 2 หลายเดือนก่อน +1

    Telugu lyrics petadadi sir

  • @varmadoudu9988
    @varmadoudu9988 3 หลายเดือนก่อน +2

    Lyrics post cheyandi

  • @tatapudiraghav
    @tatapudiraghav 3 หลายเดือนก่อน +1

    Super lyrics babai 😍😍😍👌👌👌❤️💐💐💐

  • @Kavi1611-uv6tl
    @Kavi1611-uv6tl 3 หลายเดือนก่อน +2

    ❤🙌🙌