#LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #LIVE #1540 (23 SEP 2024) అనుదిన ధ్యానం | నీవు లోపలికి వచ్చునప్పుడు దీవించబడుదువు వెలుపలికి వెళ్లునప్పుడు దీవించబడుదువు | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other TH-cam channels of us
    drjayapaulsoci...
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

ความคิดเห็น • 449

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 2 ชั่วโมงที่ผ่านมา +5

    దేవా నీ కృప లో🛐 గడచిన కాలమంతా మమ్ములను🛐 కాపాడి మరొక నూతన🛐 దినము 🛐మా జీవితాలలో కి దయ 🛐చేసిన నీ ప్రేమని ✝️బట్టి మీకు కోట్లాది సుత్తి స్తోత్రములు తండ్రీ ఈ రోజు అంతా నీ సన్నిధిని దయచేసి మీ చిత్తమును ప్రతి ఒక్కరి జీవితంలో 🛐ఎదురయ్యే సంఘటనలకు 🛐భయపడక నిను✝️ స్తుతించే భాగ్యమును దయ చేయుము తండ్రీ. 🛐ఆమేన్ ఆమేన్ 🛐 ఆమేన్ 🛐

  • @nirmalakumari442
    @nirmalakumari442 11 ชั่วโมงที่ผ่านมา +8

    ద్వితియోపదేశకాండము 28: 6
    నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికిద్వితియోపదేశకాండము 28: 5
    నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.
    ద్వితియోపదేశకాండము 28: 4
    నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;
    వెళ్లునప్పుడు దీవింపబడుదువు.

  • @Sudha-f9m
    @Sudha-f9m 3 ชั่วโมงที่ผ่านมา +8

    నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మరొక సంబంధులు ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు గ్రామం దేశం, రాష్ట్రం, ప్రపంచం అంత రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 3 ชั่วโมงที่ผ่านมา +6

    మమల్ని మిక్కిలి గా ప్రేమించిన నా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం గడచిన ఉదయ కాలము నుండి మరొక ఉదయం వరకు నీ రెక్కల నీడలో దాచి ఉంచిన నా దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేర్చుము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chndu1370
    @chndu1370 2 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 ชั่วโมงที่ผ่านมา +3

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya prathiroju meerucheppina vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva anukshanamu nannunakutumunu nichittanusaramu nikrupanusaramu kapaduchunna to deva neekukotanikotla lekkalenianni suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait

  • @manuhari6450
    @manuhari6450 ชั่วโมงที่ผ่านมา +3

    Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 3 ชั่วโมงที่ผ่านมา +8

    హల్లెలూయ హల్లెలూయ హలీలూయా స్తుతి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్యా నా kumae

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 4 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 3 ชั่วโมงที่ผ่านมา +6

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼

  • @shankarkilaru8920
    @shankarkilaru8920 2 ชั่วโมงที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు. మొన్న నాకు నడుము పట్టేసింది అయ్యగారు అస్సలు నడవలేక పోయాను వొంగోని నడిచాను నీటారుగా నిలబడలేక పోయాను.దేవుని మీద ఆధారపడి ప్రార్ధన చేసుకున్నాను మా చర్చి కి ఫోన్ చేసి ప్రార్ధన సహాయం అడిగాను దేవుని కృప వలన ఈరోజు తగ్గింది అయ్యగారు.నడక అసలు రాలేదు మొన్న అడుగు వేస్తుంటే పక్కకి పోతుంది వెన్నుపూస వంకర వచ్చింది అన్నారు చూసిన వారు.దేవుడు నా యెడల జాలి పడి నన్ను స్వస్థ పరిచారు.

