Hyper Aadi TRP Stunt Performance | Sridevi Drama Company | 12th June 2022 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 7K

  • @badboykrishna9766
    @badboykrishna9766 2 ปีที่แล้ว +5512

    సూపర్ షో బ్రదర్... మీ TRP కోసమని. అడ్డమైన వేశాలన్నీ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే... జనాలు షో చూడడం మానేస్తారు... బీ కేర్ ఫుల్ guys.... జై సుధీర్ అన్న

  • @SOLOKINGLUCKY
    @SOLOKINGLUCKY 2 ปีที่แล้ว +2141

    మంచి బెస్ట్ షో ను వెస్ట్ షో గా మారుస్తున్నారు మికో ధండం 🙏

  • @siddhu5531
    @siddhu5531 2 ปีที่แล้ว +293

    సుధీర్ అన్న లేక పోవడం వల్లే ఇ వేషాలు అపండ్రా బాబు 😆😆😆😆😆😆

    • @praveenboggula4540
      @praveenboggula4540 2 ปีที่แล้ว +2

      Currect

    • @rayapumasthan1317
      @rayapumasthan1317 2 ปีที่แล้ว +2

      Yes..

    • @thulasisunny1951
      @thulasisunny1951 2 ปีที่แล้ว +2

      Vadu unahh show TRp Kantey Ivey yakuva undhi.. Nijam Lo brathakandi raa

    • @chinna2659
      @chinna2659 2 ปีที่แล้ว +1

      @@thulasisunny1951 poyi gdv okena

    • @rmaruthi9229
      @rmaruthi9229 2 ปีที่แล้ว +1

      Nuvvu chusthavane innivesalu

  • @KIRANVELPULA.
    @KIRANVELPULA. 2 ปีที่แล้ว +73

    పోలీస్ ని చూస్తుంటే నవ్వు వస్తుంది..... 😂😂

  • @chakrip1283
    @chakrip1283 2 ปีที่แล้ว +170

    మా సుధీర్ అన్న స్టార్ట్ చేసిన ఈ షో ని మీరు కావాలి అనే ఇలా చెడగొడుతున్నారు 😡😡😡... Miss you సుధీర్ అన్న... Love you more ❤️❤️❤️😍

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 ปีที่แล้ว +188

    సుధీర్ అన్న షోలో లేకపోవడం చాలా
    బాధగా ఉన్నాది miss you brother
    నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం.. 💔

  • @sunilaryan3781
    @sunilaryan3781 2 ปีที่แล้ว +59

    సుధీర్ అన్న ను తీసుకోండి ప్లీజ్

    • @kavurichiranjeevi836
      @kavurichiranjeevi836 2 ปีที่แล้ว

      నిజమే అండి షో చూడాలనికూడ అన్ని పించడంలేదు

  • @MaturiRaghavender
    @MaturiRaghavender 2 ปีที่แล้ว +14

    😥
    ఇంకా ఎన్ని రోజులు భరించాలి 😥
    లేక టీవీ యుట్యూబ్ చూడడం మానేసేయాలేమో 😥

  • @anilk5781
    @anilk5781 2 ปีที่แล้ว +241

    TRP కోసం అడ్డమైన వేషాలు వేస్తున్నారు మీరు మారారు ఈ షోలో ఒక్క సుధీర్ అన్న ఉంటే చాలు ఈ షో TRP రేటింగ్ హై లెవల్ ఉంటాయి.జై సుధీర్ అన్న

    • @vinnuvinood73043
      @vinnuvinood73043 2 ปีที่แล้ว +3

      Yes

    • @pasunoorirajender6150
      @pasunoorirajender6150 2 ปีที่แล้ว +3

      SDC show ni sarva naashanam chesthunnaru ......thuuu Sudheer anna lekapothe show ledhu Sudheer anna okkadu unte chaalu a show aina high level lo untadhi ....okka Sudheer anna chaalu ....jai Sudheer anna🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sweetygamingpspkff7752
    @sweetygamingpspkff7752 2 ปีที่แล้ว +128

