శ్రీ రామాయణం లో వేదవతి పాత్రపై అపోహలు ఉన్న వారికి మీ ప్రసంగం కనువిప్పు కలిగిస్తుంది. ఉదాహరణలతో ఎక్కడెక్కడ అనుమానం కు అవకాశామో ఆయా పాత్రలతో సారూప్యత చూపిస్తూ సందేహములను నివ్రుత్తి చేసారు...శీర్షిక వింటూవుంటే మూల రామాయణము మీద మీ విద్వత్ ను గమనించగలం... శుభాకాంక్షలు.
👌👌👋👋🙏very good jgothi
Thank you
శ్రీ రామాయణం లో వేదవతి పాత్రపై అపోహలు ఉన్న వారికి మీ ప్రసంగం కనువిప్పు కలిగిస్తుంది. ఉదాహరణలతో
ఎక్కడెక్కడ అనుమానం కు అవకాశామో ఆయా పాత్రలతో సారూప్యత చూపిస్తూ సందేహములను నివ్రుత్తి చేసారు...శీర్షిక వింటూవుంటే మూల రామాయణము మీద మీ విద్వత్ ను గమనించగలం... శుభాకాంక్షలు.
❤