  • @nirmalakumari442
    @nirmalakumari442 11 ชั่วโมงที่ผ่านมา +4

    ద్వితియోపదేశకాండము 28: 1
    నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
    ద్వితియోపదేశకాండము 28: 2
    నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.
    ద్వితియోపదేశకాండము 28: 3
    నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు;

    • @Nokia6.1-h8i
      @Nokia6.1-h8i 2 ชั่วโมงที่ผ่านมา

      th-cam.com/video/WVJp8h6uank/w-d-xo.htmlsi=3Hz8Gzdq-zGP1Ijz

  • @kattapadma3586
    @kattapadma3586 ชั่วโมงที่ผ่านมา +4

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 ชั่วโมงที่ผ่านมา +1

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్

  • @swamiadla140
    @swamiadla140 40 นาทีที่ผ่านมา

    121వ దావీదు కీర్తన ఒకటి నుంచి ఎనిమిది వచనాలు వరకు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యెహోవా వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తోటలో నీడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా నుండును పగలు ఎండ దెబ్బలను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు ఏ ఆపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును

  • @KavithaKinnera-i6v
    @KavithaKinnera-i6v ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord vandanalu ayyagaru thandri nakumaruniki manchiga treatment success chesinanduku kotlakoladi kruthagnyata stuthulu sthostralu thandri manushulu talapettu kedunundi kriyalanundi chikkula nundi apadanundi gandamu nundi mosamula nundi anarogyam nundi apadanundi gandamu nundi anyaayamulanundi vidipinchaina tandri meeku kotlakoladi kruthagnyata stuthulu sthostralu thandri nevu echina sakala shubalaku santhoshalaku samrudiki dhanyavadamulu deva aamen

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 7 นาทีที่ผ่านมา +1

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻మరొక రోజు మాకు ఇచ్చారు తండ్రి మీకే సమస్త మహిమ దేవుని కే కలుగును గాక ఆమేన్ 🙏🏻వాచింగ్ ఎట్ భీమవరం 🙏🏻

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 58 นาทีที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ దేవుడికి వందనం ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏😭🙏😭😭🌹🌹😭😭

  • @premakumari4865
    @premakumari4865 4 ชั่วโมงที่ผ่านมา +5

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం🙏💐❤️🌹🙋🏻‍♀️

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 2 ชั่วโมงที่ผ่านมา +1

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సొత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు

  • @Sudha-f9m
    @Sudha-f9m 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

    • @Nokia6.1-h8i
      @Nokia6.1-h8i 2 ชั่วโมงที่ผ่านมา

      th-cam.com/video/WVJp8h6uank/w-d-xo.htmlsi=3Hz8Gzdq-zGP1Ijz

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 3 ชั่วโมงที่ผ่านมา +5

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా బుజం నొప్పి తగ్గించండి నా కుడి కాలు పాదం నొప్పి తగ్గించండి మా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚🏽‍♂️👏🏽🧚🏽‍♂️👏🏽🧚🏽‍♂️జాన్ మోషే

    • @Nokia6.1-h8i
      @Nokia6.1-h8i 2 ชั่วโมงที่ผ่านมา

      th-cam.com/video/WVJp8h6uank/w-d-xo.htmlsi=3Hz8Gzdq-zGP1Ijz

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 2 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the Lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva ma pillalu Nicy sashi Sanju Nishi ni deevinchi asirwadinchu prabuva Deva Maku sahayam cheyyu thandri 🙏deva Anni poratamula nundi vidipinchu thandri🙏ne chittamulo nadipinchu thandri 🙏vizianagaram🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 3 ชั่วโมงที่ผ่านมา +5

    ద్వితియోపదేశకాండము 28:6
    నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.

  • @sudha2544
    @sudha2544 ชั่วโมงที่ผ่านมา

    , మరొక రోజు మాకు ఇచ్చిన మా దేవది దేవుడు కి కృతజ్ఞతస్తుతులు వందనాలు అయ్యగారు మీ వాక్యం లో మేము చాలా బలపరుస్తున్నారు మా కుటుంబ మ్ గురించి ప్రార్ధ నా చేయండి మా అక్క అప్పులు గురించి మా అమ్మ ఆరోగ్యం గురించి మా పిల్లలు భవిష్యత్ గురించి త్రాగు బోతులు గురించి వ్యభిచారం చేసే వారి గురించి దొంగలు గురించి ప్రార్ధనా చేయండి

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 2 ชั่วโมงที่ผ่านมา +2

    దేవునికి స్తోత్రములు జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 ชั่วโมงที่ผ่านมา +1

