"మై విలెజ్ షో" టీమ్ కి ధన్యవాదాలు. ఈ రోజు మనమందరం ఇలా సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం మన పూర్వీకులు. మన పూర్వీకులకు ఈ విడియో అంకితం చేసినందుకు చాలా సంతోషం.
It's really fantastic. I didn't knew about such tradition until now , thank you so much for letting me and other viewers to synchronize our traditional ceremony in this recent era. As usual a brilliant performance and awesome vedio
My village show my favorite show Mana badhalu marchi povali ante thappakunda e show chudali friend's 👌👏😍 gangavva Love you god you and tq too all keka always 👌❤💕
మన తెలంగాణ ఆచారాలను మంచిగా చూపిస్తున్నావు చాలా మందికి ఇప్పుడు ఇవేవీ తెలియవు వాటిని మీరు మంచిగా చూపారు....ఒక చిన్న మాట మన మ్యాడంపల్లి,తక్కల్లపల్లి, అన్ని ఏరియాల్లో తాగుడు కు బానిసలా మారిపోతున్నారు వాటి గురించి ఒక అవగాహన ప్రోగ్రాం చేయండి...అది కూడా అన్ని విల్లేజ్స్ కి తెలిసేలా చేస్తే చాలా మంచిది అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ వీడియోస్
చాల చక్కటి వీడియో మీ ఛానల్ ని చాల రోజుల నుంచి ఫాలో అవుతున్న మీ వీడియోస్ చుస్తే నాకు మా ఊరి లో నే ఉన్నటు ఉంటది... మాది కూడా కరీంనగర్ ఏ అన్న మీ అందర్నీ ఒకసారి కావాలి అని ఉంది మల్యాల కు వచ్చి..
Good and excellent especially the man singing folklore. Love to listen more of such folklore song it's pleasent to my ears and actors are of class quality my wishes and regards to them
సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ కాలంలో మరలా గుర్తు చేసినందుకు మై విలేజ్ టీమ్ కు తెలుగు కుటుంబాల తరుపున కృతజ్ఞతలు
Avaru.march.potalaro.bro.meru.march.potunara
eswar adarsh r
Telangana lo EDI epatiki jarguthuna sampradayam prathi entlo EDI marchipoyedi kadu bro
చాల బాగున్నది
పితృ అమావాస్య గురించి చాల బాగా చెప్పారు.
ఇలానే మన పండుగలు గురించి ఆచారాల గురించి చేయండి..
SUPER
పెద్దల్ని గుర్తు చేశారు ,👌
Fun bhioln8control
సూపర్ అన్న
మన ఆచార సంప్రదాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాల🙏
బ్యాగ్రౌండ్లో జంగమయ్య పాట చాలా చాలా చాలా చాలా బాగుంది....@
తెలంగాణ సంస్కృతి వర్ధిల్లాలి
Anna yevado lanjakoduku mana Telangana vallani tagubotulani Mana Adabiddalani kuda Galiju ga tittindu vani mida legal ga kesu pettocha
Telangana culture anadam kadu,Mana culture Ani cheppali.
Gangavvaku oka like ❤ kottandi 👌👌❤️🥧💖💖
చందు యాక్టింగ్ నచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి
Ksyvueycjr
Super chandu bro
Manohar
Chandu super
Naaku team members andharu nachinaru... 💖💖💖💖💖
చాలా బాగుంది కని మాకు ఇది తెలియదు brother. అనిల్ అన్న సూపర్
శ్రీకాంత్ అన్న వీడియో సూపర్...
బ్యాక్ గ్రౌండ్ లో గంట మ్యూజిక్ సూపర్.
Semto
Chala Goppa Message Brothers ... Great Actor's like Chandu Anil Gangavva .... Total My Village Show superb
ఎవరైనా కామెంట్స్ చదువుతూ వీడియో చూస్తున్న వారు
అనిల్ యాక్టింగ్ ఫ్యాన్స్ like here 👇👇👍👍
Hiii super
yess
Anna ni direction keka
Jai anil anna
👌👌👌👌
వంద కోట్ల సినిమాకు పెట్టు.. చిన్నవాళ్లయినా..
మీ పెద్దమనస్సుకు... వందనం.
.
I love village Nature's💕concept comedy seniment love all feelings one nd only in💕 MY VILLAGE SHOW💕
కాలం చేసిన వంశస్తులను జ్ఞాపకం చేసుకునే సందర్భం.
వీడియో చూడకుండా cmnt &like చేసేవాడె my village show. big fan
I'm.also
Yaa
Nenu nen A like kottinanka video chustha
సూపర్ వీడియో బ్రదర్ అసలు నిజంగా మన పల్లెటూరి సాంప్రదాయ & భాష, యాస చూపెట్టి మమ్మలి మరొకసారి కనువిందు చేశారు.
అనిల్ భాయ్ ఎందుకు నీకు అంత ఆగం అనవసరంగా గంగవ్వ దగ్గర దొరికిపోయారు 😁😁
Anil Jila and Gangavva acting day by day much improved , they are like a Senior actors. Thank You Srikanth garu for informing us about our culture.
