దేవర పై కుట్ర కోణం.. | Big Sketch On Devara Movie | Jr NTR | Koratala Siva | Jahnavi Kapoor | 100 TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • దేవర పై కుట్ర కోణం.. | Big Sketch On Devara Movie | Jr NTR | Koratala Siva | Jahnavi Kapoor | 100 TV South America
    #100tvsouthamerica #jrntrdevara #koratalasiva #tollywoodupdates
    Please Follow Our Channel : ‪@100tvsouthamerica‬

ความคิดเห็น • 27

  • @Thaneesh9472-ol4bv
    @Thaneesh9472-ol4bv 4 วันที่ผ่านมา +9

    🎉🎉🎉🎉దేవర సూపర్ హిట్లు

  • @rajeshtenneti5489
    @rajeshtenneti5489 3 วันที่ผ่านมา +7

    Bomma Bumper Hittu🎉🎉🎉🎉🎉

  • @vinnuLeo
    @vinnuLeo 3 วันที่ผ่านมา +6

    Devara Blockbuster movie ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 2 วันที่ผ่านมา +6

    Karnata kuda bumper hit

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 วันที่ผ่านมา +3

    వేల shows వేసినప్పుడు అన్ని theaters full కాదు
    సినిమా కి వచ్చే వారు ఉన్నారు కాబట్టే అన్ని theaters చేస్తున్నారు
    Theaters లో 20% fill అయి saturday, sunday 80% collections వచ్చినా, ఎంతో మందికి upadhi కలుగుతుంది
    Devara mania అనేది తెలుగు states, కర్నాటక, overseas ని ఒక ఊపు ఊపినది.
    Hindi లో gradual గా collections one week లో 50cr net 62cr share వచ్చింది
    ఎంత మంది tokkali అనుకున్నా జరగని పని.

  • @raithuanna767
    @raithuanna767 2 วันที่ผ่านมา +1

    Jai NTR అన్న

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x 3 วันที่ผ่านมา +1

    జై ఎన్టీఆర్ అన్న ❤❤❤❤❤

  • @sadamvenukumari741
    @sadamvenukumari741 วันที่ผ่านมา

    Devara movie superb

  • @SuryaprasadValluri
    @SuryaprasadValluri 2 วันที่ผ่านมา

    devara bomma block blaster ❤️

  • @NageshklHhhs
    @NageshklHhhs 2 วันที่ผ่านมา

    Block buster movie jai ntr tiger 🐅 🙏 ❤❤❤

  • @its_me_chandu6820
    @its_me_chandu6820 6 ชั่วโมงที่ผ่านมา

    Kannada crossed breakeven bro - 16.65cr till 11th day and still going. Even in kerala it collected 93lacs, breakeven is 1cr.... only Tamil version has 2cr more to collect

  • @LoveryBoySUNNY
    @LoveryBoySUNNY 2 วันที่ผ่านมา

    Anna first roju single ga chusa, eroju Shiva shakthilo family tho chusa, Naa pillalaku baaga nachindi malli festival ku vellali

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 23 ชั่วโมงที่ผ่านมา

    కల్కిలాగా మరో పదిమంది పాన్ ఇండియా హీరోలను పెట్టుకుంటే సరి 😅 చెప్పుకుంటే సిగ్గుచేటు

  • @ramaraosurapaneni6524
    @ramaraosurapaneni6524 วันที่ผ่านมา

    Meelanti analyst anchor unte etuvanti cinema ina hit talk radu meelanti varu viedios cheyakapovatsme manchidi

  • @bharathsajja5021
    @bharathsajja5021 วันที่ผ่านมา

    ఎన్టీఆర్ ని అణిచివేయాలని ఎంతమంది ప్రయత్నిస్తారు?
    టిడిపి పార్టీ వారు
    వైసిపి పార్టీ వారు
    కాంగ్రెస్ పార్టీ వారు
    బిఆర్ఎస్ పార్టీ వారు
    ఈ పార్టీ వాళ్ళందరికీ భయం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని.
    అందుకే రకరకాలుగా దేవర సినిమా ఫ్లాప్ అయిందని ప్రచారం మొదలుపెట్టారు. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుండి సక్సెస్ ఫంక్షన్ వరకు అనుమతులు ఇవ్వకుండా ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టారు.
    ఇక వేరే హీరోల అభిమానులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రీమియర్స్ మరియు మొదటి షో పడకముందే దేవరాకి నెగిటివ్ టాక్ తెచ్చేందుకు నానా బాధలు పడ్డారు .
    ఇక సోషల్ మీడియా ప్రతినిధులు కొందరు నెగిటివ్ టాక్ చెప్పిన ఒక్కో వ్యక్తికి పదివేల దాకా ఆఫర్ చేశారు .
    అలాగే యూట్యూబ్ లో వ్యూస్ కోసం దేవర సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి లక్షలు సంపాదించిన బొగడాగాల్లు ఉన్నారు.
    కానీ వీళ్లంతా ఇద్దరినీ మర్చిపోయారు,
    వాళ్లే ఎన్టీఆర్ ఫ్యాన్స్ & మంచి సినిమాని ఆదరించే సగటు సినిమా ప్రేక్షకులు.
    వీరు దేవర సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం లో వారి తోడ్పాటుని అందించారు.
    ఏ సినిమా అయినా దానికి వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే హిట్ లేదా ఫ్లాప్ అని నిర్ధారించబడతాయి. దేవర సినిమా మొదటి వారంలోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని దక్కించుకుని సినీ విమర్శకులు నుండి ప్రశంసలు అందుకుంటుంది.

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 วันที่ผ่านมา

      నేను ఈ ఛానెల్ ఇప్పుడే వాచ్ చేస్తున్నాను.. మీ అభిప్రాయాలూ వ్యక్తం చేద్దాం అనుకున్నాను కానీ మీరు ముందే చెప్పేశారు... మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ 100కి 200%కరెక్ట్ బ్రదర్... బొమ్మ బ్లాక్ బస్టర్...

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 22 ชั่วโมงที่ผ่านมา

    ఎన్టీఆర్ ను తగ్గించడానికే ఉన్నారా మీరంతా బొక్కలు బాగా వెదుకుతారు. కోతి ప్రస్తావన తెస్తారు. మరెవడో డబ్బింగ్ సనిమాలవాడిని చెబుతారు. ఎన్టీఆర్ కాకుండా వరుసగా ఏడు సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చే మగాడెవడో చెప్పండి ముందు.

  • @BabuT-xd1mr
    @BabuT-xd1mr 2 วันที่ผ่านมา

    Devara bagundi kojjas

  • @ktmtrimurthulu5041
    @ktmtrimurthulu5041 3 วันที่ผ่านมา +1

    Flop ayind ane v v vinayak ki chanse ivvadam ledhu

  • @kpr8697
    @kpr8697 3 วันที่ผ่านมา

    Bhudhi heenula title