కాశీలో సైకిల్ స్వామి || varanasi || kashi || cycle swami || river ganga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 202

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +26

    కాశీ యాత్రికులకోసం సైకిల్ స్వామి ఆశ్రమం గురించి మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది.

  • @Bits_Of_Beats
    @Bits_Of_Beats 10 หลายเดือนก่อน +6

    Ashram ani enduku peru veellaki kannesam maryada teliyadhu ikkada

  • @essence7275
    @essence7275 ปีที่แล้ว +20

    షిర్డీలో కూడా ,సైకిల్ బాబా ఆశ్రమం,చాలా గొప్పగా ఉంటుంది.ముఖ్యంగా తెలుగు వాళ్లకు

  • @abbasrjy
    @abbasrjy ปีที่แล้ว +38

    మేము మధ్యాహ్నం భోజనము రాత్రికి టిఫిన్ కూడా చేసాము. వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది

    • @ganiganesh7851
      @ganiganesh7851 ปีที่แล้ว

      Bro Single ga velete Room istara iste Amount entha?

    • @kishore1150
      @kishore1150 ปีที่แล้ว

      ​@@ganiganesh7851 సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్స్ దొరకడం కష్టం కానీ చాలా రూమ్లు దొరుకుతుంది min 500/-

    • @funwithupsccse9925
      @funwithupsccse9925 6 หลายเดือนก่อน

      @abbasrjy ,nenu call chesaanu ashram number ki .1200 chepthunaaru enti room cost

    • @abbasrjy
      @abbasrjy 6 หลายเดือนก่อน

      @@funwithupsccse9925 సర్ 1200 రూం కాకుండా ఓల్డ్ బిల్డింగ్ వుంది .అక్కడకు వెళ్లిన తరువాత ట్రై చేయండి. అక్కడ ఇంకా తెలుగు వారి ఆశ్రమాలు చాల వున్నాయి

    • @abbasrjy
      @abbasrjy 6 หลายเดือนก่อน

      @@ganiganesh7851 ఎక్కడైనా సింగిల్ అంటే ప్రాబ్లమే అందుకనే ఎవరైనా తోడుగా తీసుకు వెళ్ళండి

  • @shivani_kitchen
    @shivani_kitchen ปีที่แล้ว +2

    Memu recent ga vellamu cycle swamy ashramam vey very super ninnu kadupu nidda bojanam chesinadi ante akade Annadatha sukibavaa 🙏

  • @sambasivaraochilakala1659
    @sambasivaraochilakala1659 9 หลายเดือนก่อน +1

    Supr

  • @narasiahivl4736
    @narasiahivl4736 ปีที่แล้ว +1

    Meeru cheppinadanni gurunchi chalamandiki upayogapaduthndi
    Many many Thanks

  • @vijayleh369
    @vijayleh369 ปีที่แล้ว +10

    2023 sivarathri time lo dormetry lo single bed ki 1000 rs demand chesaru one day ki actually daily 100 rs or 150 rs vuntadi . cycle baba ashram ani cheputaru kani akada kuda ekuva demand chestunaru Naa mundu person ki 100 rs bed icharu vadiki recommendation vundi.ila cycle baba ashram lo kuda fraud jargutundi.its very bad.

  • @jsseshasaikumar4472
    @jsseshasaikumar4472 ปีที่แล้ว +13

    నమస్తే సెకిల్ బాబు ఆశ్రయం ఫోన్ నెంబర్ పెడతారా కొంచెం కాశీ చిరునామా కూడా కావాలి దయచేసి పెట్టగలరా నమస్తే

    • @srinivasmeduri7618
      @srinivasmeduri7618 9 หลายเดือนก่อน

      www.google.com/search?q=kasi+cycle+baba+ashram+phone+number&oq=Kasi+cycle+baba+&gs_lcrp=EgZjaHJvbWUqBwgBEAAYgAQyBggAEEUYOTIHCAEQABiABDINCAIQLhivARjHARiABNIBCDUzMDVqMGo0qAIOsAIB&client=ms-android-samsung-gj-rev1&sourceid=chrome-mobile&ie=UTF-8

  • @agrvarma7252
    @agrvarma7252 ปีที่แล้ว +1

    చాల మంచి వీడియో చేశారు

  • @arunachalasiva.
    @arunachalasiva. ปีที่แล้ว +6

    నేను లాస్ట్ year July లో వెళ్ళాను.. రూమ్ లేదు అన్నారు.
    ఓకె
    కానీ లాకర్ కూడా ఇవ్వలేదు..ఖాళీగానే ఉన్నాయి లాకర్స్.

