జస్టిస్ చంద్రు సార్ కి నమస్కారం.. సార్ మీ జీవితాన్ని అణగారిన వర్గాల ప్రజల కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మీరు, మీ రిటైర్మెంట్ సమయంలో కూడా చాలా అతి సాధారణంగా, ఆడంబరాల కి చోటు ఇవ్వకుండా వెళ్లిపోయిన మీకు పాదాభి వందనం
Justice Chandru has given judgment for 96 thousand cases favor of poor people as Madrass High court judge Justice Chandru worked as Lawyer for poor people without single rupee fees Justice Chandru has Sacrificed his life for poor people Justice Chandru real life inspired for "JAI BHEEM" movie Yester day Justice Chandru spoke about AP High court in Vijayawada during the CIVIL Rights meeting unfortunately that is not a news to ...Enadu Paper
SIR సినిమా చూశాక ఒక వారం రోజులు సినిమా ఏం చేసినా గుర్తు వస్తుంది. ఆ క్యారెక్టర్స్ మనసు పై చాల ప్రభావం చూపాయి. అలాంటిది ఆ మనిషి మీరే అని తెలిసాక, మీ గొప్పతనం కి,🙏🙏🙏🙏
జై భీమ్ సినిమా తెరవెనుక హీరో జస్టిస్ చంద్రు గారిని సాదరంగా ఆహ్వానించి ఇంటర్వ్యూ చేసిన సాక్షి టీవీకి ధన్యవాదాలు, సామాజిక స్పృహ నేపథ్యంలో జీవితాన్ని కొనసాగిస్తూ న్యాయవాదిగా, న్యాయమూర్తి స్థానానికి మహోన్నత ఖ్యాతిని ఆపాదించిన భరత జాతి గౌరవాన్ని ప్రపంచ సినిమా చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన చిత్రానికి( జైభీమ్ ) మూల ప్రేరణ, భూస్వాముల దౌర్జన్యాల పరంపరలో, నిరక్షరాస్యులుగా, పీడితులగా సామాజిక వివక్షత అనే చీకటిలో మగ్గిన అభాగ్యులకు నాటి దార్శనికుడు అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన రక్షణ కల్పిస్తే,నేటి వ్యవస్థలోని కొందరు స్వార్ధపరులు దాన్ని పక్కదారి పట్టిస్తే మీ స్ఫూర్తి దాయక పోరాటాలు, బాధలకు దృశ్య రూపకం జై భీమ్ సినిమా, భారత జాతిలో పీడితులుగా, వివక్షతకు గురైన నీటి విద్యావంతులు ప్రతి ఒక్కరూ మీ చేతులెత్తి భారమైన హృదయంతో కన్నీళ్లతో వేనోళ్ళ కొనియాడారు, కృతజ్ఞతలు తిరుగుతున్నారు, ఇది సినిమా అనేదానికన్నా నాటి జీవిత సత్యాలను యధావిధిగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు జ్ఞానవేల్ , మరియు హీరో చక్రం నుంచి బయటకు వచ్చి ఒక చేదు నిజాన్ని బహిరంగ సత్యాన్ని బాహాటంగా తాను నిర్మాతగా హీరోగా జై భీమ్ ఇలాంటి సినిమా తీసి శభాష్ అనిపించుకున్న సూర్య అభినందనకు పాత్రుడు, ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును, ప్రపంచ సినిమా వేదిక ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు సైతం భారతీయ సినిమాగా జై భీమ్ కొల్లగొడుతుంది అనే దాంట్లో సందేహమే లేదు. ముందుచూపుతో ఒక గొప్ప సినిమా కై ప్రేమగా నిలబడిన ఒక గొప్ప మనిషి జస్టిస్ చంద్రు గారిని ముందుగా ఇంటర్వ్యూ చేసిన ఘనత సాక్షి టీవీ వారికే దక్కింది 👌🙏
న్యాయ వ్యవస్థలలో కొంత మంది కలుపు మొక్కలు ఉన్నంత వరకు ఇంతే. చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి కానీ ఒకరికి ఒకలా మరొకరికి వేరే లాగా ఉండకూడదు.అసలు ప్రాథమిక విచారణ జరిగితేనే కథ నిజాలు తెలుస్తుంది. విచారణ జరగకుండానే స్టే లు ఇవ్వటం ఏంటో. ఎవరికి అర్దం కావడంలేదు. కొంత మంది చేతిలో న్యాయ వ్యవస్తలు. కొంత వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు.
