Beda Budaga Jangam Burra Katha || Beda Budaga Jangam Burra Katha Latest video | Shadnager Balnager

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น •

  • @m.naveenkumarmnk5633
    @m.naveenkumarmnk5633 5 ปีที่แล้ว +36

    అంతరించిపోతున్న కళను అందరికీ తెలియచేస్తున్న s s TV వాళ్లకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు ఇంకా చేసి అందరికీ చూపించాలని నాయొక్క మనవి

  • @VibudhiSrinuvasulu
    @VibudhiSrinuvasulu ปีที่แล้ว +1

    అంతరించి పోతున్న ఈ కళలని చూపించిన s s టీవీ తెలుగు ఛానెల్ వాళ్లకు నా హృదయ పూర్వక నమస్కారం

  • @psathyam6347
    @psathyam6347 4 ปีที่แล้ว +3

    Ssచానల్ వారికి కృతజ్ఞతలు ఎన్ని రోజులు తరువాత వింటున్నాను వీల్లకు దండాలు అమ్మలు నాకు పాత కాలం గుర్తువస్తుంది

  • @ivsnmurthy4277
    @ivsnmurthy4277 3 ปีที่แล้ว +1

    Amma మీరు చల్లగా ఉండి ఈ పల్లె -jangam పాటలు పాడాలని పల్లె.కలలను వికసింపచేయలని ,ప్రభుత్వము వారు వీరికి తగు వేది క కల్పించి ప్రభుత్వము పూర్వము రాజులు ఆదరించినటుల. ఈ కళ లను అంతరించి. పోకుండా పోసించగల రని ఆశిస్తున్నాను. SSTV వార్కి.వారి కృషిని స్లాఘిస్తున్నాను.j

  • @MaheshVanarasi123
    @MaheshVanarasi123 ปีที่แล้ว +1

    స్పీచ్ మీద స్పీచ్ లు వుతి ముచ్చట్లు 😂
    ఒక పాట , ఆట చేతుల్లో కర్ర కళ్ళకు గజాలు వేయిల మందిని ఒకటి చేసి ఉద్యమమే చేయిస్తుంది.
    కానీ మన జంగాల హరి కథలు , బుర కథలు కొని లక్షల మంది మనసులో వున బాధలు , ఒకరి మీద ఒకరి పగలు పంతాలు వేరు చేసి మనసు కదిలించి బంధాలు కలుపుతుంది ఇంతటి గొప్ప కళ్ళ వున జంగలకి న జై జై లు
    అద్భుతమైన ప్రోగ్రామ్ చేసిన కళాకారుడు కళ్లెం శ్రీనివాస్ గారికి న అభినందనలు,
    మీ ముచ్చట్లు బాగున్నాయి మీ ప్రోగ్రామ్ అద్బుతం😍😍🌹💐🌸🌷🌼🌻😍😍

  • @tharadevikadaru948
    @tharadevikadaru948 3 ปีที่แล้ว +9

    ప్రతి కళలో సాక్షాత్ ఆ పరమేపరమేశ్వరు లీనమై ఉన్నాడు.ఆ అమ్మలు అందరూ మన భరత దేశ చరిత్రను సంస్కృతి ని కాపాడుతున్నారు.వాల్ల వెంట మనము వెళ్ళాలి. ఆ కళను కనుమరుగు కానియరాదు 🙏🙏👍👌

    • @srinugone3442
      @srinugone3442 ปีที่แล้ว

      😊😊
      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @srinugone3442
      @srinugone3442 ปีที่แล้ว

      😊😊😊😊😊00😊😊😊😊😊😊😊😊

    • @srinugone3442
      @srinugone3442 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊0😊😊😊😊0😊😊😊