    సుధీర్ లేకుంటే ఇలాంటివే చేయాలి 😭😭

    • @sujathapekamwar9478
      @sujathapekamwar9478 2 ปีที่แล้ว +3

      సుధీర్ నీ ఎవరు వెలమనీ చెప్పలెదు

    • @sweetygamingpspkff7752
      @sweetygamingpspkff7752 2 ปีที่แล้ว +2

      @@sujathapekamwar9478 sorry నీకు అర్థం కాలేదు sudheer నీ పంపించేశారు అని కాదు సుధీర్ లేకుంటే అని అన్నాను🙏

    • @sujathapekamwar9478
      @sujathapekamwar9478 2 ปีที่แล้ว

      సుధీర్ ఒక ఈటీవీ ఈవెంట్ లో నేను మల్లెమాల ని విడిచి అసలు వెళ్ళను అన్నాడు ఇప్పుడు ఎందుకు వెళ్లాడో చెప్పండి సార్

  • @yellayella6120
    @yellayella6120 2 ปีที่แล้ว +119

    మీరు ఎన్ని ఫ్రాంక్స్ చేసిన ఎవ్వరు నమ్మరు
    జై సుధీర్ అన్న ✊️✊️✊️

    • @rmaruthi9229
      @rmaruthi9229 2 ปีที่แล้ว +3

      Nuv chey nenu nammutha....

  • @shaikjanny577
    @shaikjanny577 2 ปีที่แล้ว +8

    Sudheer Anna kosam me e show chustunnamuuuu

  • @kandulashivaraj286
    @kandulashivaraj286 2 ปีที่แล้ว +82

    Miss u sudigali sudheer annaa 💥

    • @vamsiyannam142
      @vamsiyannam142 2 ปีที่แล้ว

      Auvunu bro

    • @Gandasirinarsimha
      @Gandasirinarsimha 2 ปีที่แล้ว

      Famele ancoro kadu chudanadi adgandi amenu meru thelskondi

    • @ammuamala2634
      @ammuamala2634 2 ปีที่แล้ว +1

      🙄🙄🙄🤮🤮🤮

  • @gulvidevi1536
    @gulvidevi1536 2 ปีที่แล้ว +329

    ఇవన్నీ ప్రాంక్స్ వద్దు సుధీర్ నీ తీసుకోండి ఆటోమేటిక్ గా trp వస్తుంది

  • @mahendermahender3655
    @mahendermahender3655 2 ปีที่แล้ว +54

    సుధీర్ అన్న ఉంటేనే షో హైలెట్ గా ఉంటది

  • @sudhakarerni3253
    @sudhakarerni3253 2 ปีที่แล้ว +48

    మీరు మీ ఓవర్ ఆక్షన్.వాళ్ళు నిజమైన పోలీసులు అని ఎక్కడ అనిపించలేదు.

  • @shivapoloju2905
    @shivapoloju2905 2 ปีที่แล้ว +98

    హైపర్ ఆది అంటేనే చిల్లర వేషాలు.. చిల్లర షేకలు.. చిల్లర మాటలు...చిల్లర మనిషి.. ఛీ.. కంపరం పుడుతుంది ఈ చూడాలంటేనే...... మా సుదీర్ అన్న ఉన్నప్పుడే షో బాగుండేది... మళ్ళీ ఎప్పుడు చూడను ఈ షో... 🙏🙏🙏🙏

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 2 ปีที่แล้ว +1

      Pora audit gadu wast gadu

    • @mukeshvirat47
      @mukeshvirat47 2 ปีที่แล้ว +2

      నువ్వు sudheer వచ్చినప్పుడే చూడు పోర

    • @sirikodimunja1405
      @sirikodimunja1405 2 ปีที่แล้ว +3

      Avnu brother edhuti vallaneppudu takkuva chesi matladdam insult cheyadam girls ki kuda respect evvadu westfellow

