ఇటువంటి సంపదలు ఎన్ని బయటకు తీసినా దేశాభివృద్ధికి,ప్రజలకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు...ఇటువంటి వార్తలు దేశానికి ఏదో చేసేస్తారని ప్రజల్లో ఆశలు రేకెత్తించే విధంగా వుంటాయి..కానీ అవన్నీ తిమింగలాలు మాత్రమే బొంచేస్తాయి..ఇప్పుడున్న తిమింగలాలు అంతమయ్యే వరకు అవి నేల మాళ్ళిగాల్లో వుండడమే మంచిది..బావి తరాలకైనా ఉపయోగ పడుతుంది...
@@fishyfishFISHFISHY yes sir..u r correct... కానీ దేవుడ్ని మనం సృష్టించుకున్నాం.. ఆ దేవుడు పేరిట లక్షల కోట్ల విలువ చేసే సంపద మన పూర్వీకులు దాచిపెట్టారు...అది మనది..మన పూర్వీకుల మీద వసూలు చేసిన సంపద అది..బ్రిటిష్ వారికి దొరకక పోవడం మన అదృష్టం.. అదంతా నాకు పెట్టమని, నా కోసం దాచి పెట్టమని దేవుడు అడగలేదు..దేశ ఆర్ధిక అవసరాలకు పన్నుల భారం తో పేదవాడి నడ్డి విరిచే బదులు ఆ సొమ్ము ను దేశా భివృదికి ఉపయోగించవచ్చు కదా... లోపభూయిష్టమైన కారణాలతో దాన్ని అలా దేవుడికి మాత్రమే వదిలి వేయడం కరెక్ట్ కాదు.. చర్చ్ ల్లో వస్తున్న ఆదాయాన్ని మిషనరీ స్కూల్స్ అనీ,మిషనరీ హాస్పిటల్స్ అనీ ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పేదవారిని ఆదుకుంటున్నారు...అది కేవలం మత ప్రచారం కోసమే అని మనం తీసి పారెస్తున్నం..అదే ప్రచారం తో హిందు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమైనా పేద వారిని ఆదు కోవచ్చు ...
పూరీ జగన్నాథుని ఆలయంలోని నిధిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీసిటీవీల సహాయంతో దేశ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నప్పుడు వెలికితీయవలను,ఈ విధంగా వెలికి తీసిన నిధి దేవుని సొంతం కాబట్టి దీన్ని దేశ నిరుపేద హిందూ పౌరులలో సరిసమానంగా పంచిపెట్ట వలెను,ఈ నిధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళడానికి వీల్లేదు,
ఆలయాల సంపద అన్ని గదులు, ఇన్ని తాళాలు, అంత సంపద, ఇంత మందు రాజులు, వేల కిలోల బంగారు రత్న వజ్ర వైఢూర్యాలు, తెరవడం కష్టం, తెరవబోతే వింత శబ్దాలు, పాములు బుసలు కొడుతున్న శబ్ధాలు, పురావస్తుశాఖ అది చెప్పింది, కోర్టు ఇది చెప్పింది, చరిత్ర కారులు అలా చెబుతున్నారు… ఎప్పుడూ ఇలా చాంతాడంత మిస్టరీలకు మిస్టరీలు, కల్పిత కథలు… తిప్పించి మల్లించి అవే ఊదరగొట్టే వార్తలు! ఆ మధ్యన అనంత పద్మనాభుని సంపద గురించి ఇలాగే నెలల తరబడి ఊదర గొట్టారు. ఇప్పటికీ ఏమీ తేల్లేదు! ఈ ఆధునిక యుగంలో తాళాలు పగల గొట్టి గదులు తెరవడం ఎంత పనండీ? చిటికెలో తెరవచ్చు. ఊరికే ఎందుకండీ సొల్లు కబుర్లు చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలతో భయపెట్టి, సాగదీసి సాగదీసి చివరకు అక్కడి పూజారులు, ఆలయ సంరక్షకులు, బోర్డు సభ్యులు మొత్తం సంపద లూఠీ చేసి చివరకు ఖాళీ పెట్టెలు, గదులు మిగల్తాయి. ఈ టీవీ చానళ్ళకు పనీ పాటా లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకండీ?
