అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తప్పక తెలుసుకోవలసిన విషయాలు Sri Rama Garikapati Full Speech
ฝัง
- เผยแพร่เมื่อ 20 ม.ค. 2024
- 🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' TH-cam channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱TH-cam: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #mahabharatha #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
గురువు గారికి నమస్కారములు! మన తెలుగు అష్టావధానం అనే కల ద్వారా మన తెలుగు వారు సాఫ్ట్‌వేర్‌లో మరియూ ఇతర రంగాలలో మేటిగా ఉన్నారు. మీలాంటి వారు ఆ విజ్ఞానాన్ని తృష్ణ వున్న వారికి బోధించాలి అని ప్రాధేయపడుతున్నాను. మేరు చెపుంటే AA ఆదియోగి చెప్పినట్టు ఉంటుంది.
జై శ్రీ రామ్ రాముడి పదహారు గుణాలను మంచి ఉప పమానాలతో చక్కగా ప్రవచించారు. గురువు గారికి ప్రణామాలు ధన్య వాదాలు వారికినాయొక పాధాభి వందనాలు. 🎉🎉
రామరాజ్యంలో ఉన్నట్లు బ్రాంతి కలిగించిన ఆధ్యాత్మిక నవ భారత నిర్మాత శ్రీ గరికిపాటి వారికి శతకోటి నమస్కారములు
మీ ప్రవచనాలు వింటే నా జన్మ ధన్యం అవుతుంది మీరు మహను భావులు
మీ నిజాయితీకి, నిర్భీతికి, నిగర్వానికి, హృదయ పూర్వక పాదాభి వందనాలు స్వామి
Guruvu garu, పేరురులో oka brahmin thalli, కుమారుడిని paster training pamparu, ayanaku ippudu 60 years vuntayi, ayana pasterga churches naduputhu sampadistunnaru. English and telugulo prayer chestu... Vuntaru.
ప్రవచన కిరీటి❤❤
బ్రహ్మశ్రీ గారి సమకాలీయునిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను……A highly knowledgeable and great personality…..🙏🙏🙏🪴💐🪴💐
Guruvu garu. Meeku Ayodhya ku ahvanam andindi ante maa adrushtam. memandaram kuuda mee kallatho mee kavithalatho mee pravachanalatho aa Ayodhya ramuni darshinchukogalamu. America nunchi mee sishyuralu. Jay Shri Ram.
Satakoti namaskaramulu guruvu garu
You and Chaganti are jewels of Telugu community .
నమస్కారము గురువుగారు
జై శ్రీ రామ్ గురు గారు మీ ధైర్యానికి నా తల వంచి నమస్కరిస్తున్నాను హర్ హర్ మహాదేవ్. హింధవధర్మం వర్ధిల్లుగాక
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మీరు రాజకీయాలకతీతంగా బావ ప్రయాణం చేసే వ్యక్తిగా భావించడం ఉన్నది మా ప్రధాన బాధ్యత. వాస్తవానికి శ్రీరామచంద్రుడు పుట్టింది ఎక్కడ అయోధ్యలో అయోధ్యలో నా వేరొక ప్రదేశం లోన తెలియజేయవలసిన బాధ్యత మీపై ఉంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నా యొక్క విన్నపం.
Namskaram Gurg. Super Analysis.
Guruvugarkisatakotidandalu.jaisreeram
Adbhuta pravachanam Sir❤❤❤❤❤
ప్రవచన కిరీటి , ధారణ బ్రహ్మ రాక్షస బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికి పాదపద్మములకు నమస్కారములు.
Garikapaatigaariki Vandhanaalu 🙏🙏
శ్రీ రామ జయ రామ జయ జయరామ
Mee pravachanalu vee nakunda aa roju padu🎉koledu meere . Ma devudu
Meeru reality lo jeevinchi maku alane jeevinchMani cheputaru sir anduke meerante chala respect sir
జై శ్రీ రామ్ నమస్కారం గురువుగారు 🙏🙏
Jai sreeram
Guruvu gaariki namaskaram
Jai Sree Ram. Gurugaru ki hridayapoorva dhanyavadalu 🙏🏾🙏🏾🙏🏾🌸
Guruvugaru aa Sitaramuli meeku nindu noorellu prasadinchalani koru kuntunnanu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
వ్యవస్థ అస్తవ్యస్తం కావడం కొందరి రాజకీయ నాయకుల
నోటి దురుసు వల్ల
భాషకు నేనే బాసు నని
భాషను అభాసు పాలు చేసే
దుర్భాష అనే సెంట్ కీచకీయ రాచకీయ నాటకీయ వాసన
వల్ల మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ........
