భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన మోడీ సర్కార్ | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన మోడీ సర్కార్ | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 76

  • @AndemHarishwarReddy
    @AndemHarishwarReddy 7 หลายเดือนก่อน +11

    Kotha kotha Indian mobile companys raavali. Vere deshala mobile phones vadadhhu

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 7 หลายเดือนก่อน +6

    యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే మోడీ నాయకత్వం లోని బిజేపీ పార్టీని ఆధరించ్చని రాష్ట్రాలకు ఎలాంటి కంపనీలుగాని ఉద్యోగ అవకాశాలు గానీ కల్పించకుండా చేయడమే న్యాయం .😂ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ల పార్టీలే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదే న్యాయం అప్పుడే ఓటర్లకు బుద్ధి వచ్చేది 😭😭😭🇮🇳

    • @sureshmanukonda6180
      @sureshmanukonda6180 7 หลายเดือนก่อน +1

      100% Correct

    • @kunapureddykumaraswamy8847
      @kunapureddykumaraswamy8847 7 หลายเดือนก่อน +1

      Babu state govt industries policy batti companies vosthai . Ap lo company pettalsnte paristite ela undo chudu . Industry pettalani commission ivvali

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 7 หลายเดือนก่อน

      @@kunapureddykumaraswamy8847 బిజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలు ఎలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రాలను డెవలప్ చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము తలిదండ్రులు కష్టపడి చదివించింది చదువుకు తగ్గ ఉద్యోగాలు వాళ్ల బిడ్డలకు రావాలని దానికి అనుగుణంగా వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన పార్టీ నాయకులు చేస్తారనే ఆశ కానీ మనం కుటుంబపాలన చేసే ప్రాంతీయ పార్టీలనే గెలిపిస్తున్నాము వాళ్లు ఎలా జిమ్మిక్కులు చేసి ఎలా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అది మనం చూస్తూ కూడా మారని మన జీవితాలకు ఎవ్వరినీ నిందించి ప్రయోజనం వుండదు మన కర్మ ఇంతే అని బాధపడడం తప్ప 😭

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 7 หลายเดือนก่อน

    రెడ్ కార్పెట్ అనొద్దు కాషాయ కార్పెట్ అనండి ప్లీజ్ మోడీ గ్రూప్ ప్లీజ్

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +12

    Vision una nayakudu Modi sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

    • @krmmanikumar1171
      @krmmanikumar1171 7 หลายเดือนก่อน

      మోడీ vision మీకు ఏం నచ్చిందో చెప్పండి.
      ప్రపంచ పేదరికం సూచిలో మనది 132 ర్యాంక్. GDP లో 7.68 నుండి 5.47 కి పడిపోయాం.నిరుద్యోగం 2.20% నుండి 6.20% కి పెరిగింది మన ఎగుమతులు 17% నుండి 13% కి పడిపోయాయి.పరిశ్రమలు మూత
      రైతులు గోల, నిరుద్యోగులు గోల, పేద వాడు బ్రతకలేని దేశం గా మార్చిన గొప్ప విజన్ గల నాయకుడు మన ప్రధాని.

    • @RaoBonala
      @RaoBonala 7 หลายเดือนก่อน

      ​@@krmmanikumar1171మూసుకొని పోవయ్యా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడలేని మూర్ఖత్వం తెలుగు వారికే ఎక్కువ ఉన్నట్లుంది

    • @krmmanikumar1171
      @krmmanikumar1171 7 หลายเดือนก่อน

      @@RaoBonala మీరు ఏమీ చెప్పకుండా ఏదేదో చూడాలి అనడం బాగోలేదు. మీ దగ్గర ఏ డేటా లేదేమో,లేదా తెలుసు కోవడం ఇష్టం లేదా?? నేనిచ్చిన డేటా మీకు నచ్చడం లేదా?
      వాస్తవాలు చేదుగా ఉంటాయి సార్.

    • @RaoBonala
      @RaoBonala 7 หลายเดือนก่อน

      @@krmmanikumar1171 బాగుందయ్యా మీరు చెప్పిన దానికి మాత్రం ఏ రకమైన నిరూపణ ఉందో ఆ వాస్తవాలు చూపించండి

    • @ravishankar35333
      @ravishankar35333 7 หลายเดือนก่อน +1

      Except India all countries are suffering from recession MODI MADE INDIA A STABLE AND STRONG COUNTY IN THE WORLD.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +4

    Salute to Modi sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @dasarichiranjeevi830
    @dasarichiranjeevi830 7 หลายเดือนก่อน +5

    Next చైనా ని అంతం చేయాలి
    మోదీ 3.0 కావాలి

    • @Barfi-m2l
      @Barfi-m2l 7 หลายเดือนก่อน

      Ya😊😊😊😊😊

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +3

    Jai Ho Maken india Power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +2

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @VenktaratnamN-dn1sn
    @VenktaratnamN-dn1sn 7 หลายเดือนก่อน +2

    ఈ చిన్న చిప్ లేకుంటే మన చేతికి పెద్ద చిప్ప వస్తది.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 7 หลายเดือนก่อน +2

    1969 లోనే చాలా చిన్న దేశాలు ఇండోనేసియా, మలేసియా, జపాన్, కొరియా, తైవాన్ మొదలైనవి ఈ చిప్ ల తయారీలో చాలా ముందున్నారు. మన దేశ ప్రభుత్వానికి అప్పట్లో దూరదృష్టి కాదుకదా అసలే దృష్టీ లేక అటు వైపు చూడనే లేదు.

