ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 జ్ఞాన జ్యోతి, ఓంకార నిజ తత్త్వం ను, గీతా సారం, ప్రణవ నాద వేదాంత సందేశం లోకానికి ప్రసాదించిన అమృత స్వరూపం అయిన, జీవుడు తానే దైవం అనేది సాధన పరంగా సైంటిఫిక్ గా అద్వైత సారాన్ని అందించిన గురుదేవులకు శత సహస్ర కోటి ఆత్మ నమస్కారములు. 🙏జై గురుదేవ 🙏
Simhasanam, background chala colorful ga andam ga vachayi guruvu garu. Kudos to all sadakas who have worked towards it and kudos to the workmanship. Thank you, guruji, for all the divine blessings and teaching 🙏
1:14:28 జ్యోతిర్లింగం అంటే ఇక్కడ (భ్రూమధ్యం, center of the eyebrows) ఉంది. అక్కడ కాదు! జ్యోతిర్లింగం భృవోర్మధ్యే నిత్యం ధ్యాయేత్ సదా యతిః. ---- బ్రహ్మవిద్యోపనిషత్
1:12:06 ఇలా కుండ బద్దలు కొట్టినట్టు ఎవరూ చెప్పలేరు! అన్నీట్లో ఒకటి ఉంది. ఆ ఒకటి నీలో ఉంది. నీలో ఉన్న నీవుని చూస్తే, అన్నీట్లో ఉన్న దానిని చూడ గలవు! ముందు నీలో చూడకుండా, అన్నీట్లో ఉంది, ఉంది అని అంటే, ఏమీ లేదు. ఇదంతా దృశ్యం. నీవు చిత్ స్వరూపాన్ని చూస్తూ ఉంటే, .....
Athma namaskaramulu guruvugaru 🙏🙏🙏
ఓంశ్రీగురుభ్యోనమః🌹🌹🙏🙏🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః🕉️🙏
Adbhutha gnananni maaku andhuchina Gurudevulaku sasrikotishatha padabhivandanamulu Gurudeva🙏🙏🙏
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ గురు దేవులకు ఆత్మ నమస్కారములు
యోగ సాధన చేసిన వాడే నిజమైన మనిషి అని గురుదేవులు తెలియజేశారు.
ఆత్మ ప్రణామాలు గురుదేవా.🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః
Paadhabhivandhanam guruvu gaaru.
Guruvugari ni neruga dharshanam chesukone anugrahamu kalpinchgalarani tapistu
ఆత్మ నమస్కారం అండి గురువుగారు
మీరిచ్చే జ్ఞానానికి రాయటానికి మాటలు సరిపోవటం లేదు గురుదేవ గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనాలు జై గురుదేవ్
Jai Gurudev. Om Sree Gurubhyo Namaha. Om Sree Gurybhyo Namaha. Poojya Gurudeva Pranams to Padapadmas.
శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతను,శాస్త్రప్రమాణము ఆధారముగా స్వానుభవంతో బోధిస్తు, ఙ్ఞాన జ్యోతి వెలుగులు పంచుతున్న పరమపూజ్య అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏
OM Sri Sri Sri ANTARMUKHANANDA SWAMY Vari Padapadmaalaku satha Sahasra Pranaamamulu.🎉
JAi gurudeva🙏🙏🙏.
🕉️🙏🕉️🙏🕉️🙏
🙏ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గురు పాద పద్మాలకు నా ఆత్మ నమస్కారము. జై గురు దేవా🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
జ్ఞాన జ్యోతి, ఓంకార నిజ తత్త్వం ను, గీతా సారం, ప్రణవ నాద వేదాంత సందేశం లోకానికి ప్రసాదించిన అమృత స్వరూపం అయిన, జీవుడు తానే దైవం అనేది సాధన పరంగా సైంటిఫిక్ గా అద్వైత సారాన్ని అందించిన గురుదేవులకు శత సహస్ర కోటి ఆత్మ నమస్కారములు. 🙏జై గురుదేవ 🙏
Athma Namaskaram guruji 🙏🙏🙏
జై శ్రీ సద్గురుభ్యో న్నమః
ఆత్మ నమస్కారం గురుదేవ్
Sri Gurubhyo Namaha .
Sri Krishna paramathmane namaha.
ఆత్మ నమస్కారం గురువుగారు 🕉️🧘♂️🙏
Jai Gurudeva
Om sri guŕubhynamaha T Pushpa
Atma namaskaram gurudeva
Simhasanam, background chala colorful ga andam ga vachayi guruvu garu. Kudos to all sadakas who have worked towards it and kudos to the workmanship.
Thank you, guruji, for all the divine blessings and teaching 🙏
1:14:28
జ్యోతిర్లింగం అంటే ఇక్కడ (భ్రూమధ్యం, center of the eyebrows) ఉంది. అక్కడ కాదు!
జ్యోతిర్లింగం భృవోర్మధ్యే నిత్యం ధ్యాయేత్ సదా యతిః. ---- బ్రహ్మవిద్యోపనిషత్
1:12:06
ఇలా కుండ బద్దలు కొట్టినట్టు ఎవరూ చెప్పలేరు!
అన్నీట్లో ఒకటి ఉంది. ఆ ఒకటి నీలో ఉంది. నీలో ఉన్న నీవుని చూస్తే, అన్నీట్లో ఉన్న దానిని చూడ గలవు!
ముందు నీలో చూడకుండా, అన్నీట్లో ఉంది, ఉంది అని అంటే, ఏమీ లేదు.
ఇదంతా దృశ్యం.
నీవు చిత్ స్వరూపాన్ని చూస్తూ ఉంటే, .....
Swamy samadhi appudu avuthunaaru .
1:12:35
దేవుడిని చూస్తున్న వాడు, బయట చూడడు!
మరి దేవుడిని ఎలా చూడాలి?
మొదటి నుంచీ, చూడండి. ఆచరించండి!
Gudeva kastaiu povadamledu vhogamu chestunna gani
Jai gurudev 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురుదేవ
Jai gurudeva