వాలంటీర్ల కోసం 1వ తారీఖు చంద్రబాబు చేయబోయేది ఇదే -రజిని | Advocate Rajini About AP Volunteers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • వాలంటీర్ల కోసం 1వ తారీఖు చంద్రబాబు చేయబోయేది ఇదే -రజిని | Advocate Rajini About AP Volunteers
    #advocaterajini #apvolunteers #chandrababu #latestnewsupdate

ความคิดเห็น • 318

  • @8096noor
    @8096noor หลายเดือนก่อน +82

    వాలంటీర్లు అందురు పేదవాళ్ళు అని మరవకండి.మీరు

    • @user-ns2qc9iy1u
      @user-ns2qc9iy1u หลายเดือนก่อน +2

      Ycp vallu ani maravaku vallu andaru TDP lo kuda pedavaallu unnaru

    • @8096noor
      @8096noor หลายเดือนก่อน +2

      5ఇయర్స్ ఏ పార్టీ చూడకుండా కష్ట పడీ పనిషేశము paathakalu నీతి నిజాయితీ గా అందురు సమానులే అని చేశాము కాబట్టి మాకి మంచి బుద్ది చేయాప్యారు.

    • @user-ns2qc9iy1u
      @user-ns2qc9iy1u หลายเดือนก่อน +1

      @@8096noor idi emaina pedda IAS job entra pumka

    • @8096noor
      @8096noor หลายเดือนก่อน

      ఐఏఎస్ జాబ్ చేసే మకం నిది కాదు కదరా లోడీకే బాల్

    • @teamkanyarasikings943
      @teamkanyarasikings943 หลายเดือนก่อน

      Anna neethi nijayithi vodhu lay anna evaru party valu unte vallake icharu leaders ​@@8096noor

  • @ushadesigns99
    @ushadesigns99 หลายเดือนก่อน +117

    గత ప్రభుత్వంలో భద్రత లేదు అంటున్నారు మరి ఈ ప్రభుత్వంలో అయినా భద్రత కల్పించండి ఇలా వాలంటీర్స్ జీవితాలతో పాలిటిక్స్ చేయకండి . వాలంటీర్స్ అనేవాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు కారు నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసి జాయిన్ అయ్యారు ఎలక్షన్ టైం లో కార్యకర్తలు అని చెప్పి వాలంటీర్స్ పైన ముద్ర వేశారు మీ రాజకీయాల కోసం . This is ridiculous పాపం వాలంటీర్స్

    • @sureshpeddinti6106
      @sureshpeddinti6106 หลายเดือนก่อน +1

      Yes

    • @JayaLakshmi-vm5zi
      @JayaLakshmi-vm5zi หลายเดือนก่อน

      Adi chaali. Mudu mydam garu

    • @srinivasulugadugu4500
      @srinivasulugadugu4500 หลายเดือนก่อน +2

      విజయ్ సాయి రెడ్డి Valantri లు ycp వాళ్లు ycp సైన్యం అని జగన్ అన్నా రు కదా

    • @DurgaBhavaniBollam
      @DurgaBhavaniBollam หลายเดือนก่อน

      Baga chepparu sir

    • @kamalauveduri733
      @kamalauveduri733 หลายเดือนก่อน

      Yes

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +116

    మీరు కోర్టులో మీరు కోర్టులో ఎలక్షన్ కు ముందు ఇవన్నీ కనుక్కున్నారా ఇవన్నీ కొనుక్కోకుండా వాలంటరీ ని కొనసాగిస్తాం 10000 ఇస్తాం అని ఎందుకు ముందుగా మాట ఇచ్చారు

    • @jesusjesus997
      @jesusjesus997 หลายเดือนก่อน +1

      Ippudu gurthuochhae vellaki,drama edantha

    • @chinthuvenugopal5972
      @chinthuvenugopal5972 หลายเดือนก่อน +3

      మోస పూరిత బాబు నిజం గా క్లారిటీ వచ్చేసింది

    • @ramuyadavu8468
      @ramuyadavu8468 หลายเดือนก่อน

      Meru andhuku Mata echaru 10000 thousand estamu annaru nethe negayatga matladu madem merukuda okka ladies Ani theailusukondi madem

    • @AkkiliguntaRajeshKumar-bk4ks
      @AkkiliguntaRajeshKumar-bk4ks หลายเดือนก่อน +2