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 2 ปีที่แล้ว +2

      @@sirikodimunja1405 హైపర్ ఆది చాలామందికి సినిమా జీవితాన్ని ఇచ్చాడు రా ఒక్క సుధీర్ ఒక్కడికే లైఫ్ ఇచ్చాడ అని చెప్పుకో చూద్దాం కావాలంటే నా నెంబర్ ఇస్తా సుధీర్ గారిని నేను బ్యాడ్ గా చెప్పడం ఆయనకు నెగిటివ్గా నేను చెప్పడం లేదు హైపర్ ఆది గురించి చెడుగా కామెంట్ పెట్టేటప్పుడు ఆయన గురించి తెలుసుకొని పెట్టండి అమ్మతోడు హైపర్ఆది ఒక్కసారి కూడా చూడలేదు ఆయనతో ఎప్పుడూ కలవలేదు

  • @chevurumounika5303
    @chevurumounika5303 2 ปีที่แล้ว +116

    We want anchor sudheer garu in this show

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 ปีที่แล้ว +1

    Super police..😂🤣👌👌👌👋👋👋🙏

  • @sreenusreenivas9412
    @sreenusreenivas9412 2 ปีที่แล้ว +185

    ఇలా TRP కోసం చేయండి,ఏదో ఒక రోజు నిజంగా నే జరుగుతాయి TAKE CARE

  • @sathishavunuri518
    @sathishavunuri518 2 ปีที่แล้ว +63

    Trp rating kosam addamaina stunts cheyyakandi
    Jai sudheer anna ❤❤😍😍

  • @ShivaKumar-rg2ih
    @ShivaKumar-rg2ih 2 ปีที่แล้ว +21

    Jai Sudheer Anna fan's 😀

  • @mohanmech2452
    @mohanmech2452 2 ปีที่แล้ว +29

    Jai sudheer Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @biddikabhushan487
    @biddikabhushan487 2 ปีที่แล้ว +610

    సుదీర్ అన్న ఉన్నప్పుడే బాగుండేది... ఇప్పుడు ఛీ ఛీ... చెత్తలా వుంది... ఆది, రశ్మి... ఇలా కొంతమంది బాగా తయారయ్యారు... రామ్ ప్రసాద్... సుధీర్, శ్రీను లతో ఉన్నప్పుడు కామెడీ బాగా చేసేవాడు.... ఆదితో ఉండటమే ఏవేవో చేస్తున్నాడు....
    మీ శ్రీదేవి డ్రామా కంపెనీ కు ఒక నమస్కారము....
    ఈ వీడియో చూసినందుకు టైం బొక్కా.. జీవితంలో మళ్లీ ఈ షో ని చూడను..

    • @Ramesh-786-RR
      @Ramesh-786-RR 2 ปีที่แล้ว +9

      Super elanti cheep ga behivere chesthunnaru

    • @ramreddy1709
      @ramreddy1709 2 ปีที่แล้ว

      Aadhi gadu Ram Prasad gadu... show chedadhenguthunnaru

    • @venkyjaggineni6274
      @venkyjaggineni6274 2 ปีที่แล้ว

      Chudakapothey dengey pukka

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว +3

      *Starting chesindhey SUDHER & Rashmi BOKKA Lo LOVE TRP DRAMA tho* 🤣🤣🤣

    • @srinuponaganti7911
      @srinuponaganti7911 2 ปีที่แล้ว +4

      మానేయ్

  • @gundlaajith7468
    @gundlaajith7468 2 ปีที่แล้ว +9

    Sudheer anna leduga vilake views kosam edhe pani egaa.. 😆😆
    Jaii sudheer anna.. ❤❤😍😍

  • @naninarayan4306
    @naninarayan4306 2 ปีที่แล้ว +20

    E roju nunchi e show choodatam manestunnanu...