  • @Dramatamil2010
    @Dramatamil2010 10 หลายเดือนก่อน +2

    Andaru mosam chestaru ani cheppi meede mosam ayyindikkada ee ashramlo mosaalu chaala choosamu😂😂😂😢😢😢😮😮😮😮😮😮

  • @sitaramarajuanisetti3132
    @sitaramarajuanisetti3132 ปีที่แล้ว +3

    Yes we also stayed there for three days ,they provide tiffin, lunch, dinner with very hospality.om kaseevisveswara

    • @kalyanisvs4348
      @kalyanisvs4348 ปีที่แล้ว

      Respected sir how can i book accomidayoon at cycle baba aasramam

  • @kusumakumari5121
    @kusumakumari5121 ปีที่แล้ว

    Bhaktulaki wasati, inta baagaa amaristuu unna nirwahskulaku dhanyawaadamulu

  • @clchannel2000
    @clchannel2000 10 หลายเดือนก่อน +3

    Antha mosalu appatinundi undhi enduku cheppaledhu

  • @Bits_Of_Beats
    @Bits_Of_Beats 10 หลายเดือนก่อน +7

    Andhra peru enduku chedagodataru meeru ikkada anta scene ledhu

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 ปีที่แล้ว +16

    మీరు రూమ్స్ కూడా చూపిస్తే బాగుండేది ఎలా ఉన్నాయి అని ఒక అవగాహన ఆలోచన ఉంటుంది

    • @MuraliKrishna-or1wq
      @MuraliKrishna-or1wq ปีที่แล้ว +4

      రూమ్స్ బాగున్నాయి

  • @Bits_Of_Beats
    @Bits_Of_Beats 10 หลายเดือนก่อน +6

    Anni mosa poyindichaalu inkanaina 😂😮😢 apeyyandi videos papam public

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 2 ปีที่แล้ว +9

    బాగా చెప్పారు కాశీ గురించి మీకు వందనం అభివందనం.శేషగిరిరావు

  • @chadrasekharreddy5740
    @chadrasekharreddy5740 ปีที่แล้ว +2

    Many thanks Babu, good information.

  • @kashaprithika661
    @kashaprithika661 ปีที่แล้ว +3

    We had recently been to kashi ..one of the donors had booked two rooms in cycle swami ashram...but to our surprise when reached the ashram they denied booking...werent answering the calls and moreover the surroundings of the place was not at all well maintained...no proper administration...

  • @HATER2000
    @HATER2000 10 หลายเดือนก่อน +4

    Ayyo paapam public chaalu mee matalu maaku telusindhe ikkadi mosaaalu😂😂😢😢😮😮

    • @nagamahesh22
      @nagamahesh22 4 หลายเดือนก่อน

      ఏలాంటి మోసాలు అండి... తెలుగు వారికి వేరే ఏదైనా సజేస్ట్ చేయండి

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 ปีที่แล้ว +1

    Memu kaashi vellinappudu Ekkade vunnamu vaallu chaala Baga chusukunnaru

  • @nrk2892
    @nrk2892 ปีที่แล้ว

    Excellent performance thank you sir🔱🚩🙏 🇮🇳

  • @sathishsathyanarayana
    @sathishsathyanarayana ปีที่แล้ว

    Anna sikilu baba video Chala Baga unnadi

  • @clchannel2000
    @clchannel2000 11 หลายเดือนก่อน +5

    Waste information there is no that much

  • @HATER2000
    @HATER2000 10 หลายเดือนก่อน +5

    Anni waste advertising cheyyakandi ivanni owner tricks😂😂😢😢😮😮

    • @nagamahesh22
      @nagamahesh22 4 หลายเดือนก่อน

      ఏలాంటి మోసాలు అండి... తెలుగు వారికి వేరే ఏదైనా సజేస్ట్ చేయండి

  • @laxminarayanakatkoori8965
    @laxminarayanakatkoori8965 ปีที่แล้ว +1

    Many more congratulations to urs services,cal nopettandi

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 ปีที่แล้ว +1

    సూపర్ ధన్యవాదాలు

  • @srinivasteralareddy1907
    @srinivasteralareddy1907 ปีที่แล้ว +1

    I am trying to call from last week still no reply every time switched off the cell

