Akka tv show lo ravachuga chala rojulaindi ne anchoring chudaka maa chinnppudu 8,9th classlo chusamu malli eppudu ela nuvvu maraledu akka same energy keep it up memu ne shows baga chuse vallam etv zee telugu gemini vachina kottalo aarojule veru akka malli mAlli terigiranivi
వ్యవసాయం అంటే చాలా కష్టం,ఆకష్ఠంచేసే శక్తి లేకా నానరకాలుగా జనాలను మోసంచేస్తు చేడు వ్యసనాలకు బానిష అవుతు నానక తిండ తిని,నానక రొగాలతో నిత్యంకొట్టుమిట్టాడుతు,చస్థున్నారు, వ్యవసాయం చేస్తే ఆరొగ్యంగా,ఆనందంతో తృప్తిగా గా ఉన్నంతలోనే ఆరొగ్యంగా ఉండవచ్చు.
Happy Afternoon Bhanu Akka చాలా బాగుంది, నాకు వ్యవసాయం చాలా ఇష్టం చిన్నపటినుంచి కానీ ఉద్యోగ రీత్యా నల్గొండ, నిజామాబాద్ ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాం మీకు అభ్యంతరం లేకపోతే మీ తోట & పొలం ఒకసారి చూడొచ్చా మీతో పాటు వ్యవసాయం చేయడానికి ఎప్పుడైనా రావచ్చా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని ప్లీజ్ రిప్లై ఇవ్వండి నాకు వ్యవసాయం అన్న ప్రకృతి అన్నా చాలా ఇష్టం దయచేసి అర్థం చేసుకోండి
మీరు ఎంత మంచి సెలబ్రిటీ అయ్యుండి కూడా వ్యవసాయం గురించి ఎంత బాగా వివరించి తో మొక్కల గురించి చెప్పు ఎండలో ఇబ్బందిగా ఉన్నా కూడా హ్యాపీగా నవ్వుతూ మాతో షేర్ చేసుకుంటున్నారు whatsapp❤❤❤❤❤❤❤❤
Beautiful and deseplened and. plants lover and animal(pets) lover beautiful lady ఉదయభాను, always be happy medam,.your are very.inseprirational for all ladies, blessings to you and your lovely kids🙌
Hi బాను అక్క మీ ఊరు పేరు చెప్పలేదక్క కానీ మీరు సూపర్ ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు చాలామంది ఎవరైనా మీరు ఏమీ చేస్తారు అంటే చెప్పాలంటే చాలా ఇబ్బందిగా పడేవాళ్ళం కానీ మీలాంటి వారు ఇలాంటి విడియోలు పెడుతుంటే సంతోషంగా ఉంది
Akka I had suggestion for you please grow simhsvhalam Sampenga and all varieties of matti vhamantho flowers gorpuja and hibiscus flowers willl be good for health and for typure daughters to learn from plants
Bhanu ji you are always suberb inspiration lady, i ever seen 🤝🌹👍rose plants my favourite ,gift a plant is a best gift i think so which i do in every aspect 🌹
Hi bhanu garu me polam chalabhagundhi hyd nundhi valli mari bhaga caring ga chusukuntunaru meeru me mother bhaga chusukuntunaru nizamga hands off andhi naku mokkalantay chala eshtam apartment lo place lakha kundilo vasanu bhanu garu meeru tomota munaga arati mokkalu kuda vayandhi bhaguntundhi me polam chupinchinandhuku chala thanks andhi
హాయ్ భాను గారు నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మొక్కల గురించి మొక్కల పెంపకం గురించి మీకు ఎంత బాగా తెలుసు అని అనుకోలేదు హాట్ చెప్పండి మీకు ఇంకా మంచి సెలబ్రిటీ అయినా కూడా వ్యవసాయం గురించి మొక్కలు గురించి ఎంత బాగా వివరించి తో పట్టించుకుంటూ ఆ శ్రమని ఎండలో నవ్వుతూ ఫేస్ చేస్తున్నారు హాట్ చెప్పండి 🙏🙏🙏🙏
