Sr Journalist Pasham Yadagiri Sensational Analysis on Telangana Political Parties | Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • Sr Journalist Pasham Yadagiri Sensational Analysis on Telangana Political Parties | Telugu Popular TV
    #telugupopulartv #pashamyadagiri
    ఆ పార్టీ ని చెత్త కుప్పలో పారేయడం ఖాయం
    సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక విశ్లేషణ
    For More Updates :
    ‎Follow the Popular TV channel on WhatsApp: whatsapp.com/c...
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 209

  • @vtr1732
    @vtr1732 11 หลายเดือนก่อน +14

    పాశం యాదగిరి గారు నోటి నుండి స్కాం గ్రేస్ మాట రాకుండ జాగ్రత్త పడ్డాడు.

  • @sravankumarmaringanti8048
    @sravankumarmaringanti8048 11 หลายเดือนก่อน +10

    కంపరిటివ్ న్యూస్ అనాలసిస్ బాగుంది sir

  • @rajukonasamudram4241
    @rajukonasamudram4241 11 หลายเดือนก่อน +14

    చాలా బాగా మాట్లాడుతూన్నార్రు
    నమస్కారం యాదగిరి గారు 🙏🙏

  • @tallapalliprabhakar25
    @tallapalliprabhakar25 11 หลายเดือนก่อน +15

    Great sir you have awareness on all areas in the society

  • @user-ftcjuiyrsyuyti
    @user-ftcjuiyrsyuyti 11 หลายเดือนก่อน +12

    Big fan of pasham sir 🙏🏻🙏🏻🙏🏻

  • @shafimohammad8175
    @shafimohammad8175 11 หลายเดือนก่อน +9

    సార్ నువు చాలా ఫాస్ట్

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 11 หลายเดือนก่อน +5

    పాశం యాదగిరి గారికి నమస్కారములు

  • @prasadsanki4174
    @prasadsanki4174 11 หลายเดือนก่อน +28

    ఇంత మంచి గా ఎవరు చెప్పలేరు సార్

  • @bhagat7927
    @bhagat7927 11 หลายเดือนก่อน +3

    పాశం సర్ మీ ఆవేదన అర్థవంతమైనది, మీరు సంస్కరణల వైపు అడుగులు వేయడం ద్వారా ప్రక్షాలన చేయాలని కోరుతున్నాము . 9:20 చే

  • @nrkgoud8314
    @nrkgoud8314 11 หลายเดือนก่อน +7

    వీడు కాంగ్రెస్ సపోర్టర్ అన్ని పార్టీల పేర్లు పదే పదే తీసుండు కాని కాంగ్రెస్ పార్టీ పేరు ఒక్క సారీ తీయలేదు.

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 11 หลายเดือนก่อน +16

    ఈ కాలంలో దుర్మార్గులకు మెజారిటీ ఉన్నది. మంచి వ్యక్తి ని చూసి పారి పోతారు. బీరు లో ఉచ్చ పోసి తాగించేసిన వారెవా అంటున్నారు.

    • @arvindaarvi307
      @arvindaarvi307 10 หลายเดือนก่อน

      Pakistan gallu India lone unna
      Em cheyakunda vadilestunnaru

  • @godavarisurya939
    @godavarisurya939 11 หลายเดือนก่อน +12

    ఈయన ఉదాహరణ గా భారత కథ బాగా చెప్పారు .చెప్పినవన్నీ నిజమే,ఇప్పుడు పోగేసుకునే వారే గానీ ప్రజలను పట్టించు కునేవారు లేరు,స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ,ప్రజల కు మేనిఫెస్టో లు, గెలిచాక ధరలు పెంచి దోచుకోవడం ,5 ఏళ్లు తరువాత మళ్లీ మేనిఫెస్టో,సాధ్యం కానీ హామీలు అమలు చేయలేక టాక్స్,లు,ధరలు పెంచడం,పేదవారి మీద భారం,ఇళ్ళు,penssion,పథకాలు,వాళ్ళ పార్టీ కి అనుకూలం గా ఉన్నవారికే🙄🤔🤭

  • @avnath123
    @avnath123 10 หลายเดือนก่อน

    Chala challah baga chepparu sir

  • @SriramblueSriram
    @SriramblueSriram 11 หลายเดือนก่อน +6

    Well said sir 👏

  • @myadamchandraiah9755
    @myadamchandraiah9755 11 หลายเดือนก่อน +5

    Good speech

  • @abhijithreddy3309
    @abhijithreddy3309 11 หลายเดือนก่อน +5

    ప్రతిఒక్కనికి టెక్కటు కావాలంటే ఎట్లా

  • @g.maruthiram6579
    @g.maruthiram6579 10 หลายเดือนก่อน

    Yes, super

  • @RamaKrishna-hj4hy
    @RamaKrishna-hj4hy 10 หลายเดือนก่อน +1

    ప్రతి దానికి వంకరగా సమాధానం..గొప్ప గొప్ప???

