Paddy Cultivation | With Drumseeder

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 39

  • @baluedits1211
    @baluedits1211 4 ปีที่แล้ว +5

    bagundhi sir

  • @charanguntaka
    @charanguntaka 4 ปีที่แล้ว +1

    My village is RANGAPURAM

  • @ellaswamy5411
    @ellaswamy5411 3 ปีที่แล้ว +1

    Drum seeder తొ విత్తేటప్పుడు ఏ విధమైన seed treatment చేయాలో తెలపండి, మరియు విత్తిన ఎన్ని రోజులకు కలుపు మందు వేసుకోవాలి
    కొంచెం వివరంగా చెప్పండి.

  • @dhakiramesh4085
    @dhakiramesh4085 3 ปีที่แล้ว +1

    కలుపు మందులు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు

  • @anjikathi7764
    @anjikathi7764 5 ปีที่แล้ว +6

    మాకు ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు

    • @cinemachopisthamama..3207
      @cinemachopisthamama..3207 4 ปีที่แล้ว

      Nela kondapalli khammam District

    • @pinnintisoni2285
      @pinnintisoni2285 4 ปีที่แล้ว +1

      @@cinemachopisthamama..32079515364601e number kk phone cheyandi memu chesamu lift chesaru

    • @shaikshahanaz1769
      @shaikshahanaz1769 4 ปีที่แล้ว

      వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును...
      ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది...
      ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు...
      ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు.
      సంప్రదించగలరు...
      ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును...
      ధర.10000/-
      పదివేల రూపాయలు...
      అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి.
      బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా...
      9705109540.
      6303695951. @ Barakhath Gudem

  • @srinuch2622
    @srinuch2622 3 ปีที่แล้ว

    Thinks...bro

  • @ritishkumarch1943
    @ritishkumarch1943 4 ปีที่แล้ว +3

    Chemicals use chasaka adhi food antara poison antara....?

    • @sugamanchihari62
      @sugamanchihari62 4 ปีที่แล้ว

      Mee kutha nakodaka ninnu narukutha

    • @balakrishna5312
      @balakrishna5312 3 ปีที่แล้ว

      @@sugamanchihari62 emaindhi మంచి ప్రశ్నఎగ నువ్వు నీ భాష

    • @balakrishna5312
      @balakrishna5312 3 ปีที่แล้ว

      Good

  • @raviteja7595
    @raviteja7595 3 ปีที่แล้ว

    Babu aa
    Chemical fertilizers ni vadakudadani cheppali kaani avee vaadamani cheptarentra babu

  • @rameshkoutla7670
    @rameshkoutla7670 4 ปีที่แล้ว +1

    మాకు కావాలి డ్రమ్ సీడర్ ఎక్కడ దొరుకుతుంది. తెలుపగలరు

  • @charanguntaka
    @charanguntaka 4 ปีที่แล้ว +2

    Naku kuda kavali anna rate yantha

  • @rajeshramatenki8775
    @rajeshramatenki8775 3 ปีที่แล้ว

    🌹

  • @MNCHARYCREATIONS
    @MNCHARYCREATIONS 3 ปีที่แล้ว

    Drumseedar, డ్రమ్ సీడర్
    పూర్తి వివరణ 👇
    th-cam.com/video/ox7f_bErkus/w-d-xo.html

  • @j.pmorgen3010
    @j.pmorgen3010 4 ปีที่แล้ว +1

    Birds will not eat it

  • @bhanuchanderanke7800
    @bhanuchanderanke7800 4 ปีที่แล้ว

    డ్రమ్ సీడర్ నాకు కావాలి ఎక్కడ దొరుకుతాయి

    • @srrao2232
      @srrao2232 3 ปีที่แล้ว

      Plz send details to 9182995009 through what's up

  • @lakshman6421
    @lakshman6421 2 ปีที่แล้ว

    ఓరి నాయన ఎలా విత్తితే మా ఏరియా లో ఎలుకలు మొత్తం తినేస్తాయి.... మిషన్ తో వేసిన సీడ్స్ నే అవి తినేసాయి..వీటిని ఉంచుతాయ...

  • @saikumardandu277
    @saikumardandu277 4 ปีที่แล้ว

    Akadha

  • @MaheshYadav-wo2py
    @MaheshYadav-wo2py 4 ปีที่แล้ว +1

    Waste of time