Chandu bro super acting good video
తెలంగాణ ఆచారా సంప్రదాయలు వెలికితిస్తూ మరియు మరిచిపోయిన వారికి గుర్తుచేస్తూ మీరు చేస్తున్న ఈ ప్రయత్నలకు శతాకోటి వందనాలు అన్నలు
Nip NJ NB no
W
7777777777777777777
Hai Sri Bro Excellent My Village Show Hat's Off to All and లంబాడీ పల్లి
Super brooo.... mana saampradani chala chakkaga chupincharu
సూపర్ బ్రో
అన్న మీరు బతుకమ్మ మరియు దసరా కూడ పల్లెటూరు పచ్చని అందాలని తీయండి బ్రో..
ప్రతి బతుకమ్మ కు తీస్తున్నారు.
"Iyalaa Maaku Selavu" Super.
Sorry For Late Watching...
I love "My village show"
I love "My village show"
I love "My village show"
.
.
.
. 100 times❤️❤️❤️❤️
Her acting at 4:15 ... amazing
Missing her smile and energy when with you all
Hope to see you back safe and sound !
Super bro... Telangana traditions Baga chupincharu... :-)
Chala Bagundi Anna mana Aachara Sampradayalu Baaga chepparu
Gangava ante Entha mandiki istam Oka like vesukonodi 💓💓💙
Hshhd
❤❤
Super
@@kurativijay772 p
Devudda gangavva acting peaks Asalu 😍😍😍😍
Gangavvaki jai kottandi
అంతరించిపోతున్న ఆనాటి మన సంస్కృతి సాంప్రదాయాలను మళ్లీ వీడియో రూపంలో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు
Sampradayalanu gurthu chesthune oka pakka entertain chesthunna miku salam anna
Gangavva
Anil bro chandhu bro
Anjji mama totali srikanth anna super video 😃😃👌👌
"మై విలెజ్ షో" టీమ్ కి ధన్యవాదాలు. ఈ రోజు మనమందరం ఇలా సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం మన పూర్వీకులు. మన పూర్వీకులకు ఈ విడియో అంకితం చేసినందుకు చాలా సంతోషం.
Super శ్రీకాంత్ అన్న
It's really fantastic. I didn't knew about such tradition until now , thank you so much for letting me and other viewers to synchronize our traditional ceremony in this recent era.
As usual a brilliant performance and awesome vedio
Telangana lo my village show channel highlight
Yavariki my village show
Nachindo like
👇👇
Pedaramasa panduga chesukune valu oka like beautiful👇👇👇👍
మీ వీడియోలు చూసిన ప్రతిసారీ మా ఊరికి వెళ్లి వచ్చినంత సంబరంగా అనిపిస్తుంది.
My village show my favorite show Mana badhalu marchi povali ante thappakunda e show chudali friend's 👌👏😍 gangavva Love you god you and tq too all keka always 👌❤💕
చివరలో మ్యూజిక్, సాంగ్ బాగుంది.. అంతరీంచి పోతున్న సాంప్రదాయాలను గుర్తు చేశారు.., సూపర్
Anil chandu and gangavva acting super bro👏👌🙏
Petharamasa.... Peddalaki biyyam ichukune dhinam... 🙏🙏👏👏
Any one
Anji mama
Fan's
Like me
Ganguluu...gangi ani pilthava ra....lagu la thondal eshi shev pindutha porada...lol masth cheshillu. And meanwhile this video is informative...😊😋👌🏻
పెద్దల అమాస మేము కూడ చేసుకుంటా
Andariki mana sampradayalanu baga gurthu chesaru... Super
Anil anna fans ki like here my friends
Chala baa tesaru Mana Telangana culture Ni andariki chupisthunaru thankyou
Very good massage Mr Anil nowadays all are forget our culture your remember all memories,
మంచి సాంప్రదాయాలను అందరికి గుర్తు చేశారు ..చాలా మంచి వీడియో...
Gangavva chesina Anni vedios chusaa. Chala bagunnai. Gangavva nuvvu topu. Gangavvaku okka like eskorri
Anil acting super kadha......., mana sampradhayalaku gurthu chesinandhuku thnq so much super video 👌👌👌👌
My village showను like చేయని వారుంటే అలాంటి వాళ్లు నా అభిప్రాయం ప్రకారం పెద్ద west వాళ్లు👌🙏👍🌹⛳
సూపర్
Miss u
మన తెలంగాణ ఆచారాలను మంచిగా చూపిస్తున్నావు చాలా మందికి ఇప్పుడు ఇవేవీ తెలియవు వాటిని మీరు మంచిగా చూపారు....ఒక చిన్న మాట మన మ్యాడంపల్లి,తక్కల్లపల్లి, అన్ని ఏరియాల్లో తాగుడు కు బానిసలా మారిపోతున్నారు వాటి గురించి ఒక అవగాహన ప్రోగ్రాం చేయండి...అది కూడా అన్ని విల్లేజ్స్ కి తెలిసేలా చేస్తే చాలా మంచిది అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ వీడియోస్
Chandu acting nachite like vesukondi
Superb ga vundi video..Antha chakka ga chupincharu...Oh great
అనిల్ నటన, వేషాదరణ బాగుంది.