  • @chalamallasathireddy806
    @chalamallasathireddy806 8 หลายเดือนก่อน

    Thanks anna

  • @srinivasaprasadm5351
    @srinivasaprasadm5351 10 หลายเดือนก่อน

    Great

  • @Sravankumar-ss3vj
    @Sravankumar-ss3vj 11 หลายเดือนก่อน +2

    సూపర్ sir

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 11 หลายเดือนก่อน +3

    పాశం యాదగిరి గారి ఊపిరి సలపనీయని వాగ్ధాటి ( ఇంగ్లీషు, తెలుగు ), సామెతలు, పోలికలు, తెలియని, పట్టించుకోని విషయాలను కనెక్ట్ అయ్యేలా చెప్తారు

  • @Raj5704
    @Raj5704 10 หลายเดือนก่อน

    Lot of respect from ANDHRA
    Pasam Yadagiri garu

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 11 หลายเดือนก่อน +4

    *ఈ రోజు ప్రజలు ఎపార్టి కి వెళ్తే.. Leaders కూడా వాళ్ల వెంట వెళుతున్నారు... అంతే ....అవునా...!
    అంటే.. వీళ్లకు స్వంత సామర్థ్యం లేదా.....!!!n
    (వాస్తవానికి ... నాయకుడి వెంట అనుచరులు వెళ్లాలి కదా..!).. So పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు......ఇలాంటి వాళ్లు చాలా మంది వున్నారు/వుంటారు...
    కనీసం.. ఇప్పటికైనా నిజమైనా కార్యకర్తల ను గుర్తించాలి....
    ..[ విచక్షణా జ్ఞానం తక్కువై అ'వివేకం'తో గుడిసేల్లో జోర్రిన వారు చాలామంది......
    అందులో
    *కొత్తబాట(బురదలో ఇరుక్కున్న)లో కొత్తకోట,
    *పోను పోను అన్న పొన్నాల,
    *పొరపాటు చేసి పొడపాటి ,
    *అగం ఆగం నాగం . ,]
    వెళ్ళినారు....!!!
    So.... దీన్నే గాలివాటం అంటారు...
    .😅😅😅
    మందు బిర్యానీ కోసం అర్రులు చాచే వాళ్లకు. వీళ్లకు పెద్ద తేడా ఏమీ లేదు....
    😂😂😂😂
    ఇక్కడ వ్యక్తులు లాభం పొందుతున్నారు ...
    ఈ jump 🦘 జీలనీలు వల్ల పార్టీలకూ పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు .... వాస్తవము...
    ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది...

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 11 หลายเดือนก่อน +2

    Super Yadagiri garu , very well explained regd kamsa story … really u r great sir

  • @badavathkistu4345
    @badavathkistu4345 11 หลายเดือนก่อน +2

    Super sir 🙏🙏👌👍

  • @janardanpalle1959
    @janardanpalle1959 10 หลายเดือนก่อน

    Super

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 11 หลายเดือนก่อน +3

    Correct sir

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 11 หลายเดือนก่อน +1

    Excellent analysis ,all should. hear his opinion.

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 11 หลายเดือนก่อน +3

    HATS OF SIR .

  • @harikagollu6775
    @harikagollu6775 11 หลายเดือนก่อน +2

    GOOD EXPLANATION SIR

  • @Bsreddy7075
    @Bsreddy7075 8 หลายเดือนก่อน

    ముందు ఓటు వేసే జనానికి చెప్పాలి మీరు ఎందుకంటే ఓట్ల కొచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇంత ఇచ్చిండ్రు మీరెంత ఇస్తారు అని అడిగే జనానికి సిగ్గుండాలి జైహింద్.