............
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
Adbhutam
Guruvu gariki namaskaramulu jai sriram sri rama jaya rama jayajaya rama 🙏🙏🙏
Jai shree ram jai shree krishna Hari ram
😊😮😢🎉❤
జై శ్రీ రామ్ శ్రీ గురుభ్యోనమః
Sree Ramudu Na Ramudu ❤
GURUVU GAARIKI NAMASKARAM🙏🙏🙏🙏🙏
Chaala baaga chepparu guruvu garu
Jai Sriram
Meeru god father sir
గురువు గారికి ప్రణామములు
Guruvugariki danyavadalu
Jai Shree Ram 🙏🙏🙏🙏🙏
ఓం.ఓం.ఓం. జే శ్రీరామ్.
Very good
Jai sri ram
జై గురుదేవ్ 🚩🙏
జై శ్రీ రామ్ 🚩🙏🛕🛕🛕
జై హింద్ 🇮🇳
Jai Shree Ram
Guru u guru me paadamulaku namaskaramulu 🙏🙏🙏🇮🇳
జై శ్రీ రామ్ ❤❤
Jai sriram
🙏🌺 ।। జై శ్రీ రామ్ ।। 🌺🙏
Sri Gurubhyonamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai sriram
Me daggara 5years chadivinamduku chala proud ga feel avutunnanu sir🙏🙏
Jai Sri Ram
Jai sriram 🎉🎉🎉🎉🎉👏👏👏👏👏
Namaskaramandi
జై శ్రీ రామ్ గురువు గారు
Jai gurudeva datta
If people can follow at least 20% of what he says, this place will be a better place to live.
Sree rama🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
గురువుగారు 43:16 మీరు నిజమయిన నిఖార్సయిన రాజకీయ విమర్శకులు
JAI SRI RAM JAYA JAYA SRIRAM
Jai Shree Ram Jai Jai Shree Ram ❤❤❤🎉🎉🎉
Namaskaramguruvugaru.
Jai shree ram ram
Jai SRIRAM
Jai shree Ram
G.N.. garu. Mahasahsraavadhaani.
Navayuga saamajika Viplavakaarulu, Atmabodhakulu
Water 3liters /day drinking valana
Unna Tejassulu Thagguthaayi.
Yogam...Pramaanam. namaste
JaiSREERam
గురువు గారు కి నమస్కారం
Guruvu garki namaskaramulu sadesamu ledu meeru Saraswathi puthruvulu mee pravachanamulu adbuthamu. Pothula Raghavendrarao, Jai Shree Ram
Jai Sri Ram Guruvughaaru
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు
*నెహ్రూ* దీనిని నిరూపించారు.
ఒక పేదవాడు కూడా ప్రధాన మంత్రి కాగలడు
*లాల్ బహదూర్ శాస్త్రి జీ* దీనిని నిరూపించారు.
వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు
*మొరార్జీ దేశాయ్* దీనిని నిరూపించారు.
ఒక యువకుడు ప్రధాని కాగలడు
*రాజీవ్ గాంధీ* దీనిని నిరూపించారు.
ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు
ఇది *ఇందిరా గాంధీ* గారు నిరూపించారు.
నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు
*చరణ్ సింగ్* నిరూపించాడు.
రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు *V.P. సింగ్ గారు* నిరూపించాడు.
విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు
దీనిని *పి.వి.నరసింహారావు గారు* నిరూపించారు.
కవి ప్రధాని కాగలడు
*అటల్ బిహారీ వాజ్‌పేయి గారు* దీనిని నిరూపించారు.
ఎవరైనా ప్రధాని కావచ్చు
ఇది *HD దేవెగౌడ* గారు నిరూపించారు.
దేశానికి ప్రధాని అవసరం లేదు *డాక్టర్ మన్మోహన్ సింగ్* నిరూపించారు.
ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు
*సోనియా గాంధీ* దీనిని నిరూపించారు.
*కానీ ఒక టీ అమ్మేవాడు కూడా ప్రధానమంత్రి కాగలడు* మరియు *వీరందరి కంటే మెరుగైన పని చేయగలడు* మరియు *భరతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు* అని *నరేంద్ర మోదీ జీ* నిరూపించారు.