      సరే మేడమ్ మీరు అన్నట్టే చెంచాగిరి చేసిన అందరూ రాజీనామా చేశారు. మరి రాజీనామా చేయకుండా వుండే వారి పరిస్థితి ఏంటి మేడమ్ ???
      1. మీరు రాజీనామా చెయ్యొద్దు మీకు ఉద్యోగ భద్రతా కల్పిస్తాం అంతే కాకుండా 10,000 రూ జీతం ఇస్తాం అని ఎన్నికల కు ముందు ఇప్పుడు ప్రధానంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు వాలంటీర్లు ను కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు???
      2. ఇప్పుడు తీరా గెలిచాక కోర్టులో పిటిషన్ వేశారు ఆనాడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే ఇది కరెక్ట్ కాదువాలంటీర్లు ను తొలగించాలి అని ఆనాడే కోర్టులో పిటిషన్ ఎందుకు వెయ్యలేదు???
      నిజంగా ఈ ప్రభుతం మీరు ఇచ్చిన హామీలను చూసి దేవుడు ఉన్నాడు ఈ రూపం లో ఆదుకున్నాడు అని సంతోషించాం కానీ!! ఊసర వెళ్లి లా రంగులు మార్చడం ఈ ప్రభుత్వం లో కూడా ఉందని తెలుసు కోలేక పోయాం.
      కరోనా టైమ్ లో మేము ప్రజలకు చేసిన సేవ ఎలాంటిదో ప్రజలకే తెలుసు .
      కానీ !! ఒకటి మాత్రం నిజం గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గానీ కొన్ని లక్షల మంది వాలంటీర్లు ను రోడ్డు మీద పడేశారు. ఇది దారుణ మైన పాపం దీన్ని ఆ దేవుడు కూడా మెచ్చడు మేడమ్.
      మనోవేదన. : మేము స్వచ్చందంగా ప్రజలకు మాత్రమే సేవ చేశాము అంతే గానీ ! ఏ రాజకీయానికి పని చేయలేదు .
      అటు ఆ ప్రభుత్వము ఇటు ఈ ప్రభుత్వము ఇద్దరూ కూడా మమ్మల్ని రోడ్డున పడేశారు.
      బాధాకరమైన విషయం ఏంటంటే ??? మా ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కూడా ప్రభుత్వాల ద్వారా ఇంత అన్యాయం జరుగు తుంటే వేడుక చూస్తూ ఉన్నారు .
      ఎన్ని ప్రభుత్వాలు మారిన పేదవాడు నిరుద్యోగ స్థితి లో బ్రతకాల్సిందేనా???
      ఇదెక్కడి న్యాయం?...😢

  • @gunjapallimadhu2151
    @gunjapallimadhu2151 หลายเดือนก่อน +72

    వాలెంటర్స్ అందరూ కలిసి ఒక్క ఉద్యమం లా పోరాడి తమా వాలెంటర్ జాబ్ నీ కాపాడుకోవాలి .

  • @rev.b.paulsukumarpatnaik1384
    @rev.b.paulsukumarpatnaik1384 หลายเดือนก่อน +40

    30వేలు ఆడపిల్లను తెప్పించి చూపించు అప్పుడు నిన్ను నమ్ముతాము.

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy หลายเดือนก่อน +3

      30 Vela adapillalani 3 pellillu chesukunna PK ni temmanu

    • @pasterisaacgutam6868
      @pasterisaacgutam6868 หลายเดือนก่อน

      పీకే వెదవ నిరూపించండి

    • @KaliRao-bv8tr
      @KaliRao-bv8tr หลายเดือนก่อน +1

      Avunu eevide lekka pettindi... Ladies miss ayyarani

    • @chinthuvenugopal5972
      @chinthuvenugopal5972 หลายเดือนก่อน

      తెప్పించు ఆడపిల్లని వాలంటీర్స్ వల్ల జరిగిన నష్ట్తాన్ని

  • @varadahema8397
    @varadahema8397 หลายเดือนก่อน +38

    Volunteer కరోన్ time లోపని చేసారు అపుడు court కేసు పెట్టలేదు ఈ పూ డు పెడుతున్నారు ఇదే రాజకీయ 😂😂

    • @jesusjesus997
      @jesusjesus997 หลายเดือนก่อน

      Appudu enduku vastaru,karona vastundi kada

    • @ShaikKarishma-xb5of
      @ShaikKarishma-xb5of 22 วันที่ผ่านมา

      Volunteers chesendi antha aetu poiendi ama, oka sari alochenchandi otu kosam chala cheparu, aa vevastha untenee manchedi

  • @skmastanvali5382
    @skmastanvali5382 หลายเดือนก่อน +14

    🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?*
    1. మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
    2. ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
    3. రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు?
    4. ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    5. ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
    6. COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
    7. 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    8. ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    9. వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    10. 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    *ఇంకా ఎన్నెన్నో విషయాలు.....*
    *నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!*
    *న్యాయం తీర్చండి*🙏

    • @pilldurgadevi5369
      @pilldurgadevi5369 หลายเดือนก่อน +1

      Manchi chese vallu ee rojullo panikiraru bro,😢

    • @devibammanaboyina3593
      @devibammanaboyina3593 หลายเดือนก่อน +1

      సూపర్,correct ga chepparu bro

    • @AkkiliguntaRajeshKumar-bk4ks
      @AkkiliguntaRajeshKumar-bk4ks หลายเดือนก่อน +2

