అలా విరబోసుకుని గుడికి వస్తే అది వాళ్లకు మాత్రమే నష్టం కాదు...అది గుడికి కూడా మంచిది కాదు అని పెద్దలు చెప్తారు...ఆ....దేవుడికేం మంచి చెడు అంటారు...కానీ రాకుడని విధంగా గుడికి వస్తే దేవుడి పవర్ కూడా తగ్గిపోతుంది....
కొంత మంది అర్చకుల వల్ల సగం సంప్రదాయం సంక నాకిపోయింది..వాళ్ళు సంభావన కోసం సెలబ్రెటీల సంక నాకేస్తారు..అందుకే వాళ్ళ మీద గౌరవం పోయింది. జై శ్రమన్నారాయణ 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
నేను మీతో 100% అంగీకరిస్తున్నాను. న్యూయార్క్, రోచెస్టర్ లోని శ్రీ విద్యా ఆలయంలో, ఐదు సంవత్సరాల పైబడి ఏ మహిళ bottu లేకుండా మరియు ఓపెన్ హెయిర్‌తో ఆలయానికి వెళితే, అర్చక స్వామి స్వయంగా bottu పెడతారు మరియు జుట్టు కట్టడానికి ఒక రబ్బరు బ్యాండ్ ఇస్తారు.
చాలా correct గా చెప్పారు. Celebrities ను ఏమి అనలేక పోతున్నారు గుడిలోని పూజరులు కూడ. Cake candle చాలా కష్టం గా వుంది చూడడానికి. అర్చకులు ఎందుకు అడ్డుకోలేదో నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుండి మన సంప్రదాయాల గురించి పిల్లలకి చెప్పాలి. ఇంట్లో పెద్ద వాళ్లు చెప్పాలి. కానీ పెద్ద communities లో పిల్లలు traditional తయారయ్యి వస్తే వాళ్ళని వెలివేసి ఎవరు కూడ ఆ పిల్లలతో కలిసి ఆడుకోరంట. పెద్దవాళ్ళే పిల్లలికి నేర్పాలి. 🙏🙏
కార్తిక మాసంలో దేవాలయాలలో దీపారాధన చేసేటప్పుడు మహిళలు జుట్టు విరబోసుకుని చేస్తున్నారు..కొంత జుట్టు దీపాలకి తగిలి కాలినా కూడా భయం భక్తి లేదు..చెప్పి చెప్పి కంఠశోష తప్ప జనాల్లో మార్పు లేదు అమ్మా..జైశ్రీకృష్ణ 🙏.
జుట్టు విషయం లో ప్రతి గుడి వద్ద గట్టి గా నిర్ణయం చేయాలి. అమ్మ నేను నిర్మల్ లో ప్రతి వారం సుబ్రహ్మణ్యం స్వామి గుడి కీ వెళ్తా, అక్కడ చూడాలి ఒక్కరూ కూడా జడ ముడి ఉండదు. అందరూ అచ్చు దయ్యాలు లా గా నే 😢😢😢
Sooperga chepparu amma. Andaru meela alochiste chala baguntundi. Ituvanti video choosi kontamandi aina change ayite baguntundi. Sri matrenamha Jai sriram.