ఈ రోజు ప్రపంచం లోని కొన్ని దేశాలు, మన దేశం లో ఉన్న చాలా మంది ఒక వ్యక్తిని గద్దె దించడానికి కుయుక్తులు పన్నడం లో నిమగ్నమై ఉన్నారు.
*కొంచెం ఆలోచించు...*
*అమెరికా, చైనా లాంటి దేశాల మెడలు వంచగలిగే మొనగాడు, గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బల్లెం లా ఉండే పాకిస్థాన్ ను ఈ రోజు ఆకలి కేకలతో అలమటిస్తూ అడక్కుతినే స్థాయికి దిగజార్చిన మొనగాడు మోడీ*
కాబట్టి, మిత్రులారా అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దగలడు!
*"మన దేశానికి మోడీ అవసరం"*
"నేను ఉచితంగా ఆహారం ఇస్తాను" - *రాహుల్ గాంధీ*
"నేను ఉచితంగా నీరు ఇస్తాను" - *కేజ్రీవాల్*
*"నేను ఉచితంగా భోజనం ఇవ్వను, నేను నీరు కూడా ఉచితంగా ఇవ్వను నేను చాలా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనుకుంటున్నాను, భారతదేశంలోని యువతను క్రియాశీలురు గా చేస్తాను, తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ స్వశక్తి తో కడుపు నింపుకుంటారు మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలరు" - నరేంద్ర మోదీ*
*సమస్య కేజ్రీవాల్లోనో, రాహుల్ లోనో లేదు, ఉచిత సామాగ్రి లభిస్తే లాడెన్‌కు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ ప్రజలలో ఉంది.*
*మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపండి. త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది.*
*జస్ట్...కొంచెం ఫార్వర్డ్ చేయండి.. దీనికి 2-3 సెకన్లు మాత్రమే పడుతుంది...*
*జై హింద్....జై భారత్*
🇮🇳
Excellent sir
hmmm., ఇదంతా సొంతం ఔనో కాదో తెలియదు. సరి చూడాల్సిన అంశాలు ఉన్నాయి !
మొత్తానికి రామ భక్తులు అనేకులు సరైన దారిని తప్పుతున్నట్లు అనిపిస్తోంది :(
Super andi chala Baga chepparu
🎉🎉🎉
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇంతకీ తమరికి ఆహ్వానం అందిందా గురువుగారు ఎదో మీ వెంట మేము కూడా😅😅😅
Yes he got the invitation. Check in the community of his channel
JAI SREE RAM
Feature AP CM kavaliii🎉🎉
జై శ్రీ రామ్ 🙏🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 19:10 ❤❤❤❤❤,
🙏🙏
Jai srirama
SUPEEEERRRRR
🙏🏻
🙏🏻🙏🏻🙏🏻
జై బోలో అయోధ్య శ్రీ సీతా రామ భక్త హనుమా శరణం శరణం ప్రపద్యే నమామ్యహం భాజామ్యహం
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥🙏🙏🙏
అయ్యా...గరికపాటి నరసింహారావు గారు 🙏🙏🙏 మీరు నెక్స్ట్ చెప్పే ప్రవచనాలలో కుర్చీ మడత పెట్టి ...అనే దిక్కుమాలిన మాట గురించి కొంచెం తెలియజేయండి ...
అది ఎదో పెద్ద గొప్ప విషయం ల చెప్పుకుంటున్నారు పిల్లలకు అలాంటి తెలియజేయడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం అయ్యా.....🙏🙏🙏🙏
জয় শ্ৰীৰাম।
❤❤❤❤❤❤
Jai garikapati Jai sriram Jai modiji Jai Bharat s Madhava Raju
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Jai Sri Rama🙏🙏🙏🙏
🙏🙏🙏
Jaisriram
జై శ్రీరామ్ ❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
🥰
❤
You Are My Lord Raama If You Follow And Protect Dharma.. Tat Tvam Asi
నమస్కారాలు గురువు గారు..,మన తెలుగు భాష ఎక్కడ నుండి పుట్టింది, తెలుగు అనే పేరు ఎలా వచ్చింది దీని గురించి ఉపన్యాసం ఇవ్వండి 🙏🙏🙏🙏🙏
గురువులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బట్ట మోనిక. మా గ్రామం వేటపాలెం. స్త్రీకి ఇచ్చే గౌరవం కారణంగా ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో, ప్రపంచానికి తెలిసే విధంగా ఒక వీడియో చేయవలసినదిగా ప్రార్థన.
❤
🙏🙏👏👏👏