      10 పాయింట్స్ ఏంటి బ్రో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పినట్టు ఎన్నో సేవలు మనం ప్రజలకు అందించాం. ఎక్కడా వివక్ష చూపకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా, వర్గం చూడకుండా, స్వచ్చందంగా సేవలు అందించాం. కానీ ! బ్రదర్ ఒకే ఒక బాధ వాలంటీర్ లు ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందిన ప్రజలే వేడుక చూస్తున్నారు చూడు అదే బాధగా ఉంది బ్రో😢. 5 సం|| లు కష్ట పడినాం అయితే ప్రభుత్వం మన జాబ్స్ మనకి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అతని తరుపున మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఒకవేళ మన జాబ్స్ గానీ మనకు ఇవ్వక పోతే ఈ సారి 2.6 లక్షల మన అందరి ఓట్లు తో గట్టిగానే కొడదాం ...దిమ్మ తిరిగి పోవాలా. ఇప్పటికే బీహార్ ప్రత్యేక హోదా విషయం లో ఆల్రెడీ దిమ్మ తిరుగుతుంది ఒక వేళ మనకి న్యాయం జరగక పోతే 2.6 లక్షల ఓట్లు తో కొట్టుకు పోతారు . జన్మలో ఇలాంటి నమ్మించి మోసం చేసే తప్పుడు హామీలు ఇవ్వరు.2.6 లక్షల పేద కుటుంబాల కడుపు కొడుతున్నారు నాశనానికి ముందు గర్వం నడుచును అని బైబిల్ చెప్తుంది మనకి న్యాయం జరగక పోతే ! పోయే కాలం దగ్గర పడినట్టే !!! జై సేవకా!!! జై వాలంటీర్......

  • @koteswararaodarla5148
    @koteswararaodarla5148 หลายเดือนก่อน +8

    వాలంటీర్ల ద్వారా మిస్సయిన 32 వేల అమ్మాయిలను ఎప్పుడు తీసుకువస్తారు పవన్ నాయుడు చెప్పాలి

  • @devibammanaboyina3593
    @devibammanaboyina3593 หลายเดือนก่อน +12

    వాలంటీర్స్ 10000 ఇస్తామని ఇపుడు మాట తప్పడం కరెక్ట్ కాదు sir ఇవన్నీ మాట ఇచ్చే ముందు ఆలోచించివుంటే బాగుండేది.i am వాలంటీర్ and TDP కార్యకర్తను కూడా నాలా చాలా మంది ఉన్నారు ఇది CBN గారి ఆలోచన కాదు అని మేము అనుకుంటున్నాం.ఆయన మాకు అన్యాయం చేయరు అనుకుంటున్నాం.చేస్తే మాత్రం మేమంతా ఓటు తోనే సమాదనం చెప్తాం.

  • @lakshmidevigudivada7988
    @lakshmidevigudivada7988 หลายเดือนก่อน +22

    అమ్మ మహానుభావుడు వీర వనిత నీకు నీ గుద్ధ బలిసింది అంత డబ్బు ఉందేమో వాలంటరీ సు డబ్బు ఉన్నది కాదు పేదవాళ్లు వాళ్ల ఫ్యామిలీస్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఇచ్చే 5000 అయినా వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా సహాయపడింది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇలాంటివన్నీ ఆ పని చేసుకునే వాళ్ళని పని చెడగొట్టిదొబ్బి శాలరీ రాకుండా వాళ్ల కడుపున కడుపుల మీద కొడుతున్నారు నీకు ఏ విధంగా బేగులు లేకుండా మూడు పూటలా తినడానికి తిండి ఉండడానికి బంగ్లా డబ్బు వచ్చి పడిపోతుంది నువ్వు ఎలాంటి సలహా అయినా ఇస్తావు నీకేంటి నీకేం సలుపు అంత పేద వాళ్ళ అయినా వాలంటీర్స్ ని మీరు ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు అలాంటప్పుడు వాలంటీర్స్ నుంచి తాము 10,000 శాలరీ ఇస్తాము అని చెప్పకూడదు మీటీడీపీప్రభుత్వం వాళ్లు అదే మీ పనికిమాలిన మాయ మాట్లాడిన చంద్రబాబు

  • @Ambati239
    @Ambati239 หลายเดือนก่อน +58

    అమ్మ తల్లి వాలంటీర్లను కొనసాగించండి చంద్రబాబు చెప్పాడు 10000 ఇస్తామని చెప్పినట్టు కొనసాగించండి చాలు

    • @Ambati239
      @Ambati239 หลายเดือนก่อน +1

      అవునే కదా చెప్పండి

    • @Alexander88888
      @Alexander88888 หลายเดือนก่อน +2

      Volunteers ni teesipadeyali

    • @rahaman687
      @rahaman687 หลายเดือนก่อน

      ​@@Alexander88888nuvvu intlo vachi talupu vesara

    • @rahaman687
      @rahaman687 หลายเดือนก่อน

      @@Alexander88888 rape chesara mi intlo

    • @rahaman687
      @rahaman687 หลายเดือนก่อน

      @@Alexander88888 cheppukolekapotunnava

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +37

    రాజకీయ నాయకులంతా చదువుకునే పదవుల్లోకి వచ్చారా నిజాయితీగా అఫిడవిట్ దాఖలు చేసిన రాజకీయ నాయకుడిని ఒక్కడినే చూపించమ్మా నువ్వు

  • @eswarareddyannapureddy5635
    @eswarareddyannapureddy5635 หลายเดือนก่อน +14

    " వాలంటీర్ " అర్ధం తెలుకోండి
    గ్రామసచివాలయం స్థాపించినది వైసీపీ నే.