Chandhu.. Anna.. Super
ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తీయాలి అన్న
Andharaiki hii.. marichipothunna sampradayalu. teliyani vallaku.. telesevidhanga.. video chesaru... naku maa nanna gurthuku vachadu...video chusthunapudu gangavva ediste.. naku..ku edupuvachindhi.. chandhu..bro..mee acting simply 👌...thata simply 👌..anji mama,shiva..anna, srikanth.anna and.. team. .mee chesina hord work. .. video chusthuna prathi okari kuda valla kallalo.. premanee, badhanee..feel..avuthu untar. ..thanks to all.... I ❤.. MVS..
Awesome think
And that back ground song also heart touching
Anna me videos motham super 👌👌👌👌👌👌👌👌👌💖💖
Video starting lo vatche voice and music....hatsoff n thank you..for remembering and bringing back to the olden days cultures.👍
9.15 తర్వాత గానం చాలా బాగుంది👌👌👌👌👌👌
Background music awesome , chala bagundi video . I loved it from deep inside my heart
super video aslo chapalanantha bagundhi
E vedio chusi ma nanna gurthuku vachadu kalla nundi niru vastundhi.ilove my dad.
superrr ...mana sampradhayam ipati valaku kuda theliyajesindhi ee video...
CAG (chandu Anil Gangavva) Acting super👏👏💕
Really nenu my village show chudaka mundhe fast like chesta iam big fan of my village show
Background song and music is heart touching
Superb thammi.. Ilanti vedio theese mana culture karab kakunda chusturu meeru... Tq thammi.. I love u both team and gangavva nuv maa avvalaga unnav
Mana Telangana culture ne as it is ga chupisthuna me effort S ki salute My village show team .
From
Big fan of My village show
Karimnagarite
Chala bagundi anna.... Ma tathaia gurthu vachindu...all of u nice once again happy dasara.. To my village show.... Team
Gangulu Avva
Anil Anna suprb 😂😂😂😂
సమచ్చరానికి ఒకపారి వత్తవు నాయనో... నాయనా..పాట బాగుంది.
Super Anna chandhu bayya nuvvu Keka 🤣🤣🤣🤣
చాల చక్కటి వీడియో మీ ఛానల్ ని చాల రోజుల నుంచి ఫాలో అవుతున్న మీ వీడియోస్ చుస్తే నాకు మా ఊరి లో నే ఉన్నటు ఉంటది... మాది కూడా కరీంనగర్ ఏ అన్న మీ అందర్నీ ఒకసారి కావాలి అని ఉంది మల్యాల కు వచ్చి..
Anil anna anji mama fans like kottuko 💜♥️
Good and excellent especially the man singing folklore. Love to listen more of such folklore song it's pleasent to my ears and actors are of class quality my wishes and regards to them
Oo Bandi konniyyavu Mannu koniyyavu nuvvu
Nee mokaniki bandi ma konitthagaani wooooooowww keka dialogue
Excellent thammuda.telangana samskruti ki jai.jai telangana.
Avaraina comment chaduvuthu video chustunnaru ithe like cheyandi
Anna..mi video valla okkasari chanipoina ma tatayya nanamma andaru gurthuku vachai...thnq anna thnq u...all the for interesting videos..
Gangavva fans like here the gangavvas action is kirrak
చాలా ఆరోగ్యకమైన వినోదం అందిస్తరన్న మీరు ... అనిల్ మీ నటన ,గంగవ్వ నటన , director శ్రీకాంత్ గారి ఆలోచనలు చాలా బాగుంటాయి
mana Telangana samskurthi Ni entha Baga chupisthunanduku tq Anna ❣️
Meeru elanti videos inka cheyali mana palle culture ni kapadali❤
I hope dussehra lopu 1M subscribers avtharu......
Advance congratulations...... 👏👏😄😊👍👍
Chala rojulanunchi gangavva acting miss ayyanu ivvala super undi
I really love this team & channel. Keep rocking guys..🥰
ఈ వీడియో చూస్తే మా నానమ్మ గుర్తు వస్తుంది మేము మా నానమ్మ కి చేసుకుంటాం పల్లెలో జరిగే ప్రతి విషయాన్ని గుర్తు చేస్తున్న మీ ధన్యవాదాలు
I am waiting for my village show and creativethings videos
👌👌👌Thanks Anna mana Telangana lone Ela chestaru kani chala mandiki telvadi Anna 👌👌👏👏
Thanq my village show team... Giving one of the best video🙏🏻🙏🏻🙏🏻
ఇప్పటికి చాల మందికి తెలియదు పితృ అమావాస్య విశిష్టత ఈ వీడియో ద్వారా చాల మందికి పూర్వికులను గుర్తుచేశారు
Heart touch back ground and excellent thought to choose our culture activities thanks you all mvs team
చాల బాగుంది...
Comedy మరియు మన సాంప్రదాయాలను చూపించారు.