Good to see that Chandru sir is here giving his views on 3 capitals issue yesterday at Vijayawada. Constitution says justice for all. But here even State Govt of A P is unable to get Justice in the High Court of A. P. It is very pity.
I came to know very late about this movie and yesterday night I watched this movie and could`nt come of the trance and i really wonder and admire how come this person be so great
His voice is, and views are important, His valuable opinions on judicial system, as judicial pioneer, like dr B R AMBEDKAR, WE THE PEOPLE INDIA HAVE TO UNDERSTAND, AND FULFILL HIS INTRESTS TO PROTECT THE ESSENCE OF JUDICIAL SYSTEM TO FALLOW CONSTITUTION OF INDIA
Hats off to justice chandrudu garu golden points to tell the people and anchor is also asking good questions thanks to sakshi tv and anchor is good plz continue the sakshi tv
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో.. ఏపీ హైకోర్ట్ లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జస్టిజ్ చంద్రూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోంది.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోంది.. ఏపీ ప్రభుత్వం శత్రువులు, రాజకీయ ప్రత్యర్ధులతో కాదు.. స్వయానా న్యాయ వ్యవస్థతోనే యుద్దం చేస్తోంది అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తే.. హైకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు కోర్టు న్యాయం చేయాల్సింది పోయి.. ఏదో చేయడానికి ప్రయత్నిస్తోంది!! సోషల్ మీడియాలో జడ్జిల పై వచ్చిన ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది.. ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయించి సిబిఐకి అప్పగించింది.. నలుగురిని అరెస్టు చేశారు.. మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మనం ఎక్కడికి పోతున్నాం??.. ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చు మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించింది కానీ ఆంధ్రప్రదేశ్లో డివిజన్ బెంచ్ రేపు సమాధానం చెప్పకపోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూలింగ్ విధిస్తామని అంటారు!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకూడదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు కోర్టులే ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తాయి.. రెపొద్దున రాష్ట్రపతి పాలన విధిస్తాయి!! ఇది నేను అనడం లేదు.. హైకోర్టు ఇచ్చిన జుడిషియల్ ఆర్డర్ లోనే ఉంది ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ప్రవేశ పెట్టింది దీని మీద కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు దీనిపై స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేశారు ఈ బెంచ్ లో ఇద్దరు జడ్జిలకు అమరావతిలో భూములు కేటాయించారు.. వారిని తప్పించమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.. కానీ కోర్టు వినలేదు కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది చివరికి ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే ఇలాంటి జడ్జిలు న్యాయవ్యవస్థలో ఉన్నంత కాలము మనకు న్యాయం జరగదు.. ఆ పలానా XYZ జడ్జిలు రిటైర్ అయ్యే అంతవరకు మరలా బిల్లు పెట్టకూడదని భావించింది!! ఇలాంటి న్యాయమూర్తులు ప్రజల యొక్క మానవ హక్కుల్ని ఎలా కాపాడగలరు??.. - జస్టిజ్ చంద్రూ, తమిళనాడు హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి.. (జస్టిజ్ చంద్రూ ఇటీవల సూర్య కధానాయకుడిగా వచ్చిన జై భీమ్ సినిమా కధ కు స్పూర్తినిచ్చిన న్యాయమూర్తి.. అంతేకాక తన వృత్తి జీవితంలో ఎంతో మంది పేద వారి తరుపున నిలబడి.. ఉచితంగా వారి కేసులు వాదించిన న్యాయవాది)
ఈయనకి మానవ హక్కులు అంటే అమరావతి /రాజధాని / భూములు / కోర్టుతీర్పులు ఇవేనా / ప్రశ్నంచిన వారిని పిచ్చాసుపత్రిలో పెట్టటం /కొట్టటం / sc /st ల మీదే st, sc కేసులు పెట్టటం కాదన్నమాట, వాటి గురించి మాటాడకుండా నోట్లో ఏం పెట్టుకున్నారు సదరు చుండ్రు గారు....