  • @danrajc5907
    @danrajc5907 หลายเดือนก่อน +7

    నువ్వు చెప్పింది ఎవ్వరికీ నచ్చదు రాజనమ్మ , వలంటర్స్ అందరూ great వాళ్ళ job వారికి ఇవ్వాలి

  • @8096noor
    @8096noor หลายเดือนก่อน +29

    వాలంటీర్లు పెర్మెంట్ జాబ్లు చేయండి.భద్రత ఇవ్వండి 5ఇయర్స్ ఎస్ప్రియన్స్ ఉంది కదా

  • @sureshpattika664
    @sureshpattika664 หลายเดือนก่อน +11

    ఇప్పుడు వాలంటీర్స్ గుర్తు వొస్తున్నారా మీడియకి గాని లాయర్ ki

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +24

    ఇప్పుడు నువ్వు ఎవరు మనిషిగా వచ్చావు ఇక్కడికి అది చెప్పు ముందు

    • @jogarao8610
      @jogarao8610 หลายเดือนก่อน +2

      Super

    • @Preethidharnaturalvlogs5378
      @Preethidharnaturalvlogs5378 หลายเดือนก่อน +3

      TDP

    • @user-qu4xy6ni1d
      @user-qu4xy6ni1d หลายเดือนก่อน +1

      Yes

    • @user-qu4xy6ni1d
      @user-qu4xy6ni1d หลายเดือนก่อน +1

      Aapada lo unna varikii ... Saayam cheyyalii kaanii.. case lu petti marii court lo vyavastha lekunda cheyyalii aney plan lo unnaruu....

    • @shaikjareena7619
      @shaikjareena7619 หลายเดือนก่อน

      Tdp

  • @rajaraoraja2933
    @rajaraoraja2933 หลายเดือนก่อน +43

    వాలంటీర్ పేరు వింటే మీకు భయం

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +16

    చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు మేడం మీకు ఎలక్షన్ కు ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారు వాలంటరీ ని కొనసాగిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు చంద్రబాబు గారిని జనాలు అందుకే నమ్మరు ఇప్పుడు గెలిచింది కూడా నిజాయితీగా గెలవడం కాదు అది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి గెలిచింది కూటమి

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 หลายเดือนก่อน

      Anthaledu last time election lo ala jarigindi cbn sir pspk sir honest persons

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 หลายเดือนก่อน +5

    Ysr కాంగ్రేసు గెలిచ్చింటే వాలంటర్ను సేఫ్ గా ఉండే వాళ్లు

  • @user-no5gw9rp7i
    @user-no5gw9rp7i หลายเดือนก่อน +15

    Alla gani resign cheyani volunteers ni tisasey ap thagalapadipothundi volunteers jeevitha la tho adukuntara ee ycp and tdp drama parties

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +20

    చాల్లే అమ్మ చెప్పింది ఇంటికి వెళ్లి పడుకో

  • @user-cf6ob4uh6i
    @user-cf6ob4uh6i หลายเดือนก่อน +7

    please saport mam volanter

  • @nandeeswara9331
    @nandeeswara9331 หลายเดือนก่อน +7

    Its not a job... It is a service to your society and getting respectable money. First change your mind set

    • @DevBhagiRam
      @DevBhagiRam หลายเดือนก่อน +2

      Present unna asha workers kuda fist ilane join ayyaru....
      Tarwatha vallani permanent chesaru....
      Aina service chestamu Ane antunnaru....
      Athyasha ki poyi adagatam ledhu...!!!!
      Job kakundane 10k chestanu annara cm Garu...!!!!
      First miru think cheyandi

    • @flightzaero2530
      @flightzaero2530 หลายเดือนก่อน

      Exam rayakunda still continue chesi 10k istarani yelaa anukuntaru... Jagan sachivalaya staff lagey apdu volunteers ki kuda exam petti jobs ichi vuntey oka trust vundedi

  • @chinthuvenugopal5972
    @chinthuvenugopal5972 หลายเดือนก่อน +2

    సచివాలయం పెట్టింది jagan గారే
    130,000 gvmt job ఇచ్చింది jagan గారే ఇంత చేసిన జగన్ మీద మీ ఏడ్పు ఏంటి

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 หลายเดือนก่อน +8

    Volunteers vyavastha TDP vaalu kooda unnamu sir.

  • @durgamrajanna7772
    @durgamrajanna7772 หลายเดือนก่อน +3

    నువ్వు నాకు ఎపరో నాకు తెలియదు ‌కానీ నువ్వు మాత్రం TDP అని అర్థం అయింది నది మాత్రము ts నువ్వు మాత్రం ఏమీ చేసిన పరువలెదు ఓకే నా ఆంటీ

  • @KinchaiputSachivalayam-uj1dn
    @KinchaiputSachivalayam-uj1dn หลายเดือนก่อน +4

    మేడమ్ మీకు డబ్బు ధనం వుంది.. మీరు దేనికోసం కూడా మాట్లాడతారు.