నంద్యాలలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ ప్రవేశం చేయాలంటే కూడా ఈ పద్ధతులన్నీ తప్పకుండా పాటించాలి. నుదుటిన కుంకుమ ధరించాలి. రెండు చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. జడ చివరిదాకా అల్లి మడచి రబ్బర్ బ్యాండ్ వేయాలి. 12 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లు ఎవరైనా సరే లంగా వోని లేదా చీర తప్పనిసరిగా ధరించాలి. మగవాళ్ళు ప్యాంటు షర్టు లేక పంచ షర్ట్ ధరించాలి.సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ ఎలక్ట్రికల్ వాచెస్ కానీ మొత్తం సెల్ కౌంటర్ లోనే పెట్టి వెళ్లాలి. ఇవన్నీ పాటిస్తేనే ఆలయంలోకి ప్రవేశం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఈ పద్ధతులను పాటిస్తున్నారు. ఆ గుడికి వచ్చేవారు పేదవారు ,ధనికులు అని సంబంధం లేదు. కలెక్టర్ అయిన ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎటువంటి అధికారంలో ఉన్న వారైనా సరే స్వామీజీలు అయినా మఠాధిపతులు అయినా చివరికి ఏమి లేని వారు అయినా సరే అందరూ సమానులే జగజ్జనని ఆలయంలో దర్శనానికి కానీ కుంకుమార్చన కి కానీ కళ్యాణానికి కానీ ఎటువంటి రుసుము ఉండదు ఇది మా ఊరిలోని జగజ్జనని ఆలయం ప్రత్యేకత. జై జగజ్జనని మాత జై జగజ్జనని మాత🙏🙏🙏
ప్లీజ్ మేడం దయచేసి రిక్వెస్ట్ పెడుతున్నాను సెలబ్రిటీలు ఇండ్లల్లో ఫంక్షన్లో పూజలో వాళ్ల ఎక్స్పోజింగ్ చూపిస్తున్నారు వృత్తి రీత్యా వేషాలు వేసిన కనీసం వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పూజలకు డ్రెస్సింగ్ విధానం బాగా ఉంటే మన పిల్లలు కూడా అంత సెలబ్రిటీలే పద్ధతిగా ఉన్నారు అని కొంచెం మంచిగా ఉంటారు అది వాళ్లకు చేరేది ఎట్లా వృత్తిపరంగా నే అట్లా వేషాలు వేస్తారు ఇంట్లో పద్ధతిగా ఉన్నారని మన పిల్లలు నేర్చుకుంటారు
నంద్యాల లో జగజ్జనని గుడి లో ఈ నియమాలు చాలా గట్టిగా పాటిస్తారండి, even బొట్టు కూడ sticker కూడ పెట్టుకోనివ్వరు కుంకుమ పెట్టుకోవాలి, dress కూడ restrictions ఉంటాయి, చాలా బాగుంటుంది గుడి
మీరు చాలా correct గా చెప్పారు mam. మా అమ్మ ఇంట్లో పూజ చేయడానికి కూడా జుట్టు విరాబోసుకుంటే అరిచేది. ఇప్పుడేమో ఇలా గుడికి కూడా వస్తున్నారు. మనం మనం next జనరేషన్ కి emi నేర్పు తున్నాము. ఒక సారి అందరూ ఆలోచించండి 🙏
Nenu mee family videos chala follow avutanu. Thank you for your great service. Ee madhya sarees kuda ila devudu, devathala bommalatho vastunnayi..naaku avi vanti meeda veduke alochana kuda asahyam ga anipistunnayi..
Memu Pune lo unnappudu oka temple ki jeda vesukoni velthe… harathi ki mundu balavantham ga jeda vippinchesaru aa gudi lo panthulu garu… is that depends on region andi
Amma 🙏🏻. Meru kasapuram ma anjanna gudiki yeppudostharu😊 cheppandi ma.e video lo meru cheppematalu .sirasavahinche oka temple okatundhi GTL to Kasapuram road madhyalo Dattatreya (shaneeshwara) temple lo panthulu .attiga arichi mari chebutharu .harathi thedukovadanikivachinnapudu chethulu gamannichi gajulu vesuko nuvu adapillau kava ani arustharu amma.🙏🏻
Namaskaram amma.meeru chala manchi visayalu chepthunnaru amma .thank u amma.kani eppudu abdaru juttu virabosukuntunnaru amma..amma ma vaari ki eppudu chesthunna job kakunda vere job ravadani ki edina remide cheppandi amma please.naku chala rojulu nunchi sarvamangals amma vaari temple ku vellalanukutunna amma.kani vellakekapothunna amma.ma annayya marriage gurinchi.
