Today Harvest || శుద్ధ పప్పు - వంకాయ ములక్కాయ చిలకడ దుంపల పులుసు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 106

  • @SanjeevaReddy-e6y
    @SanjeevaReddy-e6y 10 ชั่วโมงที่ผ่านมา

    Amma garu manchi healdy resipies chastunnaru super andi, korrala roti chastamu andi

  • @nirmaladurgarao9549
    @nirmaladurgarao9549 วันที่ผ่านมา +2

    పద్మ గారు మీరు వంట చాలా బాగా చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చుతుంది నేను ట్రై చేస్తాను అండి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      ట్రై చేయండి నిర్మల గారు థాంక్యూ అండి

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 วันที่ผ่านมา +1

    ఆంటీ గారు మీరు చేసే వంటకాలు సూపర్ గా ఉంటాయి. నేను ట్రై చేస్తూ ఉంటాను.మాపిల్లలు చాలా ఇష్టం గా తింటారు ఆంటీ. థాంక్స్ ఆంటీ

  • @Indiateluguruchulu
    @Indiateluguruchulu วันที่ผ่านมา +1

    ఆంటీ గారు ఈ కూర మా మేనత్త వండేది మా నానమ్మ కూర అందరికీ నేర్పింది థాంక్స్ ఆంటీ గారు మా నాయనమ్మ నీ మేనత్తని గుర్తుకు తీసుకొచ్చారు ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం😊👌🏻👌🏻🙏🏻

  • @chitramurthy6111
    @chitramurthy6111 21 ชั่วโมงที่ผ่านมา

    Super...tasty dishes.

  • @sailakshmivemula2268
    @sailakshmivemula2268 วันที่ผ่านมา +1

    Padma garu andi roju mee vantalu pattandi. Mee vantalu calabagavuntai andi

  • @PrabhavathyNethala-p2y
    @PrabhavathyNethala-p2y 22 ชั่วโมงที่ผ่านมา

    బెల్లం వేసిన అన్ని పులుసులు ముద్ద పప్పు 👌👌👌😋😋😋

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 วันที่ผ่านมา +2

    అచ్చమైన తెలుగింటి వంట❤🤤👌

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      థాంక్యూ జీనత్ ఎలా ఉన్నారు? మీ పేరు మట్టికి సూపర్ అండి

  • @vishalat8648
    @vishalat8648 วันที่ผ่านมา

    చాలా బాగుంది అండి

  • @bisabathinaprasanthi2535
    @bisabathinaprasanthi2535 วันที่ผ่านมา +1

    Maa ammamma vantanu gurthu chesaru aunty super meeru🎉🎉❤

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา +1

      థాంక్యూ నాకు హ్యాపీగా ఉంది మీ కామెంట్ చదివి

  • @grandmasings7810
    @grandmasings7810 วันที่ผ่านมา +1

    Pappu neyyi super untundi, vankaya munakkayapulusu tho next level...thanks madam..

  • @rambabudimmiti393
    @rambabudimmiti393 18 ชั่วโมงที่ผ่านมา

    Super👌

  • @VarigheduVariVantalu
    @VarigheduVariVantalu 21 ชั่วโมงที่ผ่านมา

    Super Amma🎉🎉❤❤

  • @bhulakshmipotti2591
    @bhulakshmipotti2591 วันที่ผ่านมา +1

    Meeru emi chesina super aunty matalu kuda 😊 aunty 😊

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา +1

      థాంక్యూ భూలక్ష్మి మీ పేరు చాలా బాగుంది

    • @bhulakshmipotti2591
      @bhulakshmipotti2591 วันที่ผ่านมา

      @patnamlopalleturu-pinnakapadma tq and love 💗 you aunty 😍😍😍😍😍

  • @shantiali9403
    @shantiali9403 23 ชั่วโมงที่ผ่านมา

    I love this combination, aavakai also ❤

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  20 ชั่วโมงที่ผ่านมา

      అంకుల్ కి ఆవకాయతో ఇష్టమండి అంకుల్ ఫస్ట్ ఆవకాయతో తిన్నాక పులుసు వేసుకుని కలుపుకుంటారు

  • @SudharaniKoganti
    @SudharaniKoganti วันที่ผ่านมา

    Chalabaga chepaaru

  • @kusumapriya4881
    @kusumapriya4881 23 ชั่วโมงที่ผ่านมา

    Superb amma❤

  • @madhaviadla6774
    @madhaviadla6774 วันที่ผ่านมา +1

    Hi Padhma Garu Memu Kuda Elage Chesukuntamu Pappu Pulusu Kamenesan Chalabaguntundi👌

