Brother 2 రకాల (12)హోల్స్ ఉన్నాయి కదా ఆ6 హోల్స్ లో పోసే వాటర్,పక్కనున్న6 హోల్స్ లో 12 హోల్స్ లోఅదే వాటర్ పోయ్యాలా ,లేదా వేరు వేరు వాటర్ పోయ్యాల్షి ఉంటున్దా
అన్నగారు నా ఇన్వెర్టర్ బ్యాటరీలోమొత్తం వాటర్ ఎండిపోయాయిదాన్ని ఎలా రిపేర్ చేయాలి డిజిటల్ వాటర్ తెచ్చిపూస్తే సరిపోతుందా లేదా బ్యాటరీ మొత్తం కడిగి యాసిడ్ మళ్లీ డిజిటల్ వాటర్ పోయాలా
Me inverter battery capacity kante ekkuva echi vuntaru..me సొంత knowledge tho pls em cheyandi..shock 🤯 circuit chances vuntai so oka certified repair shop ki sampradinchandi..
పూర్తి వివరాలకు మరియు బ్యాటరీల కొరకు ఇన్వర్టర్ల కొరకు అతి తక్కువ Price లో కావాలి అంటే సంప్రదించండి.
భద్రకాళి Battery సేల్స్ & Service Cell 8187818369,
Chala Baga చెప్పావ్ బ్రో
Brother 2 రకాల (12)హోల్స్ ఉన్నాయి కదా ఆ6 హోల్స్ లో పోసే వాటర్,పక్కనున్న6 హోల్స్ లో 12 హోల్స్ లోఅదే వాటర్ పోయ్యాలా ,లేదా వేరు వేరు వాటర్ పోయ్యాల్షి ఉంటున్దా
Ani holes lo top up cheyali brother
Anna water lavel indicetor slip ayindi kottavi dorukutaya
అన్నగారు నా ఇన్వెర్టర్ బ్యాటరీలోమొత్తం వాటర్ ఎండిపోయాయిదాన్ని ఎలా రిపేర్ చేయాలి డిజిటల్ వాటర్ తెచ్చిపూస్తే సరిపోతుందా లేదా బ్యాటరీ మొత్తం కడిగి యాసిడ్ మళ్లీ డిజిటల్ వాటర్ పోయాలా
బ్యాటరీ లో వాటర్ మొత్తం ఎండిపోయే వరకు ఎప్పుడూ చూడొద్దు.. టాప్ అప్ చేసుకుంటూ ఉండాలి ప్రతి మూడు నుంచి నాలుగు నెలలు చెక్ చేస్తూ ఉండాలి పాత బ్యాటరీలకి..
Thanks
Bro short tall tubular battery ఎన్నీ years vastai alane vatini intlo clean chesukovacha
Nice broo anta time water lekunda wark chastunde broo
Water lekunda on cheyodu brother... Old battery's ki Every 3 months ki okasari water top up cheyali
Than q Anna
Battery backup 5 minutes kuda రావట్లేదు 3 years అయింది కొని
Inverter ani
light endhuku vastavi
Ma inverter indicator okatey vundhanna, okatey indicator vunna inverter ku kooda same process ye kadhanna
For Batteries same process
Water monthly 2 poyalsi vastundi and backup 10 mins vastundi amaron 150ah battery
Replace the battery.its very dangerous & meku power bill kuda ekuva vasthadi sir
@@Sree_Krishna09 battery damage ayinda
ఛార్జింగ్ ఇండికేటర్ 5నిమిషాల తర్వాత ఆగిపోతుంది ఎందువల్ల
Check ur wiring sir whether shock circuit was occuring remove totally connections & check it sir if ur okay to check
Battery lo unna acid cloth poina పడితే కొన్ని రోజులకు చినిగిపోతుంది
జాగ్రత్తగా పోయాలి
Hi,
I want to buy one inverter for home. Which one will u recommend
Exide, Luminous, and Microtek..is good for Home
Acid poyyakkaraleda bro
No acid poyakudadu డిస్టిల్ వాటర్ మాత్రమే పోయాలి
New subscriber
Thanks for subbing
Me to subscribed
Tq
Hello anna. Ma inverter solllar
Batteries full ga dey ayipoyaayi
No backup
Sir Change batterys before that consult battery shop once for re verification that ur batteries really dead or not thankyou
Dedde bettiri maruti charging avvani vatiparistithi amity
I'm unable to understand sir wht u commented
Anna ma inveter lo pankatirugutaledu oooo ooo antunnadi
Wiring problem or motherboard problem sir
అన్న మా ఇన్వేట ర్ లో over load problem
ఎన్ని రూమ్స్ కి కనెక్షన్ ఇచ్చారు. ఎన్ని ఫ్యాన్స్ ఎన్ని ట్యూబ్ లైట్స్ కి కనెక్షన్ ఇచ్చారు...
Me inverter battery capacity kante ekkuva echi vuntaru..me సొంత knowledge tho pls em cheyandi..shock 🤯 circuit chances vuntai so oka certified repair shop ki sampradinchandi..
మా బ్యాటరీ ఛార్జింగ్ కంటిన్యూ చూపిస్తుంది. కానీ ఎటువంటి ఇబ్బందిలేదు. ఈవిధంగా ఒక సం: నుండి ఉంది.. సమస్యకు పరిష్కారం చెప్పాలగలరా బాబు
నమస్తే sir.. అది wiring problem so ఒకసారి దగ్గర్లో వున్న inverter repair shop ki thesukeladi
ఫీల్డ్ బ్యాటరీ అయితే ఎలా చేయాలి
క్లోజ్డ్ బ్యాటరీ అయితే ఎలా చేయాలి
Adhenti bro 1000 rupees anesav
1000 rupees kadu sir..100 rupees