    కీర్తనలు 121:8
    ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

  • @KataduLaxmi
    @KataduLaxmi 3 ชั่วโมงที่ผ่านมา +5

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨‍👩‍👦‍👦⛪👨‍👩‍👧‍👦⛪👨‍👩‍👧⛪

  • @RamadeviAnumalasetti
    @RamadeviAnumalasetti 3 ชั่วโมงที่ผ่านมา +13

    మరోక రోజు మాకు ఇచ్చిన ప్రభువుకి వందనాలు తండ్రి గడిచిన దినమంతా నీ రెక్కల నీడలో మమ్మును కాచి కాపాడినావు ఈ రోజంతా నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము దేవా మీరే మా ఆశ్రయదుర్గo ,మీరే మా ఆదరణకర్త మీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తండ్రి ✝️🛐🙏

    • @Nokia6.1-h8i
      @Nokia6.1-h8i 2 ชั่วโมงที่ผ่านมา

      th-cam.com/video/WVJp8h6uank/w-d-xo.htmlsi=3Hz8Gzdq-zGP1Ijz

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 ชั่วโมงที่ผ่านมา +1

    కీర్తనలు 121:5
    యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 2 ชั่วโมงที่ผ่านมา

    మా ఆధ్యాత్మిక తండ్రీ గారికి వందనాలు 🙏🙏🙏🙏🙏 అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌దేవునికి స్తోత్రములు ✝️🛐🙏🙏🙏🙏

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 2 ชั่วโมงที่ผ่านมา +1

    Deva marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshduddu4951
    @sureshduddu4951 2 ชั่วโมงที่ผ่านมา +2

    Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni Hanuman jection ayygaru 🙏🙏🙏🙏

  • @AjmamLakshmi
    @AjmamLakshmi ชั่วโมงที่ผ่านมา

    ✝️🛐✝️🛐✝️🛐🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙇‍♀️🙇‍♀️😭😭😭🙏🙏🙏♥♥♥అయగరువదనలు 🙏లక్ష్మి దేవి దుబాయ్ ప్రార్థన 🛐🛐🛐🙌🙌🙌

  • @jayasreet1113
    @jayasreet1113 2 ชั่วโมงที่ผ่านมา +1

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @jayanthin3343
    @jayanthin3343 2 ชั่วโมงที่ผ่านมา

    Psalms 121:1-8 (KJV) I will lift up mine eyes unto the hills, from whence cometh my help.
    My help cometh from the LORD, which made heaven and earth.
    He will not suffer thy foot to be moved: he that keepeth thee will not slumber.
    Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.
    The LORD is thy keeper: the LORD is thy shade upon thy right hand.
    The sun shall not smite thee by day, nor the moon by night.
    The LORD shall preserve thee from all evil: he shall preserve thy soul.
    The LORD shall preserve thy going out and thy coming in from this time forth, and even for evermore.

  • @klavanya7818
    @klavanya7818 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఆమెన్ ❤️💐❤️వందనాలు 🙏🕊️🙏అయ్యగారు 🙏🕊️🙏

  • @Krishnaveni-cy6eq
    @Krishnaveni-cy6eq 41 นาทีที่ผ่านมา

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు🙏🏾🙏🏾

  • @maheshkusuma5573
    @maheshkusuma5573 39 นาทีที่ผ่านมา

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 18 นาทีที่ผ่านมา +1

    AMEN praise the lord ayyagaru and ma father sister rakshana pondukovali ani prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 11 ชั่วโมงที่ผ่านมา +4

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @RamadeviAnumalasetti
    @RamadeviAnumalasetti 11 ชั่วโมงที่ผ่านมา +3

    HALLELUJAH🙌🙌🙌 DEVUNIKI STHOSTRAMULU ✝️🛐VANDANALU AYYAGARU🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @venkatalakshmilakshmi3277
    @venkatalakshmilakshmi3277 34 นาทีที่ผ่านมา

    😮 దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారికి వందనాలు

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @minnikudelli682
    @minnikudelli682 ชั่วโมงที่ผ่านมา

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నాపేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @Sheshu-i7u
    @Sheshu-i7u 2 ชั่วโมงที่ผ่านมา