  • @sudharanichebrolu9671
    @sudharanichebrolu9671 20 ชั่วโมงที่ผ่านมา

    Super amma నాకు కూడా ఇష్టం

  • @nirmalam6409
    @nirmalam6409 วันที่ผ่านมา

    Super mam❤ 👌🙏

  • @vijayalaksmi-s6f
    @vijayalaksmi-s6f วันที่ผ่านมา +1

    ,, super 🎉🎉😢❤amma

  • @kadiyaladhanalakshmi4229
    @kadiyaladhanalakshmi4229 วันที่ผ่านมา +1

    Nivu super akka 👌

  • @KumbhamKalyani
    @KumbhamKalyani วันที่ผ่านมา +1

    Me matlu vintunta challa happy ga uantundi amma

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 วันที่ผ่านมา +1

    Bagundi amma

  • @harshithakallepalli5774
    @harshithakallepalli5774 วันที่ผ่านมา +1

    Nice video aunty

  • @narayanrao9142
    @narayanrao9142 วันที่ผ่านมา +1

    Nice ವಿಡಿಯೋ ಅಮ್ಮ.

  • @shashirao9792
    @shashirao9792 วันที่ผ่านมา +1

    Harvest super Padma Garu ❤ pasupu vacche samvaccharam malli pettadaaniki elaa save cheshi pettalandi.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      అలాగే బయట ఉంచుకోవచ్చు అండి మనకి మొలకలు వచ్చినప్పుడు నాటుకోవచ్చు

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 18 ชั่วโมงที่ผ่านมา

    Meeru elage chupisthu vundandi Memu cheskutaamu

  • @nrajini6144
    @nrajini6144 วันที่ผ่านมา

    Muddapappu, pulusu super aunty maku baga alavatu

  • @creativevlogs0900
    @creativevlogs0900 วันที่ผ่านมา +2

    ❤❤❤❤

  • @nandan_sai
    @nandan_sai 18 ชั่วโมงที่ผ่านมา

    Hi aunty....memu kuda elage chesukuntam....chala baguntundi combination aunty...aite memu mudda pappu ki popu kuda pedutamu😊...aunty okasari majjiga pulusu kuda chesi chupinchandi aunty...and meeru chesina rotte process kuda okasari cheppara😊

  • @anandarao1781
    @anandarao1781 วันที่ผ่านมา

    Rajeswari. Padma garu pulusu,muddha pappu combination super ga vuntundhandi meeru ye vanta chesina bale ruchiga kanabathaayandi memu kuda ee pulusu,pappu yekkuvagaane chesthaamu.okkosaari vankaya place lo sorakaya vesi chesthaamu saturday,and pandagalappudu pulusu,pappu compulsory andi maa intlo

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      మా ఇంట్లో కూడా అంతేనండి ఇంట్లో ఎక్కువ పులుసులు తింటాము

  • @SudharaniKoganti
    @SudharaniKoganti วันที่ผ่านมา

    Super super

  • @padmakhagga4610
    @padmakhagga4610 วันที่ผ่านมา +1

    Padmagaru kalogi plant care gurinchi oka vediou chayandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      నేను ఒక వీడియోలో చెప్పానండి మీకోసం మరలా చెబుతాను

  • @Anu-zd8vm
    @Anu-zd8vm วันที่ผ่านมา +1

    Kolatali ceppandi padma garu

  • @Msrd123
    @Msrd123 วันที่ผ่านมา +1

    Aa steel kadai ehh brand ma'm?

  • @gaidev7971
    @gaidev7971 วันที่ผ่านมา +1

    Aunty oka request meeru harvest chese prathisari kundini kuda choopinchandi so that entha size pot ,chetu kaandam entha unte intha kaasthadani oka idea maaku dorakutundi❤

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      అందరికీ తెలుసు నేను ఏ కుండీలలో పెంచుతాను అని మీకు చాలా సార్లు చూపించానండి నా గార్డెను అయినా మీరు చెప్పినట్టు ఈసారి నేను కుండీలు చూపిస్తాను ఓకే అండి థాంక్యూ

