Telugu Industry Officials Secret Meeting At Nagarjuna Residency | Bhardawja Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Telugu Industry Officials Secret Meeting At Nagarjuna Residency | Bhardawja Talks
    #teluguindustry #akkineninagarjuna #nconvention #bharadwajatalks

ความคิดเห็น • 215

  • @kalyanrao5973
    @kalyanrao5973 17 วันที่ผ่านมา +14

    పేద, ధనిక , కులం , మతం ప్రాంతం, భాష మొదలైన తేడాలు లేకుండా ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలి.

    • @dabirkrishna
      @dabirkrishna 6 วันที่ผ่านมา

      @@kalyanrao5973 okka chettu కూడా debba tinakuudadu. Cellphone use cheyyadam, bike ki okaroju rest iyye.waaram lo.please.

  • @tejababu8340
    @tejababu8340 14 วันที่ผ่านมา +6

    సినిమా ఇండస్ట్రీ మొత్తం రద్దు అయినా ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదు

    • @dabirkrishna
      @dabirkrishna 6 วันที่ผ่านมา

      @@tejababu8340 meeru cellphone, bike use cheyyoddu veelu ayinanta. TAPPEMEE లేదు.

  • @ravee786
    @ravee786 17 วันที่ผ่านมา +45

    నాకు తెలిసి ఆంధ్ర వాళ్లకు ఉన్నంత సినిమా పిచ్చిగాని, తారల పిచ్చి,తెలంగాణ వాళ్ళకి లేదు. పోతే పోనీ.😂😂. నష్టం ఏమి లేదు . సిటీ క్లీన్ అవుతుంది. 🙏🙏

    • @akupatnisatyanarayana1921
      @akupatnisatyanarayana1921 17 วันที่ผ่านมา

      sooper ravi

    • @dabirkrishna
      @dabirkrishna 15 วันที่ผ่านมา +1

      తెలంగాణ prajalanu taagudu pichhi, vaallaku cinimaa pichhi ante. Andaruu manchi vaalle.

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 15 วันที่ผ่านมา

      Ravee garu superb 🤝👍

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 13 วันที่ผ่านมา +1

      Good statement, this will also reduce ill effects of Film industry; drug business and Prostitution, good for middle class.

  • @natarajantekkam6521
    @natarajantekkam6521 17 วันที่ผ่านมา +29

    సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వలన ఎవరికీ ఉపయోగం లేదు.

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 15 วันที่ผ่านมา +5

    Nconvention ఎక్కడికి పోదు..బఫర్ జోనే వదిలి మిగతా లాండ్ లో కడతాడు..దానిమీద ఆధారపడ్డ ఓ వంద రెండొందల ఉద్యోగస్తులు కొన్నాళ్ళు ఇబ్బంది పడతారు.. అంతే❤

  • @ganeshdara9905
    @ganeshdara9905 17 วันที่ผ่านมา +12

    త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాము

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 17 วันที่ผ่านมา +11

    ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఈ మాత్రానికే Industry అంతా కదిలిపోవలసిన పనిలేదు. వేల కోట్ల ఆస్తులు వదిలి ఎవరూ కదలరు కూడా

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 15 วันที่ผ่านมา +9

    అదే సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర కెళ్ళిపోతే
    అంతకంటే ఆనందమైన విషయం లేదు..... రేవంత్ రెడ్డి గారు చేసే పని ..ప్రశంశనీయం🤝👍👌......
    చదువుకుంటున్న పిల్లలందరినీ ఈ ఫ్యాన్ల పేరుతో లాగి చదువు అంత నాశనం చేసుకుంటున్నారు
    దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు బాగుపడతారు చదువుకునే పిల్లలు.......

