మీ వద్ద రూ.10 కాయిన్లు ఉన్నాయా.. గుడ్ న్యూస్ | ten rupee coins | News Chips | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 154

  • @entertine2578
    @entertine2578 หลายเดือนก่อน +126

    పది రూపాయల నాణేలు మీ వద్ద ఉన్నాయా అయితే గుడ్ న్యూస్ అన్నావు.. ఇంతకీ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పలేదు.. మా దగ్గర నాణేలు చాలా ఉన్నాయి. ఇంతకీ తరువాతైనా గుడ్ న్యూస్ ఏమిటో చెబుతావని ఎదురు చూస్తూ ఉంటాం...

    • @bknaresh1106
      @bknaresh1106 หลายเดือนก่อน +15

      చెప్పిందే చెప్పి దొబ్బేసింది మెంటల్ది

    • @rishika.srishika.s7214
      @rishika.srishika.s7214 หลายเดือนก่อน +7

      నా దగ్గర కూడ ఉన్నాయి

    • @its_my_life143
      @its_my_life143 หลายเดือนก่อน +1

      ​@@rishika.srishika.s7214...naku istava?

    • @devalivetv5907
      @devalivetv5907 หลายเดือนก่อน

      ఇదివరకు వీళ్ళ మీద కొద్దిగా గౌరవం ఉండేది వీళ్ళ ఫెక్ వీడియోలు ఫెక్ హెడ్ లైన్ లు వెస్ట్ చానల్స్ గా తయారావుతున్నాయి

    • @subrahmanyamchittavajhala8133
      @subrahmanyamchittavajhala8133 หลายเดือนก่อน +1

      Now you can use these coins That is the good news understand?

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 หลายเดือนก่อน +113

    ముందుగా, ప్రభుత్వ బస్సు, ప్రభుత్వ బ్యాంకులు, పోస్టాఫీసు, రైల్వే 10 నాణేలను అంగీకరించాలి

    • @Teacher-h5e
      @Teacher-h5e หลายเดือนก่อน +4

      ఏ కాలం లో వున్నావు bro ippudu మార్పిడి జరుగుతున్నాయి

    • @VidhyaAlaparthy
      @VidhyaAlaparthy หลายเดือนก่อน

      ​@@Teacher-h5e teeesu kovatam ledu shop's & autos & small kirana shop's lo teeesukovatan ley

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j หลายเดือนก่อน +96

    ఒకప్పుడు బ్యాంకు వాళ్లే ₹10 కాయిన్స్ తీసుకోలేదు. అందుకే పబ్లిక్ భయపడ్డారు.

    • @naresh4323
      @naresh4323 หลายเดือนก่อน +2

      ipudu thiskukuntunnara

    • @PraveenKumar-wq5ek
      @PraveenKumar-wq5ek หลายเดือนก่อน +3

      ఇస్తున్నారు 20 రూపాయలు కూడా

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 หลายเดือนก่อน +1

      ఎస్ కరెక్ట్

  • @hydrogeologist9532
    @hydrogeologist9532 หลายเดือนก่อน +31

    బ్యాంకు వాళ్లే మార్కెట్లోకి పోయి పది రూపాయల కాయిన్స్ పైన అవగాహన కల్పించాలి

  • @makkiboala8051
    @makkiboala8051 หลายเดือนก่อน +10

    ఇంకా నయం పది రూపాయల నాణెం ఉంటే మీరు అదృష్టవంతులు అనలేదు

  • @mohammedrajak299
    @mohammedrajak299 หลายเดือนก่อน +20

    ఇందులో గుడ్ న్యూస్ ఎక్కడ ఉంది

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 หลายเดือนก่อน +15

    Even SBI is not accepting Coins in larger quantity (say above five).

