Vidichiti Bandhuvargamula Padhyam Performance By Nadha Priya | Padutha Theeyaga | ETV
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
సూపర్ సిస్టర్.. And ఆర్గనైజర్స్.. మా లాంటి నాటక ప్రియులకు.. నట కళాకారు లను మరిపిస్తూ, పాడిన తీరు, హార్మోనియం సూపర్.. ఆరునొక్క రాగం లో షణ్ముఖి ఆంజనేయ రాజు గారు లాగా ప్రయత్నం చేసినందుకు... నీ లాగా డేర్ గా పాడినందుకు శుభాభినందనలు.. తల్లి నీలాంటి వాళ్ళు నాటక కళను బతికిస్తున్నందుకు.. నీకు.. మా బాలు అన్న గారికి ధన్యవాదములు.
Super super cute voice
ఘంటసాల వారి పద్యాల లాగా ఉంటే బాగుండేది హార్మోన్ శబ్దం తక్కువగా ఉంటే బాగుండేది
🙏🙏🙏
ఈ పద్య మందు ఏముందో కానీ ప్రతి పలుకులొను కన్నీళ్లు ప్రతిక్షణం వస్తున్నాయి అంటే ఎంత మాధుర్యంగా ఉందో ఆ గాత్రం
రాగం చాలా బాగుంది తల్లీ, నీ గొంతు లో ఒక జీర ఉంది, అది చాలా అందం గా వుంది 🎉
సుమధురమైనది ఆంధ్రా ప్రాంత రంగస్థలం,ఎన్నో ఏండ్లు మరువలేనిది ఇదే మనరంగస్థలం,
నాదప్రియ పద్య ప్రియులకు
రాగ ప్రియము గా ఆలపించి
కర్ణ ప్రియము జేసినందుకు
ప్రియమైన ధన్యవాదములు!!
తల్లి భగవంతుడు నీకు నిండు నూరేళ్లు
మహా అద్భుతం దీని గురించి ఏం మాట్లాడినా తక్కువవుతుంది చిన్నదానివే నా నీకు శతకోటి వందనాలు🎉🙏🙏🙏
3:11
ఇది నాటకం కాదు బాబు. ప్రతిభను గుర్తించే వేదిక
వెరీ గుడ్ మేడం సూపర్ ప్రోపామెన్స్ s మేడం గుడ్ ❤
ఓ తల్లీ నా బిడ్డలు కూడా నీలాగా పాడగలిగితే బాగుండును. భగవంతుడు మీ తల్లి దండ్రులకు ఆ భాగ్యానిచ్చాడు. వారు పుణ్య దంపతులు. God bless you
, తల్లీ
నాటకాలలో సంగీతం,అభినయం సమంగా ఉండాలి. కానీ సంగీతకచేరీలా ఉంది.
కళా నైపుణ్యం కలిగిన మీకు అభినందనలు ❤🎉
Nadha Priya gaaru excellent .
Great
ఈటివి వారికి ధన్యవాదములు 🙏🙏
Super , fantastic , awesome performance Nadapriya but in the starting I couldn't understand clearly in the starting but everything else is super when you said aaaaaaaaaaa it was so so beautiful ❤️❤️❤️ 😘👌👌👌
Very,super,thank,you,so,much,
Madam.
Super song nadha priya garu.thank you so much.yours god gift.
Balu garu enjoyed more than any body , true love .
బాగా పాడారు పద్యం
Super madam mee gananiki hat's off 100 Nandi awardula chitralina rangasthala natakam mundu digathudupe.🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ మధ్య కాలంలో ఇటువంటి అద్భుతమైనగాత్రంతో పద్యగానం వినియుండ లేదు సుఖీభవ తల్లీ
ఏరుకోవాలెగాని,ఈమట్టిలో.మణులు, రత్నాలు, ముత్యాలు,వజ్ర,వైడూర్యాలు,దొరుకుతాయండి. కళామతల్లి ముద్దుబిడ్డవైన నీకు శతకోటి ఆశీస్సులు తల్లీ నీకు,శుభం !