  • @kashinadhunirajeshwar6600
    @kashinadhunirajeshwar6600 17 วันที่ผ่านมา +21

    అసలు ఆంధ్రాలో సినిమా పిచ్చిఎక్కువే కాని తెలంగాణాలో కళాకారులు ఉన్నా గుర్తింపు లేక బాధపడుతున్న ఈ తరుణంలో ఆంధ్రాకు సినిమా ఫీల్డ్ వెళ్ళిపోతే ఇక్కడి కళాకారులకు గుర్తింపు వస్తుంది ఇప్పటికైనా

  • @garaju2978
    @garaju2978 17 วันที่ผ่านมา +11

    అద్దె వసూలు చేస్తే ,నాగార్జున గారి N కన్వెన్స్ ద్వారా కట్టిన టాక్స్ లు GST మొదలగు ప్రభుత్వానికి కట్టినవి ఇవ్వవలసి వస్తుంది

  • @venumadavreddycharla3185
    @venumadavreddycharla3185 17 วันที่ผ่านมา +19

    పనిలో పని టీవీ ఛానెల్స్ కూడా వెళ్ళిపోతే బాగుంటది

    • @prasadykprasad1725
      @prasadykprasad1725 17 วันที่ผ่านมา

      😂😂😂

    • @dabirkrishna
      @dabirkrishna 15 วันที่ผ่านมา +1

      Chaala mandi nirudyogulu avutaaru.

    • @dabirkrishna
      @dabirkrishna 6 วันที่ผ่านมา

      @@venumadavreddycharla3185 ,prakruthi premikaa, cellphone vaaram lo okka roju off చెయ్యండి. Konni pichhukalu bratukutaayee. Nuvvu maaru mundu.

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 14 วันที่ผ่านมา +3

    సీనిమా పరిస్రంవల్ల తెలంగాణాకు వరిగెధి లెదూ

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 17 วันที่ผ่านมา +7

    సినిమా ఇండస్ట్రీ ఏపీ కి మొత్తం తరలి వెళ్ళటం కష్టం రేవంత్ రెడ్డి ఇప్పుడు హై డ్రా ,(మా) ఎందుకు మొదలు పెట్టాడో తెలియదు అది మంచి కోసమే చేస్తే Rfc పై కూడా చర్యలు కూడా తీసుకోవాలి ఆ ధైర్యం ఉందా ఉంటే చేయాలి మొత్తం క్లీన్ చేయాలి హైదరాబాద్ మొత్తం క్లీన్ చేయాలి చేస్తేనే మంచి కోసం చేసినట్లు లేదా రాజకీయ కక్ష తో చేసినట్లు

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 15 วันที่ผ่านมา +4

    పోయిన ఏమి జరగదు. హైదరాబాద్ సినిమా వల్ల డెవలప్ కాలేదు

  • @sureshboddi1760
    @sureshboddi1760 14 วันที่ผ่านมา +2

    ఒకడు పొల్యూషన్, మరొకడు పిల్లల చదువులు, ఇంకొకడు సినిమాలు చూడం
    అంటారు,
    మీరు మాట్లాడేది మీకు అయినా అర్ధం అవుతుందా
    ప్రకృతి మీద అంత ప్రేమ ఉంటే ముందు మీరు మారండిరా 👌👌👌👌👌👌

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 17 วันที่ผ่านมา +9

    సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఆంధ్రకు పోతే సినిమా ఇండస్ట్రీ , మరి సినిమాలు కూడా ఆంధ్రాలోనే ఆడించు కుంటారా, తెలంగాణలో సినిమాలు ఆడవా, ముందు నాగార్జున చెరువును అక్రమించాడా లేదా , పోతే పొండి పెద్ద ఫరక్ ఏమి పడదు సినిమా వాళ్ళ బెదిరింపులకు తెలంగాణ ప్రభుత్యం ఏమి భయపడదు , అన్నపూర్ణ స్టూడియో కు భూములు ఇచ్చారు కదా, రామా నాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో ఫిల్మ్ నగర్ కు భూములు ఇచ్చారు కదా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ మళ్ళీ ఆంధ్రకు పోతాం అని బెదిరిస్తే ఏమి కాదు, సినిమా వాళ్ళు మాఫియా లెక్క బెదిరిస్తే ఇరగతీసి పెడతారు తెలంగాణ ప్రజలు.

