రైతు భరోసా 10 ఎకరాలలోపు ఇవ్వాలి అని నేను అంటున్నా పది ఎకరాల లోపున రైతుకి ఇస్తే ఎకరాకు పదివేలు ఇవ్వాలి అని చెప్తున్నాను కాబట్టి ఈ కామెంట్ కింద ఎంతమంది కావాలి అని రైతులు కోరుకుంటారో వారందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి 10 ఎకరాల్లో ఉన్న ప్రతి రైతు భరోసా రావాలని లైక్ చేయండి కామెంట్ చేయండి
రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం పరికరాలు లోపల ప్రతి రైతుకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి రైతు భరోసాను ఇవ్వండి 7500 కాదు 10 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కచ్చితంగా ఇవ్వాలి
తెలంగాణ రైతు రాజా సిగ్గులేదా కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు రైతుబంధు రావట్లేదు భరోసా రావట్లేదు రైతు భరోసా రావాలి ఓపిస్తానే హామీ ఇచ్చిన పార్టీకి మనం ఓటు వేయాలని
నాలుగో వీడుత రుణమాఫీ డబ్బులు వేయకుండా రుణమాఫీ సంపూర్ణంగ యోపింది అంటున్నారు కాని అబ్బులు పడలేవు
New ration cards levu
Runamafi kaledu 1 lakh.....em ledu
Sprrr anna ktrr....
good.ktr
రైతు భరోసా 10 ఎకరాలలోపు ఇవ్వాలి అని నేను అంటున్నా పది ఎకరాల లోపున రైతుకి ఇస్తే ఎకరాకు పదివేలు ఇవ్వాలి అని చెప్తున్నాను కాబట్టి ఈ కామెంట్ కింద ఎంతమంది కావాలి అని రైతులు కోరుకుంటారో వారందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి 10 ఎకరాల్లో ఉన్న ప్రతి రైతు భరోసా రావాలని లైక్ చేయండి కామెంట్ చేయండి
5 ఎకరాలకు ఇ వాలి ok
ఆ మీరు మూడుసార్లు ఇస్తానంటే మేము డాడీ సార్ రైతులం
రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం పరికరాలు లోపల ప్రతి రైతుకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి రైతు భరోసాను ఇవ్వండి 7500 కాదు 10 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కచ్చితంగా ఇవ్వాలి
First ration card ivvandi
తెలంగాణ రైతు రాజా సిగ్గులేదా కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు రైతుబంధు రావట్లేదు భరోసా రావట్లేదు రైతు భరోసా రావాలి ఓపిస్తానే హామీ ఇచ్చిన పార్టీకి మనం ఓటు వేయాలని
గరుణమాఫీ కాలేదు
ఆవు నిజమ కేటీఆర్ అన్న చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు అలాగే చచ్చిపోతే నీళ్లు లేవు కరెంట్ బోర్డు లేదని చెప్పింది నిజమే
Runa mafi kaleduu rooo
Waste congress party .
నీకు ఎవరు పెట్టాలి