హిందూ దేవాలయం లో దొరికే బంగారు నగలు కావాలి కానీ వారీ మనోభావాలు వద్దు గుడి లో నుండి ఆదాయం తీసుకువెళ్లి వేరే వాళ్లకు పెట్టండి అప్పుడు మీ రాజకీయాలు బాగుంటాయి చెత్త రాజకీయాలు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
అక్కడ గుప్తంగా ఎన్ని కోట్ల నిధులు ఉంటే మాత్రం నీకు ఎందుకు అంత ఆత్రం అప్పటి రాజులు ప్రజలు భక్తి శ్రద్ధలతో భగవంతునికి అర్పించారు వాటిని బహిర్గతం చెయ్యాలనే నీ ఆత్రం చెబుతోంది నువ్వు ఒక ఎజెండా ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నావ్ ఇది నిజం ఇదే నిజం 🚩🚩🚩🚩🚩
Ny name is sathish reddy vere matham maralsina avasram ledu iam pure hindu 🕉️ but nee lanti gorrela ki ( battai) m chepparante question chesina vadini verea matham ani deshdrohi ani cheppadam meeku alavate kada development aithe m vundadu
@@gsreddy9757 development gurinchi NV matladuthunnava?? Education gurinchi kuda matladu mari?? Nenu engineer ni?? Ne Education?? Taj mahal gurinchi chala chadiva...neku emi telusu?? Ne lanti yeddi gorrelu kuda development knowledge gurinchi matladutunte navvosthundi...velli old city lo turakolladhi pattukoni yeladu...hinduvu ani hinduvulaga brathakali..1st mana history telusuko...books lo communists britishers jihadilu rasina fake history kadhu chadavadam.
@@gsreddy9757 Taj mahal, qutub minar, red fort Anni manave manam kattinave..Muslims chinna chinna marpulu chesaru..vallavi laga books lo rasaru...praveen mohan Channel chudu..ledante traveller's valla books lo mention chesina history chaduvu...even Muslim kings mention chesaru...shah Jahan ki mundhe Taj mahal vundi ani...adhi shiva layamu...mana puranallo kuda vundi agra lo vunna shiva temples gurinchi...ekkada question padmanabha swami temple underground vaults teravamani court orders echindi...mana Hindus temples priests oppose chesina ah money ni kerala communist jihadi lu dochukodaniki...mari Taj mahal ki no cheppindi petition vesthe enduku?? Samadhe ga lock chesina doors enduku teravadhu annaru?? Atleast government officials kuda teravakudadu annaru..endukante nijam bayatapadathadi appudyna nelanti banisalaki gyanam vastadi ani na asistunna
😂😂😂 Joke enti antey. Intha technology petkuni poina key kanipettaleka povadam. Duplicate ni ready cheyadam.. Mana vallaki 1 hour kuda pattadu... Alantidi endhku ela chestunaro i donnoo... India lo unna tressure tho one of the richest Country ga maaripovachu.... Kaani endhku government inkaaaa silentga undo ardam avatledu
What is the profit of opening the door. When the government doesn't want to help poor people with this money. If the government think to help everyone with what they find from there. The god will show the way to open the door. If thoughts are then the god is on our side. First think that simple making unnecessarily news and nonsense. Make news which give knowledge and benifit not shit.
Nidhi unte kanuka peeda vallaki ellu katti freega Este baguntundi swamivari perutho kanisam ela cheyatam valla ayina India lo peda prajalu undaru ledante adi govt teesukoni Valle panchukuntaru
ఇటువంటి సంపదలు ఎన్ని బయటకు తీసినా దేశాభివృద్ధికి,ప్రజలకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు...ఇటువంటి వార్తలు దేశానికి ఏదో చేసేస్తారని ప్రజల్లో ఆశలు రేకెత్తించే విధంగా వుంటాయి..కానీ అవన్నీ తిమింగలాలు మాత్రమే బొంచేస్తాయి..ఇప్పుడున్న తిమింగలాలు అంతమయ్యే వరకు అవి నేల మాళ్ళిగాల్లో వుండడమే మంచిది..బావి తరాలకైనా ఉపయోగ పడుతుంది...