INDIA REQUIRES JUDGES LIKE JUSTICE CHANDRU AND REQUEST JUDGES TO WORK HONESTLY AND SINCERELY WITHOUT FEAR OR FAVOUR ACCORDING TO CONTITUTION OF INDIA.PUBLIC INTEREST OR PERSONAL INTEREST ARE DIFFERENT.
Justice Chandru has given judgment for 96 thousand cases favor of poor people as Madrass High court judge Justice Chandru worked as Lawyer for poor people without single rupee fees Justice Chandru has Sacrificed his life for poor people Justice Chandru real life inspired for "JAI BHEEM" movie Yester day Justice Chandru spoke about AP High court in Vijayawada during the CIVIL Rights meeting unfortunately that is not a news to ...Enadu Paper
జస్టిస్ చంద్రు సార్ కి నమస్కారం..
సార్ మీ జీవితాన్ని అణగారిన వర్గాల ప్రజల కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మీరు, మీ రిటైర్మెంట్ సమయంలో కూడా చాలా అతి సాధారణంగా, ఆడంబరాల కి చోటు ఇవ్వకుండా వెళ్లిపోయిన మీకు పాదాభి వందనం
జస్టిస్ చంద్రు గారు మీలాంటి వారికి హ్యాట్సాఫ్ 🙏.
రాజ్యాంగం కల్పించిన హక్కులను న్యాయంగా కాపాడడానికి మీలాంటి ధైర్యం నీతి నిజాయితీ కలవారు ఈ భరతమాత బిడ్డలకు చాలా అవసరం🙏🙏🙏
లాయర్ జడ్జి గా రెస్పెక్ గా నిజాయితీగా పనిచేసిన చంద్రు గారికి నా పాదాభివందనం 🌳🌲🙏🙏🙏🙏🙏
Unbeatable and loveable humanist, this country ever seen before... Love u Sir 🙏👍🙏
ఓ మేదావి, ఆదర్శప్రాయుడు, నిరాడంబరుడు, న్యాయమూర్తి, 96 వేల కేసులను గెలిచిన మానవతావాది చంద్రూ గారితో ఇంటర్వ్యూను ఇలా.., చేసిన, చేయించినా సాక్షీటీవీకి శాల్యూట్
Justice Chandru has given judgment for 96 thousand cases favor of poor people as Madrass High court judge
Justice Chandru worked as Lawyer for poor people without single rupee fees
Justice Chandru has Sacrificed his life for poor people
Justice Chandru real life inspired for "JAI BHEEM" movie
Yester day Justice Chandru spoke about AP High court in Vijayawada during the CIVIL Rights meeting unfortunately that is not a news to ...Enadu Paper
WHAT A MAN & HUMBLE PERSON.... FINALLY HE GIVE CREDIT TO HIS MENTORS..... SALUTE TO MENTORS & CHANDRU SIR....KNOWLEDGE📚 IS 💪⚡POWER
జస్టిస్ చంద్రు గారికి నా పాదాభివందనాలు. మరో జన్మంటూ ఉంటే అటువంటి వారి కడుపున పుట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అబ్బో!
