Idi Katha Kadu Jeevitham Episode - 4 | Relationship advice | Advocates Venkateswari​

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 649

  • @Expert-v1n
    @Expert-v1n ปีที่แล้ว +8

    Following your vedios from Episode 1-30. I am located at Chicago, USA. Judgement is awesome.

    • @goruaishwarya2058
      @goruaishwarya2058 11 หลายเดือนก่อน +1

      I am from Chicago too

    • @Indiangamer-o1g
      @Indiangamer-o1g 6 หลายเดือนก่อน

      judgement super 👌
      sister oka sister mossam chesenaru

  • @Honey-te8xz
    @Honey-te8xz ปีที่แล้ว +7

    Chala baaga chepparu medam.. Mila guidance icchevallu , ee society ki chaala avasaram.

  • @udayarama1
    @udayarama1 9 หลายเดือนก่อน

    Lawyer garu correct ga chepparu. Jarigina thappuki andharu thidatharu.. kaani solution cheppadam great.

  • @shaikbabji512
    @shaikbabji512 ปีที่แล้ว +70

    మేడం గారు చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు... సెల్యూట్ అమ్మా... 🙏🙏🙏

    • @yogaiahkuricheti6589
      @yogaiahkuricheti6589 ปีที่แล้ว +1

      1ĺ11❤😊

    • @hariop8431
      @hariop8431 ปีที่แล้ว

      ​@@yogaiahkuricheti6589😢😢😮😮😢😢😢😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sudheersagar3692
    @sudheersagar3692 11 หลายเดือนก่อน +5

    Conciling of loyer is 100% perfect💯👍

  • @Prabhavathi-x3l
    @Prabhavathi-x3l 10 หลายเดือนก่อน +2

    Lawyer madam judgement is wonderful

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +19

    తండ్రి స్థానం చాలా మంచి మాటచెప్పారు మేడం

  • @rehba2
    @rehba2 15 วันที่ผ่านมา

    సచ్చు పుచ్చు team work. రమ్య madam, కళ్యాణ చక్రవర్తి డాక్టర్ గారి తరువాతనే ఎవరైనా. అక్కడే న్యాయమైన తీర్పు జరుతుంది.

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 ปีที่แล้ว +68

    ఒకరితో బిడ్డను కని వేరే ఇంకొకరితో పెళ్లి ఎలా చేసుకుంటారు అది మోసం

  • @InLovewithLife888
    @InLovewithLife888 ปีที่แล้ว +13

    Lawyer is on point with her analysis...

  • @Knownknow786
    @Knownknow786 ปีที่แล้ว +79

    మహిళకు మహిళే శత్రువు - లాయరమ్మగారు చాలా బాగా చెప్పారు.

  • @jagadeeshkumar7747
    @jagadeeshkumar7747 10 หลายเดือนก่อน +4

    అందరు బాగా నటించారు, ఎందుకంటె ఇదంతా ఒక స్క్రిప్ట్ ఎందుకంటె ఎవరో పక్కనుంచి తరవాత ఏమి మాటలు ఆడాలో చెపుతున్నారు. వాడు ఇంకా నటించేస్తున్నాడు 🙏🙏🙏🙏🙏

  • @msomasekhar5612
    @msomasekhar5612 ปีที่แล้ว +57

    మంచి వాడు ముసుగులో మోసగాడు,డబ్బువున్న అహంకారి. అక్క బావ ఇద్దరు అమ్మాయి ఏమైనా పరవాలేదు బేబీ మాత్రం కావాలివారికి.

    • @MarupakaVenkatiah
      @MarupakaVenkatiah 9 หลายเดือนก่อน

      Oksl case..ilaseeyou long post .hipost..love..99999999999

  • @susheelakattula4458
    @susheelakattula4458 ปีที่แล้ว +8

    ఇద్దరు కలిసి నాటకం చేస్తున్నారు సిర

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    KEEP MOVING IN LIFE... PERFECT FAMILY

  • @sivarajnaidu3888
    @sivarajnaidu3888 ปีที่แล้ว +1

    Very good analysis and good counselling madam

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 11 หลายเดือนก่อน +1

    Lawyer garu detailed compari😢😢ssion very well Docter garu well said Chandana garu very nice.

  • @jhansimahasivaraju3701
    @jhansimahasivaraju3701 ปีที่แล้ว +10

    Yes. Self respect is very very important. Girls please be alert. Dr and Lawyer both explained well.