  • @ramakrishnagopavaram9611
    @ramakrishnagopavaram9611 หลายเดือนก่อน +2

    ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి . బ్యాంకు ల ద్వారా నే వ్యాపారస్తులకు చిల్లర పంపించండి వారి ద్వారా జరిగితే ప్రజలకు నమ్మకం వస్తుంది . మొదట బ్యాంకు ల ద్వార వారికి అవగాహన కల్పించాలి సమాచారం ప్రజలకు అవగాహన కల్పించాలి

  • @Veeru705
    @Veeru705 หลายเดือนก่อน +35

    20rs కాయిన్స్ వున్నాయి

  • @Myself_Andhra
    @Myself_Andhra หลายเดือนก่อน +16

    కాశీ లో 10 కాయిన్ చెల్లు తుంది

    • @I.am.less3
      @I.am.less3 หลายเดือนก่อน +4

      Tamil Nadu kuda bro

    • @salamauto3606
      @salamauto3606 หลายเดือนก่อน +3

      Kerala lo kuda

  • @kaverirukmini1974
    @kaverirukmini1974 หลายเดือนก่อน +10

    Maa దగ్గర ఉన్నాయి madam

  • @chinnarao8090
    @chinnarao8090 หลายเดือนก่อน +4

    ఇది బానే చెప్పారు కానీ మరి ఒరిస్సాలో కూడా రూపాయలు కాయిన్ చెల్లదు అని అంటుంది దాని గురించి కూడా తెలుసుకోండి కాస్త

  • @lukkylukky2415
    @lukkylukky2415 หลายเดือนก่อน +1

    మా దగ్గర 20 రూపీస్ కోయిన్స్ ఉన్నాయి 😅😅

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 หลายเดือนก่อน +3

    10 rs నోట్లు చెల్లవు అని చిన్న పుకారు రావాలి

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం మార్కెట్ లోనికి పది రూపాయల నాణాలు ముద్రించి వ్యాపార రంగం లోనికి వదిలింది కానీ ఆ పది నాణెం ఇప్పుడు కోటే శిక్కే అయ్యింది. ఏమిటి ఈ వైపరీత్యం

  • @nagarajuvalluri2329
    @nagarajuvalluri2329 หลายเดือนก่อน +4

    నా దగ్గర చాలా ఉన్నాయి మా దగ్గర షాపులో ఎవరు తీసుకోవట్లేదు

    • @ramarao3692
      @ramarao3692 หลายเดือนก่อน

      D Mart lo theskuntunnaru

    • @VijayakumariNellore
      @VijayakumariNellore หลายเดือนก่อน

      🎉🎉🎉 bhi hu🎉 ఆ🎉🎉🎉 ji🎉🎉 TV 1:51 ​@@ramarao3692

  • @anjanareddybuchupalle8934
    @anjanareddybuchupalle8934 13 วันที่ผ่านมา +1

    ####### పెట్రోల్ బంక్ లో తీసు కుంటూ వున్నారు ; నో ప్రాబ్లం

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 หลายเดือนก่อน +1

    అందరికన్నా ముందు గుజరాత్లో చెప్పండి రాజస్థాన్ గుజరాత్ వాళ్ళకి చెప్పండి తీసుకోవట్లేదు

  • @Sravanikaza9335
    @Sravanikaza9335 หลายเดือนก่อน +3

    Every state accepted 10rs. Coins but our state did not accepted

  • @mullakarimulla9043
    @mullakarimulla9043 หลายเดือนก่อน +1

    Thumbnail change cheyyandy madam ,good news emduku avthundi

  • @KsvRadhakrishna
    @KsvRadhakrishna หลายเดือนก่อน +1

    అసలు నా ణాలు ఉండగా నోటులు ఎందుకు ముద్రణ చే సినారు?

  • @muneeswaria9588
    @muneeswaria9588 หลายเดือนก่อน +7

    మా దగ్గర వున్నాయి

  • @venkannapittala7708
    @venkannapittala7708 หลายเดือนก่อน +1

    ఈ పనీ ఎప్పుడో చెయాలి. చెత్త ప్రభుత్వాలు, చెత్త బ్యాంకులు ఎప్పుడూ రా జనాలకి అవగాహన కల్పించేది. సోయి లేదా రా మీకు..
    ప్రింట్ చేయడం కాదు అవి వాడుకలో తెచ్చే బాధ్యత కూడా మీదే...

  • @Ingenius-thinker
    @Ingenius-thinker หลายเดือนก่อน +3

    Who will tell to government bus conductors & sharing auto drivers 😅. Tell government employees to accept these coins first. Very few bus depots are accepting 10 Rs coins in Telangana .