  • @devishakthi9968
    @devishakthi9968 3 ปีที่แล้ว +1

    ఎస్ ఎస్ టి వి వారికి ధన్యవాదములు. ఒక మంచి జానపద కళను మాకు తెలియజేసినందుకు మరీ మరీ ధన్యవాదములు. మా చిన్నతనంలో. జంగాల కథలు. కంజర కథలు. బుడమ జంగాల ద్వారా. మన సంస్కృతి సాంప్రదాయాలు. పద్య రూపాలలో ప్రజలకు అందించే వారు. దేశభక్తుల జీవిత కథలు, కాశీ మజిలీ కథలు. రామాయణ మహాభారత ఇతిహాసాలు.ఇలా పద్య రూపాలలో జానపదుల ద్వారా ప్రజలలోకి అందించేవారు. వారిని పోషించేవారు లేఖ ఆ కళలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. రాజకీయ నాయకులకు వాళ్ల స్వార్థం తప్ప ఇటువంటి కళలను పోషించాలని ఇంకిత జ్ఞానం లేక. వారికి వీటిపై అవగాహన లేక. ఈ కళను అందరూ వదిలి పెట్టేసారు. అందున మా ఏపీ సీఎం. పాస్టర్ ల కు నెలకు ఐదు వేలు జీతం ఇస్తున్నాడు. ఇటువంటి వారిని ప్రోత్సహించటం ఆయనకు తెలియదు. మా సీఎంపెద్ద 420 ఈ పాస్టర్ లుఇంకా పెద్ద 420 లు. ఒక మోసగాడు మరొకమోసగాడు నీ చేరదీస్తాడు.

  • @kotaiahkompaelli7300
    @kotaiahkompaelli7300 3 ปีที่แล้ว

    Thanks for ss t v🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bikshapathialumala2704
    @bikshapathialumala2704 3 ปีที่แล้ว +5

    మన కళల్ని వెలికి తీయాలి మన సంస్కృతి సంప్రదాయం కాపాడుకోవాలి...
    ఈ కళామ తల్లులకు శేతకోటి పాదాబి వందనాలు తల్లి..👌👌🙏🙏

  • @sahadevkallem1623
    @sahadevkallem1623 3 ปีที่แล้ว

    ss tv gariki maa beda budigam jangam tarupuna prathyka danyavadulu anna garu ee rojullo tv sinimalu vachi maa kalalu kanumarugiynae anna e hiro cheyagaladu ela

  • @bingiveerabhadram6622
    @bingiveerabhadram6622 5 ปีที่แล้ว +25

    SS టివి కి ధన్యవాదాలు అమ్మ మీకు పది వేల వందనాలు

  • @kanakaiahakalyanam3597
    @kanakaiahakalyanam3597 5 ปีที่แล้ว +37

    ఈ కళను చూపించినా SS.తెలుగు టీవీ వాళ్లకు నా ధన్యవాదాలు

  • @saidulukoodpalli5585
    @saidulukoodpalli5585 ปีที่แล้ว

    ఎంతటి కళాకారులని ఇంత జ్ఞానవంతులని క్రైస్తవ మతం మాఫియా ఆక్రమించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మతమార్పిడి గురైతుంది ఈ యొక్క బుడగ జంగాల జాతి మా యొక్క కల అంతరించిపోయే దశలో ఉంది దయచేసి క్రైస్తవ మత మాపి నుండి మా బుడగ జంగాల జాతిని విముక్తి పరచాలని మరి మరి కోరుకుంటున్నా

  • @BsnPranav
    @BsnPranav 4 ปีที่แล้ว +3

    కళలను కళాకారులను కులంతో ముడి వేయడం వలన ఈ జాతి కళా సంపద రాబోయే తరాలకు అందకుండా పోతుంది కళ అనేది సాధన చేసిన వారి హక్కు కానీ కులం హక్కు కాదు కళామతల్లి ముద్దుబిడ్డ లైనా బేడ బుడగ జంగం కళాకారులకు ఈ సమాజం ఎంతగానో రుణపడి ఉంది

  • @ssmobiles1943
    @ssmobiles1943 2 ปีที่แล้ว

    god bless you
    your chanel

  • @rajkumarchoppari6279
    @rajkumarchoppari6279 3 ปีที่แล้ว +1

    ❣❣❣Super 🙏🙏🙏song👌👌👌👌

  • @sheelapallypraveenkumar9388
    @sheelapallypraveenkumar9388 4 ปีที่แล้ว +17

    చల్లని సముద్రపు గాలులు మొదలయ్యాయి పాట లోని ప్రతి మాటా

  • @kotayahm.kotayah5053
    @kotayahm.kotayah5053 3 ปีที่แล้ว +1

    ప్రజాకళలను జీవించేలా సమాజమే ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వారికి నెలకొక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి.