That money can not be used for country needs.That is not govt money. A devotees gave it to there beloved God.
@@fishyfishFISHFISHY yes sir..u r correct... కానీ దేవుడ్ని మనం సృష్టించుకున్నాం.. ఆ దేవుడు పేరిట లక్షల కోట్ల విలువ చేసే సంపద మన పూర్వీకులు దాచిపెట్టారు...అది మనది..మన పూర్వీకుల మీద వసూలు చేసిన సంపద అది..బ్రిటిష్ వారికి దొరకక పోవడం మన అదృష్టం.. అదంతా నాకు పెట్టమని, నా కోసం దాచి పెట్టమని దేవుడు అడగలేదు..దేశ ఆర్ధిక అవసరాలకు పన్నుల భారం తో పేదవాడి నడ్డి విరిచే బదులు ఆ సొమ్ము ను దేశా భివృదికి ఉపయోగించవచ్చు కదా... లోపభూయిష్టమైన కారణాలతో దాన్ని అలా దేవుడికి మాత్రమే వదిలి వేయడం కరెక్ట్ కాదు.. చర్చ్ ల్లో వస్తున్న ఆదాయాన్ని మిషనరీ స్కూల్స్ అనీ,మిషనరీ హాస్పిటల్స్ అనీ ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పేదవారిని ఆదుకుంటున్నారు...అది కేవలం మత ప్రచారం కోసమే అని మనం తీసి పారెస్తున్నం..అదే ప్రచారం తో హిందు
సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమైనా పేద వారిని ఆదు కోవచ్చు ...
Yes your correct
Yes bro u are coreect
Well said
ఇంత ఆధునికత పెరిగినతర్వాత తాళం చెవులు ఏంటి రా నీ బొంద, సంపద అంటూ అందులో ఏడిస్తే?
మన జలగన్న కు తెలియకుండా చూడండి.
😆😆😆😆
Mana state kadu le , jagannadha Swami sampada safe
Bolli ganiki,pappu gani ki 😂😂 kuda
Endi bro anthaa maata annav 🤭🤭
😂😂😂😂
Tv channel వాళ్లకు ఎప్పుడు అందులో ఎంత ఉంది అనే ఆలోచిస్తారు భక్తుల నమ్మకం అవసరం లేదు ,హిందూ దేవాలయ సంపద కావాలి వాళ్ళ మనోబావలు వద్ద
S ,correct,
పూరీ జగన్నాథుని ఆలయంలోని నిధిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీసిటీవీల సహాయంతో దేశ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నప్పుడు వెలికితీయవలను,ఈ విధంగా వెలికి తీసిన నిధి దేవుని సొంతం కాబట్టి దీన్ని దేశ నిరుపేద హిందూ పౌరులలో సరిసమానంగా పంచిపెట్ట వలెను,ఈ నిధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళడానికి వీల్లేదు,
అంతేగా 👌👌
అప్పుడే రాజకీయ నాయకులు ఆ సంపదని కొట్టేయడానికి సిద్ధమై ఉంటారు
అక్కడే ఉండనివ్వండి
ఆలయాల సంపద
అన్ని గదులు, ఇన్ని తాళాలు, అంత సంపద, ఇంత మందు రాజులు, వేల కిలోల బంగారు రత్న వజ్ర వైఢూర్యాలు, తెరవడం కష్టం, తెరవబోతే వింత శబ్దాలు, పాములు బుసలు కొడుతున్న శబ్ధాలు, పురావస్తుశాఖ అది చెప్పింది, కోర్టు ఇది చెప్పింది, చరిత్ర కారులు అలా చెబుతున్నారు… ఎప్పుడూ ఇలా చాంతాడంత మిస్టరీలకు మిస్టరీలు, కల్పిత కథలు… తిప్పించి మల్లించి అవే ఊదరగొట్టే వార్తలు!
ఆ మధ్యన అనంత పద్మనాభుని సంపద గురించి ఇలాగే నెలల తరబడి ఊదర గొట్టారు. ఇప్పటికీ ఏమీ తేల్లేదు!