  • @venkataramarao2772
    @venkataramarao2772 หลายเดือนก่อน +4

    Good. Many coins are in store

  • @its_my_life143
    @its_my_life143 หลายเดือนก่อน +2

    😂😂😂😂
    అయిన కూడా Bank లో తప్ప ఎక్కడ తీసుకోరు 😂😂

    • @teluRider28
      @teluRider28 หลายเดือนก่อน

      😂😂. Inko one year kavali andaru tisukovali ante

  • @GubbaRaviGupta
    @GubbaRaviGupta หลายเดือนก่อน +1

    నేను ఒక ఆటో డ్రైవర్ అండి నేను ₹10 కాయిన్స్ తీసుకున్నాను చాల కొంతమంది కస్టమర్ దగ్గర మల్లాది పది రూపాయలు అకౌంట్ కస్టమర్ కి ఇస్తే తీసుకోలేరు పబ్లిక్ లిక్విడ్ చెప్పండి తీసుకోకపోతే చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 หลายเดือนก่อน +1

    నా దగ్గర 15కాయిన్స్ ఉన్నాయి

  • @LakshmanParapathi
    @LakshmanParapathi หลายเดือนก่อน +2

    Thanks to RBI

  • @ramababuitta5071
    @ramababuitta5071 หลายเดือนก่อน +1

    10 Laxmi Devi gari bomma unnavi unnai

  • @tapsisivakumar5252
    @tapsisivakumar5252 หลายเดือนก่อน +3

    10 and 20 rupee coins unnai

  • @honeydigitalspitlam8562
    @honeydigitalspitlam8562 22 วันที่ผ่านมา

    మహారాష్ట్ర లో ఆల్రెడీ నడుస్తున్నాయి

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 หลายเดือนก่อน

    ఓ అంతేన గుడ్ న్యూస్ అంటే పది రూపాయల కాయన్స్ ఉన్న వారికి ఏదో బ్రహ్మండం బద్దలయ్యే న్యూస్ ఏదో చెబుతారని ఆశ పడ్డాను 🤦‍♂️

  • @yttrending1567
    @yttrending1567 หลายเดือนก่อน +2

    Andra Telangana lalo matrame teesukoru migatha anni state lalo varanam lo vunnai

  • @RaviKumar-qm7qx
    @RaviKumar-qm7qx หลายเดือนก่อน +1

    మేడం గారు సొల్లు ఆపి అవి తీసుకునే మార్గం వివరించండి

  • @bheemreddypolice8205
    @bheemreddypolice8205 หลายเดือนก่อน +1

    Naa daggara 91 coins unnavi, oka koti rupees itchi theesukellandi, Hyderabad, thelangana 🎉🎉🎉🎉

  • @Ravikumar-gj6qw
    @Ravikumar-gj6qw หลายเดือนก่อน

    Nice news I've so many I ll use

  • @Sis.jayajeevan
    @Sis.jayajeevan หลายเดือนก่อน +1

    Thankyou God

  • @KomatiKumarswamy-ds2qn
    @KomatiKumarswamy-ds2qn หลายเดือนก่อน

    పది రూపాయలు నుంచి వెళ్ళిపోతారా రావాలంటే ముందు పెన్షన్ దారులకు తీస్తే ఈ చెల్లె బాటలోకి వస్తాయి

  • @AmithYadav-p4q
    @AmithYadav-p4q หลายเดือนก่อน +5

    Evvala melukunnaru prabhuuuuu ....😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @BhanuB3631
    @BhanuB3631 หลายเดือนก่อน +3

    నాదగ్గర ఉన్నాయి

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 หลายเดือนก่อน

    Thank God

  • @adapachinanarasimharao8958
    @adapachinanarasimharao8958 หลายเดือนก่อน

    Vyapari vaddaku vachchey coins banks tirigi teesukuntey anni chinna shops vallu teesukuntaru

  • @RojaMadan123vlogs
    @RojaMadan123vlogs หลายเดือนก่อน +3

    నేను పూణే లో ఉన్న నా దగ్గర unnay ఇక్కడ చెల్లుతున్నాయి. So no problem నాకు ఎవరు ఇచ్చిన theskunta🥰

  • @vishnunanditaramisetty2406
    @vishnunanditaramisetty2406 หลายเดือนก่อน

    Andhra, Telangana lo teesukovatam ledu migatha chota chelluthunayi,ikkada rumours Ane rule baaga nadustayi,adigo balli ante idigo nalli Ani antaru

  • @harshahyper7875
    @harshahyper7875 หลายเดือนก่อน +1

    మీరు ఇప్పుడే లేచార అమ్మా....