  • @swaroopswaroopswaroop1517
    @swaroopswaroopswaroop1517 ปีที่แล้ว +15

    అసలూకాశీ లో మోసంచేసేవారు ఉన్నారా!! అని నన్నడిగితే అది తెలుగు వాళ్ళేఅని నేను చప్పగలను .ఎందుకు అంటే నన్ను సైకిల్ స్వామి శ్రీ శైలం లో కలిశాడు మీరు ఈసారి కాశీవస్తే తప్పకుండా రావాలని అన్నారు .అలాగే అన్నాను
    నేను 2022 మే 5న వెళ్ళాను .సైకిల్ స్వామి చెప్పింది వారికి చెప్పాను నాకు 3రోజులు వసతికావాలీ అన్నాను వాళ్ళు నిరాకరించారు .
    నేను దత్తపీఠాదిపతి శిష్యుడను దత్త ఉపాసకుడను సన్యాసిని .మాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వలేదు .సాదూసన్యాసులకు ఆశ్రయం ఇవ్వలేనివారు ఆశ్రమం పేరుచెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు సైకిల్ స్వామి పేరు వాడుకుంటున్నారు

    • @sarees0866
      @sarees0866 ปีที่แล้ว

      2 వారాలు లేకపోతే నెలలు ముందు బుక్ చేసుకుంటే దొరుకుతుంది అప్పుడుకి అప్పుడు ఎలా ఇవ్వగలరు కాశీ వంటి పుణ్యక్షేత్రం కి భక్తుల రద్దీ బాగావుంటుంది

  • @jagannathpusuluri2719
    @jagannathpusuluri2719 ปีที่แล้ว +2

    మీ వీడియో చాలామందికి ఉపయోగ పడుతుంది. రూమ్ చార్జెస్ ( సుమారు) చెబితే బాగుంటుంది.

  • @subbalakshmidevi3168
    @subbalakshmidevi3168 ปีที่แล้ว +4

    🙏🙏 సైకిల్ బాబా ఆశ్రమం ఫోన్ నెంబర్ పెడతారా కొంచెం కాశీ చిరునామా కూడా కావాలి 🙏

  • @gopithati5549
    @gopithati5549 4 หลายเดือนก่อน

    Asalu vellodhu ee satram ki

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +8

    ఎవరికైనా ఇస్తారు.కానీ పక్కా బిజినెస్.చెప్పేదానికీ అక్కడ జరిగేదానికీ సంబంధం లేదు.డబ్బులు తెలివిగా గుంజుతారు.ఏమాత్రం నొప్పిలేకుండా.

  • @parameshyarayyasunku4473
    @parameshyarayyasunku4473 ปีที่แล้ว

    Excellent information thankyou

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    Viswanath swamy temple ki daggara lo ne Sri Kashi Viswanath Annapurna Anna kshetra trust vaallu nityaannadaanam chestaaru. Phalahaaram, bhojanaalu anni free of cost istaaru.

  • @AsodiSubbareddy-jj6ic
    @AsodiSubbareddy-jj6ic ปีที่แล้ว

    Super

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 ปีที่แล้ว

    Good information bro

  • @the7013
    @the7013 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 ปีที่แล้ว

    ,🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🏻

  • @suryakanthsoma678
    @suryakanthsoma678 ปีที่แล้ว +1

    Memu.nov2022 lo varanashi.vellamu.cycle.swamy.nithyanna.dana.sathram.lo.lunch.cheesamu.chala.sadhbhavana tho.apyayatha tho..maaku lunch pettaru.variki ma dhanya vadamulu.
    .

