Ms subbulakshmi - Rara maa inti daka - Asaveri - Tyagaraja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2021
  • copyright is not intended, please understand these kritis are national treasures and are capable of dampen our worldly affairs and connects us with that eternal Naada Brahma (Rama)
    rArA mAyiNTidAka-asAvEri
    In the kRti ‘rArA mAyiNTidAka’ - rAga asAvEri, SrI tyAgarAja depicts how prahlAda invites Lord hari to come to his house.
    pallavi
    rArA mA(y)1iNTidAka raghu-
    vIra sukumAra mrokkedarA
    anupallavi
    rArA daSaratha kumAra nann(E)lu-
    kOrA 2tALa lErA (rArA)
    caraNam 1
    3kOrina kOrke kona-sAgakanE
    nIraja nayana nI dArini kani
    vEsAriti kAni sAdhu jan(A)vana
    sAri veDali sAmi nEDaina (rArA)
    caraNam 2
    4prodduna lEci puNyamu 5tOTi
    buddhulu jeppi brOtuvu kAni
    muddu kAru nI mOmunu jUcucu
    vadda nilici vAramu pUjinceda (rArA)
    caraNam 3
    dikku nIv(a)nucu 6telisi nannu brOva
    grakkuna rAvu karuNanu nIcE
    jikki(y)unnad(e)lla maraturA(y)ika
    SrI tyAgarAjuni bhAgyamA (rArA)
    ప. రారా మాయింటిదాక రఘు-
    వీర సుకుమార మ్రొక్కెదరా
    అ. రారా దశరథ కుమార నన్నేలు-
    కోరా తాళ లేరా (రా)
    చ1. కోరిన కోర్కె కొన-సాగకనే
    నీరజ నయన నీ దారిని కని
    వేసారితి కాని సాధు జనావన
    సారి వెడలి సామి నేడైన (రా)
    చ2. ప్రొద్దున లేచి పుణ్యము తోటి
    బుద్ధులు జెప్పి బ్రోతువు కాని
    ముద్దు కారు నీ మోమును జూచుచు
    వద్ద నిలిచి వారము పూజించెద (రా)
    చ3. దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ
    గ్రక్కున రావు కరుణను నీచే
    జిక్కియున్నదెల్ల మరతురాయిక
    శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రా)
  • เพลง

ความคิดเห็น • 23

  • @sistlasreedevi6031
    @sistlasreedevi6031 3 หลายเดือนก่อน

    Ahaaaa

  • @purniraman5961
    @purniraman5961 3 ปีที่แล้ว +4

    My favourite song

  • @i.s.kavithamurali
    @i.s.kavithamurali 3 ปีที่แล้ว +2

    Sairam divine, Thanks for uploading

  • @hemajaldu1593
    @hemajaldu1593 10 หลายเดือนก่อน +1

    🙏🏻Jai sriram 🙏🏻

  • @shaileshgupta1492
    @shaileshgupta1492 2 ปีที่แล้ว +2

    पल्लवी - रारा मा(यि)ण्टिदाक रघु-
    वीर सुकुमार म्रॊक्कॆदरा
    अनुपल्लवी - रारा दशरथ कुमार न(न्ने)लु-
    कोरा ताळ लेरा (रा)
    चरणं १ - कोरिन कोर्कॆ कॊन-सागकने
    नीरज नयन नी दारिनि कनि
    वेसारिति कानि साधु ज(ना)वन
    सारि वॆडलि सामि नेडैन (रा)
    चरणं २ - प्रॊद्दुन लेचि पुण्यमु तोटि
    बुद्धुलु जॆप्पि ब्रोतुवु कानि
    मुद्दु कारु नी मोमुनु जूचुचु
    वद्द निलिचि वारमु पूजिञ्चॆद (रा)
    चरणं ३ - दिक्कु नी(व)नुचु तॆलिसि नन्नु ब्रोव
    ग्रक्कुन रावु करुणनु नीचे
    जिक्कि(यु)न्न(दॆ)ल्ल मरतुरा(यि)क
    श्री "त्यागराजुनि" भाग्यमा (रा)

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 4 หลายเดือนก่อน

    Asaaveri namaste 🙏

  • @peddadavijayaratnakumar8742
    @peddadavijayaratnakumar8742 ปีที่แล้ว

    Ram anjaneyayanamaha Sita Ramayanamaha

  • @simhamss6974
    @simhamss6974 3 ปีที่แล้ว +1

    U always will be happy and pease full divine cornation

  • @sunilvijayendra5564
    @sunilvijayendra5564 3 ปีที่แล้ว +2

    Divine!!