  • @Kumarnando
    @Kumarnando หลายเดือนก่อน

    Sodhi...cheutamamma
    ...sodhi😂

  • @Raju-d8z3h
    @Raju-d8z3h หลายเดือนก่อน

    Andaru press meet pettandi all press meet pettanadi enduku papal ki evvaledu

  • @sai10tea2
    @sai10tea2 หลายเดือนก่อน

    10 rupis not kuda yekada kani pistha levu ani 20 50 notle yekuvaga unai 10 rupis pathanotle bagunde kothai methaga avuthunai manchi kaliti notlu thiska ravalani rbi ki korukuntunamu

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 หลายเดือนก่อน

    20 rupees coins kuda teskodam ladu.

  • @jklove1742
    @jklove1742 หลายเดือนก่อน

    Good news Akada vundhi dhintlo

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 หลายเดือนก่อน

    Apsrtc lo conductors asaluu thisukovadam ledhu kanisam 3years ayyindhi vallu thisukovadam manesi ippudu kothaga start chesaru patha vandha notes maravu ani kanisam rbi ban cheyyakyndane ville decide chestharu asalu

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 หลายเดือนก่อน +1

    ఇన్ని రోజులు కళ్లు ముసుకున్నారా

  • @Lova7263
    @Lova7263 หลายเดือนก่อน +9

    Naa daggara unai

  • @TelluriNarasimhaRaoTellu-mb6gh
    @TelluriNarasimhaRaoTellu-mb6gh หลายเดือนก่อน

    సుత్తి ఆపి అసలు విషయం చెప్పు

  • @MokshithaMinnu
    @MokshithaMinnu หลายเดือนก่อน

    Chennai lo ten rupees coins challithunaii

  • @KATHARNAK.KATHALU-u2o
    @KATHARNAK.KATHALU-u2o หลายเดือนก่อน

    సూపర్

  • @galiramanaji7625
    @galiramanaji7625 หลายเดือนก่อน

    10 coins anumaanalodhu, upoyoginchandi ani SBI thelipindhi. Idhi cheppadaaniki endhuku antha sollu chepthaaru

  • @akulualamulu6209
    @akulualamulu6209 หลายเดือนก่อน +7

    Tamilnadu lo teesukuntunnaru

    • @kumarmarthitelugu4422
      @kumarmarthitelugu4422 หลายเดือนก่อน

      All states are accepting but ap and Tg not accepting

    • @ThakshasilaEducation
      @ThakshasilaEducation หลายเดือนก่อน

      అవును మా దగ్గర 10,20 రన్నింగ్ లో ఉన్నాయి చెన్నై lo

  • @Nagamani-v8p
    @Nagamani-v8p หลายเดือนก่อน

    మా దగ్గర ఉన్నాయ్

  • @perumallavenkatamuni7034
    @perumallavenkatamuni7034 หลายเดือนก่อน +1

    Naa dhagara 10 rupees coins 20 unai

  • @user-sayyed.dadpir..
    @user-sayyed.dadpir.. หลายเดือนก่อน

    Surat siti lo nu chellutai

  • @shaikirfan2914
    @shaikirfan2914 หลายเดือนก่อน +1

    20Rupees😢

  • @sai10tea2
    @sai10tea2 หลายเดือนก่อน

    Banki madya tharagathi valu pinchan kosam velte 10 kains 1000 😊2000 🥲300 la kains echi pamputhunaru

  • @sdshahul1269
    @sdshahul1269 หลายเดือนก่อน

    I love you mam 😘 💝

  • @PoliReddy-z3o
    @PoliReddy-z3o หลายเดือนก่อน

    నా దగ్గర ఉన్నాయ్ 4

  • @venujula1597
    @venujula1597 หลายเดือนก่อน

    Good news ekkada ra

  • @NaffuxPavan
    @NaffuxPavan หลายเดือนก่อน

    Nadhariga vunaii

  • @KanamoniBalaiahKanamoni
    @KanamoniBalaiahKanamoni หลายเดือนก่อน +1

    Na daggara unnai

  • @lampertime
    @lampertime หลายเดือนก่อน

    Nuvvu first fake titles pettatam maneyyi😂

  • @SaiCreations2017
    @SaiCreations2017 หลายเดือนก่อน

    Naa dhagara chala coins unnayi meeru kontara

  • @sangeethamadhu6299
    @sangeethamadhu6299 หลายเดือนก่อน

    oka mana telgu rastralo tapa vere states la evi cheluthunai dini bati mana literacy ento artam avtundi

