హాయ్ బ్రదర్! మీ వీడియో చాలా బాగా వున్నది. ఆలయం చుట్టూ శిల్ప సంపద చాలా అద్భుతంగా వుంటుంది, అది మరచి పోయారు. మీరు మహాలయ అమావాస్య కు వచ్చినట్లున్నది. ఇక్కడ సామూహిక పిండప్రదానం, తర్పణాలు ఆ రోజు ఎక్కువ జరుగుతాయి, ధన్యవాదములు.
హాయ్ సార్ అవును సార్ మహాలయ అమావాస్య రోజు మరియు ఇంకో రెండు సార్లు మొత్తం మూడుసార్లు వచ్చాను సార్. శిల్ప సంపద కూడా చాలా షూట్ చేశా సార్ వీడియో అప్పటికే ఎక్కువ అయింది అని అది యాడ్ చెయ్యలేదు ధన్యవాదాలు సార్. నది అవతల టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చా.
@@vamsibudgettraveller1495 మనకు ఏమైనా ఆపద కలిగే అవకాశం వుందా అని సార్ అంటే దొంగలు అలా ఏమైనా ఇబ్బంది కలుగవచ్చా......లేక ఇంకా నిద్ర చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్????
Beautiful video
Nice sharing Vamsi garu 🎉
Wow super nice sharing Anna 👏👏🎉🎉 temple super Anna
Nice sharing Annyya 👍✅
హాయ్ బ్రదర్! మీ వీడియో చాలా బాగా వున్నది. ఆలయం చుట్టూ శిల్ప సంపద చాలా అద్భుతంగా వుంటుంది, అది మరచి పోయారు. మీరు మహాలయ అమావాస్య కు వచ్చినట్లున్నది. ఇక్కడ సామూహిక పిండప్రదానం, తర్పణాలు ఆ రోజు ఎక్కువ జరుగుతాయి, ధన్యవాదములు.
హాయ్ సార్ అవును సార్ మహాలయ అమావాస్య రోజు మరియు ఇంకో రెండు సార్లు మొత్తం మూడుసార్లు వచ్చాను సార్. శిల్ప సంపద కూడా చాలా షూట్ చేశా సార్ వీడియో అప్పటికే ఎక్కువ అయింది అని అది యాడ్ చెయ్యలేదు ధన్యవాదాలు సార్. నది అవతల టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చా.
Nootha samasthara subhakamkshalu thammudu.. God bless you
Thank you anna garu meeku kuda nuthana samvatsara subhakankshalu.
కధ్రువ వినత కధ గురించి తెలుసు కానీ ఈ ఆలయం గురించి తెలియదు అన్నయ్య ఇప్పుడే తెలుసుకున్నాను 👍👍👍👍👍🎉🎉🎉
Ayyo idi chala purathanamaina aalayam maha sister eppudu ayina kudirithe tappakunda velli randi
Nice 🎉
Super sir
Thank you sir
👌👌
ఇంత విశి ష్టతకలిగిన క్షేత్ర అభి వృ ద్ధి ని పాలకులు అధికారులు మరచి పోయారు దయచేసి ఆలయాల అభివృద్ధి కికృషి cheyudhurani కోరు చున్నాను
Sravanamaasam lo yela vuntundi andi
@@venkatasubbaiah7324 baguntundi andi present penna River loki kuda water vastunnayi
My grandfather father Sri A T Ramaswamy Iyengar was archagar in that temple till 1970's
Ok sir thank you
Om
Asthi nimajjanam facility undo ledoo telupagalaru
Chesukovachu andi asthikalu nimajjanam but pujari garu cheyyakapovachu meeru chusukovali adi
Undhi na peru rajesh sharma nene cheyisthuu untanu aa karyakramalu
ఇక్కడ ఒక రాత్రి నిద్ర పోవచ్చ... గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఎలా
నిద్ర చెయ్యొచ్చు సార్ కాకపోతే సదుపాయాలు ఏం లేవు అక్కడ ఉన్న మండపంలో పడుకోడమే. గిరి ప్రదక్షిణ గురించి నాకు ఐడియా లేదు
@@vamsibudgettraveller1495 మనకు ఏమైనా ఆపద కలిగే అవకాశం వుందా అని సార్ అంటే దొంగలు అలా ఏమైనా ఇబ్బంది కలుగవచ్చా......లేక ఇంకా నిద్ర చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్????
మీరు గిరిప్రదక్షిణ చెయ్యాలి అంటే ప్రతి నెల పౌర్ణమి రోజున పుష్పగిరి లో గిరిప్రదక్షిణ చేస్తారు మీరు పౌర్ణమి రోజు అక్కడకి చేరుకుంటే చెయ్యొచ్చు సార్
Hi sir udayagiri to duttalur haway work started sir please video chayandi
Hai sir yes work started ayindi nenu video teesa upload chesta twaralo
Oka 2 temple videos vunnayi sir avi upload chesi Highway video pedatha
Hi sir
Video uploaded chayandi sir
@@prathapreddy4600 chesta sir inko one week lo