  • @marymatiki6888
    @marymatiki6888 ปีที่แล้ว +16

    He is absolutely brilliant. Pree planned to get the children. Throw him in jail.

  • @pvrmurthy1959
    @pvrmurthy1959 8 หลายเดือนก่อน

    Advocate venkateswari garu
    Super 🙏🙏🙏

  • @PadmaRatnam-bo4pw
    @PadmaRatnam-bo4pw ปีที่แล้ว +9

    Very. Sad oka mahila జీవితాన్ని పాడు చేసి చాలా easy ga చెప్పేస్తున్నారు అతని చదువు ఏమైంది ఆ అమ్మాయి జీవితం కూరుకుపోయింది ఆ మంచి మనిషి దొరికే వరకు ఆ అమ్మాయి జీవితం ? ఆ అమ్మాయి చెప్పినట్టు వేరే వాళ్ళని చేసుకున్న లైఫ్ ఎప్పటికైనా ట్రబుల్స్

  • @ramasaran5377
    @ramasaran5377 ปีที่แล้ว +3

    Lawyer madam is so genuine. And she is a psychologist it seems. But psycologist didn't say correctly by asking them to live jointly.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di ปีที่แล้ว +101

    మొత్తం తప్పు చెల్లెలిదే. ఒళ్ళు కొవ్వెక్కి అక్కమొగుడితో ఏశాలేసి (ఆమెకు పిల్లలు పుట్టరని, తనకి తలిదండ్రులు మంచి పొజీషన్లో సంపాదించే భర్తని తేలేరని ఆమెకు అర్ధమయ్యి ఇలా బావను టెంప్ట్ చేసింది, ఆ మరదలదే తప్పు , ఇది నిజంగా జరిగిన స్షోరీ అయితే..

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 ปีที่แล้ว +3

      ఆమె బి టెక్

    • @arunodaya1663
      @arunodaya1663 ปีที่แล้ว +3

      Vadide thappu, vade pedda mosagadu

    • @pallatimanohar4489
      @pallatimanohar4489 ปีที่แล้ว +5

      ఇద్దరిది తప్పు వానికి కఠినమైన శిక్ష వేయాలి. అక్క బావ కలిసి డ్రామా ఆడుతున్నారు. మోసపోయింది స్వీటీ. దరిద్రుడు తాగిన మైకంలో చేశాను తర్వాత కంటిన్యూ చేశాడు అంటున్నాడు .ఆ అమ్మాయికి న్యాయం చేయాలి.అక్క పెద్ద మనసు చేసుకుంటే బేబీ తో చెల్లెలు తో జీవితం హాయిగా గడప వచ్చు .

    • @NaveenKumar-dp8rq
      @NaveenKumar-dp8rq ปีที่แล้ว

      Avunu papam bava gaadiki emm teliyadu amayakudu siggu leni comment ammai ante antha chulakana chi

    • @saraswathik6863
      @saraswathik6863 10 หลายเดือนก่อน

      Mugguru. Kalisi undandi

  • @yellaiahoggu3236
    @yellaiahoggu3236 11 หลายเดือนก่อน

    లాయర్ గారు చాలా మెటీరియలిస్ట్కగా మాట్లాడుతునారు
    సైకాలజిస్ట్ గారు చాలా న్యాయబద్ధంగా ధర్మ బద్దంగా మాట్లాడారు

  • @mshashikala9254
    @mshashikala9254 ปีที่แล้ว +10

    Very Good explanation Doctor garu.... RELATIONSHIP is equal to ADJUSTMENTS is equal to GOOD VALUABLE FAMILY LIFE....

  • @harireddy2772
    @harireddy2772 11 หลายเดือนก่อน +1

    Amma miru chala baga therpu echaru

  • @yellaiahoggu3236
    @yellaiahoggu3236 11 หลายเดือนก่อน +3

    హటసప్ సైకాలజిస్ట్ సార్

  • @dollyramnanibuddi7855
    @dollyramnanibuddi7855 ปีที่แล้ว +13

    బాగ నటించారు అందరు

  • @Essence-Saramsam
    @Essence-Saramsam 10 หลายเดือนก่อน +1

    Lawwer speech is good. Younger sister can fight. If the girl is from different family, any girl will fight. Husband has to pay compensation . Husband telling stories , he is pretending as if he is innocent , acting smart, telling as if it is small mistake. Even sweety comes with interest, he should push her away. But he used the opportunity and continuosly met her.