  • @naragoudb5702
    @naragoudb5702 10 หลายเดือนก่อน

    Good

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 10 หลายเดือนก่อน

    Super punch ✊

  • @94403
    @94403 11 หลายเดือนก่อน +2

    మన తెలంగాణాలో అసలు వదలరు .వాటితరువాతె ఏదైనా !

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 11 หลายเดือนก่อน +3

    సార్ మీరు చెప్పెటివన్ని నేజలే నమస్తే సార్

  • @balarajthodupunoori8625
    @balarajthodupunoori8625 10 หลายเดือนก่อน

    Thank you Yadagiri garu. you have told correct information with frustration.But not informed solutions.

  • @pichaiahgoudkumbam7084
    @pichaiahgoudkumbam7084 10 หลายเดือนก่อน +1

    పాశం యాదగిరి సార్ మీకు న వందనాలు 🙏

  • @venkatakrishnaraoguttikond8751
    @venkatakrishnaraoguttikond8751 10 หลายเดือนก่อน +1

    యాదగిరి గారు, చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉన్నది.

  • @jbjb1072
    @jbjb1072 10 หลายเดือนก่อน

    అన్న మన బీసీ ప్రజాలు అందరు కలిసి ఈ ఒక్కసారి బీజేపీకి ఓటు వేధం అన్నా ప్లీజ్ యెందుకంటెయ్ ఇక్కడ ఇంకా నిజాం పరిపాలన నడుస్తోంది కాబట్టీ

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 11 หลายเดือนก่อน +1

    Sir good 👌🙏

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 10 หลายเดือนก่อน

    Excellent Words by Sri Pasham Yadagiri garu..👌👍🙏

  • @gognene1513
    @gognene1513 10 หลายเดือนก่อน

    ఎంతో correct గా చెప్పారు. Salute to you యాదగిరి గారు.

  • @ramreddy9251
    @ramreddy9251 11 หลายเดือนก่อน +1

    Hatsap yadagirigaru coments for you

  • @rapolunaresh
    @rapolunaresh 10 หลายเดือนก่อน

    మీరు తెలంగాణ పితామహుడు sir , father of Telangana

  • @laxmanarao3389
    @laxmanarao3389 11 หลายเดือนก่อน +1

    Pranams yadhi sir

  • @vardharamu7349
    @vardharamu7349 11 หลายเดือนก่อน +14

    అంబానీ ఆధాని అడుక్కుతిన్నారా 2014 ముందు సిగ్గుందార దేశం బాగుంది అంటే అది బీజేపీ తోనే

  • @narsingrao1307
    @narsingrao1307 10 หลายเดือนก่อน

    అసలు బాధంతా ఈయనని ఎవరూ సభలకు పంపలేదు అందుకే ఈయనకు బాధ.

  • @nandunandy7066
    @nandunandy7066 11 หลายเดือนก่อน +4

    Naxalismlo Manifesto lu Evvaru cheyyaru, Sir Telangana story Book📕 Rasi future children ku meeru print chesi Market please🙏🙏🙏❤❤❤

  • @KrishnaReddy-ru3uh
    @KrishnaReddy-ru3uh 10 หลายเดือนก่อน

    మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఎందుకు బీసీ ముఖ్యమంత్రి చేయటం లేదు

  • @akhildass55555
    @akhildass55555 11 หลายเดือนก่อน +1

    Hi sravanthi madam. Me anchoring baguntundi

  • @k9banjara316
    @k9banjara316 10 หลายเดือนก่อน

    Super అన్నా చాలా చక్కగా చేపినారు

  • @jayaramasarma6093
    @jayaramasarma6093 11 หลายเดือนก่อน +7

    కమ్యూనిస్టులను కూడా వదలకుండా నిజాలు చెప్పినందుకు అభినందనలు, యాదగిరి మిత్రమా!

    • @vtr1732
      @vtr1732 11 หลายเดือนก่อน +2

      స్కాం గ్రేస్ గురించి చెప్పాడా?

  • @gouthamraothanneeru5676
    @gouthamraothanneeru5676 11 หลายเดือนก่อน

    అన్ని పార్టీ ల గురించి చెప్పారు కాని కాంగ్రెస్ పార్టీ గురించి నోరుమీదపలేదు

  • @kondapallyvasudevarao9497
    @kondapallyvasudevarao9497 11 หลายเดือนก่อน +2

    Sr.Jouralist Sri. Yadagari is 100 percent correct. This interview should be brought to the notice of Mr. Modi,PM and Amith Shah so that they can realise their faults.