    • @krmmanikumar1171
      @krmmanikumar1171 7 หลายเดือนก่อน

      ఈ చిప్ ల తో పేదవాడి కడుపు నింపడు మోడీ, అంబానీ అదాని ల కోసమే అని తెలుసుకోండి. రష్యా నుండి ఆయిల్ చీప్ గా ప్రజల డబ్బుతో కొని రిలయన్స్ కి అమ్మాడు, మోడీ, రిలయన్స్ వాళ్ళు కోట్లు సంపాదించుకొన్నారు . పేద, మధ్యతరగతి వాళ్లకు ఒరిగింది ఏమీ లేదని తెలుసుకోండి.

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 7 หลายเดือนก่อน

      అంటే అప్పుడు మన దేశంలో సోషలిస్ట్ భావజాలం గల దేశం బ్రో .......

  • @sanaidu1965
    @sanaidu1965 7 หลายเดือนก่อน

    న్ చంద్రశేఖరన్ Jayaho

  • @chandrasekhar5794
    @chandrasekhar5794 7 หลายเดือนก่อน +1

    Jai bharat.

  • @ramanamasapeta4365
    @ramanamasapeta4365 7 หลายเดือนก่อน +1

    ప్రపంచమే చిప్ మీద నడుస్తోంది,,,, రాబోయె రోజుల్లో ఫ్లైయింగ్ బోట్స్(డ్రోన్స్) ను నిర్దేశించేవి ఈ రంగాన్ని శాసించేవి చిప్ లే...చాలా ఆలస్యంగా అయిన ఇండియా మేల్కొన్నది

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +1

    That's New India Modi government sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 7 หลายเดือนก่อน +2

    Good news ❤❤❤❤❤

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 7 หลายเดือนก่อน

    భారత్ లో సుస్థిరమైన ప్రజాస్వామ్య, అవినీతి లేని ప్రభుత్వం రావాలంటే కఠినమైన మార్పులు అవసరం. శ్రీ మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం.ఆంగ్లయులు వెళ్ళిపోయినా వారి ఉన్న ప్రభుత్వాన్ని, ప్రజలను కొంత మంది తాము నెరవేర్చలేని వాగ్దానాలలో ప్రజలలో ఆశలు కల్పించి, రకరకాల వంచిస్తున్నారు. ప్రధానంగా,కుల, మత, వర్గ విభేదలు పెంచి పబ్బ్బమ్ గడుపుతున్నారు. విశిష్ట నాయకత్వం ప్రతిభ ఉన్నవారు ప్రజలను చైతన్య వంతులను చేసి ప్రపంచంలోనే అగ్ర మార్గంలో నడవడానికి తోడ్పాడాలి. సేవ చేయడానికి అధికారం అవసరం లేదు.

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 7 หลายเดือนก่อน +2

    సౌతులో కూడా ఒకటి పెట్టాలి బాగుంటది

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 7 หลายเดือนก่อน +1

      సౌత్ లో ఇండస్ట్రీస్ పెట్టాలంటే మనం బిజేపీ పార్టీని గెలిపిస్తేనేగా మనం ఎవరికి ఓట్లు వేస్థామో వాళ్ళని అడగడమే 😭

    • @kumudavalli4281
      @kumudavalli4281 7 หลายเดือนก่อน

      Prakatinchina railwayjone ke inthavaraku sthlam ketayinchaledu mana prabhuthvam ika kotha parisramalu ekkada pedatharu

  • @suneelkumardaravath7307
    @suneelkumardaravath7307 7 หลายเดือนก่อน

    Jai jai Bharath 💪

  • @rameshbugatha682
    @rameshbugatha682 7 หลายเดือนก่อน +1

    Maku lays chips vadu maku sachivalayam volunteer jobs challu nenu mba chesa 😅

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 7 หลายเดือนก่อน +1

    kaagala karyam gandharvulu tirchinatlu ga manchi paristitulu yerpaditey six years lopu gaaney adhika mincha vachhu. good news hm TV thanks

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 7 หลายเดือนก่อน +1

    జై మోడీ

  • @gbalijepalli
    @gbalijepalli 7 หลายเดือนก่อน +1

    Today while Bharat is forwarding with international making of electronics Chips etc, this China became cheap in all angles even to supply or producing Chips. 2. In the interest of safety, security of the nation It will be better to establish this type of factories around the country instead of locating all at one place. Please say every body Jai Hindu. God bless you all.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 หลายเดือนก่อน +2

    Vote for BJP

  • @princeimitationjewellery1301
    @princeimitationjewellery1301 7 หลายเดือนก่อน