  • @gvpnlr4595
    @gvpnlr4595 ปีที่แล้ว +1

    Locker facility chalu

  • @hind-9999
    @hind-9999 ปีที่แล้ว +1

    2012 , lo nenu vunnanu very good place

  • @kalyanibandi782
    @kalyanibandi782 ปีที่แล้ว +3

    Memu Akkada Free Bhojanamu Thinnamu Chala Bavunnadhi. Ofternoon and Night Two Times .

    • @nikhilashuthosh1713
      @nikhilashuthosh1713 ปีที่แล้ว +1

      Hi akka garu,
      Memu 10 members Kashi lo 9 days stay cheyalanukuntunnamu koncham rooms yokka details thelisthe help cheyandi please.

  • @pavanjada8957
    @pavanjada8957 ปีที่แล้ว

    Room aeotha

  • @buddgisreenivasulu1735
    @buddgisreenivasulu1735 ปีที่แล้ว

    Excellent massage 👏

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam ปีที่แล้ว +1

    కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి ఇది ఎంత దూరం ఉంటుంది అండి

  • @pavanit9605
    @pavanit9605 ปีที่แล้ว +5

    February 2023 10th ki vellamu Cycle Baba ashramam, pande haveli, 1500/-, 2000/- annaru , venaki vachham tarakarama Andra Ashramam lo 300 ke vunnam 10days

    • @rajeshbolem13
      @rajeshbolem13 ปีที่แล้ว

      Andhra asramam ante taraka rama asram andi ???

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 6 หลายเดือนก่อน

      అవును శ్రీ రామ తారక ఆంధ్రా ఆశ్రమం pandy హవేలి manasasarovar ghat కాశి ​@@rajeshbolem13

  • @sarees0866
    @sarees0866 ปีที่แล้ว

    గూగుల్ మరియు యూట్యూబ్ లో సమాచారం దొరుకుతుంది ప్రయత్నం చెయ్యండి

  • @nritv1651
    @nritv1651 ปีที่แล้ว

    Good well

  • @chvennela5599
    @chvennela5599 ปีที่แล้ว

    Kaashi swamy vunnada?

  • @aswinitalari5
    @aswinitalari5 9 หลายเดือนก่อน

    😊😊

  • @mvramarao5298
    @mvramarao5298 ปีที่แล้ว

    Super expanation sir👌

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 ปีที่แล้ว

    Good

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 7 หลายเดือนก่อน

    ❤MD

  • @srikanthh1997
    @srikanthh1997 ปีที่แล้ว

    Annayaa single person ki room istaraa Ee ashramam lo

  • @gsknbujjigadu
    @gsknbujjigadu 2 ปีที่แล้ว

    Kasi yeppudu vellaru Raju garu

  • @kalagamanasa1809
    @kalagamanasa1809 ปีที่แล้ว

    Online lo rooms book chesukovacha

  • @srinivasachakrvarthsolasa5178
    @srinivasachakrvarthsolasa5178 ปีที่แล้ว +2

    akkada chandha ivvakunda bojanamu pettaru dimand chesthunnaru ippudu idhi maa experience tho cheputhunnamu

  • @sweethoneyraspberry
    @sweethoneyraspberry ปีที่แล้ว +1

    Memu always akkada stay chestaamu.. cycle swamy aashram bengalitola inter college daggara.. cycle swamy varu maku baga thelsu madhi vijaywada

  • @kpydisapbo9437
    @kpydisapbo9437 ปีที่แล้ว

    కాశీలో వసతికోసం మంచి మేసేజ్

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 7 หลายเดือนก่อน

    mica NC

  • @GorlePrakash-ce1bi
    @GorlePrakash-ce1bi ปีที่แล้ว

    Sir can i book rooms in online in advance

  • @vamsidinoyt3984
    @vamsidinoyt3984 ปีที่แล้ว +1

    Hii

  • @sathishsathyanarayana
    @sathishsathyanarayana ปีที่แล้ว

    Thanks anna

  • @kalangibhanu5875
    @kalangibhanu5875 ปีที่แล้ว +2

    If possible please arrange me accommodation from 11th April to 23rd April sir, already we train tickets to Kasi

