Manasantha Nuvve Best Scenes: 4th July 2024 Episode Highlights |Watch Full Episode on ETV Win |ETV
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
- #shatamanambhavati #etvserial #teluguserial #etvwin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - บันเทิง
సాగదీయకుండా ఎండు చేస్తే బాగుంటుంది ఒక కథలాగా ఉంటుంది
🎉
aesh daledaram porambok
Enkenni rojulu edipistavu director aa sindhu ni, enni glycerine bottles vadataaru😂
Back bone leyni character daridram gaa undie
Doctor kooda nijam cheppadu,ade story
Pelli pustakam lo nundi sakshi....srivalli nundi bharat vaccharu
Shakshalu anduku dna test chapistha saripotundi kada
Sindhu hairstyle bagoledhu
Good bye serial inka ee serial chusthunte 🤮 vasthundi
సిరియల్ నుండి చంద్రం గారి నీ సిరూయల్ తీసేయండి
Yes
నాకు అనిపించింది ఎప్పుడంటే తన మీద లేనిపోని నిందలు వేసి వాళ్ళ ఆస్తంతా కొట్టేసి తన కళ్ళ ముందే తన భార్యని చంప దెబ్బ కొట్టిన కూడా ఏమి చేయకుండా ఉన్నప్పుడు సీరియల్ బిగినింగ్ లో ప్రతి క్షణం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని అవమానిస్తున్న అప్పుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అందర్నీ అవమానాలు దిగంబరి చెప్పినప్పుడు ఇంకా అనిపిస్తుంది ప్రతి సీరియల్స్ కథలు చూడడం వల్ల ఇంట్లో ఉన్నాయి చాలక డిసప్పాయింట్ తప్ప ఆ శాంతి
డైరెక్టర్ గారు మీరు తీసిన రైటర్ రాసినవి మర్చిపోయినట్టున్నారు సింధు కడుపుతో ఉన్నప్పుడు అందర్నీ ఒక ఆట ఆడుకుంది కదా రకరకాలుగా చాలా ఇబ్బందులు పెట్టింది కుటుంబం నీ ఎస్ నీ కడుపు ఉందని చేయించుకుంటా అని కూడా చాలా సార్లు బెదిరించింది కదా ఆ తప్పులన్నీ చెప్పొచ్చు కదా ఇప్పుడు వాళ్ళ అత్త గురించి చాలా మంచిగా చెప్పింది లాయర్ తో అన్ని సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తంతా సింధు ఒక్క మాట వల్ల వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకోలేకపోయారు వాళ్ళ ఆస్తంతా కొట్టేసి మాటకి ఏం లేదని చెప్పి వాళ్ళ అత్త రోడ్డున పడేసి వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళకి ఏ పని ఏ జాబు చిక్కకుండా చేసింది తను పూజ చేసింది వాళ్ళు నాశనం అవ్వడానికి పందెము తనని విడగొట్టడానికి కదా సింధు కూడా తెలుసు కదా ఎస్ ని చంపాలని చూసింది వాళ్ళ మామ బావ అని వాళ్ల నాన్నకి నిరూపించిన కూడా ఎవరిని కూడా పోలీసులు పట్టించకుండా ఉదారంగా వదిలేసింది అంతా తన పెత్తనం చేతిలోనే ఉంది కదా వాళ్ళ నాన్న కూడా తన మాటే విన్నప్పుడు వాళ్లు ఎస్ చావు కోరుకుంటున్నా కూడా పెళ్లి చేసుకున్న విషయం చెప్పలేదు చంపాలని చేసిన వాళ్ళని క్షమించిన అప్పుడు పెళ్లి విషయం చెప్తే ఎందుకు క్షమించడు పంతంతో ఐ లవ్ యు సింధు కి అసలు ప్రేమ లేదు తనని అడ్డు పెట్టే వాళ్ళు లేకపోయినా వాళ్లతో వెళ్ళదు సింధు ఏం పని చేసిన వాళ్ళ కుటుంబానికి అవమానాలు ఇబ్బందులు తను చేసే ప్రతి వాళ్ళ ఎస్ కి మనశ్శాంతి లేకుండా చేయటం అందరిలో తనని బ్యాడ్ చేయటం చేయని తప్పులకు క్షమాపణ చెప్పటం దమయంతి కఠినంగా మారడంలో తప్పేముంది తన భర్త ముందే వాళ్ళ అత్త తనని చంప దెబ్బ కొడితే చంద్ర ఏం చేయలేదు మళ్లీ తిరిగి కొట్ట పోతుంటే అప్పుడు అడ్డుకుంటుంది ఇలాంటివి చాలా తప్పులు చేసిన సింధు నే కరెక్ట్ అంటున్నారు సింధు నే మంచిదన్నారు సింధు తండ్రి పని తల్లి పని అక్క పని అన్ని తండ్రితో ప్రతిదీ అబద్ధమే తల్లితో అబద్ధమే వాళ్లకి ఏమీ తెలియదు అన్ని సింధు కే తెలుసు వాళ్ళ అక్క కి ఏం తెలియదు ఆ మనసులో అది కూడా ఏమి కే తెలుసు ఎలా అవుతుంది మీరు చూపించిన కథ ప్రకారమే తను ఏం చేసినా సింధుని కరెక్ట్ చెత్త రైటర్ సింధు కరెక్ట్ కాదు సీరియల్ పేరు సింధు అయితే సరిపోయేది
Ee lawyers ki asalu brain umdha ledha.. Evariki DNA gurinchi gurthu lekapoyina debate lo sindhu pillalu ani opukunaru kadha live lo direct ga mari aa video clip ni chupisthene saripothundhi ga endhuku ee musugulo guddhulaataa chuse valaki maakenti ee karma director sir