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 วันที่ผ่านมา

    Padma garu pulusu meamu alanea cheastamu bhalea untundi

  • @seethadevi2792
    @seethadevi2792 3 ชั่วโมงที่ผ่านมา

    పద్మ గారు మేము గోదారి జిల్లా వాళ్ళం అండి మాది కాకినాడ ఆయన ఆంధ్ర బ్యాంక్ లో చేసేవారు అన్ని తిరిగి విజయవాడలో రిటైర్ అయ్యారు గుడివాడ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకున్నాము సద్గుణాలకు మారుపేరు మా కోడలి కుటుంబ వ్యక్తులు పెదబాబు అమెరికాలో ఉంటాడు అందుకనే విజయవాడలో సెటిల్ అయ్యాము మా వారిది కాకినాడ పక్కన ఏలేశ్వరం అందుకే ఈయనకి పప్పు పులుసు రుచి మరి గారు🤣🤣 మీరు ఎప్పుడో డిస్క్రిప్షన్ లో మీ ఫోన్ నెంబరు ఇచ్చారని చెప్పినట్టు గుర్తు నిజంగా మీ ఫోన్ నెంబర్ ఇచ్చారా ఎప్పుడన్నా మీలాంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది మీ వినయం సంస్కారం నాకు చాలా ముచ్చటగా ఉంటుంది నీతో మాట్లాడాలని డైరెక్టుగా ఫోన్ లో ఉంది నా కోరిక తీరుతుందా🙏🙏

  • @gaidev7971
    @gaidev7971 วันที่ผ่านมา +1

    Hi aunty namaste meeru em chesina baagane untai 🎉❤

  • @sairakausar3895
    @sairakausar3895 วันที่ผ่านมา +1

    Mam Koirala snacks and Chiklis chupinchandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      తప్పకుండా సాయి నేను తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను.

  • @sudhainampudi5147
    @sudhainampudi5147 23 ชั่วโมงที่ผ่านมา

    Padma garu memu e combination pulusu chesukuntamu. With Gheetho Amur’s. Guntur dt vallu comoalsari pandugaroju ela pulusu chesukuntamu😊

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  20 ชั่วโมงที่ผ่านมา

      అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుంటాం అండి పండగ రోజున చేస్తాము

  • @psuseela5137
    @psuseela5137 23 ชั่วโมงที่ผ่านมา

    Noru oorimcheru, memu bramins elane chesukuntamu, pulusulo bellam vestanu. Nenu, video lo hi cheppandi padmagaru.

  • @bleelavathi4939
    @bleelavathi4939 21 ชั่วโมงที่ผ่านมา +1

    పద్మా ఆంటీ కూర బాగుంది నేమ్ చెప్పు మొక్కలకు వేసిన తర్వాత తెల్లవారుజామున మళ్లీ రెగ్యులర్ వాటర్ పెట్టొచ్చా రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకుంటాను కదా అలా ఇవ్వవచ్చా మొక్కలకి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  20 ชั่วโมงที่ผ่านมา

      మొక్కలకి తడి ఉంటే అవసరం లేదు పదేపదే నీళ్లు ఇచ్చినా మొక్కలు చనిపోతాయి

  • @nagamanimalisetty4848
    @nagamanimalisetty4848 21 ชั่วโมงที่ผ่านมา

    Sugar vundiga bellam tinochha mam

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  21 ชั่วโมงที่ผ่านมา

      మనం వేసిన బెల్లం ఎంతండీ కొంచెం బెల్లం ఆ బెల్లానికి షుగర్ ఉన్న పేషెంట్లు కూడా నష్టం కలగదు మీరు వేసుకోపోయినా పర్వాలేదు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది

  • @upendermaryala7503
    @upendermaryala7503 วันที่ผ่านมา +1

    Korra pindi kolatha cheppandi ma

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      నేను చేసిన వీడియో నాకు మిస్ అయిందండి అన్ని 50 గ్రాములు వేసుకోండి కిలోకి

    • @upendermaryala7503
      @upendermaryala7503 วันที่ผ่านมา

      @ minapappu barli inka

  • @sukeshinipillay9697
    @sukeshinipillay9697 3 ชั่วโมงที่ผ่านมา

    What is that roti made of, please tell mam.

  • @nalinigonuguntla769
    @nalinigonuguntla769 18 ชั่วโมงที่ผ่านมา

    Auntygaru nenu 2 days back adiga kada andi na pots lo kallajerri pillalu vacchay ani avi chala pots unnay andi asalu chala fear ga undi avi gajupurugulu kadu andi, vatini english lo centipedes antaru okkasari meri search chesi vatiki tip emanna cheppandi okkako pot lo 100 daka kuda untay aunti, avi intloki vastay ani bayam ga undi, nenu just 4 months ayndi garden start chesi, soil kuda rajamandri girish gari nundi potting mix teppincha vallu andulo trichoderma, pseudomonas ivanni kaluptaranta anta aunti, ayna ela enduku vastunnayo teliyadam la, andaru pots inti mundu kuda pedataru kada ayna evvariki ee problem vacchinattu ledu, naa ke enduku ela vacchindi, ma husband ki garden interest lesu aunti, kani na force valla pettaru, lockdown nundi me garden videos chustu unta ala chusi kuda inspire ayyi ippatiki kudirindi aunti garden start cheyadaniki kani ila ayye sariki chala feeling vastundi, meru kanukkoni cheppara bio fertilizer emanna work avutayamo teppinchukunta .