  • @agamcreations6818
    @agamcreations6818 2 ปีที่แล้ว +26

    Sudheer anna lekapote idanta .. jai sudheer anna ❣️

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 ปีที่แล้ว +184

    పోలీస్ అన్న యాక్టింగ్ బాగుంది... చాలా బాగుంది ఆ అన్నను నటించమన్నారు కానీ ఆయన ఆ పాత్రలో జీవించేసాడు🤣🤣🤣🤣🤣🤣👌👌👌

    • @Sathish.....9838
      @Sathish.....9838 2 ปีที่แล้ว +3

      Ammo sai Kumar level performance bro

    • @tharunpotnuru2289
      @tharunpotnuru2289 2 ปีที่แล้ว +1

      meko 🙏🙏🙏🍺🍺🍺thage chavvande adhe show na

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว

      🤭🤭🤭
      *Kottu Kottu FAKE LOVE PAIRS tho ETV SHOWS TRP Ratings PEAKS Lo Pettu* 🤣🤣🤣
      _Final ga ANASUYA AUNTY Dialogue_ :
      *Anni ETV SHOW Valla ki Telikunda Ney Jaruguthunaya* 🤗🤗🤗
      _Last ku Me TRP DRAMAS Lo ki Police Lanu kuda Tisukunara_ 😂😂😂

    • @penumakasundararao572
      @penumakasundararao572 2 ปีที่แล้ว

      Boku Natakalu apandi

    • @sreedharsreedhar3073
      @sreedharsreedhar3073 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣

  • @annapurnagvv6269
    @annapurnagvv6269 2 ปีที่แล้ว +2

    Sudheer Anna unte highlight ga untadi

  • @reddyroyals3787
    @reddyroyals3787 2 ปีที่แล้ว +4

    Sudheer untaaa chaluuuu trp automatic gaaaa vachasthundheee 🔥🔥🔥🔥🔥

  • @punith2163
    @punith2163 2 ปีที่แล้ว +78

    sudheer anna lekapothey ratings kosam intha kashtam untundhi..
    jai sudheer anna❤❤

  • @anillimu2693
    @anillimu2693 2 ปีที่แล้ว +35

    TRP kosam ఆది ఇలాంటి చెత్త షోలు చేయడం మానేయ్ జై సుదీర్ అన్నయ్య 👍

  • @RaviKumar-ji6ch
    @RaviKumar-ji6ch 2 ปีที่แล้ว +1

    ఈ సీన్ లో సుధీర్ అన్న ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడు

  • @raskotwarju371
    @raskotwarju371 2 ปีที่แล้ว +34

    Please Come back Sudheer 🔥🤙

  • @rajeshnagapuri8098
    @rajeshnagapuri8098 2 ปีที่แล้ว +15

    చిన్నప్పుడు chusinam ఇలాంటివి....... 🤙🤙🤙

    • @naveenkumar1539
      @naveenkumar1539 2 ปีที่แล้ว

      E షో మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది.మీరు TRP రేటింగ్ కోసం జనాల్ని ఫూల్స్ ని చేయడం అస్సలు బాగాలేదు...కొంచెం పద్దతి మార్చుకోండి
      లేకపోతే ఎవడు e షో చూడరు.

  • @saiprasadgoudkatamoni8307
    @saiprasadgoudkatamoni8307 2 ปีที่แล้ว +341

    పనికి మాలిన షో చూడడం వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యం. ఆదీషో పేద్ద జీరో.

  • @lucky.b9453
    @lucky.b9453 2 ปีที่แล้ว +4

    Super funny🤣🤣🤣🤣🤣 that police was Oscar🎥🏆 winning 😂🤣🤣

  • @westgodavariabbai....7852
    @westgodavariabbai....7852 2 ปีที่แล้ว +568

    ఇంత దరిద్రమైన స్కిట్ చేసినoదుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుతున్నాము.......ఇంత చెత్త చెత్త ఆలోచనలు ఈ మధ్యన మరి ఎక్కువ అయ్యాయి.....ఇలాంటి చెత్త ఆలోచనలు మార్చుకోకపోతే మల్లెమాల వారు తగిన మూల్యం చెల్లుoచుకోకతప్పదు......