  • @prasadrama205
    @prasadrama205 17 วันที่ผ่านมา +5

    సినిమా వాళ్ళకి అంత సీన్ లేదు వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళారు

  • @gorekarkamaldas3991
    @gorekarkamaldas3991 17 วันที่ผ่านมา +12

    సినిమావాళ్లు పికితే పికని మాకు ఎలాంటి నష్టం లేదు

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 14 วันที่ผ่านมา +2

    సినిమా పరిశ్రమ అంధ్రాకు వెళ్లిన HY D కు నస్టమెలెధు

  • @suryaprakash6302
    @suryaprakash6302 13 วันที่ผ่านมา +2

    తెలంగాణ లో కబ్జా చేసినట్లు మీ G లో దమ్ముందా? అందరూ ఆంధ్రూలే రా బాబు.... ఆంధ్ర లో చేయగలరా?

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 11 วันที่ผ่านมา +1

    ఫిల్మి ఇండ్రస్టిలొ ఉన్నవారు ఈమద్యలో పార్టీలకుఅంకితం అహినారు వీరి సినిమాలను చూడడం మనకు అవసరమాAP కివెల్లిథె తెలంగాణ బాగుపడుతధి

  • @nwesgk
    @nwesgk 17 วันที่ผ่านมา +5

    మీరు చెప్పినంత ఈజీ కదా అపని..

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 17 วันที่ผ่านมา +13

    ఇంక ఆంధ్ర ను cinimaa వాళ్ళు పాడుచేస్తారు

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 15 วันที่ผ่านมา +6

    నాగార్జున పై సానుభూతి చూపించవద్దు. అతనికి డబ్బే ప్రధానం.బిగ్ బాస్ ఒక ఉదాహరణ...

  • @narsingrao66
    @narsingrao66 17 วันที่ผ่านมา +3

    If old outdated movie actors leaves Telangana, young upcoming new actors will get opportunities,people also like to see new faces.Now society is looking for young generation.

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 17 วันที่ผ่านมา +4

    Cinema and cinema people are for business. If they want to go,let them go. Water resources are for future generations as well. Save water bodies.

    • @dabirkrishna
      @dabirkrishna 15 วันที่ผ่านมา

      Taagudu maani first save yourselves.

  • @rammurthygoud1746
    @rammurthygoud1746 11 วันที่ผ่านมา

    Vella mandiki upadi kaluguthadi jai telangana industry

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 17 วันที่ผ่านมา +38

    హైద్రాబాద్ నూ కబ్జాలు చేసి అభివృద్ది చేసిన ఘనులు ఆంధ్రా కీ వెళ్లి మీ గొప్పదనం చూపించండి హైదారాబాద్ ను ఎంతగా విద్వంసం చేశారో కళ్ళకి కట్టినట్టు చూపించారు హైడ్రా ప్రతాపం చూపించాలి భూ బకా సురుల భరతం పట్టాలివిశ్వ నగరం నడిబొడ్డున చెరువులు మింగితే నీటి యుద్దాలు వస్తాయి చిన్న వర్షానికి నగరం మునిగి పోతుంది

    • @banu8245
      @banu8245 17 วันที่ผ่านมา

      హైదరాబాద్ డెవలప్ అయిందే ఆంధ్ర వాళ్ళవాళ్ళ లేకపోతే తెలంగాణ ఇప్పుడు అడుక్కు తినేది

    • @premanand6374
      @premanand6374 17 วันที่ผ่านมา

      Kabja chesina vallaki support ichindi new Telangana jaatji pitha 😂 Inka siggu lekunda ANDRA ani morugutunav banisatwam Inka poleda neku

    • @narayanasl2537
      @narayanasl2537 17 วันที่ผ่านมา +4

      సినిమా మొత్తం ఆంధ్ర కి తరలివెళ్లిన తెలంగాణకి వచ్చిన నష్టం ఏమి లేదు.

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 17 วันที่ผ่านมา +1

      ​@@narayanasl2537YES 100%%% CORRECT BOSS.
      PRESENT CINEMA HALLS ARE NOT RUNNING,, ONLY RUNNING ON O.T.T. OK.
      PAST CINEMA HALLS ARE CHANGE AS " FUNCTION HALLS AND KALYANA MANDAMPAS .
      ZINDABAD ALL OTT PLATFORMS.

    • @premanand6374
      @premanand6374 17 วันที่ผ่านมา

      @@ramagopalmaddi7109 oh avna chuddamle emavtundo

  • @chavvanagesh2727
    @chavvanagesh2727 15 วันที่ผ่านมา +2

    సినిమా పరిశ్రమకు సంబంధించిన వారితో ఎక్కడైనా నాగార్జున కలిసి మెలిసి ఉన్నాడా ఆ వెంబడించే ఎవరు.చేపుతే నమ్మే స్థితిలో వుండాలి.