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 ชั่วโมงที่ผ่านมา

      జీవన ఎరువులు కలుపుకోండి ఆ పురుగులు సమస్య ఉండదు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది నేను చేసినప్పుడు వీడియో మీకోసం చేస్తాను

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 วันที่ผ่านมา

    అక్కా మీరు ఏదిచే‌సినా సూపర్ డూపరు

  • @annapurnaracharla9972
    @annapurnaracharla9972 วันที่ผ่านมา

    Aunty garu pappu పులుసు నేను kooda ఇలాగే తింటాను. Naku ఛాలా ishtam mudda pappu నెయ్య కలుపుకుని తినటం. Kani పులుసు lo bellam వేసి తినడం nachhadu. Cherri tomato🍅 lu tiyyaga వుంటాయా పుల్లగా వుంటాయా.

  • @prasanthikarnati-neelanshk7738
    @prasanthikarnati-neelanshk7738 วันที่ผ่านมา +1

    Mi tawa ekada konnaru ? Link ivva galara?🙏🏻

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      నా నా దగ్గర తవ్వలు చాలా ఉన్నాయి నాకు నచ్చినప్పుడల్లా కొంటాను వాటి లింకులు లేవు వాటి వయసు 10 20 సంవత్సరాలు ఉంటుంది

  • @sesharatnamduggaraju9127
    @sesharatnamduggaraju9127 20 ชั่วโมงที่ผ่านมา

    Heathy n nutrition food padmagaru

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 18 ชั่วโมงที่ผ่านมา

    Meeru aaswadhisthu thintunte vundhi ababaa

  • @babulatha4089
    @babulatha4089 23 ชั่วโมงที่ผ่านมา

    మె మూ చెసాము

  • @rameshbabu8736
    @rameshbabu8736 19 ชั่วโมงที่ผ่านมา

    Mee tomi yemaindi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  19 ชั่วโมงที่ผ่านมา

      మా టామి దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందండి

  • @RadhikaTummala-yf7sy
    @RadhikaTummala-yf7sy วันที่ผ่านมา +2

    Memu kundi lo munugà plant putha vasandi kani pinda avatam ledu

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      మైక్రో న్యూట్రియన్ స్స్ప్రే చేయండి

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 วันที่ผ่านมา

    Madum శుద్ద పప్పు కాదు ముద్ద పప్పండి.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา

      బాగున్నారాఉమాదేవి గారు మా చిన్నప్పుడు నుంచి మా ఊర్లో శుద్ధ పప్పు అనే వాళ్ళం కొంతమంది ముద్దపప్పు అని కూడా అంటారు తప్పు లేదండి

    • @dr...umadevi1143
      @dr...umadevi1143 5 ชั่วโมงที่ผ่านมา

      ఏం బాగుంటమో ఈ షుగర్ తొ. మిమ్మల్ని చూస్తూ నే ఉంటాను వీడియోల్లో..అప్పుడు సుద్ద అని వ్రాయాలి. తెలుగు అధ్యాపకురాలిని కదా..అక్షర దోషాలు చెప్పడానికి నాకు రైట్స్ ఉన్నాయని అనుకొంటా .వేరే అనుకోకండీ.

  • @seethadevi2792
    @seethadevi2792 วันที่ผ่านมา +2

    వామ్మో పద్మ గారు నాకు పెళ్లి అయిన తర్వాత అదే ఫస్ట్ టైం పులుసులో ముద్దపప్పు కలుపుకునే మనిషిని చూడడం ఆ మనిషి మా ఆయన ఆశ్చర్యంగా చూసే దానిని అతని వారసత్వం నా చిన్న కొడుక్కి వచ్చింది🤣🤣

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  วันที่ผ่านมา +4

      సీతా దేవి గారు మీది ఏ ఊరు అండి తప్పకుండా ఆంధ్ర సైడ్ అయితే పప్పు పులుసు కంపల్సరీ ఇదివరకి ఫంక్షన్ లో చాలా బాగా చేసేవారు

    • @sesharatnamduggaraju9127
      @sesharatnamduggaraju9127 20 ชั่วโมงที่ผ่านมา

      Healthy and nutrition food padma garu superfood

  • @saraswathisaraswathi6215
    @saraswathisaraswathi6215 วันที่ผ่านมา

    యేలా Jarigindhi comment lol పెట్టండి మాకు ఆల జరగ కుంట జాగ్రత్ ga వుంటాము పద్మగాఆరు