Hi andi mimmalni chustunte chala happy ga undi naku kuda chala pichi mokkalu penchadam ante madi kuda chinna garden undi ma gardenki kuda meeru vo hi mokkalu teesukuvellalani anukuntunnanandi❤🎉
Yes good service mixing Agriculture and organic agriculture profitable nature save and water thakuwa pattay puntalu waysukuntay khalupu kuda thakuwa ravochu mixing puntalu waysukunnakuda kalupu rakunda protect chyochu gape ekuwa earth ni plain ga odhulthey gaddi osthundi land ni divide chysi demand unna oil and fruits and pulse organic and flwrs rice jonna kuda waysukovachu maintain chysay wallu currect kustapaduthey result bhaguntadhi wala work wallu chyali nature and incom two in one
Medam mee polam naku thelusu...yellreddypet nundi Gambiraopet velle daarilo untadi...mee amma Red color swift car lo vastundi appdapudu...nenu chushaa chaala sarlu⚘️⚘️
ఉదయభాను గారు మీరు పామాయిలు మొక్కలు వేశారన్నారు కదా అవి శాశ్వత మొక్కలు కావడం వలన మీరు పర్మినెంట్ గా వన్ ఇంచ్ పైపులతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేయించి ఓన్లీ మొక్క దగ్గర మాత్రమే డ్రిప్పు బయటకు వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు అంతర్ వ్యవసాయం కలుపు రాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మరియు అంతర్పంటలుగా కూరగాయలు అలాంటివి కూడా పండించే అవకాశం ఉంటుంది ఆలోచించండి ఇది నా సలహా మాత్రమే
అందమైన తోట
తోటలో రాణి
రాణి గారి నవ్వు
నవ్వు తో వికసించిన పువ్వు 💞👌
👌
అబ్బబ్బ 👏🏽👏🏽 ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి
90's kids all time favorate anchor ma udaya bhanu madam 🤩🤩🤩
హలో భాను గారు మీకు మొక్కల పెంపకం మీద ఉన్న ప్రేమ కి hatsoff మాకు స్థలం లేదండీ అందుకే కుండీ లో కొన్ని పూల మొక్కలు పెంచుతూ వున్నాము
😊మొక్కలు పెంచుకోవాలనే కోరిక వుంటే చాలు బోలెడు ఐడియాస్ వస్తాయి, కొంచెం జాగా.వుంటే చాలు చిన్న చిన్న.మొక్కలు పెట్టుకోవచ్చు, కిటికీలకు హాంగింగ్ ప్లాంట్స్ , ఇండోర్ మొక్కలు పెట్టుకోవచ్చు
Akka tv show lo ravachuga chala rojulaindi ne anchoring chudaka maa chinnppudu 8,9th classlo chusamu malli eppudu ela nuvvu maraledu akka same energy keep it up memu ne shows baga chuse vallam etv zee telugu gemini vachina kottalo aarojule veru akka malli mAlli terigiranivi
Me energy and positivity super 👌 me pakkana unde vallu chala lucky .
వ్యవసాయం అంటే చాలా కష్టం,ఆకష్ఠంచేసే శక్తి లేకా నానరకాలుగా జనాలను మోసంచేస్తు చేడు వ్యసనాలకు బానిష అవుతు నానక తిండ తిని,నానక రొగాలతో నిత్యంకొట్టుమిట్టాడుతు,చస్థున్నారు, వ్యవసాయం చేస్తే ఆరొగ్యంగా,ఆనందంతో తృప్తిగా గా ఉన్నంతలోనే ఆరొగ్యంగా ఉండవచ్చు.