  • @SR-db1ri
    @SR-db1ri ปีที่แล้ว +12

    Actually akka bava vesina plan lo chelli life spoil aiyindhi. Akka pillala kosam thana bartha tho cheyinchina thappu. Baby thisikoni chellini tharimesi happy ga undacchu anukundhi akka. Innocent ga act chestundhi

  • @Priyadayakar.
    @Priyadayakar. ปีที่แล้ว +5

    Well madam awesome chepparu...chala adbuthamaina judgement icharu...

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 9 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు జడ్జిమెంట్ వెరీ గుడ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ గుడ్ లక్ లాయర్ గారు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 ปีที่แล้ว +16

    తప్పును కప్పి పుచ్చు కునే ప్రయత్నం చేస్తున్నాడు.

  • @madhurifinanceintelugu
    @madhurifinanceintelugu ปีที่แล้ว +6

    Nice madam u have taken right decision

  • @mshashikala9254
    @mshashikala9254 ปีที่แล้ว +16

    S..... When UNEXPECTED THINGS happen in LIFE.... that's where A FAMILY RELATIONSHIP MATTERS...the DOCTOR is absolutely right....what he said is Such a person who EMBRACES a FAMILY with UNEXPECTED ISSUES is called as MAHA PURUSHUDU..
    Only such a person is TRUE to be called as a HUMAN BEING..
    HATTS OFF to you DOCTOR garu....

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 ปีที่แล้ว +76

    ఇలాంటి కలిపిత కథలు అల్లి viewers attraction కోసం నీచమైన ఆలోచన లతో TH-cam చెడిపోయింది ఇటువంటి కట్టు కథలు వలన సమాజం చెడు బాట పడుతుంది stop this nonsense

    • @sreelakshmi9208
      @sreelakshmi9208 ปีที่แล้ว +7

      అట్ల ఎందుకు అనుకుంటారు? నిజం గానే జరుగుతున్నాయి అండి ఇలాంటివి..

    • @bharatdesam5619
      @bharatdesam5619 ปีที่แล้ว

      could be a story but in real life i have witnessed one family same cousin sister comes to study and falls for brother in law. first wife already has 4 kids and now second one gives birth to 3 more kids. but the first wife punished the husband by staying in same house but not talk to him for life time. she is there to just take care of her kids. second wife stupid thinks first wife has one extra kid and she needs to get 4th too.

    • @zalandharhyd-yr5nd
      @zalandharhyd-yr5nd ปีที่แล้ว

      This is fake story

  • @srinivassri7441
    @srinivassri7441 2 หลายเดือนก่อน +1

    All doctors and advocates are after Kalyan Chakravarthi and Ramya madam

  • @NaveenKumar-dp8rq
    @NaveenKumar-dp8rq ปีที่แล้ว +1

    Correct chepparu madam

  • @marymatiki6888
    @marymatiki6888 ปีที่แล้ว +3

    The same story happened in our riletives family. Elder sister bitreied younger sister. It was happened in HYDERABAD. Younger sister has to leave her 3chilidren with her Elder sister. She can't even see her children now.

  • @srinivasrao3434
    @srinivasrao3434 ปีที่แล้ว +15

    ముందు చేయాల్సిందంతా చేసి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టే నన్ను ఏమాత్రం జైల్లో కూర్చోబెట్ట లేరు వీళ్లలో వీళ్లే సర్దుబాటు చేసుకొని నన్ను చివరికి సేవ్ చేస్తారు అనే పక్క ప్లానింగ్ తోనే ఈ మనిషి..…కాదు ఈ వెధవ ఈ తప్పు కు తెరలేపాడు.. లేదా ఈ తప్పు లో ఈ ఇద్దరు భార్యాభర్తలు ముందే అనుకుని తన చెల్లిని బలిపశువును చేశారు.