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 17 วันที่ผ่านมา +2

    Come to AP. Here j is waiting.

  • @suryaprakash6302
    @suryaprakash6302 13 วันที่ผ่านมา +1

    దీని గురించి నే మీ సినీ బతుకులు.... తెలంగాణ లేనిదే చిరంజీవి లేడు ...

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 13 วันที่ผ่านมา

    Let 33% of current Hyderabad be vacated and transferred to Future city and build sustainable city for next 100 yrs.only FTL and Buffer area structures should be demolished remaining illegal structures should be penalized with higher property tax.

  • @rammurthygoud1746
    @rammurthygoud1746 11 วันที่ผ่านมา

    Meru thondarga velladi ma telangana industry bagu padudi

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 17 วันที่ผ่านมา +2

    That's the plan of revanth and babu

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 17 วันที่ผ่านมา +1

    గవర్నమెంట్ భూమి లోకట్టిన గుడిష కానీ గుడి కానీ విల్లాలు,ఫ్లాట్లు హాస్పిటల్స్ ఏవైనా ఏ పార్టీ వాడివైన కూల్ల్చవలసిందే.రమంత్పూర్ చెరువు ,మశాబ్ ట్యాంక్ ,Meeralam tank ,గండిపేట హుస్సేన్ సాగర్ Saroornagar చెరువు కబ్జాలు అన్ని కూల్చాలి.లేక పోతే మేము రెవంతరెడ్డి ఇల్లు కూలుస్తము లక్షమంది తో వచ్చి.

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 13 วันที่ผ่านมา

    Let 33% of current Hyderabad be vacated and transferred to Future city and build sustainable city for next 100 yrs.

  • @umamaheswarao3576
    @umamaheswarao3576 16 วันที่ผ่านมา

    Ramoji dorakaleda ,nagarjune dorikada, dammunte ramoji studio ki vellamanandi ravvantareddini

  • @shankerreddyvedire8973
    @shankerreddyvedire8973 10 วันที่ผ่านมา

    Cheruvloo is ment for agriculture purpose, in olden days all most all places around Hyderabad was doing agriculture but now Hyderabad is became a big city so shall we demolition all houses and doing agriculture?

  • @luckyLaxman-t3d
    @luckyLaxman-t3d 16 วันที่ผ่านมา +1

    when cinema industry is shifting ,first no body is watching movies

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 13 วันที่ผ่านมา

    If they shift from Hyderabad the income tax will go to Andra instead of Telangana . When ANR shifted from Madras to Hyderabad film industry stage by stage shifted to Hyderabad . That resulted in income tax and related taxes realised by the then Andhra Pradesh.

  • @user-dy1mt8tq3w
    @user-dy1mt8tq3w 13 วันที่ผ่านมา

    రేవంత్రరెడికి ఎపటికిhyd .పజలునమరు వాలనాయకుడు హందువులను మొసగాలుఅనారు

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 17 วันที่ผ่านมา +2

    అంటే అందరూ సినిమా వాళ్ళు దురాక్రమణ దారులేనా? కాకపోతే భయం ఎందుకు?

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 17 วันที่ผ่านมา +3

    ANR was bring Telugu industry from Chennai to Hyderabad then Nag sir is going to bring back from hyderabad to amaravathi or vizag ...super coincidence😊

    • @ravisankar2452
      @ravisankar2452 17 วันที่ผ่านมา +1

      industry is not get back by ANR

  • @HeartistMurali
    @HeartistMurali 13 วันที่ผ่านมา

    మరి పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి కదా. ముందరే కొట్టేయడం ఏంటి? అయినా దీనికి హైడ్రా అని పేరు ఎందుకు? అయినా పేదలకైనా ఈ భూములు ఎవరు రెగ్యులరైజ్ చేశారు?