ఈ ఆధునిక యుగంలో తాళాలు పగల గొట్టి గదులు తెరవడం ఎంత పనండీ? చిటికెలో తెరవచ్చు. ఊరికే ఎందుకండీ సొల్లు కబుర్లు చెబుతారు?
ఈ కల్లబొల్లి మాటలతో భయపెట్టి, సాగదీసి సాగదీసి చివరకు అక్కడి పూజారులు, ఆలయ సంరక్షకులు, బోర్డు సభ్యులు మొత్తం సంపద లూఠీ చేసి చివరకు ఖాళీ పెట్టెలు, గదులు మిగల్తాయి. ఈ టీవీ చానళ్ళకు పనీ పాటా లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకండీ?
నీ సొమ్ము కాదురా మ సొమ్ము జై హింద్ జై శ్రీ రామ్
చెప్పిన విషయాన్ని ,,10 సార్లు తిప్పి తిప్పి చెప్పి...చెత్త journalism
హిందూ దేవాలయం లో దొరికే బంగారు నగలు కావాలి కానీ వారీ మనోభావాలు వద్దు
గుడి లో నుండి ఆదాయం తీసుకువెళ్లి వేరే వాళ్లకు పెట్టండి అప్పుడు మీ రాజకీయాలు బాగుంటాయి చెత్త రాజకీయాలు
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
దొరికినవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి...????
Jai shree krishna 🚩🚩 kapaduu elokanni
శ్వేచ్ఛ is having క్లియర్ అండ్ బ్యూటిఫుల్ voice .
అక్కడ గుప్తంగా ఎన్ని కోట్ల నిధులు ఉంటే మాత్రం నీకు ఎందుకు అంత ఆత్రం అప్పటి రాజులు ప్రజలు భక్తి శ్రద్ధలతో భగవంతునికి అర్పించారు వాటిని బహిర్గతం చెయ్యాలనే నీ ఆత్రం చెబుతోంది నువ్వు ఒక ఎజెండా ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నావ్ ఇది నిజం ఇదే నిజం 🚩🚩🚩🚩🚩
Our Great HINDUISM
త్వరగా బయటపెట్టాలి. లేదా దోచేస్తారు
Karthikeya 4 story dorikesindi
KRISHNAM VANDEY JAGAT GURUM.. 🙏🙏🙏
Akkade undaneyandi..
Ipudu teeskoni em chestaru..
Free schemes kaa 🤦
Free schemes kadu. Politicians will loot d treasure
Jai bjp jai rss 🚩🚩🚩🚩🔥🔥🔥🔥
Erri pulka ga
@@Srinivasreddy-fp6pd
Re muskora 🚩🚩🚩
@@vijayvlogs8871 arey luchey ga farmers pagal anaka ratri anaka pandichey panta gittu Batu Dara 350penchindi adey oka mandu basta price penchindi 500, daily labour wage perigindi 250, nd mono price increased 600luchry lanjakoduka kadupuki annamu tenauntava lekapothey modi modda kudustunava ra lanjakoduka
అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు 1928 లోనే దోచేసుకున్నారేమో ఆలోచించాలి.
Thanks not blamed Nehru. Bhakths may tell that also shortly.
What is that different sounds from there?!
@@bhaskarkarangula 🤣
Adhe Taj mahal di enduku open cheyadam ledu lock chesina basement...em pseudo secularism ha?? Tejo mahalaya ani telisipothadi ana??
Bathhai
@@gsreddy9757 bagundi ra ne Peru...nedhena..ledante ne inti Pera?? Matham marava?? Claps kottukuntu thirugu ra sankarajathi bathai
Ny name is sathish reddy vere matham maralsina avasram ledu iam pure hindu 🕉️ but nee lanti gorrela ki ( battai) m chepparante question chesina vadini verea matham ani deshdrohi ani cheppadam meeku alavate kada development aithe m vundadu
@@gsreddy9757 development gurinchi NV matladuthunnava?? Education gurinchi kuda matladu mari?? Nenu engineer ni?? Ne Education?? Taj mahal gurinchi chala chadiva...neku emi telusu?? Ne lanti yeddi gorrelu kuda development knowledge gurinchi matladutunte navvosthundi...velli old city lo turakolladhi pattukoni yeladu...hinduvu ani hinduvulaga brathakali..1st mana history telusuko...books lo communists britishers jihadilu rasina fake history kadhu chadavadam.