    • @arjunreddyofficeall9386
      @arjunreddyofficeall9386 2 ปีที่แล้ว +6

      మీకి తెలివి ఉందా ఛీ మీము మీ షో చూడము మీరు చన్నా ఓవర్ చైస్తునారు హలో యవరు వన్ మీరూ యవరు షో చూడదు

    • @sandeepbainubelli2529
      @sandeepbainubelli2529 2 ปีที่แล้ว +1

      😂😂🤣😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว +2

      🤭🤭🤭
      *Kottu Kottu FAKE LOVE PAIRS tho ETV SHOWS TRP Ratings PEAKS Lo Pettu* 🤣🤣🤣
      _Final ga ANASUYA AUNTY Dialogue_ :
      *Anni ETV SHOW Valla ki Telikunda Ney Jaruguthunaya* 🤗🤗🤗
      _Last ku Me TRP DRAMAS Lo ki Police Lanu kuda Tisukunara_ 😂😂😂

    • @chandrashekhark8282
      @chandrashekhark8282 2 ปีที่แล้ว +4

      Sudheer anna ledu ga, anduke elantivi chestunnaru cover chayyadaniki

    • @kingsduba....1288
      @kingsduba....1288 2 ปีที่แล้ว +1

      Nijame bro...

  • @laliparilali5010
    @laliparilali5010 2 ปีที่แล้ว +9

    Sudheer ni teeskorandi, ledhante e show teeseyandi please come back sudheer miss u

  • @krishnavlogs7686
    @krishnavlogs7686 2 ปีที่แล้ว +8

    Sudheer anna lekapote assalu baledu jai sudheer anna❤

  • @sundarsing1841
    @sundarsing1841 2 ปีที่แล้ว +10

    సుధీర్ కావాలి మల్లెమాల టీంకు చెప్తున్నా ఎంతమంది ఉన్నా వెస్ట్ సుధీర్ ఉండాలి షోలో ఉండాలి plz

  • @Amar-fw1zh
    @Amar-fw1zh 2 ปีที่แล้ว +40

    We need sudheer in this show

  • @lokeshkumar.b4150
    @lokeshkumar.b4150 2 ปีที่แล้ว +5

    షో లో TRP రేటింగ్ కోసం ఎమైన చేస్తారు... తు ఎమ్ షో రా బాబు

  • @arjunacreations9980
    @arjunacreations9980 2 ปีที่แล้ว +11

    Comedy correct gaa chesthe trp automatic grow avuthadhi anna .
    Jai sudheer anna

  • @maheshpillutla4409
    @maheshpillutla4409 2 ปีที่แล้ว +31

    Sudheer Anna lekapoisarigi Ami chestunnaro vallake theliyatlaledhu pichivallu.....papamu😁😁

  • @tusionstudent1889
    @tusionstudent1889 2 ปีที่แล้ว +80

    Sudheer Anna we are missing u in the show

  • @gopichandkumram6016
    @gopichandkumram6016 2 ปีที่แล้ว +47

    TRP కోసం ఇంతలా జనాలతో అడకండి ఈ షో కీ మంచి పేరు ఉంది ఇలా TRP చేయడం వల్ల ఉన్న మంచి పేరు కూడా పోతుంది... plz... 🙏

  • @shaikjilani2451
    @shaikjilani2451 2 ปีที่แล้ว +1

    దీనమ్మ యాక్టింగ్ కూడా రావట్లేదు మరి ఓవర్ యాక్టింగ్ ఇది..... 😄😄😄😄

  • @boothkurivenkatesh9376
    @boothkurivenkatesh9376 2 ปีที่แล้ว +50

    ఉన్న కాస్త రెస్పెక్ట్ పోయింది దీనమ్మ show వేస్ట్ షో మా సుధీర్ అన్న ఉండగానే షో బాగుండు ఇది దొబ్బింది

  • @mudubalakrishnacherry8562
    @mudubalakrishnacherry8562 2 ปีที่แล้ว +27

    సుధీర్ అన్నా పవర్ స్టార్.