  • @laxmimadeshi7319
    @laxmimadeshi7319 14 วันที่ผ่านมา

    Sir cinima industry vellithe poyyina valla cinimalanu telanganalo realse cheyyoddu Ap lone realse chesukovali

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 13 วันที่ผ่านมา

    వ్యాపార్ధులు వాళ్ళకు లాభం ఉంటారు లేకపోతే పోతారు సంవత్సరాలతరబడి నాళాలు మునిగి ప్రజలు కొట్టుకు పోతే రోజుల తరబడి జలదిగ్బందనం జరిగి ప్రజలు నష్టపోతుంటే యిప్పటికైనా ప్రభుత్వం కబ్జాలు తొలగించి పరిష్కార దిశగా వెళుతుంటే వీళ్ళ ప్రతాపం ఏమిటి. యిప్పుడు వెళ్ళినా అన్నీ సర్దుకున్నాక వాళ్ళే ముందు పరిగెత్తి వస్తారు. ఎందుకంటే వాళ్ళువ్యాపారస్ధులు సమాజంపట్ల వారికి బాధ్యతలేదు నాగార్జున సమస్య పది సంవత్సరాలుగా వుంది ఈ పది సంవత్సరాలుగా కన్వెన్ష్ మీద వచ్చిన ఆదాయం మరియు కూల్చివేతకు అయిన ఖర్చులు కూడా వసూలు చేసి ఆక్రమించినందు పెనాల్టీ వసూలు చెయాలి చట్టం అంటే భయం లేదు వెయ్యండి పెనాల్టీ లు చట్టం దానిపది అదిచేసుకు పోవాలి కాబోయే విశ్వనగరం వీళ్ళు ఉంటే ఎంత దీనికోసం చర్చ వివరణ లాంటి కాలక్షేపం అవసరమా

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 15 วันที่ผ่านมา

    Good news

  • @umaratna10
    @umaratna10 17 วันที่ผ่านมา +2

    సినిమా వాళ్ళు ఆంధ్ర ప్రదేష్ కి వెళ్తే హైదరాబాద్ కి నష్టం ఏమీ లేదు. ఎవడికి అంత ధైర్యం లేదు. అందరి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి.

    • @dabirkrishna
      @dabirkrishna 15 วันที่ผ่านมา

      India mottam asthulu sampaadinchukovachhu. ANDHRA vallu pakistan vaallu kaaru.

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 15 วันที่ผ่านมา +1

    ఇది చాలా చిన్న విషయం కేవలం ఇది చెరువు కట్ట పంచాయతీ

  • @rvreddy6486
    @rvreddy6486 17 วันที่ผ่านมา +1

    Telangana people can stop ✋ watching movies 🎥

  • @naveengaddam9052
    @naveengaddam9052 17 วันที่ผ่านมา +3

    Andhra people should invest in amravati, Sri city and visage. Because all andhra people are coming to Hyderabad, it is becoming difficult to buy a apartment for living. Under leadership of CBN , andhra will become great.

    • @anilkumarvarkuti597
      @anilkumarvarkuti597 17 วันที่ผ่านมา

      Cbn anakandu, vaadu vyaparam chesukodaniki chustunnadu. Develol chese intention ledu

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 12 วันที่ผ่านมา

      Anddhra actors shift no. Loss. To hyd. Pl. Go. To. Andhra.

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 12 วันที่ผ่านมา

      Andhra. Actors. Better. Leave. Ts

  • @kasireddykamatam1906
    @kasireddykamatam1906 17 วันที่ผ่านมา +1

    Andhrapradesh ki vachina vari assets total hyderabad lo untaiga

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 วันที่ผ่านมา

      @@kasireddykamatam1906 True . But if they shift income tax goes to the State in which they reside . Further the future investments and business will go to that state . We need investors . Infact all States compete with each other for investors. That is why Jagan the former chief minister of AP invited film actors to shift to Vishakapatnam .

  • @sivab9175
    @sivab9175 17 วันที่ผ่านมา +1

    Industry ap lo unna ts lo unna paregadhe vabhicharam drugs kabjalu jaruguthai

  • @BoppidiNaresh-hm7oo
    @BoppidiNaresh-hm7oo 17 วันที่ผ่านมา +1

    చిరంజీవి భయపడుతున్న చిరంజీవి కాదు ప్రసాదు చిరంజీవి కాదు ప్రసాదు

  • @venkatkadiyala7682
    @venkatkadiyala7682 14 วันที่ผ่านมา

    Jokes by journalist ha ha haa

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 17 วันที่ผ่านมา +1

    సినిమా ఇండస్ట్రీ శిఖరం కి చేరింది ఇక తగ్గితేనే మంచిది

  • @estherchrysolite283
    @estherchrysolite283 12 วันที่ผ่านมา

    Telangana ..separate aithe vellipotharu annaru..poyaaara...eppudu mathram ami kothha...estam vunte vuntaru..lekapothe pothaaru..antay...cinema vallu cheruvulu aakraminchi city ni damage chesthe vurukovala ..