@@gsreddy9757 Taj mahal, qutub minar, red fort Anni manave manam kattinave..Muslims chinna chinna marpulu chesaru..vallavi laga books lo rasaru...praveen mohan Channel chudu..ledante traveller's valla books lo mention chesina history chaduvu...even Muslim kings mention chesaru...shah Jahan ki mundhe Taj mahal vundi ani...adhi shiva layamu...mana puranallo kuda vundi agra lo vunna shiva temples gurinchi...ekkada question padmanabha swami temple underground vaults teravamani court orders echindi...mana Hindus temples priests oppose chesina ah money ni kerala communist jihadi lu dochukodaniki...mari Taj mahal ki no cheppindi petition vesthe enduku?? Samadhe ga lock chesina doors enduku teravadhu annaru?? Atleast government officials kuda teravakudadu annaru..endukante nijam bayatapadathadi appudyna nelanti banisalaki gyanam vastadi ani na asistunna
ఆ తాళ్లం నా దగ్గర ఉంది గోవిందా
దేవుడు తో పెట్టుకోకండి బాగా ఆలోచించండి
What happened to AnanthaPadmanbha temple treasure after discovery. Who is controlling it
2020 September govt gave it travancore royal family, by looting 800 golden pots ... 😰😰
Jai sri krishnaji
Sri vishnutupayanamashivaya..
Send next video
Jai jaganath swami.
Om namo narayanayah
Old songs
Krishnayya pls ee desanni kapadu ...Dabbu pichhi ekkuva ayipoyindhi ..kali kalam peak lo vundhi
మన దేవాలయాల నేలమాళిగల్లో సంపద ఉన్నది అనే వాదన అబద్ధం. ప్రజలకు సినిమా కథలు చెప్పడమే.
Vadhu teravakandi
Rajula sommu ralla palu iena parvaledhu kani.desa nayakula chetiki thorikide .rupayi viluva inka padi pothundhi
ఇప్పటికే కొట్టేసి ఉంటారు
It's a miracle.
Please don't show properties of hindu templates. It is also taken by politicians
ఆలయానికి నష్టం అన్నది ఎవడు. ?
Krishnam vandey jagat gurum
Jai🚩hindu
Karthikeya movie last lo key yd na
జలగన్న గుండె నిండా దాని మీద ఆశ
Meeku aasa lenatlundi very good.
Eni tisina govindha govindha.
3 gadi taalam poyindi ani cheppinde cheppi cheppinde cheppi nilanti vari valla inkosari videos chudalanipinchadu
తెలుగు న్యూస్ చెప్పినట్టే మా ఒడియా న్యూస్ సరిగ్గా చెప్పట్లేదు
Satellite thisukuni vellochu Anni kathalu technology perigindhi kadha Mari inkendhuku bhayam no problem 😂😂🌹👍👌
Repeted గా కాకుండా news చెప్పింది చెప్పకుండా news single line లో చెప్పండి
Hindu temples enduku Ila target.
Manushulni kakunda robot ni pampi chudandi
Karthikeya 3 story dorikindi thalam chevi aa cinema lo choopincharu ga 😃😀😄😆
Adani ambhanilaku kattabattadanika
S Subbaraju
Give details to Brokers of Andhra
Pawala and Snake Babu
They will sell to Papu
Arey it's not any religion money it's only for Hindu
I am asking only one thing denivalla em use meku review ravdam tappa present unna situation problem pai Focus cheyandi...