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 หลายเดือนก่อน +1

    ఇలా జరగడానికి కేవలం కొంతమంది వాలంటీర్స్ వల్లనే హా వేధవలె గనక అన్ని ముసుకుని కూర్చుంటే ఇ...రోజు మా లాంటి పేదవారికి న్యాయం జరిగి వుండేది.
    హ్యాపీ గా వర్క్ చేసుకుంటూ వుండేవాళ్ళం పైగా CBN గారు అరె రాజీనామాలు అపండ్ర మీ ఉద్యోగాలు తీసెయ్యను 10.000 ఇస్తాను అంటే.మళ్ళీ హా వీడియో కి కొంతమంది వాలంటీర్స్ రిప్లై ఇవ్వడం అది కూడా చాల నీచంగా.నిజం చెప్పాలంటే రాజకీయం చేశారు మీ వళ్ల మీము బలై పోయాము
    అరె మనం ప్రజలకి సపోర్ట్ గా హెల్ప్ ఫుల్ గా వుండడానికి వచ్చాము ఇదే మన పని.
    రాజకీయం చెయ్యడానికి రాలేదు.తీసేస్తున్నారు అంటే తియ్యర మిరాన్న మాటలు అల వున్నాయి మరి కానీ మీ వల్లా మీము పోతున్నాం ఎన్ని కష్టాలు పెట్టిన ఓపిగ్గా ఏదోక రోజు మంచి రోజులు రాకుండా వుంటాయా అని ఎదురు చూశాం అలాగే ఓపిగ్గా పని చేశాము చివరికి మా పొట్టపై కొట్టరు కదరా...😭😭😭
    దేవుడా... ఇ...పని పోకుండా చెయ్యి ప్రభువా

  • @vimalabhaskar3126
    @vimalabhaskar3126 หลายเดือนก่อน +2

    Sis వైసీపీ గవర్నమెంట్ ఉన్నపుడు ఎం చేస్తునమ్మ అప్పుడు చెప్పొచ్చు కదా ఈ మాటలు అన్ని. ఇప్పుడు సోది చెప్పమను రెడీ గా ఉంటారు. మాకు అన్యాయం జరిగింది ani మీకు తెలియదా మోసం చేసారు ani తెలియదా . రాజీనామా చేయూనివల్లని తీసుకుంటాము ani చెప్పలేదా.

  • @Alexander88888
    @Alexander88888 หลายเดือนก่อน +1

    Correct ga chepparu Madam 👍👍👍

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so หลายเดือนก่อน +1

    Super Madam

  • @buddhasanthoshirupa3749
    @buddhasanthoshirupa3749 หลายเดือนก่อน

    Tq akka😢

  • @chinthuvenugopal5972
    @chinthuvenugopal5972 หลายเดือนก่อน +1

    బాబు మీద మాకు నమ్మకం మీద లేదు ఏ వాలంటీర్లు కు

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน

    అమ్మఒడి వెయ్యటం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి అని ఒకప్పుడు మాట్లాడిన మేధావి నువ్వే కదా సూపర్ నీ ఆలోచన కి నీ మేధా శక్తి కి జోహార్

  • @RAVIKUMAR-du2ko
    @RAVIKUMAR-du2ko หลายเดือนก่อน

    Thanks madam

  • @jraja7905
    @jraja7905 หลายเดือนก่อน +2

    పవన్ కళ్యాణ్ 4వ భార్య ఈమెనే

  • @shakerpmi4182
    @shakerpmi4182 หลายเดือนก่อน

    Superga cheparu sister

  • @Ravi-pr1ol
    @Ravi-pr1ol หลายเดือนก่อน +6

    Sare eppudu volunters jobs ki security evvandi

    • @Alexander88888
      @Alexander88888 หลายเดือนก่อน +1

      Asalu volunteers ni teesipadeyali...job kavalante Appsc govt exam rayali..merit marks vasthene job vastundi..Ardaminda.

    • @Ravi-pr1ol
      @Ravi-pr1ol หลายเดือนก่อน

      @@Alexander88888 I am saying about volunteer jobs

  • @angelsasikala4792
    @angelsasikala4792 หลายเดือนก่อน

    Superb ...madam...correct ga chepparu....sthana balam volunteer laki untadhi veella valana yentho mandhi nasanam chesaru.....

  • @kaifhanmalli732
    @kaifhanmalli732 หลายเดือนก่อน +1

    వాళ్ళకి సరిగా పని ఉండదు,
    వాళ్ళని ఉంచడమే అనవసరము!

  • @santusantu6493
    @santusantu6493 หลายเดือนก่อน

    She fully pawal kalayan fan. in my town volunteers did there good service we appreciate them and now there was aa many confusion on all government issued subject like government related certificates where should we go

  • @SHAJATHMOHAMMED
    @SHAJATHMOHAMMED หลายเดือนก่อน

    Volunteer system should be dismissed and graduates should be appointed as volunteer. Two voulteers are enough for each division in the city one gratuate volunteer is enough for a village with a strength of 1000 pupil.

  • @Shaikvali343hhsjwhsbdiehskw
    @Shaikvali343hhsjwhsbdiehskw หลายเดือนก่อน

    Nice speech madam

  • @sankarbhavani7917
    @sankarbhavani7917 หลายเดือนก่อน +1

    Volunteer లను కొనసాగించండి,ఎన్నికల ముందు ఒక లా ,ఇప్పుడు ఇలా 😢 చెప్పుతున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు

  • @Apనిరుద్యోగులు
    @Apనిరుద్యోగులు หลายเดือนก่อน +1

    పెన్షన్ tesukone desebled స్టూడెంట్స్ కి desebled వున్నా పెద్ద వాళ్లకు కూడా bank account కి వేయమని గవర్నమెంట్ కి infoam cheyandi😊