Madam chala Baga cheparu.... TH-cam and insta lo exposing videos pettay valla ki kuda Edo counter iche laga Edo oka video cheai andi.. mana sanatana Dharmam kosam.
అవును అండి సర్వమంగళ అమ్మ వారి గుడిలో ఒక పిల్ల వచ్చిందండి నవవరణ పూజ మొదలు పెట్టే ముందు నేను చెప్పటానికి భయపడి ఆగాను అండి కానీ మన రామం గారు చెప్పారు అండి నేను ఎంతో సంతోషించాను అండి.వేరే వాళ్ళుమీకు ఎందుకు ఇది ఈరోజుల్లో కామన్ అని చెప్పారు అండి నాకు.
జుట్టు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ ధర్మాన్ని పాటించే ఏర్పాటు చేయమని TTD chairman గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
తిరుమలలో ప్రసాదాలు తీసుకునేటప్పుడు తల వంచి తీసుకుంటారు అపుడు జుట్టు గంగాళంలో పడే అవకాశం ఉంటుంది 🙏
చాలా బాగా చెప్పారు మేడం
అలా విరబోసుకుని గుడికి వస్తే అది వాళ్లకు మాత్రమే నష్టం కాదు...అది గుడికి కూడా మంచిది కాదు అని పెద్దలు చెప్తారు...ఆ....దేవుడికేం మంచి చెడు అంటారు...కానీ రాకుడని విధంగా గుడికి వస్తే దేవుడి పవర్ కూడా తగ్గిపోతుంది....
కొంత మంది అర్చకుల వల్ల సగం సంప్రదాయం సంక నాకిపోయింది..వాళ్ళు సంభావన కోసం సెలబ్రెటీల సంక నాకేస్తారు..అందుకే వాళ్ళ మీద గౌరవం పోయింది. జై శ్రమన్నారాయణ 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
నేను మీతో 100% అంగీకరిస్తున్నాను. న్యూయార్క్, రోచెస్టర్ లోని శ్రీ విద్యా ఆలయంలో, ఐదు సంవత్సరాల పైబడి ఏ మహిళ bottu లేకుండా మరియు ఓపెన్ హెయిర్‌తో ఆలయానికి వెళితే, అర్చక స్వామి స్వయంగా bottu పెడతారు మరియు జుట్టు కట్టడానికి ఒక రబ్బరు బ్యాండ్ ఇస్తారు.
Yes .aa gudi ki nenu vellanu.memu Albany lo unnapudu,ikkada alantivi pettali.kani prttaru
@@sowmyainugala2726 👌👌👌
చాలా correct గా చెప్పారు. Celebrities ను ఏమి అనలేక పోతున్నారు గుడిలోని పూజరులు కూడ. Cake candle చాలా కష్టం గా వుంది చూడడానికి. అర్చకులు ఎందుకు అడ్డుకోలేదో నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుండి మన సంప్రదాయాల గురించి పిల్లలకి చెప్పాలి. ఇంట్లో పెద్ద వాళ్లు చెప్పాలి. కానీ పెద్ద communities లో పిల్లలు traditional తయారయ్యి వస్తే వాళ్ళని వెలివేసి ఎవరు కూడ ఆ పిల్లలతో కలిసి ఆడుకోరంట. పెద్దవాళ్ళే పిల్లలికి నేర్పాలి. 🙏🙏
కార్తిక మాసంలో దేవాలయాలలో దీపారాధన చేసేటప్పుడు మహిళలు జుట్టు విరబోసుకుని చేస్తున్నారు..కొంత జుట్టు దీపాలకి తగిలి కాలినా కూడా భయం భక్తి లేదు..చెప్పి చెప్పి కంఠశోష తప్ప జనాల్లో మార్పు లేదు అమ్మా..జైశ్రీకృష్ణ 🙏.