    Jai Modi

  • @pratapreddyperam8603
    @pratapreddyperam8603 7 หลายเดือนก่อน

    TATA be like ---- don't worry Our people's I'm here

  • @krazygamer4441
    @krazygamer4441 7 หลายเดือนก่อน

    Jai Ho modi

  • @bnani8464
    @bnani8464 7 หลายเดือนก่อน

    Jai modiji jai bjp

  • @EnthusiasticDesk-gs6dh
    @EnthusiasticDesk-gs6dh 3 หลายเดือนก่อน

    Bagundi joke😂😂😂

  • @GuddetiNagateja-f2b
    @GuddetiNagateja-f2b 7 หลายเดือนก่อน

    Anna modi software medha interest chparuu software devalovap chaiisebdhi rajiii gandhii

  • @sudhakarreddylekkala2449
    @sudhakarreddylekkala2449 7 หลายเดือนก่อน

    First chip nu sampaadinchu

    • @KiranRsuri
      @KiranRsuri 7 หลายเดือนก่อน

      😂😂😂

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 7 หลายเดือนก่อน

    aavaginjanta saanukula vadamunna adi Sri Rama rakxa avutundi. negatives tho intha Kalam kaalakxepam chesamu ippudu positive ga spandiddam

  • @pulaparthisaikumar3238
    @pulaparthisaikumar3238 7 หลายเดือนก่อน

    To accomplish the PM should not be married or should be an 😅

  • @rakesh_love_1
    @rakesh_love_1 7 หลายเดือนก่อน +1

    Fake news🤬🤬🤬😡😡

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 7 หลายเดือนก่อน

    మీడియా ప్రతినిధులు దేశ భక్తులు సెమీ కండక్టర్ ఉద్యోగానికి కావాల్సిన చదువుకు సంబంధించిన వారు ఏమిచదువుకోవలో ప్రచారం చేయండి ప్లీజ్

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 7 หลายเดือนก่อน +1

    మీరు ఏ వార్తచెప్పినా అది మోడీ గొప్పకోసమే చెప్తారా?
    నిరుద్యోగం పెరగడం రైతులు ఉద్యమం,పేదరికం, మతఘర్షణాలు.. ఇవికూడా మోడీ గొప్పతనమే అని చెప్పగలరా??
    మీది కూడా మోడీ భజనల మీడియా అనిపిస్తుంది

    • @speedydrive7691
      @speedydrive7691 7 หลายเดือนก่อน

      ANNA, IDI MODI KOSAM pani chese CHAMCHA channel

    • @hramu629
      @hramu629 7 หลายเดือนก่อน +1

      మోడీ కి అమ్ముడుపోయాయని తెలుసుకోండి

    • @grandhirohith5878
      @grandhirohith5878 7 หลายเดือนก่อน

      Yes

    • @Ram16250
      @Ram16250 7 หลายเดือนก่อน +1

      నిరుద్యోగ సమస్య అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలకే తప్పడం ఫ్రాన్స్ లాంటి దేశాలకే రైతులు కష్టాలు తప్పలేదు,మతగర్షన అంటున్నారు అసల్లు ఏటువంటి ఘర్షణలు లేని ఒక్క దేశం పేరు చెప్పండి 😂😂

    • @krmmanikumar1171
      @krmmanikumar1171 7 หลายเดือนก่อน

      @@Ram16250 నాయకులే పోలీస్ వాళ్ళను నోరుమూసుకోమని చెప్పి, పోలీస్ వాళ్ళ సమక్షంలో నే గుజరాత్ మణిపూర్ అల్లర్లు లాంటివి ఏ దేశంలో జరిగాయో చెప్పండి.మనది వ్యవసాయ దేశం, పశ్చిమ దేశాలు అమెరికా లు పారిశ్రామిక దేశాలు. మన నాయకులు మన రైతుల్ని ఏమి ఆదు కుంటున్నారు?
      పుల్వామా లో సాయుధ దళాల మరణాహోమానికి మన నాయకులే కారణం కాదా? సాక్షాతూ ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పలేదా? మన తండ్రి అలా మరణిస్తే ఆ బాధ మనకు తెలిసేది, ఆ పిల్లలు భార్య ఏమి కావాలి? గొప్పలు చెప్పు కోవద్దు వాస్తవం మాట్లాడి దేశాన్ని మీలాంటి వాళ్ళు సరి చేసి పుణ్యం కట్టుకోండి. మతాలు అన్నం పెట్టవు

  • @sudhakarreddylekkala2449
    @sudhakarreddylekkala2449 7 หลายเดือนก่อน

    Antaa bogus

    • @KiranRsuri
      @KiranRsuri 7 หลายเดือนก่อน +2

      Nevu first nation news chudu bro truvata ne desition chspu

    • @ravishankar35333
      @ravishankar35333 7 หลายเดือนก่อน

      Cancelation of Article 370 is bogus, building new Parliament is bogus, building new highways bogus.

  • @sudhakarreddylekkala2449
    @sudhakarreddylekkala2449 7 หลายเดือนก่อน

    Modi bogus

    • @yesubabu1504
      @yesubabu1504 7 หลายเดือนก่อน

      జగన్ గాడు పెద్ద బోగస్ ,

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 7 หลายเดือนก่อน +1

      In which way