Happy Afternoon Bhanu Akka
చాలా బాగుంది, నాకు వ్యవసాయం చాలా ఇష్టం చిన్నపటినుంచి కానీ ఉద్యోగ రీత్యా నల్గొండ, నిజామాబాద్ ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాం
మీకు అభ్యంతరం లేకపోతే మీ తోట & పొలం ఒకసారి చూడొచ్చా మీతో పాటు వ్యవసాయం చేయడానికి ఎప్పుడైనా రావచ్చా
నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని
ప్లీజ్ రిప్లై ఇవ్వండి నాకు వ్యవసాయం అన్న ప్రకృతి అన్నా చాలా ఇష్టం దయచేసి అర్థం చేసుకోండి
Maa udaya Bhanu .maa bangaaru love you 🌹🌹
Bhanu garu super queen madem meru,I am big fan of u mam❤❤❤❤❤
మీరు ఎంత మంచి సెలబ్రిటీ అయ్యుండి కూడా వ్యవసాయం గురించి ఎంత బాగా వివరించి తో మొక్కల గురించి చెప్పు ఎండలో ఇబ్బందిగా ఉన్నా కూడా హ్యాపీగా నవ్వుతూ మాతో షేర్ చేసుకుంటున్నారు whatsapp❤❤❤❤❤❤❤❤
Whatsapp ah? Hats-off aiy untadi le
Beautiful and deseplened and. plants lover and animal(pets) lover beautiful lady ఉదయభాను, always be happy medam,.your are very.inseprirational for all ladies, blessings to you and your lovely kids🙌
E roju
Nature conservation day ki related ga manchi video pettaru , thank you Udhaya bhanu garu❤❤
Hi బాను అక్క మీ ఊరు పేరు చెప్పలేదక్క కానీ మీరు సూపర్ ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు చాలామంది ఎవరైనా మీరు ఏమీ చేస్తారు అంటే చెప్పాలంటే చాలా ఇబ్బందిగా పడేవాళ్ళం కానీ మీలాంటి వారు ఇలాంటి విడియోలు పెడుతుంటే సంతోషంగా ఉంది
Baga chepparu. Andharila chiralu Konandi, Beauty products konadi ani cheppakunda mokkalu natandi ani. I hope me videos chusi Kanisam kontamandi ayina change avutaremo. ❤
సూపర్ మేడమ్ మీరూ
మీరు అనుకుంటే టీవీ షోస్ కి జడ్జి గా కూడా చెయ్యొచ్చు కానీ మీరు.......
0
Akka I had suggestion for you please grow simhsvhalam Sampenga and all varieties of matti vhamantho flowers gorpuja and hibiscus flowers willl be good for health and for typure daughters to learn from plants
Mee video s very andi ..
Chustunnanthasepu chala relax anipisthundhi
Ee violet flowers nu Mexican Petunias antaaru, indulo colours unnai pink white lite blue, bhoomilo okka plant naatithe ante mottam spread avutundhi chaalaa andamga untai flowers🎉
Ma childhood lo mi program Horlicks Hrudayanjali vachedi madam appudu Ela vunnaro eppudu alane vunnaru ❤ you are really a nice human being.
Chaala andemga bavunnavamma. Chala rojulayyindi. Slimga vunnavu. Jagartamma. Maa kallamundu adigindaanivi.aa premapodu
Good amma N vijayalakshmi
❤ బాగుందండి ఉదయభాను గారు గార్డెన్ సూపర్ అండి
anchors enthamandhi vachina meekunna respect veru.
humanity unna emotional person Bhanu
Wow wta beatiful defination meditation ante pachhani chetla madya gadavadame
Bhanu garu meru chala glamour ga and beautiful ga vunnaru
Purple colour plant vesthe garden antha adhe vasthundhi mighatha plants ravu verlu chala lopaliki pothayi
బనుగా రూ పండ్ల చెట్లు నటన్డీ 👌👌👍
❤superrrr sisterr Gaju glass iam big fan pk sir🙏🙏🙏🙏🙏
next video kosam wait chetsam banu garu... frist nuchi last varaku skip cheyakunda chudachu video... Antha bagundhi
bless you, strong and active woman come back.....