Baga chepparu 👏🏻👏🏻👌🏻👍🏻
మీలాంటి అమ్మలకు పాదాలకు నమస్కారములు
Chala chakkaga chepparu.Tappu cheste evarikaina adi tappu ani cheppali.
S👏👏👏👏👌👌👌👌✅✅✅✅✅ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి
మీలా చెప్పే వాళ్ళు కావాలి
Chala chakkaga chebuthunnaru madam.... Thank you so much 🙏🙏🙏me videos chusaka Naku chala vishayalu telusthunnayi...malanti variki Baga upayoga paduthunnayi❤❤❤❤❤
మాములు వాళ్ళకు చెప్తారు.కానీ డబ్బు హోదా ఉన్నవారికి ఏమేచేసినా పర్లేదు. మరియు
జుట్టు విషయం లో ప్రతి గుడి వద్ద గట్టి గా నిర్ణయం చేయాలి. అమ్మ నేను నిర్మల్ లో ప్రతి వారం సుబ్రహ్మణ్యం స్వామి గుడి కీ వెళ్తా, అక్కడ చూడాలి ఒక్కరూ కూడా జడ ముడి ఉండదు. అందరూ అచ్చు దయ్యాలు లా గా నే 😢😢😢
@@AAGardening nirmal lo subramanya temple ekkada undi
Divya Nagar Ayyappa temple
Ela adigavallu undalamma appude correct ga untaru andaru ... thankyou so much amma okarina initiative thiskuntunnaru
Sooperga chepparu amma. Andaru meela alochiste chala baguntundi. Ituvanti video choosi kontamandi aina change ayite baguntundi. Sri matrenamha
Jai sriram.
Shobitha hair ala leave cheskokunda ,Jada veskoni vachuntey bagunnu ani nenna ah live video chudagane anukuna
నంద్యాలలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ ప్రవేశం చేయాలంటే కూడా ఈ పద్ధతులన్నీ తప్పకుండా పాటించాలి. నుదుటిన కుంకుమ ధరించాలి. రెండు చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. జడ చివరిదాకా అల్లి మడచి రబ్బర్ బ్యాండ్ వేయాలి. 12 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లు ఎవరైనా సరే లంగా వోని లేదా చీర తప్పనిసరిగా ధరించాలి. మగవాళ్ళు ప్యాంటు షర్టు లేక పంచ షర్ట్ ధరించాలి.సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ ఎలక్ట్రికల్ వాచెస్ కానీ మొత్తం సెల్ కౌంటర్ లోనే పెట్టి వెళ్లాలి. ఇవన్నీ పాటిస్తేనే ఆలయంలోకి ప్రవేశం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఈ పద్ధతులను పాటిస్తున్నారు. ఆ గుడికి వచ్చేవారు పేదవారు ,ధనికులు అని సంబంధం లేదు. కలెక్టర్ అయిన ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎటువంటి అధికారంలో ఉన్న వారైనా సరే స్వామీజీలు అయినా మఠాధిపతులు అయినా చివరికి ఏమి లేని వారు అయినా సరే అందరూ సమానులే జగజ్జనని ఆలయంలో దర్శనానికి కానీ కుంకుమార్చన కి కానీ కళ్యాణానికి కానీ ఎటువంటి రుసుము ఉండదు ఇది మా ఊరిలోని జగజ్జనని ఆలయం ప్రత్యేకత. జై జగజ్జనని మాత జై జగజ్జనని మాత🙏🙏🙏
🔥🔥🙏🏽
@@pagidirajeswari9661 yes I know andi...
Chala manchi paddathi Ila ani devalayallo paatiste entha baguntundi.