  • @prakashsudha2894
    @prakashsudha2894 ปีที่แล้ว +21

    ఇద్దరు భార్యాభర్తలు పిల్లలకోసం డ్రామా ఆది స్వీటీ నీ బలి చేశారు

  • @mohansanti1277
    @mohansanti1277 ปีที่แล้ว +2

    మేడం good message

  • @nulipogulashalini5003
    @nulipogulashalini5003 ปีที่แล้ว +5

    Lower madam meeru justice ⚖️ point to point 👉 baga chepparu madam

    • @mounikabadeti3739
      @mounikabadeti3739 ปีที่แล้ว

      Lower higher kaadhu lawyer aame😂😂😂😂

  • @Nellorekitchen
    @Nellorekitchen ปีที่แล้ว +12

    కలికాలం ఎన్ని చూడలో....

  • @userprami
    @userprami 11 หลายเดือนก่อน +1

    Baga chepparu sir

  • @sudheersagar3692
    @sudheersagar3692 11 หลายเดือนก่อน +1

    Super episode

  • @sivaachari3783
    @sivaachari3783 ปีที่แล้ว +10

    కానీ మేడం ఆ అమ్మాయి బిడ్డను కనే టైంలో మీరే కేర్ తీసుకోండి తల్లిదండ్రులు కూడా వదిలేశారు కాబట్టి

  • @nagasailaja2479
    @nagasailaja2479 ปีที่แล้ว +1

    Sweet you are great, all the best

  • @gvssdevikarani3729
    @gvssdevikarani3729 ปีที่แล้ว +4

    Super sweety May God bless you go head my child

  • @HanumantharaoRaghavarapu
    @HanumantharaoRaghavarapu 9 หลายเดือนก่อน

    Channel could have continued this Advocate & Lawyer ❤

  • @lakshmiprasanna5474
    @lakshmiprasanna5474 11 หลายเดือนก่อน +1

    Sweet vadi vadili nee life nuvu happy ga lid cheyyu thalli

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju2924 ปีที่แล้ว +17

    వీడుమహామేధావి వీడుకడుపుచేసి మరొకడికి పెళ్ళాం గాపంపాలనుకుంటున్నాడు వూసరవెల్లి

  • @Psrinu-q9w
    @Psrinu-q9w 10 หลายเดือนก่อน +1

    Super

  • @geethamaria8919
    @geethamaria8919 ปีที่แล้ว +6

    Yes madam you told true.

  • @sivarajnaidu3888
    @sivarajnaidu3888 ปีที่แล้ว +1

    Very good speech dr it is useful to the people

  • @dhulipalavenkatanageswarar6459
    @dhulipalavenkatanageswarar6459 ปีที่แล้ว +5

    Beautiful anchor garu

  • @nagamanineela953
    @nagamanineela953 ปีที่แล้ว +23

    స్వీటీ బావ అక్క కలిసి ఉండటం చూసి ఎమోషనల్ అయింది తాగి వచ్చే అక్క అనుకుని మరదలు పట్టుకున్నప్పుడు బావగారు నేను అక్కను కాదండి అని స్వీటీ చెప్పాలి కదా మగవాడు తప్పు చేస్తే శ్రీ అంగీకరించింది స్వీటీ తప్పు ఉంది కదా ఏ భార్య అయినా కోరుకునేది నా భర్త నాకే సొంతం అని అనుకుంటుంది చెల్లెలు అయితే మాత్రం తన భర్తకి ఇచ్చి పెళ్లి చేయాలా స్వీటీకి బుద్ధి ఉండక్కలు వద్దా

    • @rajeshkumaratchula
      @rajeshkumaratchula ปีที่แล้ว +1

      Sweety sex lo kalise tapudu chusindhi...yevaru kaina aa feeling vasthundhi...

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 ปีที่แล้ว +5

    Lawyer good👍🙏👍🙏👍

  • @JKRNTSatyaGnanaSeva
    @JKRNTSatyaGnanaSeva ปีที่แล้ว

    Oka magaadiki iddarni accept ceste.... Caala mandi mogaallu idevidhamgaa mundukostaaru....society... Jaagrattagaa..undaali... Ante medhaavule jaagrattagaa ee samaajaanni nadapaali. Ee program ku... Dr gaariki Lawyer gaariki... Opigga samajam melu koraku mundu cuputo aalocinci tirpu advice istunnandulaku.... Namaskaaramulu.... 🙏🙏🙏

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    BAVA SUPER

  • @nagaramm6375
    @nagaramm6375 ปีที่แล้ว +30

    తెలిసో తెలియకో స్వీటీ తప్పు చేసింది అన్ని తెలిసిన బావ ఎలా తప్పు చేస్తాడు అయిందేదో అయింది స్వీటీ అక్కకు పిల్లలు పుట్టరు కాబట్టి స్వీటీ ని కూడా భార్యగా అంగీకరిస్తే చాలా బాగుంటుంది అందరూ సంతోషంగా ఉండగలరు