Correct
Super talli God bless you
Waw very nice thalli
Excellent talli god bless you
Sweet voice extraordinary performance
Feel proud as my student 🎉
సూపర్
Excellent poem selected and thankful to the organisers.In this type of every programme atleast 2 poems should be there.
Wonderful Nadapriya👌
ఈ పద్యము యొక్క తాత్పర్యం వివరిస్తే బాగుంటుంది
Super singing eonder
I am very proud to be an Telugu person
Mayamma devata chimakutrhi laga padaru mam padyam super
Super song nadhapriya garu.
My like thank you so much.
సూపర్ సూపర్🎉🎉🎉🎉🎉
Excellent
Aaha what. A tone. Thalli
Thank you
Amazing singer. Hats off to her👏👏👏
Super voice..... Excellent......💐💐
Liric and harmonium super
Lyric but not Liric, please note.
Superb
ఈ కళ అంతరించి పోకుండా కాపాడుకోవాలి
కళాభివందనం 🙏🙏🙏
❤❤Vedachethe🎉baduvargamula😮Padyamu😮chinthamaninaatakamu🎉Kallakurinarayanarao❤wrasina.natakamu😅Nadha.Prya.chala.baga🎉padindhi❤God.bless.you🎉
Exlent sister GOD bless you 🙏🙏🙏🙏👌
WOW ! You have a good stamina and soulful rendition 🎄🙏🇮🇳.
Exllent maa 🎉🎉🎉
What a performance hands up to u
Excellent. Congratulations.
Super amma
Very super poem thankyou
O super amma God bless you👌
రాగం అద్భుతం పధ్యాలకు జీవం పోశావమ్మా
Verigud thalli
Super signing poetry 🇮🇳🌺💓🎉🌷👍💪👏👏👏👏👏🙏🙏🙏🙏🦁..
Excellent performance. Super
Great no words
Spb garu superb
Good singer superb 👌
Poem is short when compared with aalaapana Any way it's so melodious lik drinking ambrosia God bless the singer
Super singer amma
జీర గొంతు పద్యానికి పరవశం
Super 👌👌👌👌👌
Very nice,soo super 🎉🎉🎉🎉❤❤❤
బాగుంది
Great Amma
Nice pronunciation
👏👏👏
Super bangarutalli
👌👌👌👍👍👍
V.good
Nice
Suppr
Spb garu Kaallakuri Narayana Rao garini kalisi managurinchi cheppandi.
super akka
Program chusina varandari ayushuneeku neeku praptinchugala
సూపర్ 25/3/2024
అభినందనలు
Good
❤🎉❤🎉❤🎉❤😢❤
Manavathavadi ma balu anna
❤🎉
🙏🙏🙏🌹
❤❤❤❤❤❤
Telugu padya maduryyam Nala disala koniyadala thalli
🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯🇮🇳🇮🇳
సంగీతం హోరు ఎక్కువైంది. అమ్మాయి గాన మాదుర్యం ❤
Supper.talli.exlent
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Subhaassisulutalli
Antha ragame2materledhu.😊😊😊😅😅😅
👍💐💐
సాహిత్యం స్పష్టంగా వినిపించకుండా సంగీత వాయిద్యాలు హోరు ఎక్కువైంది
Amma nikoka dannam ayana manovedana eadupukadu
అత్యధ్భుతము
Malacosu
Ragam
Vida chithi. Kadu vidichithi
Meeru enduku Ela aaaaa aaaaa aaaaaa Ani antunaaru l likes a 🐕😂😂😂😂😂😂😂😂😂
4:5 5:01 5:03 0
Drama
Padyalaa ?
,,Harmoniyam,,
Sound - padyalaa ???
Meeru endhuku aaaa aaaa aaaa Ani dog la antunaaru Madam
😂😂😂😂😂😂😂