Akka enni rojula tharutha ninu chusthnna akka ❤❤
Chalabaundi Mee village tota🎉
Bhanu ji you are always suberb inspiration lady, i ever seen 🤝🌹👍rose plants my favourite ,gift a plant is a best gift i think so which i do in every aspect 🌹
So nice of you
Hi Akka Maa mother kuda meelane chetlu evvaru pechatledu Ani ekkadiki vellina ginjalu like chinta,seetha phalum seeds vesevaru
Farming antene chala daily challenges untune untayi avvanni tattukoni farming chesevallaki hat's off
Hi bhanu garu me polam chalabhagundhi hyd nundhi valli mari bhaga caring ga chusukuntunaru meeru me mother bhaga chusukuntunaru nizamga hands off andhi naku mokkalantay chala eshtam apartment lo place lakha kundilo vasanu bhanu garu meeru tomota munaga arati mokkalu kuda vayandhi bhaguntundhi me polam chupinchinandhuku chala thanks andhi
Udaya Bhanu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హాయ్ భాను గారు నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మొక్కల గురించి మొక్కల పెంపకం గురించి మీకు ఎంత బాగా తెలుసు అని అనుకోలేదు హాట్ చెప్పండి మీకు ఇంకా మంచి సెలబ్రిటీ అయినా కూడా వ్యవసాయం గురించి మొక్కలు గురించి ఎంత బాగా వివరించి తో పట్టించుకుంటూ ఆ శ్రమని ఎండలో నవ్వుతూ ఫేస్ చేస్తున్నారు హాట్ చెప్పండి 🙏🙏🙏🙏
In Telangana in every village we have palle prakruthi vanam to collect the plants for plantation which is free of cost
Is it available in cities likes hyd too? Details pls
Super Bhanu Garu Pawar star ⭐ topic ❤
Super👌👌👌👌❤
Haiii bhanu garu
Mango garden lo e time lo janumu seeds vesaiyandi mango ki balam akkuva vasthundhi
Thank you Bhanu garu meeru ma inty mundununchi vellinaru but nenu mimmalny chudalakapoyanu i miss you
మేడం సూపర్ గుడ్ ఇన్ఫోర్మేషన్ వీడియో మేడం
Wow super❤❤❤❤bhanu sister❤❤❤
Many more happy returns of the day ma'am
Plant sugarcane, we have palm plants which and 18 months old. Can also grow groundnut
Hi andi mimmalni chustunte chala happy ga undi naku kuda chala pichi mokkalu penchadam ante madi kuda chinna garden undi ma gardenki kuda meeru vo hi mokkalu teesukuvellalani anukuntunnanandi❤🎉
Bhanu akka mirch vaysuko kocham, Mari gold flower's konee super gaa undeethi
Yellamma thalli...🙏
We still miss your power packed shows. Nice farm andi.
Bhanu akka maku mimmalni kalavaalani undhi...akka ..
Bhanu akka mimmalani kalavali anipisthundi❤
Hi
Where did you get that seedling tray?
Hi Bhanu Garu,
Soo good to see you. My suggestion is to do honey bee farming in between Palm tree. Very profitable business Andi.
Super Super Super Super mdm 👌
As always luv you akka❤
Palm thotalo lo cotton Mirchi inka coco trees veyochu andi mem mirchi vesamu
Super bhanugaru
Twaralone nenu kuda milaga car lo totaku veltaanu.indantha ichina universe ku tq..
Super video uday bhanu garu. I hope after sometime we will see also fresh vegetables in your farm. All the best.