    • @veereshg3403
      @veereshg3403 ปีที่แล้ว

      పిల్లలు ఒక్కటే జీవితం టార్గెట్ కాదు, దత్త తీసుకుని సంతోషంగా ఉండాలి, అంతే కానీ రోజు కు ఒక అమ్మాయి జీవిత ము లోకి వస్తారు

    • @justus50896
      @justus50896 ปีที่แล้ว +2

      Sweety ki aadapilla puttindi ani repodduna magapilladi kosam maro pillanu kuda ilane cheste yela appudu.?????

    • @premapadhama7149
      @premapadhama7149 ปีที่แล้ว

      Yes doctor garu

  • @umamaheshwarikk8191
    @umamaheshwarikk8191 9 หลายเดือนก่อน

    Exactly 💯 right now

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 ปีที่แล้ว +2

    Anchor correct gaa guess chesaru.....vaadu stories chepthunnaadu

  • @prameelasarada7774
    @prameelasarada7774 ปีที่แล้ว +8

    చాలా మంచి వాడైతే శారీరకంగా సొంత మరదలితో ఎలా ఉంటాడు. ఆ అమ్మాయి నీ భర్తను బలవంత పెడితే సర్ది చెప్పి ఇంటికి పంపించియ్యాలిగా

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    BAVA GOOD SUPER NO JUMP

  • @satyabaskari3272
    @satyabaskari3272 ปีที่แล้ว +7

    No biddanu vallaki evvodu sweeti❤

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 8 หลายเดือนก่อน

    Awesome lawer mam

  • @jayashreetangirala4891
    @jayashreetangirala4891 ปีที่แล้ว +2

    I liked sir's solution is right very sensible

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 ปีที่แล้ว +3

    Good analysis and judgment by laywar

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    SWEETY I SUPPORT YOU

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    BAVA I SUPPORT YOU

  • @bandarisathya8028
    @bandarisathya8028 ปีที่แล้ว +1

    Psychologist baga chesaruuu

  • @anuradhadudela4931
    @anuradhadudela4931 ปีที่แล้ว +1

    Chla manchi nirnayam chepanu

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 ปีที่แล้ว +1

    స్క్రిప్ట్ చాలా బాగుంది... మీ కార్యక్రమం వలన సమాజంలో జరిగే విధానాలు చాలా చక్కగా మాకూ అవగాటం అవుతున్నాయి...
    మీ ఆలోచన చాలా చాలా బాగుంది...
    🙏🏻 ధన్యవాదాలు మీ ప్రయత్నం కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 ปีที่แล้ว +1

    Unstoppable

  • @nulipogulashalini5003
    @nulipogulashalini5003 ปีที่แล้ว +4

    Doctor garu correct ga chepparu

  • @mshashikala9254
    @mshashikala9254 ปีที่แล้ว +12

    Very well explained Lawyer madam.
    Especially regarding the SELF RESPECT of the WOMEN n WOMAN'S ATTITUDE.

  • @umamaheshwarikk8191
    @umamaheshwarikk8191 9 หลายเดือนก่อน

    Bale chappaaru madam 😊

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +30

    అతని బార్య చాలా స్వార్థపరురాలు,స్వంత చెల్లినికూడా కనికరంచూపని మూర్ఖత్వం.

    • @Indiangamer-o1g
      @Indiangamer-o1g 6 หลายเดือนก่อน

      Husband matter sister కనికరించలేదు

  • @anuradhagoriparthi7473
    @anuradhagoriparthi7473 ปีที่แล้ว +2

    Lawyer madam,well said

  • @SRKPUBLISHED
    @SRKPUBLISHED ปีที่แล้ว

    Dr. Sodi cheputhunadu , madam correct

  • @veerababureddy4713
    @veerababureddy4713 ปีที่แล้ว +13

    Shoban Babu cinema. Karthika deepam❤❤😊😊

    • @dabhanudabhanu1608
      @dabhanudabhanu1608 ปีที่แล้ว +2

      edanta akka plane plan prakarame chellelanu trap chesindi chellelaki trliyaka akka bhava chetilo mosainchabadindi mottukoni cheppe paniledu kukka katuku cheppu debbala chellelu valla mosapoorita plan toppikottali