  • @ravivislavath7459
    @ravivislavath7459 2 ปีที่แล้ว +4

    రాంప్రసాద్ last పంచ్ మాత్రం సూపర్ 😜😜

  • @chinaraj4973
    @chinaraj4973 2 ปีที่แล้ว +60

    మీ మీద ఓంకార్ అన్నయ్య చాలా బాగా చేసేవారు,మి ఓవర్ యాక్షన్ ఏంట్రా అయ్యా

  • @rameshdamarakunta347
    @rameshdamarakunta347 2 ปีที่แล้ว +116

    Plz ఇలాంటి బొక్కలో ప్రాంక్ చేయకండి ఈ షో లో సుధీర్ అన్న లేకపోవడం వల్ల trp తగ్గుతుంది.. but ఇలా చేస్తే జనాలని గొర్రెలను చేస్తే చుడం మానేస్తారు..

  • @khajavalim4321
    @khajavalim4321 2 ปีที่แล้ว +15

    Sudheer anna please come back to sridevi drama company🙏🏻🙏🏻😭. Jai sudheer ananya❤️❤️

  • @knagaraju2437
    @knagaraju2437 ปีที่แล้ว

    యాంకరింగ్ సుధీర్ ఆ లేకపోతే ఇలాగే ఉంటుంది జై సుధీర్ అన్న ✊✊✊

  • @sridurga3856
    @sridurga3856 2 ปีที่แล้ว +33

    Please come back dear sudheer 🥰🥰

  • @satishgidimetla7487
    @satishgidimetla7487 2 ปีที่แล้ว +35

    🙏🙏🙏.. వేస్ట్ షో.. ఈ ఎపిసోడ్

  • @sagarkumaritangirala2205
    @sagarkumaritangirala2205 2 ปีที่แล้ว +30

    We want Sudheer anna in this show

  • @warangalboyallu4319
    @warangalboyallu4319 2 ปีที่แล้ว +5

    TRP టిఆర్పి కోసమా ఆఖరికి ఉచ్చ కూడా తాగుతాను రా మీరు 🔥🔥🔥🔞

  • @s9newstelanganalive
    @s9newstelanganalive 2 ปีที่แล้ว +39

    జై సుధీర్ అన్న 💞

  • @sathishyadavjada2750
    @sathishyadavjada2750 2 ปีที่แล้ว +243

    ఈ లాంటివి ప్రతిసారి చేస్తే చిల్లర అవ్తది.....

    • @maheshnanda3586
      @maheshnanda3586 2 ปีที่แล้ว +1

      S

    • @ramavathraju6175
      @ramavathraju6175 2 ปีที่แล้ว +1

      Super Anna

    • @davidss808
      @davidss808 2 ปีที่แล้ว +1

      కొత్తగ అయ్యేది ఏముంది

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว +1

      *Anni shows Fights & Love pairs TRP Rating DRAMA Ley* 🤣🤣🤣

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 ปีที่แล้ว +2

    ఓకే కానీ ఒక్కరు కూడా expression సరిగా ఇస్తలేరు. ముందే తెలుస్తుంది

  • @BPTBLACKRICESEEDSBLACKRICE
    @BPTBLACKRICESEEDSBLACKRICE 2 ปีที่แล้ว +512

    ఎప్పుడైనా ఒకసారి అయితే నవ్వుతారు రోజు ఇదే అయితే సోది

  • @MohammedMohammed-fu5bi
    @MohammedMohammed-fu5bi 2 ปีที่แล้ว +18

    We want anchor SUDHEER ANNA ma sudheer Anna untene show ki andam JAI SUDHEER ANNA

  • @princerm5621
    @princerm5621 2 ปีที่แล้ว +7

    Si కంటే కానిస్టేబుల్ యాక్టింగ్ సూపర్😁😄

  • @abhinayavallabeneni2813
    @abhinayavallabeneni2813 2 ปีที่แล้ว

    Assalu sudheer ni rammanadi plzz sudheer kavali anna valu oka like plz

  • @srinugangiredla7989
    @srinugangiredla7989 2 ปีที่แล้ว +17

    Jai Sudheer anna love you annaya 💕💕💕🙏

  • @saist2633
    @saist2633 2 ปีที่แล้ว +21

    Anna ee show kuda manchi ga undedhi eppadu adhi kuda chudali ante chala chiraku vastundhi 🙏🙏🙏

  • @pavangaming5782
    @pavangaming5782 2 ปีที่แล้ว +5

    1st Sudheer anna next comedy....❤️....😘

    • @venkyvenkat9042
      @venkyvenkat9042 2 ปีที่แล้ว

      na laddu lo program...
      thokkalo pranks chesi chikaku dobbistunnaru...