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 หลายเดือนก่อน +2

    ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు జాబ్ లు వాంటెడ్ గా ఎవరు అయినా resign చేస్తారా మేడం ఈ 5ఇయర్స్ వాళ్ళు వాడుకున్నారు ఆడబిడ్డలు మగ బిడ్డలు అని మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళకి ఒక దారి చూపే బాధ్యత cm గారికి లేదా వాలంటీర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే cm అంటే ఆంధ్రప్రదేశ్ కె కదా ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మా వాలంటీర్స్ కోసం మా నిరుద్యోగులు లు కోసం మీరు ఏమి న్యాయం చేస్తారో చెప్పండి మేడం

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 หลายเดือนก่อน +1

    స్కీల్ డెవలప్మెంట్ కేసులో కదా చంద్రబాబు గారు జైలో ఉంది ఆకేసుఏమైంది ప్రభుత్యం మీదేకదా కేసు నిలబడదు కదా మీకు హ్యాపి నేగా

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 หลายเดือนก่อน

    Namaste madam thanks for you madam Valantary s Sachivalayam lo secratary ga answer cheppe vaallu sir secratary seat 💺 lo kurchuni vallu madam ieppudu ala Appudu ala

  • @HimarakaMatiyo-rl6zw
    @HimarakaMatiyo-rl6zw หลายเดือนก่อน +1

    Volunteer తపుకుండ ఉండాలి

  • @pavananandj7992
    @pavananandj7992 หลายเดือนก่อน

    ధన్యవాదములు మేడం ఎదో ఒక విధంగా ఉపాధి చూపించాలి అని కోరుకుంటున్నందుకు

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u หลายเดือนก่อน

    All these volunteers must be trained as Drone pilots under PM Skill development scheme,
    In each district a Drone pilots training Academy and also utilise these volunteers for all kind of govt survey duties and other people welfare works,

  • @krekha6608
    @krekha6608 หลายเดือนก่อน

    😊

  • @asapuanandarao5141
    @asapuanandarao5141 หลายเดือนก่อน

    100%correct..

  • @HimarakaMatiyo-rl6zw
    @HimarakaMatiyo-rl6zw หลายเดือนก่อน +1

    Volunteer ఉండాలి

  • @sureshguggilam7706
    @sureshguggilam7706 หลายเดือนก่อน

    Super Said 👌

  • @LathaLatha-vl3hc
    @LathaLatha-vl3hc หลายเดือนก่อน

    super

  • @kiran99678
    @kiran99678 หลายเดือนก่อน

    Power of volunteers 💪

  • @jagannathpuriya6480
    @jagannathpuriya6480 หลายเดือนก่อน

    అందరూ వైసిపి వాళ్లే వాలంటీర్స్ అందరూ వైసిపి వాళ్లే కాబట్టి పెడితే కొత్త వాళ్ళని పెట్టండి లేకపోతే వాలంటరీ వ్యవస్థ వద్దు

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 หลายเดือนก่อน +3

    Meeku teliyada vallaki 10000 jeetamu ala istamani vagdanamu chesaru meekina buddi vundaliga

  • @grouptech9492
    @grouptech9492 หลายเดือนก่อน

    10th,,12th వారికిcomputer courses నేర్పించి కంపెనీలు లో కనీసం 15000జీతం భద్రత తో కూడిన ఉద్యోగాలు ఇవ్వండి

  • @tejakrishna3207
    @tejakrishna3207 หลายเดือนก่อน

    Volunteer ku 15000 to 20000 salary ivandi ......5 years experience .......roles and responsibilities 1.corona time lo people ku seva chesaru...2..welfare schemes house to house icharu main point party chudaledhu eavarithe eligibility unnaro vallu ku schemes definity ga icharu....3.. graduates and post graduates unnaru koncham think cheyandi...🙏🙏🙏 please....4... poltics chekandi please 🙏🙏🙏🙏..... employee ment ivandi andharani tisukondi region chesini volunteers kuda tisukovali Nda kutami government ..... please 🙏🙏🙏

  • @user-jw7jb7iu9b
    @user-jw7jb7iu9b หลายเดือนก่อน +2

    Corona time lo volunteers chesina work ke e government
    Varu ebbandhi pettakandi meru kuda 2029 lo sunami

  • @srinudevi1525
    @srinudevi1525 หลายเดือนก่อน

    Madam pkz.. Ma kisam evvaru matladam ledhu entho mandhi ma chetha vetichakiri cheyincharu eppudu ma tarapu evvaru matladam ledhu

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 หลายเดือนก่อน +1

    Rajani garu your comment is not correct. Volunteer anedi honoarorium mee nayakudu valla meeda burada challaru. Volunteers chala baga panichesaru. Mee party varu valla kadupulu kottesaru. Bhagavanthudu chustadu.