Please send a letter to the newly appointed TTD board chairman, so that these basic rules are implemented in all temples throughout AP & Telangana
అవును నేనుకూడా అమ్మవారిని దర్శించుకున్నాను , మా ఆవిడకు అమ్మవారి చీర కుడా ఇచ్చాడు ఫ్రీగా 🙏🙏🙏
ప్లీజ్ మేడం దయచేసి రిక్వెస్ట్ పెడుతున్నాను సెలబ్రిటీలు ఇండ్లల్లో ఫంక్షన్లో పూజలో వాళ్ల ఎక్స్పోజింగ్ చూపిస్తున్నారు వృత్తి రీత్యా వేషాలు వేసిన కనీసం వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పూజలకు డ్రెస్సింగ్ విధానం బాగా ఉంటే మన పిల్లలు కూడా అంత సెలబ్రిటీలే పద్ధతిగా ఉన్నారు అని కొంచెం మంచిగా ఉంటారు అది వాళ్లకు చేరేది ఎట్లా వృత్తిపరంగా నే అట్లా వేషాలు వేస్తారు ఇంట్లో పద్ధతిగా ఉన్నారని మన పిల్లలు నేర్చుకుంటారు
నంద్యాల లో జగజ్జనని గుడి లో ఈ నియమాలు చాలా గట్టిగా పాటిస్తారండి, even బొట్టు కూడ sticker కూడ పెట్టుకోనివ్వరు కుంకుమ పెట్టుకోవాలి, dress కూడ restrictions ఉంటాయి, చాలా బాగుంటుంది గుడి
Very good mam. Chala chala Baga chepparu andi . Andari bhuddi vachela , andariki ardham avve chepparu andi
Miru chala baga cheparu.. alane social media lo viral cheyali
Chala correctga chakkaga chepparu Amma
మీరు చాలా correct గా చెప్పారు mam.
మా అమ్మ ఇంట్లో పూజ చేయడానికి కూడా జుట్టు విరాబోసుకుంటే అరిచేది. ఇప్పుడేమో ఇలా గుడికి కూడా వస్తున్నారు. మనం మనం next జనరేషన్ కి emi నేర్పు తున్నాము. ఒక సారి అందరూ ఆలోచించండి 🙏
Kerala lo assalu allow cheyaru
ఇప్పుడు చర్చ్ లో చీర కట్టుకుని రమ్మంటున్నారు. మనం మాత్రం అన్నీ వదిలేసారు
అక్కడ rules అన్నీ కచ్చితంగా పాటించండి అంటే పాటిస్తారు కూడా
జుట్టు గురించి షార్ట్ విడియో పెట్టండి ఎక్కువ మందికి చేరుతుందని అనుకుంటున్నాను చాలా బాగా చెప్పారు 👍
Pujarlu chepthe vine vallena akka villu temple bayata board peti ,,సంప్రదాయం patisthene లోపలికి రావాలి ani..
Nenu mee family videos chala follow avutanu. Thank you for your great service.
Ee madhya sarees kuda ila devudu, devathala bommalatho vastunnayi..naaku avi vanti meeda veduke alochana kuda asahyam ga anipistunnayi..
Meeru cheppindi correct,gudi,i velledi bhakthullaga, not as rich, celebrity,poor or commonman
చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు..thankyou. Andi
మంచి మాట చెప్పావు తల్లీ 🎉❤
Amma mi videos baguntay
Amavasya vellaka devudu patalu tapakunda clean cheyala chepagalaru
Alaa ani yem ledu
Amavasya vellaka tapakuna devudu patalu tapakunda clean cheyala
Tq amma...😊@@nandurihemamalini
Mari subscribe chesukunnaaraa ledaa andi??
True, అర్చకులు సెలబ్రిటీస్ నీ చూడగానే వొళ్ళు తెలియదు 😮
First chonga karchedi archakule
Vaalese kukka biscuits ki purohithulu padipitaaru
Archakulu matrame kadu parents chinnapiti nunchi alage penchutunnaru.
Manaki role models hero heroins kada aa....
Vallu chese anni vashalu veelu vestharu.