  • @nagarjunarao5631
    @nagarjunarao5631 ปีที่แล้ว

    CHEPPAKA THAPPADU CYCLE BABA ASHRAM THO PATU ANDHRA ASRAM CHESTUNNA KRUSHI ADHBHUTHAM

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 9 หลายเดือนก่อน

    Thanks

  • @vyask9335
    @vyask9335 3 หลายเดือนก่อน

    Old rooms with high price...remaining things not bed

  • @pavanjada8957
    @pavanjada8957 ปีที่แล้ว

    Room aeotha aodi,room chipaledu

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 ปีที่แล้ว

    Jai kasi 🙏 🙏 🙏

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 ปีที่แล้ว +2

    Kasi lo 4building's konnadu, vijayawada lo office petti full gaa donations collect chesthadu, ipudu sirdi lo pettadu dhukanam, pedda business, kota biyyam annam, uppudu ravva upma, dharunam gaa pedathadu food, food ki evvaru ina aaroju donation esthe sariga pedathadu, miru vintindi antha bayataki showing, lopala katha veru..

    • @harrykurakula6390
      @harrykurakula6390 11 หลายเดือนก่อน

      Kasi lo Telugu vallu mukhyamga peddha Vaallu undadaniki eakkada room teeskuntea better andi?

    • @harrykurakula6390
      @harrykurakula6390 11 หลายเดือนก่อน

      Kasi lo Telugu vallu mukhyamga peddha Vaallu undadaniki eakkada room teeskuntea better andi?

    • @trending4317
      @trending4317 10 หลายเดือนก่อน +1

      Baaga cheppali bro kukkalaku kooda alanti bojanam vadhu

  • @namaprasad812
    @namaprasad812 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @sivasatyafreegoodlike
    @sivasatyafreegoodlike 7 หลายเดือนก่อน

    పక్క కామెర్సీయల్ మేము రీసెంట్ గా వెళ్ళాం
    ఒక్కొకరికి ఒక్కో ఛార్జ్ చేస్తున్నారు. లంచ్ 1 పీఎం కి పెడుతున్నారు

  • @lakshmanaraovissapragada3089
    @lakshmanaraovissapragada3089 ปีที่แล้ว +11

    ఎందుకండీ అంత సొల్లు
    అక్కడ రూమ్ రెంట్ ఎంత
    రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది
    ఆటో చార్జెస్
    ఎంత వరకు ఇవ్వవచ్చు
    ఒక రూపు ఎన్ని రోజులు
    ఇస్తారు
    కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి కదా
    తొమ్మిది రోజులు కు
    రూమ్
    ఇస్తారా
    కాశీ విశ్వేశ్వర స్వామి
    ఆలయం ఎంత దూరం ఉంటుంది
    ఆటో చార్జి ఎంత వరకు
    ఇవన్నీ
    చెప్పకుండా
    చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి
    చంపడం
    అవన్నీ
    చెప్పండి

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 ปีที่แล้ว +1

    🙏🙏

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 ปีที่แล้ว

    Sir single person ki room istaaraa dayacheesi information ivvaanndi

  • @kalangibhanu5875
    @kalangibhanu5875 ปีที่แล้ว

    We want only one room for 2 person, please sir kindly help me

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 ปีที่แล้ว +1

    కాశీలో ఆశ్రమాలు కొన్ని కమర్షియల్ అయిపోయాయి. ఈ ఆశ్రమం నేను చూడ లేదు

    • @venkannababubureddi4529
      @venkannababubureddi4529 ปีที่แล้ว

      October lo vellamu paravaaledhu

    • @srinivaseluri7495
      @srinivaseluri7495 ปีที่แล้ว +2

      చెప్పే అంత గొప్పలేదు రూమ్స్ బాగాలేదు ఫుడ్ ఉదయం వండింది రాత్రికి పెడతారు ముఖ్యంగా రాత్రికి టిఫిన్ 3ఇడ్లీ కంటే ఎక్కువపెట్టారు దీని కంటే వేరే ఆశ్రమం తీసుకొంటే మంచిదినేను రీసెంట్ గా వెళ్ళివచ్చాను ఎవ్వరు వెళ్ళవద్దు.