See my previous videos..U will see fresh organic Veggies
Yes good service mixing Agriculture and organic agriculture profitable nature save and water thakuwa pattay puntalu waysukuntay khalupu kuda thakuwa ravochu mixing puntalu waysukunnakuda kalupu rakunda protect chyochu gape ekuwa earth ni plain ga odhulthey gaddi osthundi land ni divide chysi demand unna oil and fruits and pulse organic and flwrs rice jonna kuda waysukovachu maintain chysay wallu currect kustapaduthey result bhaguntadhi wala work wallu chyali nature and incom two in one
Antara pantalu veyavachhu upto three years
We farming same Palmolive Bhanu garu
Pesarlu veyandi permanent ga srigandam avocado Nimma plantations cheyandi
Hi andi me polam hyd nundi anni kilomiters ekkada untadhi ?
Super mam big fan of you reply please evade ❤❤❤❤❤❤❤
Akka super
Medam mee polam naku thelusu...yellreddypet nundi Gambiraopet velle daarilo untadi...mee amma Red color swift car lo vastundi appdapudu...nenu chushaa chaala sarlu⚘️⚘️
Ekkada bro ey district kinda vasthadi aaa place
@@kk007able Rajanna sircilla
Dragon fruit plantation good idea
Love u bhanu bangaram ♥️♥️♥️🌹🌹🌹♥️♥️♥️
You can buy plants from kadityam and they deliver to your home
Super mesg akka
Nenu kooda same meelage plants baaga pedathanu mam
Akka akkakara KUDA veyyali akka it’s healthyhello akka and I live in Toronto Canada and they put Jurte type black cloth on the soil to prevent weeds
Super nice 👌👌😍😍
Thank you so much
Ee vooru akka edi
👏👏👏
Miru chala andanga navutarandi❤❤
bhanu emiralds sweet shop near by in save office they sooper kunkudu seeds and soo many organic seeds avilable plz ones check mam
I know dear. We got them
Happy to see you having an interest in farming. God bless your family 🙏
We planted palm trees one year back And growing well in Telangana
ఉదయభాను గారు మీరు పామాయిలు మొక్కలు వేశారన్నారు కదా అవి శాశ్వత మొక్కలు కావడం వలన మీరు పర్మినెంట్ గా వన్ ఇంచ్ పైపులతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేయించి ఓన్లీ మొక్క దగ్గర మాత్రమే డ్రిప్పు బయటకు వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు అంతర్ వ్యవసాయం కలుపు రాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మరియు అంతర్పంటలుగా కూరగాయలు అలాంటివి కూడా పండించే అవకాశం ఉంటుంది ఆలోచించండి ఇది నా సలహా మాత్రమే
Super bhanu
ముద్దుగుమ్మ ❤..
ఒకసారి విజయరాం గారిని కలవండి. ప్రకృతి వ్యవసాయం లోట్రాక్టర్ కూడా ఉపయోగించరు. భాను జీ.
Beautiful video 😊❤
Thank you 🤗
గ్యాంగ్ లీడర్ షో సింగర్ మొహమ్మద్ సూపర్ మేడం
Hi dear
Hii @@itsmeudayabhanu
@@itsmeudayabhanuhii medam
I think Medak district anukunta me farm house
Big fan
Next video kosamu waiting
Where is your farmland location pls
MI Polamalu Chalayan bhagundhi Maa nakuda chettulu ante Chalayan Ishtar from childhood Maa ni chettulu Chalayan manchiga vunai Maa
Mi recepies baguntai cheyandi akka
ప్రస్తుతం తెలంగాణాలో ప్రాంతీయ పార్టీ కొరత ఉంది, మీరు ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలి.
మీరు 💯 విజయం సాధిస్తారు.
Super ❤
Purple flower chettu natoddu polam ninda ave avutayi
Super Akka Daliya Plants Kuda penchande Bavuntade
Please buy goose berries whhivkhwete healthy
Banu garu me navvu chalaaaaaa bagundhi iam Divya
Ekkada andi edhi
9:46sooper akkaa❤