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 2 ปีที่แล้ว +15

    ప్రేక్షకులు మిమ్మల్ని సెలబ్రిటిలను చేస్తే మీరు ప్రజలను వెధవలను చేస్తున్నారు..
    మీరు సూపర్ ర్రా...

  • @loverboymasha5203
    @loverboymasha5203 2 ปีที่แล้ว +5

    Sudheer Always king 😎

  • @rowdygirlinteluguchannel5360
    @rowdygirlinteluguchannel5360 2 ปีที่แล้ว +4

    Sudheer gariki jai✊

  • @prakashofficial161
    @prakashofficial161 2 ปีที่แล้ว +117

    Miru em chesina trp ratings peragav babu🙆‍♂️🙆‍♂️🙆‍♂️ sudheer anna ravali trp ratings automatically trps high
    Jai sudheer anna ✊✊✊

    • @golugurisaibaba4637
      @golugurisaibaba4637 2 ปีที่แล้ว +1

      Adi👍👍👍👍👍

    • @dineshkumar-gu8en
      @dineshkumar-gu8en 2 ปีที่แล้ว

      Miru me Trp ratings kosam ela dikkumalini show chekayandi ra babu

  • @simhadrikamani2448
    @simhadrikamani2448 2 ปีที่แล้ว +2

    Jai Sudheer Anna Miss you so much for you 😀😀😀😀😀

  • @krkvlogs1452
    @krkvlogs1452 2 ปีที่แล้ว +10

    దీనమ్మ జీవితం నేను కాసేపు కళ్ళు ఆర్పకుండా చూసా నిజంగానే ఏదో చేసి వచ్చి ఉంటారని.
    ఒకప్పుడు ట్యాలెంట్ అంటే songs పాడడం మో, మిమ్మిక్రీ నో, డాన్స్ చేయ్యమో , డైలాగ్స్ చెప్పటం లాంటివి ఉండేవి దీనమ్మ జీవితం ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఒక్క విమర్శలు చేయటం వస్తే చాలు , జబర్దస్త్ లోకి వెళ్ళా లంటే ఏదో కామెడీ చేయటము రావాలి కానీ ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక లోపము తో షో వెళ్తే చాలు ఆ లోపాన్ని ఆధారంగా చేసుకొని హైపర్ అది లాంటి వాళ్ళు షో కి కావాల్సిన కంటెట్ తయ్యారు చేస్తాడు. TRP రేటు కోసము ఇలాంటివి చెయ్యకండి , పోలీస్ లాగ వచ్చిన వాళ్ళు మీకు ట్యాలెంట్ ఉంటే వేరే రూపంలో నిరు పించుకోవలి గానీ ఇలా కాదు
    మంచి పేరు రావాలి అంటే 100 మంచి పనులు చేసిన రాదు , కానీ చెడ్డ పేరు రావటానికి ఒక్క తప్పు చాలు.

  • @abhinavmanda4779
    @abhinavmanda4779 2 ปีที่แล้ว +10

    Ela stunts chese badhulu sudheer anna ni teesukosthe trp rating vasthadi ga

  • @bunnyk6244
    @bunnyk6244 2 ปีที่แล้ว

    Chusinapudu okati taruvata chepetapudu okati😅😅😅😅

  • @gadhesaikrishna5346
    @gadhesaikrishna5346 2 ปีที่แล้ว +21

    Sudheer ane no1

  • @rambaburamu9061
    @rambaburamu9061 2 ปีที่แล้ว +18

    జనాలు పిచోలనుకుంటున్నారా రేటింగ్ రాకపోతే ఎవరి వల్ల రేటింగ్ పోతుందో తెలుసుకుని అతన్ని తీసుకురండి సుధీర్ అన్న లేకపోతే ఏ షో అయినా వెస్ట్