  • @prabhasprince2273
    @prabhasprince2273 5 ปีที่แล้ว +7

    I'm madiga...but I like budaga jangam songs... I love

    • @nallapureddysiddareddy6625
      @nallapureddysiddareddy6625 5 ปีที่แล้ว

      mahesh prince anna kulam anedi manam srustinchu kunnadi vruti ritya
      Manam anta hinduvulam jai sriram

    • @prabhasprince2273
      @prabhasprince2273 5 ปีที่แล้ว

      @@nallapureddysiddareddy6625 Ni nmber ivvu

  • @NagaRaju-xo3fc
    @NagaRaju-xo3fc 2 ปีที่แล้ว

    Ayyee ni voice super..

  • @nuneraju2392
    @nuneraju2392 ปีที่แล้ว

    Super 🎶🙏👍👏

  • @mohansoma7752
    @mohansoma7752 4 ปีที่แล้ว +4

    అవ్వ మీకు ధన్యవాదాలు సూపర్

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 3 ปีที่แล้ว +2

    Their next generation should fallow this as a passion....

  • @RameshRamesh-wz5he
    @RameshRamesh-wz5he 3 ปีที่แล้ว

    Oggu katha vAllaku nA...shEsta kOti vandanAlu...🙏🙏

  • @JHR-4791
    @JHR-4791 4 ปีที่แล้ว +2

    Jai beda budaga jamgam kathalu చెప్పే బుర్రకథ కళామతల్లి లకు పాదాభివందనం

  • @satyanarayana3438
    @satyanarayana3438 3 ปีที่แล้ว +1

    Hi super

  • @ANJANAVISHA
    @ANJANAVISHA 3 ปีที่แล้ว

    Neti tharalu anthaga pattinchukuntalev e kaala ni e video dvara jangala pillalu nerchukuntarani korukuntunna jai budagajangalu ✊

  • @villageman6362
    @villageman6362 5 ปีที่แล้ว

    Chala rojulaki ee video kanipinchindi
    Thanks for sstv

  • @daadimallasrikanth1729
    @daadimallasrikanth1729 3 ปีที่แล้ว

    దళితులమైన మనం ఎంత సేపున్నా ఆరాధనలు, కీర్తనలు చేయడం తప్ప ఇంకే హక్కులు లేవు... ఎన్నో ఏల్ల నుండి కీర్తిస్తున్నాం ఏడ ఉన్నడు దేవుడు... ?? మన కష్టాలను, అంటరాని తనాన్ని రూపమాపారా?? మనల్ని అంట రాని వారిగా బతికేలా చేసిందే ఆ మనువాద దేవళ్ళు... దేవుళ్లు అంతా బ్రాహ్మణ పర్గ నాటకం... మనకు చదువుకునే హక్కులను ఇచ్చింది, సమానత్వం, ఆత్మ గౌరవంగా బతికేలా చేసింది అంబేద్కర్ గారు... మనం ఇక నుండి అయిన ఆత్మ గౌరవంతో బ్రతుకుదాం... కుల వఆచారాలను వీడి తల ఎత్తుకొని ఆత్మగౌరవం గా బతుకుదాం...
    జై భీమ్... ✊🙏🙏

  • @gangapravin2364
    @gangapravin2364 4 ปีที่แล้ว +1

    Thanks for your video good 🙏

  • @ksrajuksraju5119
    @ksrajuksraju5119 5 ปีที่แล้ว +2

    Jai beda budaga jangama jai

  • @rajashekarmiriyala
    @rajashekarmiriyala 4 ปีที่แล้ว +1

    Supar 👌👌👌👌

  • @eshwarappah7933
    @eshwarappah7933 4 ปีที่แล้ว +1

    Thanks sstv

  • @krishlove1663
    @krishlove1663 3 ปีที่แล้ว

    Anna ss TV channel kruthagnathalu amma manasuke Haegaoundi

  • @santoshsagar1185
    @santoshsagar1185 4 ปีที่แล้ว

    Shankar Anna anchoring Super..! Song is also nice.!

  • @reddygaru5168
    @reddygaru5168 5 ปีที่แล้ว +15

    మళ్లీ పాత రోజులు వస్తాయి

  • @neerati.anjaiahanjaiah2534
    @neerati.anjaiahanjaiah2534 5 ปีที่แล้ว +21

    అమ్మ మీకు 10 వేల వందనములు
    మిమ్మల్ని ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని
    నా తరపున దేవుని కోరుతున్నారు