  • @chirunama9999
    @chirunama9999 ปีที่แล้ว +2

    కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు
    సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok.
    ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోనీ పాపకార్యం చేస్తున్నారు

    • @Psravp
      @Psravp ปีที่แล้ว

      నిజమే సోదర

    • @NEWDEWPOINTAPPLIANCES
      @NEWDEWPOINTAPPLIANCES ปีที่แล้ว +1

      Kasi antene smasanam sodara

    • @udl5335
      @udl5335 11 หลายเดือนก่อน

      😮

  • @surendranathk9075
    @surendranathk9075 ปีที่แล้ว

    ఆశ్రమం ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @nagarjunarao5631
    @nagarjunarao5631 ปีที่แล้ว

    MADHYAHNAMU BHOJANAM RATHRIKI ALPAHARAM VUNTUNDHI. MANCHIGA RECEIVE CHESUKONTARU.

  • @simhadrikonda1988
    @simhadrikonda1988 5 หลายเดือนก่อน

    Room ki for day entha anna

  • @doctormurru
    @doctormurru ปีที่แล้ว

    Single person ki accommodation isthara brother?

    • @vishu2261
      @vishu2261 ปีที่แล้ว +1

      Ivvaru ikkada locker untadi... Kani vallu response sarrigga ivvaru

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 ปีที่แล้ว

    Thanks🙏 brother

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb ปีที่แล้ว +1

    మధ్యాహ్నం భోజనం బాగుంటుంది రాత్రికి ఉప్మా పెడుతున్నారు
    మేము 20మందిని వెళ్ళాము ఆరురోజులు ఉన్నాము రూమ్ కి మనిషికి 250 రూపాయలు

  • @srinuachyuta6837
    @srinuachyuta6837 ปีที่แล้ว

    good

  • @kishorekumarjajula7062
    @kishorekumarjajula7062 2 ปีที่แล้ว

    Room kuda choopiste inka baaguntundi bro

  • @shankar7893
    @shankar7893 2 ปีที่แล้ว +1

    Sir kannappa astakam Address & phon numbar discripshon lo pattandi . Thanks

  • @gvpnlr4595
    @gvpnlr4595 ปีที่แล้ว

    Nenu okkadini vastanu

  • @yarrayyapappu4065
    @yarrayyapappu4065 12 วันที่ผ่านมา

    కాశీలో ఈ ఆశ్రమం ఉన్నది నిజమే కానీ రూమ్స్ ఉండవు 2.3.4 మందికి రూమ్స్ ఇవ్వరు. ఇంకా కుర్ర వాళ్ళకి రూమ్స్ అస్సలు ఇవ్వరు. ఈ విడోస్ చూసి మూస పోవదు.నిను వెళ్ళ ఈ విదోయోస్ చూసి వెళ్ళ.విల్లు చెప్పేది వేరు అక్కడ జరిగేది వేరు

  • @nagarajukamparam6711
    @nagarajukamparam6711 5 หลายเดือนก่อน

    Shakti peetaalu kadu jyothir lingalu

  • @ravibondada6342
    @ravibondada6342 ปีที่แล้ว

    Full address please mention..
    అడ్రస్ పెట్టండి ముందు

  • @Indrajithviews1
    @Indrajithviews1 ปีที่แล้ว +4

    Sir Contact details please 🙏

  • @narasimulugoud29
    @narasimulugoud29 ปีที่แล้ว

    Hi Anna 🙏

  • @RadhaKrishna-sg1zw
    @RadhaKrishna-sg1zw ปีที่แล้ว

    సైకిల్ బాబా ఆశ్రమం ఫోన్ నెంబర్ పెట్టండి సార్ మేము వెళుతున్నాము కాశీకి

  • @narayanprasad9672
    @narayanprasad9672 ปีที่แล้ว +1

    Andhra ashram ok,( good)

  • @TestTest-ub2uc
    @TestTest-ub2uc ปีที่แล้ว

    Bore& unnecessary talk
    At Kasi where it is? Like Tarak Asramam at Sonarpur like . .first say where it is or near to the noted street.