    🙏 Prises 🙏 lard 🙏 maa 🙏 kutmbam 🙏 karku 🙏 pradan 🙏 chaiynde 🙏 Naa 🙏 paru 🙏 sheshu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathibabu8112
    @sathibabu8112 11 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the loda ayyagaru pedada sivadurga 🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 ชั่วโมงที่ผ่านมา +1

    కీర్తనలు 121:2
    యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 2 ชั่วโมงที่ผ่านมา

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷🙏🛐🛐

  • @kalidindichandravathi2813
    @kalidindichandravathi2813 2 ชั่วโมงที่ผ่านมา

    వందనాలండి మాది హనుమాన్ జంక్షన్ దగ్గర పల్లెటూరు మేము రెండు సంవత్సరాల పైనుంచి అనుదిన ధ్యానం క్రమం తప్పకుండా వింటున్నాము మీ అనుదిన ధ్యానంతో మేము ఎంతో బలపడుతున్నాము 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 ชั่วโมงที่ผ่านมา +1

    కీర్తనలు 121:7
    ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 2 ชั่วโมงที่ผ่านมา

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 4 ชั่วโมงที่ผ่านมา +3

    GOD ' & Promise Today is before the great name of the Lord Mahima kalugunu gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏

  • @nagamani5635
    @nagamani5635 2 ชั่วโมงที่ผ่านมา

    హల్లెలూయ🙌 దేవుడికి స్తోత్రం🙏 జైపాల్ నాన్నగారికి వందనాలు🙏

  • @babjibabji4645
    @babjibabji4645 12 นาทีที่ผ่านมา

    Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏

  • @chanchammaa8665
    @chanchammaa8665 3 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 ชั่วโมงที่ผ่านมา +1

    కీర్తనలు 121:3
    ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

  • @arunadevi1174
    @arunadevi1174 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord Ayyagaru and Ammagaru 🙏🏻🙏🙏

  • @srinujampani846
    @srinujampani846 3 ชั่วโมงที่ผ่านมา +3

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వక మైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @sonytinku9136
    @sonytinku9136 2 ชั่วโมงที่ผ่านมา

    దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤❤

  • @siddubabu802
    @siddubabu802 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord ayyagaru 🙏🙏🙏good morning ayyagaru 🙏🙏🙏

  • @himabindu5576
    @himabindu5576 ชั่วโมงที่ผ่านมา

    Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu 🙏🏻🙏🏻🙌🏻

  • @jyotsnakaja
    @jyotsnakaja 2 ชั่วโมงที่ผ่านมา +1

    Vandanalu ayyagaru bagunnara jyotsna from yerrabalem plz pray for my family relatives and friends rakshana pondalani

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 4 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the lord 🙏 Vandanalu Sir 🙏 Andariki na Vandanalu 🙏 Goodmorning Sreedevi ANANTAPUR ✝️🛐🩸🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @joshnamohan3601
    @joshnamohan3601 2 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the Lord Sir 🙏 Jyosthna from Ibrahimpatnam Vijayawada

  • @VamshiYaramala
    @VamshiYaramala 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏

  • @PrasadPrasad-z4j
    @PrasadPrasad-z4j 2 ชั่วโมงที่ผ่านมา +2

    వందనలు డాడి తణుకు అనూష

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 ชั่วโมงที่ผ่านมา

    ఈ దినం అంతా కాపాడు తండ్రి యేసయ్య 🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 12 ชั่วโมงที่ผ่านมา +4

    Vandanalu Ayyagaru 🙏 Thank you Jesus 🙏🙏Amen 🙏🙏 Krishna and family from hyd

  • @jyotsnachukka3841
    @jyotsnachukka3841 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord ayyagaru hallelujah devuniki sthothram kalugunu gaaka Amen 🙏🏻🙇🏻‍♀️🙌🏻❤️

  • @g.tejasri425
    @g.tejasri425 ชั่วโมงที่ผ่านมา

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా వందనాలు అయ్య🙏🏻

  • @blessi430
    @blessi430 6 นาทีที่ผ่านมา +1

    Please pray my duty successful complete kosam today night duty please pray

  • @jayaathanti2432
    @jayaathanti2432 2 นาทีที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 ชั่วโมงที่ผ่านมา