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 11 หลายเดือนก่อน +1

    Honest opinion by Yadagiri Sir.

  • @krishnakrk5128
    @krishnakrk5128 10 หลายเดือนก่อน +1

    అభిమన్యు నీ చంపినపుడు బిష్ముడు లేడు ఆరోజు ద్రోణుడు సైన్యాధ్యక్షుడు

  • @thirunagarinaresh6975
    @thirunagarinaresh6975 11 หลายเดือนก่อน +1

    100%

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 11 หลายเดือนก่อน

    chaala baaga cheppaaru

  • @venkataiahch2123
    @venkataiahch2123 11 หลายเดือนก่อน

    జై కాంగ్రెస్ జై revàt

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 11 หลายเดือนก่อน +3

    నిద్రుస్టి లో కెసిఆర్ కుటుంబం కు నివు మాట్లాడ లేదు

  • @sathishravanaboyina4429
    @sathishravanaboyina4429 10 หลายเดือนก่อน

    Good analysis sir

  • @zameeruddin1871
    @zameeruddin1871 11 หลายเดือนก่อน +2

    Namaste sir i salute you, you are talking truth about dongalu politicians

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 10 หลายเดือนก่อน

    శ్రీ పాశంయాదగిరిగారు అన్నిపార్టీలనూ అవినీతి నిలయాలని ఉదాహరణలతో పేర్కొన్నారు.కానీ కాంగ్రెసు పార్టీని నోటితో చెప్పలేదెందుకో?

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 11 หลายเดือนก่อน +2

    KCR kaleshwaraniki 5 years aina guarantee evagalada?

  • @santuboda1764
    @santuboda1764 11 หลายเดือนก่อน +1

    Sir congress gurinchi mata kuda chepthale

  • @kudikalalaxman5307
    @kudikalalaxman5307 10 หลายเดือนก่อน

    Supee

  • @gognene1513
    @gognene1513 10 หลายเดือนก่อน

    Yes. Why do Good people should sit in bad group?

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 10 หลายเดือนก่อน

    Yadagiri Garu chala baga cheppinru. Yadagiri gari laanti varu prastutam politics lo vundali. Ilanti varu samaajaniki chala avasaram. Janam loki vachi speech lu istundali.

  • @shafimohammad8175
    @shafimohammad8175 11 หลายเดือนก่อน +2

    సార్ సార్ మరీ అంత గా తిట్టదండి

  • @bhaskargude388
    @bhaskargude388 11 หลายเดือนก่อน

    Super. Sir

  • @mamindlapallymaheshkumar7278
    @mamindlapallymaheshkumar7278 11 หลายเดือนก่อน

    Kcr cm గా ఉన్న ఈ 10 సంవత్సరాల లో వర్షాలకూ కరువు లేదు, నీళ్ల కూ కరువు లేదు, కరెంట్ కూ కరువు లేదు. ఆయన లెగ్ గోల్డెన్ లెగ్. చంద్రబాబూ cm గా వున్న 10 సంవత్సరాల్లో వర్షాల కరువు, నీళ్ల కరువు. ఇక govt ఉద్యోగాల సంగతి. లక్ష ఉద్యోగాలు ఇచ్చిన కూడ నిరుద్యోగులు ఇంకా ఉంటేనే ఉంటారు.

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 10 หลายเดือนก่อน

    Very good words by peddayana

  • @chenchureddy3946
    @chenchureddy3946 11 หลายเดือนก่อน +4

    PASAM NUVU CONGRESS COVARTH

  • @joruthirupathi7254
    @joruthirupathi7254 10 หลายเดือนก่อน

    రాష్ట్రం లో అవినీతి ఉంది

  • @amenglish6g184
    @amenglish6g184 10 หลายเดือนก่อน

    💯💯 💯

  • @karthikm-fw3jf
    @karthikm-fw3jf 11 หลายเดือนก่อน +4

    Only BJP will implement its manifesto

    • @arnavgi
      @arnavgi 10 หลายเดือนก่อน

      Yes, acham central lo chesinate

  • @krishnaadepu3913
    @krishnaadepu3913 10 หลายเดือนก่อน

    ఈయన కాంగ్రెస్ వీరాభిమాని అని తెలిసి పోయింది.