SIR సినిమా చూశాక ఒక వారం రోజులు సినిమా ఏం చేసినా గుర్తు వస్తుంది. ఆ క్యారెక్టర్స్ మనసు పై చాల ప్రభావం చూపాయి. అలాంటిది ఆ మనిషి మీరే అని తెలిసాక, మీ గొప్పతనం కి,🙏🙏🙏🙏
జై భీమ్ సినిమా తెరవెనుక హీరో జస్టిస్ చంద్రు గారిని సాదరంగా ఆహ్వానించి ఇంటర్వ్యూ చేసిన సాక్షి టీవీకి ధన్యవాదాలు, సామాజిక స్పృహ నేపథ్యంలో జీవితాన్ని కొనసాగిస్తూ న్యాయవాదిగా, న్యాయమూర్తి స్థానానికి మహోన్నత ఖ్యాతిని ఆపాదించిన భరత జాతి గౌరవాన్ని ప్రపంచ సినిమా చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన చిత్రానికి( జైభీమ్ ) మూల ప్రేరణ, భూస్వాముల దౌర్జన్యాల పరంపరలో, నిరక్షరాస్యులుగా, పీడితులగా సామాజిక వివక్షత అనే చీకటిలో మగ్గిన అభాగ్యులకు నాటి దార్శనికుడు అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన రక్షణ కల్పిస్తే,నేటి వ్యవస్థలోని కొందరు స్వార్ధపరులు దాన్ని పక్కదారి పట్టిస్తే మీ స్ఫూర్తి దాయక పోరాటాలు, బాధలకు దృశ్య రూపకం జై భీమ్ సినిమా, భారత జాతిలో పీడితులుగా, వివక్షతకు గురైన నీటి విద్యావంతులు ప్రతి ఒక్కరూ మీ చేతులెత్తి భారమైన హృదయంతో కన్నీళ్లతో వేనోళ్ళ కొనియాడారు, కృతజ్ఞతలు తిరుగుతున్నారు, ఇది సినిమా అనేదానికన్నా నాటి జీవిత సత్యాలను యధావిధిగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు జ్ఞానవేల్ , మరియు హీరో చక్రం నుంచి బయటకు వచ్చి ఒక చేదు నిజాన్ని బహిరంగ సత్యాన్ని బాహాటంగా తాను నిర్మాతగా హీరోగా జై భీమ్ ఇలాంటి సినిమా తీసి శభాష్ అనిపించుకున్న సూర్య అభినందనకు పాత్రుడు, ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును, ప్రపంచ సినిమా వేదిక ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు సైతం భారతీయ సినిమాగా జై భీమ్ కొల్లగొడుతుంది అనే దాంట్లో సందేహమే లేదు. ముందుచూపుతో ఒక గొప్ప సినిమా కై ప్రేమగా నిలబడిన ఒక గొప్ప మనిషి జస్టిస్ చంద్రు గారిని ముందుగా ఇంటర్వ్యూ చేసిన ఘనత సాక్షి టీవీ వారికే దక్కింది 👌🙏
Mam..
మీ అందమైన చిరునవ్వుతో.. మీ ఇంటర్వ్యూ మరియు ప్రశ్నలు చాలా బాగున్నాయి
EXCELLENT💯👍👏... WHAT CHANDRU SIR DISCUSSED AT JAI BHIM ACTRESS.... ABSOLUTELY CORRECT 100%✅
Hats off to Chandru sir... Very inspirational Personality...
Sir, we respect and huge love from AP
Love you sir 🙏🙏🙏
న్యాయ వ్యవస్థలలో కొంత మంది కలుపు మొక్కలు ఉన్నంత వరకు ఇంతే. చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి కానీ ఒకరికి ఒకలా మరొకరికి వేరే లాగా ఉండకూడదు.అసలు ప్రాథమిక విచారణ జరిగితేనే కథ నిజాలు తెలుస్తుంది. విచారణ జరగకుండానే స్టే లు ఇవ్వటం ఏంటో. ఎవరికి అర్దం కావడంలేదు. కొంత మంది చేతిలో న్యాయ వ్యవస్తలు. కొంత వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు.
Great human being, hats off Sir
నేను మీ మానవత్వాన్ని ప్రేమిస్తున్నాను సార్.. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను Sir...Thank you Sir..
Nice to see you sir,please keep your journey without any disturbance....