  • @rameshn.rameshyadav4123
    @rameshn.rameshyadav4123 4 ปีที่แล้ว +1

    Thanks Amma garu

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 ปีที่แล้ว

    చాలా బావుంది,
    జానపద కళల్ని బ్రతికించే వారికి జేజేలు

  • @lakshmich1415
    @lakshmich1415 5 ปีที่แล้ว +4

    super.AMMA

  • @nvenkateshwarreddy3093
    @nvenkateshwarreddy3093 3 ปีที่แล้ว +1

    Hands off ammalu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏×100000

  • @ashankarss6082
    @ashankarss6082 5 ปีที่แล้ว +2

    Nice. Suprrr bor

  • @saiduluch5687
    @saiduluch5687 5 ปีที่แล้ว +12

    ముందుగా s s టీవీ వాళ్లకు.... మరియు బెడ బుడగ జంగల కళ కు అభినoధనలు
    ...

  • @venkateshwarlurupani3314
    @venkateshwarlurupani3314 3 ปีที่แล้ว

    Supper

  • @anjaneyuluchilukuri3644
    @anjaneyuluchilukuri3644 5 ปีที่แล้ว

    S s tv variki dhanyavaadaalu

  • @chinnabv6515
    @chinnabv6515 3 ปีที่แล้ว

    Jai bedabudaga jangam

  • @srinug85
    @srinug85 4 ปีที่แล้ว

    Super program director ki hat's off old is gold

  • @nallapureddysiddareddy6625
    @nallapureddysiddareddy6625 5 ปีที่แล้ว +3

    Sata koti vandanau amma meeku
    Government aadukovaali

  • @vasanthbathula7000
    @vasanthbathula7000 5 ปีที่แล้ว +6

    I like this

    • @malleshmuthyala9267
      @malleshmuthyala9267 5 ปีที่แล้ว

      Super

    • @sirivennela102
      @sirivennela102 3 ปีที่แล้ว

      బుర్ర కళమ్మ తల్లులకు వందనాలు

  • @sreenuvasaarukutti6867
    @sreenuvasaarukutti6867 5 ปีที่แล้ว +2

    Super sir miru antarinchi potunna kalalanu chupincharu

  • @shivadevshivadev2660
    @shivadevshivadev2660 4 ปีที่แล้ว +1

    ఆహా!! అవ్వలంతా నోటినిండా పాడుతుంటే ఆహా!!

  • @NarayanaSwamy-oh6rg
    @NarayanaSwamy-oh6rg ปีที่แล้ว

    Nanu bangaluru,navanu namma ,amma appana kelasavu,ideagithu,🙏🙏🙏

  • @thoorpativenkatraju7591
    @thoorpativenkatraju7591 5 ปีที่แล้ว +7

    జై పెద్ద గుసాయి తాతా

  • @sreenuvasaarukutti6867
    @sreenuvasaarukutti6867 5 ปีที่แล้ว

    Ss TV super job

  • @venkateshg3008
    @venkateshg3008 4 ปีที่แล้ว

    Super gaa vundhi

  • @maheshdancer5142
    @maheshdancer5142 5 ปีที่แล้ว +1

    Super video great

  • @janamuthyalu2791
    @janamuthyalu2791 3 ปีที่แล้ว

    Adbutham anna supar

  • @storiesvid5590
    @storiesvid5590 3 ปีที่แล้ว +2

    అన్న ఈతరానికి తెలియజేయాలి

  • @sarahaithurupathi9247
    @sarahaithurupathi9247 3 ปีที่แล้ว

    సూపర్

  • @arellyravindraarellyravind1699
    @arellyravindraarellyravind1699 5 ปีที่แล้ว

    Anna super

  • @mahendharanga1419
    @mahendharanga1419 3 ปีที่แล้ว

    Nice .....

  • @lingaswamymedi5030
    @lingaswamymedi5030 5 ปีที่แล้ว +1

    Super.... Super.... Super...

  • @ravikumar-sr9bm
    @ravikumar-sr9bm 3 ปีที่แล้ว

    Supir.amma

  • @gilakarirajeshwar5408
    @gilakarirajeshwar5408 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు

  • @praveepravee2464
    @praveepravee2464 3 ปีที่แล้ว

    Super ava

  • @gojalagovinda5208
    @gojalagovinda5208 3 ปีที่แล้ว

    🙏🙏🙏Please save our kala, Sanskruti, Sampradayam🙏🙏🙏

  • @DailyMirchi
    @DailyMirchi 5 ปีที่แล้ว

    Super Shankar anna..jai budaga jangam jai bemannaiah

  • @maniyutub9743
    @maniyutub9743 5 ปีที่แล้ว +21

    మర్గునపడుతున్న కళకరులను వెళితీసి నెటి యువతకు మరిన్ని కళళను పరిచాయం చెయండి మిచానల్ కు దన్యావాదం

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 4 ปีที่แล้ว

    Very good ..