  • @SaiKumar-gc5ib
    @SaiKumar-gc5ib 11 หลายเดือนก่อน +2

    congress ni oka mata kuda nadam ledhu.50 years paripalichaaru kadha vaalu chesina tappulu leva

  • @devamaloth1769
    @devamaloth1769 11 หลายเดือนก่อน

    యాదగిరి అన్న నువ్వు సూపరే

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 10 หลายเดือนก่อน

    ఖాన్ గ్రేస్ సంగతి ?

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 11 หลายเดือนก่อน +1

    తీసుకోండి కానీ brs కి వెయ్యకండి 🙏🙏

  • @t.rameshbabu7993
    @t.rameshbabu7993 11 หลายเดือนก่อน +2

    యాదగిరి గారికి అభినందనలు. భారతంలోని అసలు నేరస్థులను ఎత్తిచూపారు. రాజకీయాల్లో అన్నిపర్టీలుకోడా నీచత్వంలో కాంగ్రెస్ కన్నా తక్కువే. రెండవది BRS. కొంతైనా మేలైనది బీజేపీ. ఇది కాదనలేని సత్యం sir ❤

  • @premraj6635
    @premraj6635 3 หลายเดือนก่อน

    సార్ గెలిచేవాడికి సీట్ ఇస్తారు

  • @prasadperi9370
    @prasadperi9370 10 หลายเดือนก่อน

    Pasam garu chethakuppapalu kabithubila comment cheydam vinthagsvunnddi

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 11 หลายเดือนก่อน

    Completely I am accepting your opinion……But we have to search for solutions…….

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 11 หลายเดือนก่อน +1

    ఛానల్ వారు editing చేసి bjp ni,brs nu విమర్శించినవే పెట్టినారు . యాదగిరి గారు కాంగ్రెస్ మీద చెప్పిన అభిప్రాయం ఎందుకు vedio లో telicast చేయలేదు. యాదగిరి గారు చెప్పినది అక్షరసత్యం. అంటే కాంగ్రెస్ వారు పోటీలో లేనట్టుంది

  • @ThirupathiReddyNeerati
    @ThirupathiReddyNeerati 11 หลายเดือนก่อน +1

    జగన్ మేనిపేస్తోను అమల్ చేస్తున్నాడు

  • @vunyalaa453
    @vunyalaa453 11 หลายเดือนก่อน

    Kodandaram gurinchi cheppandi sir

  • @sumithgadur
    @sumithgadur 11 หลายเดือนก่อน

    Real facts

  • @krishnakrk5128
    @krishnakrk5128 10 หลายเดือนก่อน

    కాంగ్రెస్ నీ నమ్మాలా వాళ్లు నితి మంతులా ,,?అదీ చేప్పు అన్నా

  • @parameswarrao3900
    @parameswarrao3900 10 หลายเดือนก่อน

    This is not expected of a senior journalist. According to him he is the only pure and perfect man. The anchor is being taken for a ride. Should suggest and strive for progress. Very negative thoughts

  • @akkinarsimha1017
    @akkinarsimha1017 11 หลายเดือนก่อน +2

    No Bhishma that time

  • @hariramkasha3806
    @hariramkasha3806 10 หลายเดือนก่อน

    Why are you not talking about Congress??

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 11 หลายเดือนก่อน +1

    Ancor vyangyam 😂😂😂super 👌

  • @superjrao7161
    @superjrao7161 10 หลายเดือนก่อน

    Why Dalits should not think that someone will make them CM … ???? Be pragmatic… he is not pragmatic

  • @naguranjith8320
    @naguranjith8320 10 หลายเดือนก่อน +1

    Kcr oodipoovalani koorukona prathi okkaru congress ku vote vaayandy Alaa Kaaka kontha mandhi bjp ku kontha mandhi TDP ku kontha mandhi ysrtp ku kontha mandhi janasena ku kontha mandhi BSP ku vote vaasthaa votes cheeli malli KCR aa CM avuthaadu..
    Dayachaasi aloochana chaasi votes ekkuva gelupu avaakaasaalu vunna congress ku vaasi kcr nu oodinchandy

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc 11 หลายเดือนก่อน

    Janam frustration l0ki velli poyaaru

  • @vasumudaliar8108
    @vasumudaliar8108 10 หลายเดือนก่อน

    BRS ni nammoddu BJP ni nammoddu. Ante deshadrohi congr ni nammala?

  • @sujathamary6647
    @sujathamary6647 10 หลายเดือนก่อน

    Evdu dabbu ichina alochinchi vote veyyandi