Nobody feels moral responsibility. Mana kharmaaa
@@SriLakshmi-xx1mc
💯
Intlo pooja chesukunnappudu neat ga unchukuntaru
Mari temple lo bhakthulu devini meesa pallu poolu kappesi , pasupukunkala packets akkade paresi , prasadam ga samarpi chinavi kindapadithe tokkesi rama rama evarikee cheppaleka, evariki cheppalo teliyaka vipareetamaina badhaga undandi, idena bhakthi ani chala badhaga undi
What you said is perfect. Every Hindu should follow our culture
Amma Baga cheparu meru
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. సత్య సాయి సంస్థలో ఇంకా చాలా డిసిప్లెన్లు ఉమ్న్నాయి.
Ilantivi chinnapati nerpinchalamma. Peddagayyaka vinaru. Aa samyam lo manchiga cheppi chudali. Vinaledante kathinanga cheppina tappu ledu.
Avnu andi
🌹 జై శ్రీరాం 🌹
Good awareness to archakas and people
You are right Andi....chaala correct mana arcahakulu cheppali
అమ్మ.🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మేడం గారు.
Chala.Baga chepparamma
Chala Baga cheptunnaru amma
చాలా బాగా చెప్పారు. ముందు తల్లులు తెలుసుకుంటే పిల్లలు బాగుపడతారు
👏👏👏well said madam. Stay blessed.
Delhi aksharadham lo kooda battalu ampradayanga lekapotey akkadey battalu ammutunnaru. Vaatini konipinchi kattistaaru.
Meeru cheppindi nijam.
Kanesam tempple pravesam vadda okru opikaga ardhamayyela cheptuvunte tappakunda marpu vastundi.temple adhikarulu,archakulu sradha pettali.
వాళ్ళ దంతా నామకార్థ భక్తి అండి.....
Nice 👍
Amma nenu juttu ki oil pettukoni papita theesi jada vesukunta ekkadiki vellina anthe nannu vichitram ga chustharu amma
Memu Pune lo unnappudu oka temple ki jeda vesukoni velthe… harathi ki mundu balavantham ga jeda vippinchesaru aa gudi lo panthulu garu… is that depends on region andi
Meeru cheppindi 100% correct badyata andari hinduvulaki undi
Baga chepparu
Namaskaram andi, ponytail veshukochandi or jada vesukovala
Hyderabad daggara swarangiri temple lo compulsory jada vesukovali ani chepparu chala santosham anni temples ala follow aiyithe bhaguntadi.
Namasthe mam, sarees meeda govulu print chesthunnaru kada! Asalu avi kattukovachha? Cheppandi plz ....
Nandyala Jagat Janani devalayam Lo chala paddhatiga pumpistaru
కరెక్టుగా చెప్పారమ్మ 🙏
Food cover s meda Koda devatala photes print chestharu vadina. Taruvata dustbin lo vestharu idi kuda chall pain ful ga vntadhi madam
Super ga chapparu
Amma intlo vigrahaniki kindi bhagam lo chinna randralu padai avi peti pooja cheyavacha leda
Mama kodali hair sardutunnadu. Mogudu ( naga) pakkane unde pallu eakelestunnadu
Madi Nandyal Jagajjanani. Temple nlo stickero no. Lose hair Matti gajulu. Compulsory. For. All.
Chala baga cheppavamma.ammavari photos sarees meeda blouse la meeda and jewelry .manchidi kadu.
3:52 nijam amma memu akkada seva kivellamu . Pavita chengukuda ninduga kappukovali.must and should ga 🙏🏻🙏🏻
Parents Ame chastunnaru cheppalle kadha avaruchappenavenaru 💐Madam🙏🙂
Amma shiridi lo maree dharunm, jeans sleeveless vesukostharu.
Amma Namaste🙏,Singapore temples lo dress code vundamma .Happy Amma.
