ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Sunday Anantapur Bulls Market Videos 2014 // Anantapur Cows, Buffalos Market Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • @sivaa2zcreations #sivaa2zcreations
    అందరికీ వందనాలు 🙏🙏🙏🙏.....
    ___________________________&__"_____
    ఈరోజు అనగా ప్రతి వారం లొ జరిగినటువంటి ఎద్దుల సంత కైతే వెళ్లడం జరిగింది🔥😎 .అందులో వచ్చినటువంటి ఏ రేట్ నుంచి నేటి వరకు వీడియో చేయడం జరిగింది 🤷🌝.మీరు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.🏇🏇 అదేవిధంగా పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టండి. చూస్తూనే ఉండండిి🌅🌅. మా శివ ఏటుజెడ్ ఛానల్ ను ప్రతి ఒక్కరు రైతులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయమైనా కూడా మీకు అందించడానికి అయితే నేను కృషి చేస్తాను☔☀️. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో చేయడానికి నేను ప్రయత్నిస్తానుు🌙🌍 .ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ ని చూసి ఉపయోగకరంగా ఉంది అని చెప్పడంతో నేను కూడా మీకు అనుగుణంగా చేయడానికి ప్రయత్నిస్తాను. 🐃🐑🐏అదేవిధంగా నా ఫోన్ నెంబర్ మీకు కావాలంటే నేరుగా నా వాట్సాప్ లింక్ కింద ఇస్తున్నాను .ఆ లింకును క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా మా వాట్సప్ కు వస్తారు. రైతుకు సంబంధించిన వాటిని ఖచ్చితంగా రూపంలోరైతుకు చూపించడానికి ప్రయత్నిస్తాను.🐃🐃sivaa2zcreations
    #yemmiganurcattilmarket
    ________________
    మా what's app link.........................
    _____________________________
    chat.whatsapp.com/KQHyblxjuDD...

ความคิดเห็น • 30

  • @narasimhanarasimhanrs1925
    @narasimhanarasimhanrs1925 หลายเดือนก่อน +4

    Tq shiva anna ప్రతి ఆదివారం Anantapur santha continue ga videos pettu

  • @VamshiKrishna-ls6di
    @VamshiKrishna-ls6di หลายเดือนก่อน

    Hi bro do anantapur cows videos

  • @veeraveeresh6871
    @veeraveeresh6871 หลายเดือนก่อน +1

    Sheep market bro 🐑🐏🐑

  • @shivaprasadreddy8099
    @shivaprasadreddy8099 หลายเดือนก่อน +1

    Big rates

  • @mpothannampothanna6608
    @mpothannampothanna6608 หลายเดือนก่อน +1

    Next week send cheyyi Anna

  • @user-zf5wz8dn6r
    @user-zf5wz8dn6r หลายเดือนก่อน

    సూపర్ 👍

  • @anilavula3622
    @anilavula3622 หลายเดือนก่อน

    Weekly continue chey bro video's

  • @sreeramulu9908
    @sreeramulu9908 หลายเดือนก่อน

    Nice...bro

  • @user-qv4vb6eu7c
    @user-qv4vb6eu7c หลายเดือนก่อน

    అప్పుడు అప్పుడు అనంతపురం మార్కెట్ లొ కూడా వీడియోస్ చేయండి అన్న

  • @byellagods9471
    @byellagods9471 หลายเดือนก่อน

    SuperAnna

  • @anilavula3622
    @anilavula3622 หลายเดือนก่อน

    Nice bro

  • @nanigadu56nanigadu82
    @nanigadu56nanigadu82 หลายเดือนก่อน

    Super

  • @sakenaresh1438
    @sakenaresh1438 หลายเดือนก่อน

    Nice chee videos anna

  • @gurumurthy8608
    @gurumurthy8608 หลายเดือนก่อน

    Very nice

  • @udaykumarj2527
    @udaykumarj2527 หลายเดือนก่อน

    Good👍

  • @user-cg7ei8nk9t
    @user-cg7ei8nk9t หลายเดือนก่อน

    Next week kuda chayade

  • @TaguturibabayyaTaguturibabayya
    @TaguturibabayyaTaguturibabayya หลายเดือนก่อน

    Low😊

  • @shivaprasadreddy8099
    @shivaprasadreddy8099 หลายเดือนก่อน

    Hello anna

  • @RoyalTheStar
    @RoyalTheStar หลายเดือนก่อน +1

    2024 ఇక నుంచి రైతు పంటలు రైతులే అమ్ముకోవచ్చు దీని కొరకు ప్రత్యేకంగా రైతు యార్దు లు ఆంధ్ర ప్రదేశ్ లో కట్టిస్తున్నాను .ఇదే ఈ రాజ మహాశయా రాజ శాసనం 👑🗡️🕉️

  • @vasamjohn7656
    @vasamjohn7656 หลายเดือนก่อน

    ఇంక ఎన్ని పాటలు చేస్తాయి

  • @ManuManohar-qt2jm
    @ManuManohar-qt2jm หลายเดือนก่อน

    Anna year chudu anna😂😂

  • @RoyalTheStar
    @RoyalTheStar หลายเดือนก่อน

    2024 రైతులు పంటలను నిలువ చేసుకొనే రైతు గోడౌన్ లను ఈ రైతు యార్డులు లకు అనుసంధానం చేసి కట్టిస్తాను ఇదే ఈ రాజ మహాశయా రాజ శాసనం 👑🗡️🕉️

  • @vasamjohn7656
    @vasamjohn7656 หลายเดือนก่อน

    జత 60,80వేయిలలో దొరికేవి చూడు అన్న

  • @bchinnaranga563
    @bchinnaranga563 หลายเดือนก่อน

    Chinna raithulaku kuda saripoea rate lo chudu anna

  • @TaguturibabayyaTaguturibabayya
    @TaguturibabayyaTaguturibabayya หลายเดือนก่อน

    Lowpraes

  • @RoyalTheStar
    @RoyalTheStar หลายเดือนก่อน

    2024 రైతు మార్కెట్ లు(పశువుల సంత) ,రైతు యార్దు లు(పంటలు అమ్ముకొనే సంత),రైతు కూరగాయల,మాంసాహార సంత (రైతు పంటలు అన్ని అమ్ముకోవచ్చు రైతులే అమ్ముకోవచ్చు)ఇవి 3 ఆంధ్ర రైతులకు ఇస్తున్నాను ఇదే ఈ రాజ మహాశయా రాజ శాసనం 👑🗡️🕉️

  • @RoyalTheStar
    @RoyalTheStar หลายเดือนก่อน +2

    గో డెన్ లాకర్ system వల్ల ప్రతి రైతు కి ఒక గో డెన్ లాకర్ కీ ఇవ్వటం జరుగుతుంది . ఏ రైతు పంట తన యొక్క గో డ న్ లో పంట నిలువ చేసుకొని లాకర్ కి తో 🔐 చేసుకో వచ్చు .దీనికి 3 నెలల కాల పరిమితి మాత్రమే వర్తిస్తుంది ఈ 3 నెల లో రైతు కచ్చితంగా తన పంట అమ్ముకోవాలి లేకపోతే లాకర్ సిస్టమ్ రూల్స్ ప్రకారం రైతు తన పంట నీ తన ఇంట్లో నే నిలువ చేసుకోవాలి సీ వస్తుంది 😂👑🗡️🕉️