  • @HariVirat-jh1bz
    @HariVirat-jh1bz 6 หลายเดือนก่อน

    Anchor andhame andham ❤

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 ปีที่แล้ว +2

    Each episode climax peace

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 ปีที่แล้ว +14

    అక్కా బావ pre planned scetch

  • @sreelakshmiturlapati8256
    @sreelakshmiturlapati8256 ปีที่แล้ว

    Swrety athanimeeda case పెట్టాలి

  • @sudhamaheshk6531
    @sudhamaheshk6531 ปีที่แล้ว +2

    Anchor point to point point

  • @GorakalaTejeswari-m6k
    @GorakalaTejeswari-m6k 9 หลายเดือนก่อน

    Good judgment barya barthalu kalisunte chudadm tappu ame chellide tappu

  • @satyapriyanjalimanda149
    @satyapriyanjalimanda149 10 หลายเดือนก่อน +1

    Nenu ayithe pallu rala gotevadni vedavani😊

  • @srikrishnapearls9
    @srikrishnapearls9 ปีที่แล้ว +41

    అతను ఆ అమ్మయినీ ట్రాప్ చేసాడు.. పిల్లల కోసం, అందులో అతని భార్య సహకారం కూడా ఉందని అనుమానం కలుగుతుంది.. కానీ ఎక్కడో తేడా కొట్టింది వాళ్ళల్లో వాళ్లకు

    • @kavitaarja2281
      @kavitaarja2281 ปีที่แล้ว +9

      Yes 💯💯💯💯💯💯💯

    • @tmadhulatha4340
      @tmadhulatha4340 ปีที่แล้ว +5

      Akka @ Bava ,,,,Cheating chisaruuu,,,,,,,,,,,,,,,,,children kossammu,,,,,,,,,,,,,,,,,,

    • @srikrishnapearls9
      @srikrishnapearls9 ปีที่แล้ว

      @@tmadhulatha4340 100% plan & successful trap👍🏾

    • @tmadhulatha4340
      @tmadhulatha4340 ปีที่แล้ว +2

      💯,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,yes,,,,,,,

    • @Vijay-b8h6l
      @Vijay-b8h6l ปีที่แล้ว +2

      S

  • @ravalivenky7679
    @ravalivenky7679 ปีที่แล้ว +1

    Idont like the judgement sweety correct decision thisukundi but kishore ki punishment anedi compulsory undali kada thani safe ga enduku undali

  • @nelamrakesh1237
    @nelamrakesh1237 ปีที่แล้ว

    Super naci

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +14

    లాయరు గారు యాంకరు గారు వాడికి వాడి బార్యకు జైలుశిక్ష వెయ్యాలి.

  • @sudhamaheshk6531
    @sudhamaheshk6531 ปีที่แล้ว

    Madam Garu Andhra Pradesh

  • @prakashsudha2894
    @prakashsudha2894 ปีที่แล้ว +7

    Amma meeru great మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మను చూస్తున్నట్లుంది, ఎంత perfect voice needhi , namasthe

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 หลายเดือนก่อน

    OMG.. END

  • @mjptvkbschoolstudenttalent275
    @mjptvkbschoolstudenttalent275 ปีที่แล้ว

    మల్లి మనుషులు కలవరని గ్యారెంటీ ఉందా?

  • @rajubabu1274
    @rajubabu1274 ปีที่แล้ว +3

    Lawyer garu Baga. Chepperu

  • @yellaiahoggu3236
    @yellaiahoggu3236 11 หลายเดือนก่อน

    ఇక్కడ చెల్లి చాలా ప్లాన్ గా బావ బలహీనతను వాడుకుంది అక్క పిల్లలు కనలేదు అందువల్ల హయిగా బావ ను పెళ్ళి చేసుకొని హయిగా ఉండవచ్చు అనుకుంది ఇక్కడ అక్క కాంప్రమైజ్ కావాలి లేదా కిషోర్ కి విడాకులు ఇవ్వాలి కాని తన తన లోపం లేక పోయినా కిశోర్కి తన వంశం నిర్వంశం కావలసిన అవసరం లేదు కిషోర్ లాంటి వాల్లు సమాజంలో ప్రశాంతంగా బ్రతకడం కష్టం

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +2

    Very good suggestions msdam❤