  • @thanlasisters8983
    @thanlasisters8983 12 วันที่ผ่านมา

    వెళ్లండి రా బాబు మీ పీడ విరగాడి అయితుంది. ఎంతతొందరగాపోతే అంత మంచిది హైదరాబాద్ కి. మీ వల్ల ఇక్కడ ఎవరికీ ఒరిగేది ఏమి లేదు

  • @prakashkamakolanu
    @prakashkamakolanu 17 วันที่ผ่านมา

    Mr.B ask the govt to dismantle the congress leader villas or farmhouses which are under FTL.

  • @polojuramesh9384
    @polojuramesh9384 17 วันที่ผ่านมา +12

    మీ సినిమాలు మాకు అవసరం లేదు మీరు వెళ్ళడం వల్ల తెలంగాణాకు వచ్చిన నష్టమేమీ లేదు

    • @sunv8500
      @sunv8500 17 วันที่ผ่านมา

      Idey KCR visham nimpaadu.....yevarainaa tappu chesinappudu tappu jaragakundaa chudaali, antey kaani meeru vellipondi anadam verey vishayamloji veluthundhi

    • @nageswararaoboinapally4427
      @nageswararaoboinapally4427 17 วันที่ผ่านมา

      ​@@sunv8500this is blackmailing

    • @dabirkrishna
      @dabirkrishna 15 วันที่ผ่านมา

      Meeru yenduku bhaya padutunnaaru. Ayina hyderabad ki bangladesh,odissa,bihaar,bengaal nunchi masthu mandi vastaaru.

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 17 วันที่ผ่านมา +1

    Vaadiki antha scene ledu.meeru vaadini moyakandi.daridrudu.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 17 วันที่ผ่านมา +1

    ఆ భయ మేమీ లేదు. Business economies ఎవ్వరూ విస్మరించరు. అదీ గాక ఇప్పుడు already నవతరం నటులు సినీ రంగానికి వచ్చేసారు.

  • @jaijawanjaikisan2987
    @jaijawanjaikisan2987 17 วันที่ผ่านมา

    What is your opinion in this connection and what about the people those who are sanction to do so hence first discuss on that and later on other matters and those who are responsible to happen all this time to time should punish seriously then the system will come normally and thanks.

  • @ysrsarmasampath6626
    @ysrsarmasampath6626 15 วันที่ผ่านมา

    కట్టక ముందు, కట్టేటప్పుడు ఈ రూల్స్ అప్పుడు ఏమయ్యాయి, ఏ కట్టడిని కూల్చాకూడదు, ఈ దేశం వ్యూహం ప్రతి వ్యూహల్తో, అంతః కలహాలతో నాశనం ఐ పోతుంది!

  • @AROGYAVANAM-s2w
    @AROGYAVANAM-s2w 17 วันที่ผ่านมา

    Necklace roar should be converted into flyover and road should be removed lumbini park NYR park i mac and makta should be brought back as hussein sagar. Wenshould have water transport from secretariat. Khairatabad and begumpet to ranigunj add 50 to 100 acres of land to water bodies.