  • @rajukallem553
    @rajukallem553 4 ปีที่แล้ว

    Kallem Raju manaburrkatha super

  • @joyfullearners4837
    @joyfullearners4837 3 ปีที่แล้ว +1

    అమ్మ లు, మీకు శతకోటి దండాలు.

  • @laxmankothalkar3204
    @laxmankothalkar3204 3 ปีที่แล้ว

    Good Amma mi అందరికీ

  • @ramakrishna7949
    @ramakrishna7949 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @narasimhabotany6930
    @narasimhabotany6930 4 ปีที่แล้ว +1

    ముందుగా SS TV కి ధన్యవాదములు....
    ఈ కళ పైన ఇంకా వీడియో లు చెయ్యాలని మనవి.....

  • @ramaraotammisetti5687
    @ramaraotammisetti5687 5 ปีที่แล้ว

    Good all the best

  • @anjaneyuluasr3591
    @anjaneyuluasr3591 3 ปีที่แล้ว

    Jeeva kalu. Eppudoo jeevinche intavi. Andarnee jeevimpa chesthuntavi. U tube lo pettina meeku padabhivandanalu.

  • @ambadasmudhiraj2147
    @ambadasmudhiraj2147 5 ปีที่แล้ว

    Super avva

  • @maheshchittari5034
    @maheshchittari5034 3 ปีที่แล้ว

    yesss.....

  • @ravichanderthaduri7686
    @ravichanderthaduri7686 5 ปีที่แล้ว

    Chinnapudu vinna burrakathalu motham gurthochaye

  • @mondianil8511
    @mondianil8511 3 ปีที่แล้ว

    కళను బ్రతికి ఉంచా లంటే మీ వారసులు ఏఏ వృత్తి లో న వున్నా మీ కళను నేర్చుకోవాలి.అల అయితే నె బ్రతుకుతుంది

  • @venugoud976
    @venugoud976 5 ปีที่แล้ว

    Nice program gud

  • @suyamyella
    @suyamyella 5 ปีที่แล้ว +5

    Old memoris..

  • @balakrishna5454
    @balakrishna5454 5 ปีที่แล้ว +1

    Jai beda budgajangam

  • @Sorrytosay792
    @Sorrytosay792 5 ปีที่แล้ว +3

    Ituvanti kalalu kanumarugu kaakundaa prabhuthwam aadukovaali

  • @boosaashok6129
    @boosaashok6129 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @parameshp7642
    @parameshp7642 5 ปีที่แล้ว

    Super video super burra katha

  • @anilanil9073
    @anilanil9073 4 ปีที่แล้ว

    super

  • @govt1659
    @govt1659 3 ปีที่แล้ว

    వాళ్ళని చదువు పైన దృష్టి పెట్టించాలి

  • @chendisrinivasulu9052
    @chendisrinivasulu9052 5 ปีที่แล้ว

    Super

  • @ithamraju1430
    @ithamraju1430 3 ปีที่แล้ว

    Hats off

  • @tirupatirama7243
    @tirupatirama7243 3 ปีที่แล้ว +1

    Madi kuda e kulam e ma vallu kuda kata cheptaru

  • @bellamjeevan5657
    @bellamjeevan5657 4 ปีที่แล้ว +1

    Elanti rojulu malli ravali appude pillalu marutaru.

  • @srinivasreddypondru3539
    @srinivasreddypondru3539 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @Vsnu3699
    @Vsnu3699 3 ปีที่แล้ว

    Kanchu kantam ante idenemo🙏🙏🙏

  • @satyarajaka50
    @satyarajaka50 5 ปีที่แล้ว +2

    ఈ వీడియో టిక్ టాక్ లో పెట్టవచ్చా

  • @maheshthotla983
    @maheshthotla983 5 ปีที่แล้ว

    Nice

  • @tms722
    @tms722 5 ปีที่แล้ว

    Jai budagajangam

  • @shekarthurpati7969
    @shekarthurpati7969 5 ปีที่แล้ว

    Supar

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 4 ปีที่แล้ว

    👌👌👌👌✊✊✊✊

  • @ramubangiri9394
    @ramubangiri9394 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏💐💐