  • @jyothisharatna
    @jyothisharatna ปีที่แล้ว +1

    Excellent

  • @ramarao8118
    @ramarao8118 2 ปีที่แล้ว

    All devine...

  • @simhamss6974
    @simhamss6974 3 ปีที่แล้ว +1

    I m awaiting 1 karuna samudra,2 santhamu lekka, 3mokshamu kalada, 4,Inthakannandamemi , thmasamelanamma 6, 7, mariveregathi sankarisankuru, arunachalanatham,

  • @svkrishna4976
    @svkrishna4976 ปีที่แล้ว +1

    Pallavi
    రారా మాయింటిదాక1 రఘు-
    వీర సుకుమార మ్రొక్కెదరా
    Anupallavi
    రారా దశరథ కుమార నన్నేలు-
    కోరా 2తాళ లేరా (రారా)
    Charanams
    1. 3కోరిన కోర్కె కొనసాగకనే
    నీరజ నయన నీ దారిని కని
    వేసరితి కాని సాధు జనావన
    సారి వెడలి సామి నేడైన (రారా)
    2. ప్రొద్దున లేచి పుంయము 4తోటి
    బుద్ధులు జెప్పి బ్రోతువు కాని
    ముద్దు కారు నీ మోమును జూచుచు
    వద్ద నిలిచి వారము పూజించెద (రారా)
    3. దిక్కు నీవనుచు 5తెలిసి నన్ను బ్రోవ
    గ్రక్కున రావు కరుణను నీచే
    జిక్కియున్నదెల్ల మరతురాయిక
    శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా)

  • @simhamss6974
    @simhamss6974 3 ปีที่แล้ว +1

    R u telugu Karthik Sharma love u divinely

    • @kartheeksharma2026
      @kartheeksharma2026  3 ปีที่แล้ว +1

      Yes I'm a Telugu native 🙏 thank you

    • @simhamss6974
      @simhamss6974 3 ปีที่แล้ว

      @@kartheeksharma2026 subramanyena samrakshithoham gud quality I will send u soonly

    • @kartheeksharma2026
      @kartheeksharma2026  3 ปีที่แล้ว

      @@simhamss6974 thank you 😊👍

  • @pdasika
    @pdasika 3 ปีที่แล้ว

    Lyrics please!!

    • @mallikkesavaraju9860
      @mallikkesavaraju9860 3 ปีที่แล้ว

      రా రా మా ఇంటిదాకా రఘువీర
      సుకుమార మ్రొక్కేరా
      రా రా దశరథ కుమార నన్నేలు
      నన్నేలుకోరా తాళలేర రామా (రారా మా ఇంటిదాక)
      కోరిన కో ర్కెలు కొనసాగకనే
      నీరజ నయన నీ దారినిగని
      వేసారితిగాని సాధు జనావనా
      సారి వెడలి సామి నేడైనా (రారా మా ఇంటిదాక)
      ప్రొద్దున లేచి పుణ్యము తోటి
      బుద్దులు జెప్పి బ్రోతువుగాని
      ముద్దుగారు నీ మొమును జూపుచు
      వద్ద నిలిచి వారము పూజించే (రారా మా ఇంటిదాక)
      దిక్కు నీవనుచు దెలిసి నన్ను బ్రోవ
      గ్రక్కునరావు కరుణను నీచే
      జిక్కిఉన్న నను మరతురా ఇక
      శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా మా ఇంటిదాక)