  • @seshukumar982
    @seshukumar982 17 วันที่ผ่านมา

    It is not possible unnecessary hype by media

  • @IndiraRamTeluguVlogs
    @IndiraRamTeluguVlogs 14 วันที่ผ่านมา

    Cine Parisrama vellipothe ikkada emundi ikkada cheppadaniki tamilnadu state better anipincharu

  • @IndiraRamTeluguVlogs
    @IndiraRamTeluguVlogs 14 วันที่ผ่านมา

    Hyderabad lo puttina vallakante district nundi vachinavalle ekkuva. Example Sunday, pandugalu vachinappudu vallukuda matladataru

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 11 วันที่ผ่านมา

    Nothing will happen mr Bharath was let them any where no problem0

  • @sasidharsasidhar8787
    @sasidharsasidhar8787 17 วันที่ผ่านมา

    Inka future lo jarraggakunddaa chussukovalli. Decades back already done so in coming days be serious of not happening the same mistakes

  • @hussainaiahduttaluri6291
    @hussainaiahduttaluri6291 14 วันที่ผ่านมา +1

    Revanth ku dammu, dhyryam, nijayiti vunte Ramoji film city, MOM chief OWYSI taluku colleges nu touch chesi, padagottamanu, noruleni nagarjuna N convention okkate kulagottam kadu

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 13 วันที่ผ่านมา

      You are right

    • @seethasravani8263
      @seethasravani8263 9 วันที่ผ่านมา

      అది నాగార్జున పట్టాభూమి.. అందులో డౌట్ ఏమీ లేదు.. కానీ ఆ భూమి బఫర్ జోన్ లో ఉంది.. అంటే నాగార్జున పంట పొలం కింద సాగు చేయొచ్చు కానీ కమర్షియల్ గా వాడకూడదు.. అది నాగార్జున చేసిన మెయిన్ మిస్టేక్

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 8 วันที่ผ่านมา

      @@seethasravani8263 Yes . If it comes under buffer zone the authorities who approve plan should observe and while issuing plan it should be excluded from construction of building. First we have to see the approved plan before coming to conclusion. Next the lake must be notified by the government mentioning the area . All lakes are not constructed by Government . Villagers and donors in the past are the people who constructed lakes . Since it is a public property Government becomes the owner . Once owned Government should notify its extent . Some lakes may shrink for lack of rain and catchment area and some lakes may become bigger because of excess storage of water . It is natural phenomenon. Now one Advocte says Nagarjuna got it verified the actual extent from the Government itself . The actual extent of the lake is less now and it is notified .In such a case it becomes patta land and there is no buffer zone in the constructed area. But before coming to conclusion the documents only can decide the issue . The matter is before the Honourable High Court which will look into documents and decides the matter

  • @premanand6374
    @premanand6374 17 วันที่ผ่านมา +1

    Ededo bagundi ap ki industry vaste baguntundi 🎉

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 17 วันที่ผ่านมา +1

    Only for money for Rahul khan

  • @sunv8500
    @sunv8500 17 วันที่ผ่านมา

    PATA Basthi perfectgaa vundhi ...m

  • @IndiraRamTeluguVlogs
    @IndiraRamTeluguVlogs 14 วันที่ผ่านมา

    Manamu Indialo vunnama ekkada vunnama ardham kavatledu

  • @user-xw6fi3cb1s
    @user-xw6fi3cb1s 15 วันที่ผ่านมา

    Vaalu vaste endi raaka pothe endi bokka, valla valana society ki emanna use vunda

  • @wingg0
    @wingg0 14 วันที่ผ่านมา +1

    ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడో తెలియకుండా ఆంధ్ర ప్రజలు అయోమయంలో కొట్టుమిట్లాడు తుంటే పెద్ద హీరోలనుండి చిన్న నటులవరకు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని సినీ పరిశ్రమనుఏలిన పెద్దలు ఎవ్వరూ మాట మాత్రానికైనా నోరు విప్పలేదు.
    హైద్రాబాద్ లో నాగార్జున లాంటి ఆక్రమణ దారుకి ఏదో జరిగిందని ఇపుడు ఆంధ్రాకు వెళ్తాము అని అనుకుంటే నిజంగా సిగ్గు పడాలి.

  • @MAHECRAZY4U
    @MAHECRAZY4U 15 วันที่ผ่านมา

    Ante vallu cheppinattu vinte untaru lekunte potharu chepputho kottali

  • @Srpallavlogs
    @Srpallavlogs 15 วันที่ผ่านมา

    Chamba + randa Galla plan adi

  • @akupatnisatyanarayana1921
    @akupatnisatyanarayana1921 17 วันที่ผ่านมา

    ANTHA ..PUNYAMAAA..