  • @Srinivasgowda-w4f
    @Srinivasgowda-w4f หลายเดือนก่อน

    Yes

  • @ashokyeddu6071
    @ashokyeddu6071 หลายเดือนก่อน

    Madam coins ki lakhs vasthayee anukunna 😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @udayakanthreddy8435
    @udayakanthreddy8435 หลายเดือนก่อน +2

    Na dgara 10 unay. 😂😂

  • @archanapudi7535
    @archanapudi7535 หลายเดือนก่อน

    Tamil nadu lo tesukuntunaru mana ap lo em rogam

  • @subramanya666
    @subramanya666 หลายเดือนก่อน +1

    దీని లో గుడ్ న్యూస్ ఏంటిది .....
    వెతకాలి మరి

  • @Aswini-j7n
    @Aswini-j7n หลายเดือนก่อน

    Maa dhagara unai

  • @skavithakishore4569
    @skavithakishore4569 หลายเดือนก่อน

    ఉన్నాయి

  • @amboorshivaji23
    @amboorshivaji23 หลายเดือนก่อน

    Evadiki oopayogam 😅

  • @MudrakollaSwathi
    @MudrakollaSwathi หลายเดือนก่อน

    Asalu evaru tisuko dam ledhu

  • @MdashwaqMdashwaq
    @MdashwaqMdashwaq หลายเดือนก่อน

    Na dgara 15 unay😢

  • @jsumanmannamangalageri4745
    @jsumanmannamangalageri4745 หลายเดือนก่อน +1

    20₹

  • @ravibabu2713
    @ravibabu2713 หลายเดือนก่อน

    Hi

  • @VenkatalaxmiVenkatalaxmi-y5j
    @VenkatalaxmiVenkatalaxmi-y5j หลายเดือนก่อน

    10coins 2 unai

  • @HariPriya-ry6ne
    @HariPriya-ry6ne หลายเดือนก่อน

    100 coins unhayi

  • @BinduGollapelli
    @BinduGollapelli หลายเดือนก่อน

    Na daggara vunnave

  • @ramarao3692
    @ramarao3692 หลายเดือนก่อน

    D Mart lo theskuntunnaru vizag jagadhamba

  • @VenkatalaxmiVenkatalaxmi-y5j
    @VenkatalaxmiVenkatalaxmi-y5j หลายเดือนก่อน

    10 coins 2 unai

  • @sailenderchetan3027
    @sailenderchetan3027 หลายเดือนก่อน

    Neee amooooaaaaa good nees edundiii

  • @NagajaganJagan
    @NagajaganJagan หลายเดือนก่อน

    సొది ఎక్కువ మీటర్ తక్కువ

  • @mallilucky9022
    @mallilucky9022 หลายเดือนก่อน +1

    Na dagara vunaye kane nanu evanu

  • @basheershaik7637
    @basheershaik7637 หลายเดือนก่อน

    Fake

  • @ShivaPrasad-lz5jw
    @ShivaPrasad-lz5jw หลายเดือนก่อน

    Thirupathi 100 notes old chelavu anaru

  • @indirammatamatam9572
    @indirammatamatam9572 หลายเดือนก่อน +2

    Na.dagara.unaie

  • @Venkat-ts3lh
    @Venkat-ts3lh 25 วันที่ผ่านมา

    ఓకె

  • @user-vl2kp6qb9y
    @user-vl2kp6qb9y หลายเดือนก่อน

    ఎస్ ఎస్

  • @Hemalatha-ej9vi
    @Hemalatha-ej9vi หลายเดือนก่อน

    Nadagaravunae

  • @varalaxmikamble8446
    @varalaxmikamble8446 หลายเดือนก่อน +1

    Maharashtra lo teskuntaru

  • @Feshansss
    @Feshansss หลายเดือนก่อน

    Vunnayiii