Maharashtra : రాజకీయ ముఖచిత్రం మారిపోయిందా.? కంచుకోట బారామతి కోల్పోయిన పవార్ | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 19

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 3 วันที่ผ่านมา +29

    వయసు ఎక్కువ అయ్యింది... అజిత్ పవర్ కి ప్రజలు పట్టం కట్టారు

  • @yonaakoandrayona8913
    @yonaakoandrayona8913 3 วันที่ผ่านมา +20

    కాంగ్రెస్ పార్టీ ని వెన్ను పోటు పొడిచి ఎమ్ సాధించాడు పవర్ గారు

  • @GURUUTIRUPATI
    @GURUUTIRUPATI 3 วันที่ผ่านมา +12

    శరద్ పవార్ శకం ముగిసింది ముసలాయన ఇంకేమి ఉంటాడు. టైమ్ ఐపోయింది

  • @rameshdonthi1867
    @rameshdonthi1867 3 วันที่ผ่านมา +8

    ముసలాయనకి rest ఇయాలి

  • @GURUUTIRUPATI
    @GURUUTIRUPATI 3 วันที่ผ่านมา +6

    చివరి దశలో గోర ప్రభావo శరద్ పవార్ కి.

  • @GURUUTIRUPATI
    @GURUUTIRUPATI 3 วันที่ผ่านมา +4

    బాబాయ్ దెబ్బ కొట్టినాడు

  • @muthyamjumbera1992
    @muthyamjumbera1992 3 วันที่ผ่านมา +2

    ఇంకా పొలిటికల్ ఫ్యూచర్ ఉందా శరద్ పవార్ కు.

  • @PuliNaresh-be4gw
    @PuliNaresh-be4gw 3 วันที่ผ่านมา +1

    ఇంకా టైం ఉన్నది

  • @shashidarreddy1
    @shashidarreddy1 3 วันที่ผ่านมา +2

    Waste fellow sharad Pawar. He is reason for congress lost in Maharashtra. Such a fellows congress still encouraging.

  • @josyulaannapurna7840
    @josyulaannapurna7840 14 ชั่วโมงที่ผ่านมา

    Jai bharat, jai bjp, Bjp strong is india strong

  • @nimmadagovindarajulu143
    @nimmadagovindarajulu143 3 วันที่ผ่านมา +2

    Thagedey ledu jai jagan mama garu gemili antey ney babu gariki gudulo guduthu ayi

  • @mdhussain9429
    @mdhussain9429 3 วันที่ผ่านมา +5

    E V M మయ

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 วันที่ผ่านมา +3

    *🇮🇳 మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ అలయన్స్ పార్టీల ఓటమికి కారణం రాజ్యాంగం పట్టుకొని ఆ రాజ్యంగ నిర్మాత సమాజాన్ని ప్రకాష్ అంబేద్కర్ గారి VBA పార్టీ నీ కలుపకపోవడం ఇంత ఘోరవైఫల్యానికి కారణం. కనుక ఇప్పటికైనా మారండి కులమతాల పిచ్చితో ఉన్నవాళ్లకు సమాధానం చెప్పాలంటే అందరికి గౌరవం ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలి. రాజ్యంగ రక్షణ జరగాలంటే కూడా అదే చెయ్యాలి. దేశంలో మనుషుల మధ్య అంతర్లీనంగా BJP కులమత భేధాలను పెంచి పోషిస్తున్న పార్టీ అది సేన RSS మాత్రమే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్☝️*

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 3 วันที่ผ่านมา +6

    Congress ni namme vallandari paristhi ade.....Gandhi family chethilo party vunnannallu...Modi will win even in wheel chair or in ventilator