Charthra karuduni adagadi thalam dhorukuthundhi andhukantea thalalu avasaram ladhu Ani kadha soraga margam undhi Ani valalamu Ani thalusu andharaki vadidhagara undhi thalam adhi avariki thaliyadhuu
Jai Hinduism
😂😂😂 Joke enti antey. Intha technology petkuni poina key kanipettaleka povadam. Duplicate ni ready cheyadam.. Mana vallaki 1 hour kuda pattadu... Alantidi endhku ela chestunaro i donnoo... India lo unna tressure tho one of the richest Country ga maaripovachu.... Kaani endhku government inkaaaa silentga undo ardam avatledu
Politicians rich avutaru buy country rich avadu😁
Andulo Nijam ga tresure undi oo ledu oo....key miss ayntu idi kuda miss aindi emo
Apaptlo taalaalu, ippudu laaga undadhu.....appatlo talupulu kuda ippatilaagah undadhu......
అక్కడ ఏమీ లేదు రా... బాబు
I have one idea
Can you do one thing i will try to open third door if any problem can you spent money for poor people i will sacrifice my life
Avi ekada unayo akade unte better aa nidhi ee janma dhorakakudadhu ani devudu ni adugutuna
Why don’t you do articles on Mughal looting and their store houses. So you also know most of their Loopings are sent back to west/ Middle East
2 minutes new's ni laagi laagi saggateesi 7 minutes chesnav kadha ra hmtv lafoot ga!
black 2 white. In the name of god!!
Ukkiru bikkiri em cheydam ledu..meru chestunaru highlight
యావత్ దేశం ఫౌకస్ మ లేదు
మీ తప్పా.
"Asalu sampada "...Ani anchor antunnaru....kani....asalu sampada aa Jagannath Swamy, ayana padalu........
Puri endhira Puri Jagannatha swami
Edavallara devunni pilavadam Kuda radu meeru news readers thoo mee batuku
Taj Mahal.oka.samadeni.theyravadaneki.oppukoru.kani. anantha padmanabha Swamy temple. Puri temple.mathram.theyravadaneki.oppukovala.thumebhathuku.chyda
బొంది!నీకు యాపారం మాకు టైం బొక్క
Now this British people will feel sad if they hear this news... 😂
What is the profit of opening the door. When the government doesn't want to help poor people with this money. If the government think to help everyone with what they find from there. The god will show the way to open the door. If thoughts are then the god is on our side.
First think that simple making unnecessarily news and nonsense. Make news which give knowledge and benifit not shit.
Inka motham miru politicians thinandi evarikosam e news mire thinandi
Duplicate key pole chusi nokkesaru
Anidhi akade unti machidhi
Sommu dongala paalu avuthundhi,. Don't do it.
Yila dorikinadi antha govt emi chestundi,evarini uddaristunaru.
Tineyandi
Aandharu dhongale......
Devudi sommu pina inta Asha endhuku avasaramite inka devudiki ekva sommu cheyyali..kani..secret ga undhi secret ga untene manchidhi..
Akkademi vundav manallaki akalekkuva
Avvani Swiss bank loki velthayi terichina tarwatha. .
A lot of puri Jagannadh lands were occupied by criminals now they want eat up this too
ఇప్పుడు ఎం దానితో
Elantivi bytiki cheppakudadu secrets ga cheste bavundedi
Aaa key evaredegara undo Manche pani chesadu. Lekapothey politicians motham tenestharu
అదాని అప్పులన్నీ తీర్చే నిధిగా భావించొచ్చా?
Adaina mana gvt bokka deniki permission ivaddu bokalo gvt aroju 2003 lo dwaraka ki alagey chesaru cheyta gvt
Political leaders
How did the elephant ever came in.!!.
Nidhi unte kanuka peeda vallaki ellu katti freega Este baguntundi swamivari perutho kanisam ela cheyatam valla ayina India lo peda prajalu undaru ledante adi govt teesukoni Valle panchukuntaru
Ivi anni tisi mazid laki charch laku pettandi iga
Chepindhe enni sarlu cheptharu
Devudu aipoyyadu papam
Motham thintaru
Enni dorikina India ne bagu cheyaleru kada.
J̊åẙ j̊åg̊n̊n̊åt̊h̊
Devvudu sommu devvudlo unaniivandii
Ade manchidii andhariki
🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺♥️
Antha peda twin tower padigotaru
Atuvantidi adi terawalera
Edi antha public mundu edo news teskochi hyp chedamani