Evaru chepparu amma , valla ki money important,
Baga chepperu
Amma 🙏🏻. Meru kasapuram ma anjanna gudiki yeppudostharu😊 cheppandi ma.e video lo meru cheppematalu .sirasavahinche oka temple okatundhi GTL to Kasapuram road madhyalo Dattatreya (shaneeshwara) temple lo panthulu .attiga arichi mari chebutharu .harathi thedukovadanikivachinnapudu chethulu gamannichi gajulu vesuko nuvu adapillau kava ani arustharu amma.🙏🏻
Hi amma e rooju gudelo naku anepeinchhede e the eavaru chebutarao ane anukunnanu
Avnu andi ramam garu manasu ,mata nirmalam ga untay .😊😊
kakapote, govindananda saaraswati vaari taraphuga matladutunnaru.
Baga chepparu medam
Sri matre namaha 🙏🙏🙏
Amma job ravadaniki em chayyalo koncham oka video chayyandi.chala years nunchi try chastunanu.chaduvutune untunanu.kani avakasam ravatam ledu amma
100% correct madam.
Avunu nijam amma baga chepparu 🔱🚩🪷🪷
Mana valllaki actors ni chuste vollu teliyadu
🙏👍correct ga chepyaramma
Namaskaram amma.meeru chala manchi visayalu chepthunnaru amma .thank u amma.kani eppudu abdaru juttu virabosukuntunnaru amma..amma ma vaari ki eppudu chesthunna job kakunda vere job ravadani ki edina remide cheppandi amma please.naku chala rojulu nunchi sarvamangals amma vaari temple ku vellalanukutunna amma.kani vellakekapothunna amma.ma annayya marriage gurinchi.
Madam chala Baga cheparu.... TH-cam and insta lo exposing videos pettay valla ki kuda Edo counter iche laga Edo oka video cheai andi.. mana sanatana Dharmam kosam.
You are absolutely correct
In Bangalore. temples half pants girls and half pants boys make very nuisance .
Very gud...
Asalu TTD temple loki hair vadilesi vasthe darsham cancel cheyali.. Chathapohalu vesukoni hair vadilestharu nhi di undali
Avunu amma nijam chepparu
A.p nandyla lo jagajjanani amma vari temple lo rules baguntaai
అవును అండి సర్వమంగళ అమ్మ వారి గుడిలో ఒక పిల్ల వచ్చిందండి నవవరణ పూజ మొదలు పెట్టే ముందు నేను చెప్పటానికి భయపడి ఆగాను అండి కానీ మన రామం గారు చెప్పారు అండి నేను ఎంతో సంతోషించాను అండి.వేరే వాళ్ళుమీకు ఎందుకు ఇది ఈరోజుల్లో కామన్ అని చెప్పారు అండి నాకు.
Super madam
Amma vaaru photos lo juttu virabodukuni untundi kada???
You are correct 💯 madam
Namasthe andi. Meeru devudi meeda,slokalu ,sthuthulu evi cheyyandi ee cine actors persanal viahayalu vadhu please
🙏🙏JAI SREERAM 🙏🙏🙏
Amma meru gudam lo untara made kuda gudam nanu karri vari ammyeni meru yakkada untaru
Jai Srimannarayana
Ma in Thirumala we can't use the flowers but so many women r using 😢. But whatever u say correct
Bagavathgeetha pregnancy vunavalu chadavavacha.chadivithy ardham chesukogaligy padhalu aksharalu bagavath geetha lo vuntaya .okavela start chesty complete book chadavala avaraina telsina valu chepandi please
chadavandi...alaa complete cheyyaalani kaadu,,,,meeru modalupettamdi
@nandurihemamalini tq
Dathatreya charitra book chinaga vundi adi nenu chadvacha
Dakshina chustaru gaani paddathulu cheppevallu leru
రాజమండ్రి వల్లభ గణపతి గుడి లో కూడా జుట్టు వదులు కూని రావడం ఒప్పుకోలు
👏🙏🙏🙏
Mari adi evaridi saakshaattu apara brahma apara saraswati putrudu samavedam gari gudi ayana oorukoru alaa andaroo strict ga sampradayam patinchi teeraali samavedam gaariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