  • @SwathiSwathi-nf9nt
    @SwathiSwathi-nf9nt 14 วันที่ผ่านมา

    మీ వన్ని సర్దు కొని వెళ్లడం మంచిది

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 13 วันที่ผ่านมา

    It is better cinema industry shift from Hyderabad to Andhra Pradesh, here , in Telangana caste feelings , Area feelings, troubles, and every things , cruel, cunning, is so more, so it is better to shift from Hyderabad to Andhra. In future , families should be get so many problems from Telangana cruel people,
    Survey department, Revenue department, can change their maps and directions, extends. because the employees are Telangana people, spoiling nature is so more,on or upon Vijayawada, Andhra people.

  • @sreenivasasastrypantula-mj5cz
    @sreenivasasastrypantula-mj5cz 12 วันที่ผ่านมา

    Chicken Narayana Congress vallu chheki paresina yemukala kiosam vemoarladuthu vuntadu

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 15 วันที่ผ่านมา

    రామోజీ ఫిల్మసిటి మొత్తం 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి దానిని విడిపించగలరా నాయకులారా మీ మనస్సాక్షిగా ఒక సారి ఆలోచంచండి... అయనంటే భయమా ప్రజలకు సమాధానం చెప్పండి

  • @saijackson99
    @saijackson99 15 วันที่ผ่านมา

    BEST TARALI VELLI PONDI ... YEVARNI BEDIRISTHUNNAARU ????

  • @gousemd6682
    @gousemd6682 14 วันที่ผ่านมา

    Velladi babu mari

  • @Aradhya2020RRR
    @Aradhya2020RRR 15 วันที่ผ่านมา

    Pikithe oekaneai Telangana heros thayarvutharu pidavadilipothadi

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 16 วันที่ผ่านมา

    రామోజీ ఫిల్మ్ సిటీ పరిస్థితి ఏంటి?

  • @rambaan2615
    @rambaan2615 15 วันที่ผ่านมา

    పొనడీరా నయన హైదరాబాదని వదలేయనడి పొయి మీ ఆందృ ని డేవలప చేసుకొనండి …..

  • @sankarruma7478
    @sankarruma7478 17 วันที่ผ่านมา +2

    ఫాతిమా కాలేజీ చెరువు మొత్తం ఆక్రమించింది దాన్ని ఏం చేశారు

  • @IndiraRamTeluguVlogs
    @IndiraRamTeluguVlogs 14 วันที่ผ่านมา

    Konte vachina aasthulu vurike raledu

  • @kamaraju9937
    @kamaraju9937 13 วันที่ผ่านมา

    Ee cinima variki emi takkuva govt aastulu aakraminchu kovadam deniki

  • @behonsethi557
    @behonsethi557 15 วันที่ผ่านมา

    వీళ్ళాసినిమాహిరోలా?

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 17 วันที่ผ่านมา +1

    All plan by cbn only

  • @mohammadyousufshareef2010
    @mohammadyousufshareef2010 17 วันที่ผ่านมา

    Telangana cinema develop avutundi vellite vellandi, bhojpuri cinema laga Telangana cinema koodaa devolop avvaali

  • @AROGYAVANAM-s2w
    @AROGYAVANAM-s2w 17 วันที่ผ่านมา

    People will be so happy let the industry move to kamma kapu land if they want. Looters gang up. Natural they will finance old city riots. But i think bad Blood has to wash out everyone made lots of money so buy land legally build your institutions. Owaisi bhai and nagarjuna bhai don't try violence or else one mkre police action os in the offing

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 15 วันที่ผ่านมา

    No problem,kabza lu chesthey urukovala,

  • @AnnaldasNarasimha
    @AnnaldasNarasimha 14 วันที่ผ่านมา

    సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కి వెళితే తెలంగాణలో ఉండే చాలా మంది కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఇప్పటికైనా ఆంధ్ర వాళ్ళు శీను పరిశ్రమను తెలంగాణ నుండి తరలించండి

  • @IndiraRamTeluguVlogs
    @IndiraRamTeluguVlogs 14 วันที่ผ่านมา

    Manam Indialo vunnama ekkada vunnama? Anta negitive? educated kuda atlane vunnaru inni years emi chesaru?

  • @ravip1049
    @ravip1049 13 วันที่ผ่านมา

    Telugu film industry (Kulagajji Industry) ,better you shift to andhra