  • @rajeshpspk7438
    @rajeshpspk7438 2 ปีที่แล้ว +6

    Adhi Anna 🔥🔥🔥

    • @harsha2709
      @harsha2709 2 ปีที่แล้ว

      Ado goppa siddhaanthi veedo goppa edhanthi

  • @madhukappala7549
    @madhukappala7549 2 ปีที่แล้ว

    Reels lo chusi vachinavalu anthamandi??😂🤣😂😂

  • @KarthikKarthik-ij2sx
    @KarthikKarthik-ij2sx 2 ปีที่แล้ว +7

    I miss Sudheer anna in this show

  • @pavanjillella5672
    @pavanjillella5672 2 ปีที่แล้ว +5

    సుధీర్ అన్న లేక పోయేసరికి ఇలాంటి పిచ్చి పిచ్చి trp స్టంట్ చేస్తున్నారు జై సుధీర్ అన్న

  • @satyavenu6985
    @satyavenu6985 2 ปีที่แล้ว +9

    I love you Sudheer Annayya ♥️♥️❤️❤️❤️❤️♥️

  • @venkyvenkatesh7781
    @venkyvenkatesh7781 2 ปีที่แล้ว

    Vaaalu police laaa junior artist la vunnaru🤣🤣🤣🤣🤣

  • @seshusk2496
    @seshusk2496 2 ปีที่แล้ว +6

    Sridhevi drama kampani sudheer anna lenapadi nundi sagam poyindhi intrest ee trp gola chusaka motham poyindhi dhandam ra dhutha 🙌🙏

  • @muthukurunaveen7541
    @muthukurunaveen7541 2 ปีที่แล้ว +14

    Jaii. Sudheer anna

  • @harsha2709
    @harsha2709 2 ปีที่แล้ว

    Na ❤️da lo etv
    Okka sudagali sudheer team ante mathrane istam

  • @jaravind8320
    @jaravind8320 2 ปีที่แล้ว +18

    I don't see it again up to our hero back jai sudheer anna

  • @modalluckymodallucky8524
    @modalluckymodallucky8524 2 ปีที่แล้ว +12

    Sudheer Anna malli E show ki raavaalani Anthamandhe korukuntunnaru

  • @dbalaanknna349
    @dbalaanknna349 2 ปีที่แล้ว +30

    We want sudeer anna to come back

  • @trend455
    @trend455 2 ปีที่แล้ว +7

    Sudheer anna ♥️ vastha bagundu

  • @ammulalankababu1614
    @ammulalankababu1614 2 ปีที่แล้ว +32

    అందరినీ నవ్వించండీ అందరూ హ్యాపీ గా ఉండాలి

  • @Akgaming-yu6ht
    @Akgaming-yu6ht 2 ปีที่แล้ว +5

    Sudheer anna untea super untundi💯💯💯

  • @sasijanuyadav2127
    @sasijanuyadav2127 2 ปีที่แล้ว +43

    ఆది రాంప్రసాద్ అన్నా మీరంటే చాలా అభిమానం వుంది మీ T R P కోసం దానిని పోగొట్టు కోకండి ప్లీజ్

  • @vrkscreations7882
    @vrkscreations7882 2 ปีที่แล้ว +1

    Police lu matlade vidhanam chustene telustundi junior artistlu ani evaro kottataniki vacchinattu speed speed ga arustunnaru 😂

  • @sravanirayapati197
    @sravanirayapati197 2 ปีที่แล้ว +18

    We want sudheer back

  • @sivapunem6095
    @sivapunem6095 2 ปีที่แล้ว +8

    ఎందుకు అన్న మల్లెమాల పరువు తీస్తారు😣తూతూ,,,,,,,
    ముక్యంగా మా😎 సుధీర్ అన్న ఇసత్ తీస్తున్నారు😡😡

  • @gamyasri7713
    @gamyasri7713 2 ปีที่แล้ว +4

    Please come back sudheer Anna

  • @sairocking5652
    @sairocking5652 2 ปีที่แล้ว +6

    Back side rashmi is laughing 😂😂