    Amen Amen Amen 🙏
    Thank you Lord 🙏Thank you Ayya Garu 🙏

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 ชั่วโมงที่ผ่านมา

    praise the Lord prayer for the my son pastor Raju good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi AYYAGARU

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 3 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord ayyagaru 🙏🏼 vijayalakshmi from kankipadu

  • @kumariprasad3116
    @kumariprasad3116 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord ayyagaru 🙏 good morning ayyagaru 🙏 Kumari Prasad from ramachandrapuram ayyagaru 🙏 pray for my studies 🙏

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 2 ชั่วโมงที่ผ่านมา +2

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @PremsagarAkula
    @PremsagarAkula 15 นาทีที่ผ่านมา

    Vandnalu Ayyagaru prameela rjy

  • @bhulakshmikondru7888
    @bhulakshmikondru7888 ชั่วโมงที่ผ่านมา

    Prise the Lord ayyagaru 🙏🙏🙏🙏🙏 hallelulyya devuniki stotram 🙌🙌🙌

  • @Uppalarama
    @Uppalarama 2 ชั่วโมงที่ผ่านมา

    Naa thandri Naa deva mammalni sajeevula sankyalo unchi Maroka rojunu maaku anugrahinchinandhuku devadhi devuniki lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh kumar garg the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathipatiramarao8822
    @prathipatiramarao8822 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Vijayawada✝️✝️✝️🌹🌹🌹

  • @balubalu9708
    @balubalu9708 16 นาทีที่ผ่านมา

    Atmeeya tandri gariki prema purvaka vandanalu hallelujah 🙏🙏🙏Balu from Kuwait 🇰🇼🇰🇼🇰🇼

  • @RamadeviRamadevi-w9h
    @RamadeviRamadevi-w9h 2 ชั่วโมงที่ผ่านมา

    వందనాలు అయ్యగారు అనుదిన్నాధ్యనం మాకు ఎంతో ఆశీర్వాద్ధంగా వుంది అక్సా వర్కుర్ గ్రామం కర్నూల్ జిల్లా

  • @johnpraveen8589
    @johnpraveen8589 2 ชั่วโมงที่ผ่านมา

    AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @kodalishantha9389
    @kodalishantha9389 10 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the Lord paster garu🙏🙏🙏shanta from Hyderabad. Pray for my family husband young children salvation bright future good job for my young son prasannakumar in America paster garu🙏🙏🙏

  • @maryvictorkonga6871
    @maryvictorkonga6871 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord Pastor garu and Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 10 ชั่วโมงที่ผ่านมา +3

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏

  • @వాసీమల్లనాగేశ్వరరావు
    @వాసీమల్లనాగేశ్వరరావు 2 ชั่วโมงที่ผ่านมา +1

    హల్లెలుయా దేవుడు కీ సోత్రం

  • @nagaveni8460
    @nagaveni8460 4 ชั่วโมงที่ผ่านมา +3

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @babjibabji4645
    @babjibabji4645 12 นาทีที่ผ่านมา

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannakaruna757
    @prasannakaruna757 2 ชั่วโมงที่ผ่านมา +1

    Prise the lord ayyagaru prasanna from tenali ayyagaru

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord ayyagaru good morning ayyangaru Parveen Hyderabad

  • @shobashoba9936
    @shobashoba9936 2 ชั่วโมงที่ผ่านมา +1

    వందనాలు పాస్టరుగారు కర్నూలు నుండి శోేభ🙏🙏

  • @jhansilakshmid8687
    @jhansilakshmid8687 2 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir and praise the lord Ayyagaru vijayawada

  • @nayonikamoganti3082
    @nayonikamoganti3082 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord paustergaru Devi from Hyderabad nizampet

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 11 ชั่วโมงที่ผ่านมา +3

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @thammishettimercy1929
    @thammishettimercy1929 ชั่วโมงที่ผ่านมา

    Ma amma name rahela ma amma kosam prayer cheyandi please lung cancer 4th stage lo undi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 treatment kuda em evvatledu doctors😭😭😭😭😭😭😭😭😭😭😭