Awesome.....no words further to appreciate 🙏
U r the role model to every judge in india
Wonderful Interview and Anchor was very cheerful and Beautiful and takes viewers attention and very smile face
Nice interview
JUSTICE CHANDRU IS ABSOLUTELY CORRECT
Iam ur great fan sir...love uu such great person .....no words sir ji......ur the great humanity person
Sir meru super
If anyone opposite to TDP, CBN then next day he will be in sakshi
If anyone opposite to YCP,JAGAN then next he will be in ABN,TV5
Agree?????
😂😂😂😂
I agree
yes my self also
Then some oppose ys Jagan & Chandra babu some tv shows them in prime time 9 news 99 tv 10 TV
Sakshi is NOT BIASED THEY ALSO SAID AGAINST JAGAN MANY TIMES.
The real successful person 🙏🙏
Good to see justice Chandru sir interview ..thanq to sakshi for this interview
Super👌👌🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅
Good to see that Chandru sir is here giving his views on 3 capitals issue yesterday at Vijayawada.
Constitution says justice for all. But here even State Govt of A P is unable to get Justice in the High Court of A. P. It is very pity.
Salute ! With lots of respect.👏👏👏👏
sir,huge respect .love from andhra👍🤩
సార్ మీరు సూపర్ 👌👌
I came to know very late about this movie and yesterday night I watched this movie and could`nt come of the trance and i really wonder and admire how come this person be so great
CHANDRU SIR IS ONE OF THE GREAT PERSONS IN INDIA.
U r the awesome n ur immortal person sir
Well said sir good bless you sir
🙏 sir
Nice interview and good anchoring!!!
Excellent interview , justice Chandru well said. People like chandru should come out openly to save the democrasy in India.
Super sir ❤❤❤❤❤❤
Hats off
Super sir
Super Sir Chandru Sir Jai Chandru Sir Super Movie Sir Very Thanks Chandru Sir Super Sir Jai Chandru Sir
Good person
Love you sir
Superb ❤️
పాపం ఎంతో ప్రేమో జగనన్న పైన.
great sir
Great words comes from the Great people only.
Excellent chandru sir, excellent interview madam.
Hats off you sir
Jai chandru sir ✊✊
Sir you are great person
Chandru sir 👍
The greatness of sakshi tv
Salute to you sir, Jai Bhim
Great men is great job💯sir
👌👌
Tq sir
Nice conversation
His voice is, and views are important,
His valuable opinions on judicial system, as judicial pioneer, like dr B R AMBEDKAR, WE THE PEOPLE INDIA HAVE TO UNDERSTAND, AND FULFILL HIS INTRESTS TO PROTECT THE ESSENCE OF JUDICIAL SYSTEM TO FALLOW CONSTITUTION OF INDIA
Sir what you said in AP was 100% right.
Super sir meeku paadaapi vndanam
@@kodamalabuggaiah4732 Thank you.
Sir miku padhavivandanam sir
JaiBhim Pride of Indian cinema
Sir, you’re very great person and very kind to the poor people
Super Speech Sir Jai Bhim
Jai Bhim sir ✊✊✊
Great sir
Namaste sir.
Great judge
ఈ interview swapna గారు చెస్తే బాగుండేది... ఇంకా చాల విషయాలు బయటకి వచ్చేవి.......
యాంకర్ ఎవరైనా మేనేజ్మెంట్ ఇచ్చే ప్రశ్నలు అడుగుతారు అని అనుకుంటున్నా
Salute chandru sir🎉
🙏🙏🙏🙏🙏 sir
Hats of you sirrrrrr
Salute Chandru sir ...
Very good person.
Living god justice chandru garu
గ్రేట్ పర్సన్ జస్టిస్ చంద్రు 🙏🙏🙏
Great personality salute sir
.......న్యాయముత్యం .......
Only tamil hero's can perform any character in movies
Good sir
respect sir
Hats off to justice chandrudu garu golden points to tell the people and anchor is also asking good questions thanks to sakshi tv and anchor is good plz continue the sakshi tv
How to meet chandru sir
Ap high court very urgently needs you type of advocates.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍
Really gem person
భ్రష్టుపట్టిన న్యాయవ్యవస్థ కొంతైనా సరిదిద్దబడాలంటే జస్టిస్ చంద్రు లాంటి వారు ఎంతో అవసరం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో.. ఏపీ హైకోర్ట్ లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జస్టిజ్ చంద్రూ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోంది..