  • @AmruthaRuchitha
    @AmruthaRuchitha หลายเดือนก่อน

    Government fill cheyyalante degree complete chesina valla anadariki jobs eppunchandi

  • @AmruthaRuchitha
    @AmruthaRuchitha หลายเดือนก่อน +1

    Kanisam 5000 echi adukunnaru meru am chestunnaru piki dobbhtunnaru and karona time lo ee visayalu gurtuku raleda leka ee 5 years gurtuku raleda government marite evanni vastai

  • @devibammanaboyina3593
    @devibammanaboyina3593 หลายเดือนก่อน +4

    గత ప్రభుత్వం మాకు అన్యాయం చేశారు మీరైనా మాకు న్యాయం చేయగలరు plzzz

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 หลายเดือนก่อน +1

    Madam volunteer gurinchi thapaga chapakadi madam

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 หลายเดือนก่อน +1

    మీ ప్రభుత్వం మేమి శాశ్వతం ఉంటుందా ? మేడం

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 หลายเดือนก่อน

    ఈ సోలు మాకోద్దు గాని సూపర్ 6 పథకాలు అమలు చేసే పనిలో ఉండండి ప్రజలందరు ఎదురుచూస్తున్నారు

  • @Calmdown_19
    @Calmdown_19 หลายเดือนก่อน +1

    అంటే మాట మీద నిలబడలేని చెంచాగాలని cbn ను pawan ను పరోక్షంగా అంటున్నావా? సరే మరి 😂

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 หลายเดือนก่อน

    Valanteers nu continue cheyyandi

  • @chandrakalamedara7583
    @chandrakalamedara7583 หลายเดือนก่อน

    చంద్ర బాబు గారు rs 10000 ఇవ్వండి పోరం బోకులను చేయండి వారం లో 2 రోజులు వెళ్లి ముఖం చుపించిరవలి పింఛన్లు మాత్రమే ఇచేది వీరు ఈ సచివాలయం , వాలంటరీ వ్యవస్థ పెట్టి రాష్ట్రాన్ని పతలం లోకి నెట్టాడు ఆర్థికంగా ఈరికి ఇచ్చే ఎన్నో వేల కోట్లు బొక్క కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరూ గుండమీద చేయి వేసుకొని మీ అంతరాత్మను అడగండి ఈ వ్యవస్థతో రాష్ట్రానికి లాభం ఏమన్నా వుందా లేక ఈ వ్యస్త వారికి జీతాలు ఒకటి పడుతున్నాయా అని

  • @RaghuVeera-pz1zp
    @RaghuVeera-pz1zp หลายเดือนก่อน

    Pls saved voluntars

  • @bhagyakadavakollu1794
    @bhagyakadavakollu1794 หลายเดือนก่อน +1

    E situation. Election ku mundu chandrababu ku pavankalyan ku teliyada
    Mari. Varu. Abaddalu. Cheppi. Gelichi bali. Chesindi. E prabhutvame
    Ade. Jagan vachi vunte ma paristiti. Ila. Vundedi kadu

  • @sreenuyarrasani1196
    @sreenuyarrasani1196 หลายเดือนก่อน +1

    Ivvanni kappipuchukovadam avuthundi rajani gaaru

  • @ksurya5691
    @ksurya5691 หลายเดือนก่อน

    2019 లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేడమ్. వాలంటీర్స్ అందరు సచివాలయం ఎంప్లాయిస్ క్రింద పని చేసే సామాన్య నిరుద్యోగులు (యువతీ, యువకులు ).
    మీలా డబ్బులు మాకు ఉంటే మేము కూడ నీలాగే మాటాడుతాం. ఎందుకు మేడమ్ ప్రతి ఒకరు వైసీపీ కార్యకర్తలు అనీ దొబ్బుతారు. న్యాయం గా అలోచించి మాట్లాడండి. రూరల్ ఏరియా లో రండి. కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఎనైనా చెబుతారు.

  • @chaitanyalovely8537
    @chaitanyalovely8537 หลายเดือนก่อน

    Neko🙏🙏🙏🙏 thalli

  • @chennakesavaraokvl4379
    @chennakesavaraokvl4379 หลายเดือนก่อน

    మరి మా వాలంటీర్స్ కు 10,000 ఇస్తారు అని మీ కూటమి చెప్పిండి

  • @karunagujjukaruna258
    @karunagujjukaruna258 หลายเดือนก่อน

    Asalu valla time ఎంతో తెలుసా ఒక గంట వారికి గౌరవవేతనం ఇస్తారు ఇపుడు బాబు గారు ఎందుకు పదివేలు ఇస్తాను అని ఎలా చెప్పారు

  • @venkatdirector5743
    @venkatdirector5743 หลายเดือนก่อน +1

    32 Vela Ledies missing Ayyarani mee Pk Annaruga Eppudu Rappisthara..Ragini garu.Mundu Adi chdandi .

  • @ravikumarvizag8417
    @ravikumarvizag8417 หลายเดือนก่อน +1

    మీరు కూటమి వోలెంటర్స్ ని పెడతారా

  • @ananthabhi4085
    @ananthabhi4085 25 วันที่ผ่านมา

    Salary epudu varaku veyaledu resign chayledu Mari ma lanti vala postion yanti 😢

  • @vijaykoneru1892
    @vijaykoneru1892 หลายเดือนก่อน

    తల్లి మీ నాలెడ్జి కి నమస్కారం మీరు ఏం చెప్పాలనుకొంటున్నారో మీకే క్లారిటీ లేదు వాలంటీర్ లకు తెలియదు కదా...పదివేలు ఇస్తా అని మోసం చేసి ..ఎలెక్షన్ లో వోట్ లు వేయించికొని వాళ్ళు మాకు ఓట్లు వేయలేదు ...చట్టం ని ఉపయోగించి వారిని పక్కన పెట్టె మీ ప్రొఫెషనల్ గేమ్ జనాలకు కూడా బాగా అర్థం అవుతుంది లెండి ...మీడియా ని , చట్టాన్ని
    మీకు అనుకూలంగా వాడాలంటే అది మీ కూటమికే కె సాధ్యం