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోంది..
ఏపీ ప్రభుత్వం శత్రువులు, రాజకీయ ప్రత్యర్ధులతో కాదు.. స్వయానా న్యాయ వ్యవస్థతోనే యుద్దం చేస్తోంది
అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తే.. హైకోర్టు స్టే ఇచ్చింది
ఇప్పుడు కోర్టు న్యాయం చేయాల్సింది పోయి.. ఏదో చేయడానికి ప్రయత్నిస్తోంది!!
సోషల్ మీడియాలో జడ్జిల పై వచ్చిన ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది..
ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయించి సిబిఐకి అప్పగించింది..
నలుగురిని అరెస్టు చేశారు.. మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నాం..
మనం ఎక్కడికి పోతున్నాం??..
ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చు
మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించింది
కానీ ఆంధ్రప్రదేశ్లో డివిజన్ బెంచ్ రేపు సమాధానం చెప్పకపోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూలింగ్ విధిస్తామని అంటారు!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకూడదు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు
కోర్టులే ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తాయి.. రెపొద్దున రాష్ట్రపతి పాలన విధిస్తాయి!!
ఇది నేను అనడం లేదు.. హైకోర్టు ఇచ్చిన జుడిషియల్ ఆర్డర్ లోనే ఉంది
ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ప్రవేశ పెట్టింది
దీని మీద కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు
దీనిపై స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేశారు
ఈ బెంచ్ లో ఇద్దరు జడ్జిలకు అమరావతిలో భూములు కేటాయించారు.. వారిని తప్పించమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది..
కానీ కోర్టు వినలేదు
కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది
చివరికి ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే ఇలాంటి జడ్జిలు న్యాయవ్యవస్థలో ఉన్నంత కాలము మనకు న్యాయం జరగదు.. ఆ పలానా XYZ జడ్జిలు రిటైర్ అయ్యే అంతవరకు మరలా బిల్లు పెట్టకూడదని భావించింది!!
ఇలాంటి న్యాయమూర్తులు ప్రజల యొక్క మానవ హక్కుల్ని ఎలా కాపాడగలరు??..
- జస్టిజ్ చంద్రూ, తమిళనాడు హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి..
(జస్టిజ్ చంద్రూ ఇటీవల సూర్య కధానాయకుడిగా వచ్చిన జై భీమ్ సినిమా కధ కు స్పూర్తినిచ్చిన న్యాయమూర్తి.. అంతేకాక తన వృత్తి జీవితంలో ఎంతో మంది పేద వారి తరుపున నిలబడి.. ఉచితంగా వారి కేసులు వాదించిన న్యాయవాది)
పీకే గారి స్క్రిప్ట్ బాగుంది.....
ఈయనకి మానవ హక్కులు అంటే అమరావతి /రాజధాని / భూములు / కోర్టుతీర్పులు ఇవేనా / ప్రశ్నంచిన వారిని పిచ్చాసుపత్రిలో పెట్టటం /కొట్టటం / sc /st ల మీదే st, sc కేసులు పెట్టటం కాదన్నమాట, వాటి గురించి మాటాడకుండా నోట్లో ఏం పెట్టుకున్నారు సదరు చుండ్రు గారు....
jai Bheem ✊✊
Jai Bheem, sir
Anchor English proficiency is good... 👍👍👍
INDIA REQUIRES JUDGES LIKE JUSTICE CHANDRU AND REQUEST JUDGES TO WORK HONESTLY AND SINCERELY WITHOUT FEAR OR FAVOUR ACCORDING TO CONTITUTION OF INDIA.PUBLIC INTEREST OR PERSONAL INTEREST ARE DIFFERENT.
I request d
Sakshi to provide telugu translation scroll
Jai bheem... Sir
🙏🙏🙏🙏