  • @neeraja777
    @neeraja777 หลายเดือนก่อน +1

    Nuvvu ma meeda dayachupinchanavasaram ledu thalli memu ela pani chesamo adi maku telusu enni nidalu volunteer vyavasta meeda meeru mopina nijamento andariki telusu vyavasta middile class prajalaki ela vupahoga padindo vyavastani nadapadam chetakaka sodi chepgunnaru nijam cheppalante ne kanna meme nayam ye swardam lekunda prajalaki servicelu andincham karanam lekjnda vyavstani tholaginchi chudandi appudu vintundi ma volunteers ante ento anyanga evaro kontha mandi volunteers partylaki anukulanga panichrsatani andarimeeda nindalu mopite memu vurukunedi ledu✊✊✊

  • @sree5971
    @sree5971 หลายเดือนก่อน

    Mari Janmabhoomi committee vallaki yala eecharu madam ...

  • @prasanthnakka1366
    @prasanthnakka1366 หลายเดือนก่อน +1

    Meru ami cheyyaleru kutami. Kani cheppakunda tanu prajaluku ami cheyyalo chesadhu vadhu hero Meru zero vote kosam abadhalu adaru Meru kurami

  • @ravikumarvizag8417
    @ravikumarvizag8417 หลายเดือนก่อน

    Miru బాగుండాలి అమ్మ జై జగన్

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 หลายเดือนก่อน

    కోర్టు టీడీపీ కి మొట్టికాయలు...😂
    Volenteer లు ఉద్యోగాలు కావు
    అందులో రిజర్వేషన్ లు ఏంటి..
    మరి మీరూ ఎందుకు కొనసాగిస్తా అని అందుకు చెప్పారు ఓట్ల కోసమా.. గెలిచాక ఒదిలించుకోవడానిక. సిగ్గులేదు..
    ముందు ఆ వ్యవస్థ ను వెంటనే కొనసాగించండి. 10వేలు ఇవ్వండి...
    నాటకాలు అడొద్దు...

  • @pammiharikaharika1325
    @pammiharikaharika1325 หลายเดือนก่อน

    Volunteers andharu pawan kalyan garini eshta saranga matladaaru volunteers chala mandhi duty lu sarigga cheyaledhu, appatike cheppaaru volunteers resign cheyoddhu ani yevaru yemanna pettodhu ani antey ycp vasthundhi ani resign chesaaru epudu matlaaduthunara andharini thiseyaali asalu malli notification petti degree, inter qualification tho pettaali ledhantey motthaaniki volunteers ni thiseyaali nyayam ga matladaali andharu mind okati pettukoni mahaanatulu yekkuvayaaru, jai hind 🙏🏻🇮🇳

  • @appojiraot2145
    @appojiraot2145 หลายเดือนก่อน

    వాలoటరి ఆ విషయం బాబు గారి కి తెలియకుండా పది వేలు ఇస్తానని చెప్పారు నక్క వేషాలు కు ఇదొక యెత్తు

  • @munikrishna6515
    @munikrishna6515 หลายเดือนก่อน

    Chandrababu ni Nammi 10000
    Mosapoyaru volunteers

  • @user-vi2bf5wp8l
    @user-vi2bf5wp8l หลายเดือนก่อน

    Madam meeru chepindi nijame kaani gathaprabhuthwam kuda skill development lo training ichi place chupincharu ithara rastralaku alage itara desalaku evaru veltharu ,memantha nirodhyoguluga unnam madam,maa sangathi amiti

  • @nishithareddy1188
    @nishithareddy1188 หลายเดือนก่อน

    Hi

  • @Jkb456
    @Jkb456 หลายเดือนก่อน

    స్వారీ మీరు మాట్లాడే ది జనాలకు అర్థం కావడం లేదు ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మాకు శతాయించకండి ప్లీజ్

  • @dbharathi4379
    @dbharathi4379 หลายเดือนก่อน +2

    Parampogu Moda redu musuko

  • @SravantiVedulla-zv7nh
    @SravantiVedulla-zv7nh หลายเดือนก่อน +1

    Meeru mi natakalu.... Mundhe kolpotharu.... Volunteers post lu ani chepthunnav.....edhanth mi kutami plan.....Jagan devudu

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala7381 หลายเดือนก่อน

    Jai veera mahila Jai janasena

  • @nareshdas3268
    @nareshdas3268 หลายเดือนก่อน

    Madam miru saraina statement ivvaledu. Skill development lo Job istamani anukunna vallu mari Volunteer byavasta continue chestam 10k Salary istam ani enduku CBN garu annaru. Ippudu emo mata tapputunaaru. Volunteers chemcha giri chesama, Secured Data chori ayinda, 30 vella mandi adavallu adrusya mayara, elaga anagalugutunnaru andi aa mata, memu bheda bhavaalu lekunda oka chinna Corruption kuda lekunda Swachandanga Seva chesamu kabatte Prajallo kuda Volunteers ki manchi aadarana dorikindi, miru velli Volunteers gurinchi Prajala Statement tiskondi mike telustadi Volunteers a vidhanga Sevalu chesaru anedi. As a Volunteer ga I'm proud to me. Jai Volunteer ❤