మీ వీడియోస్ అన్ని చాలా చాలా బాగున్నాయండి మేము కూడా మీ తోటి ఎంజాయ్ చేశాం . మాకు అంత ఫీలింగ్ కలిగింది డైరెక్టుగా మేము కూడా కోయంబత్తూర్ వచ్చాము అనుకున్నాం. ❤
Isha foundation కి మీరు వెళ్లడమే కాకుండా మా అందరికి explain చేసి చెప్పడం చాల బాగుంది .మీరు చెపుతుంటే మేము కూడా అక్కడే ఉన్న feeling ఉంటుంది . మేము మీరు పెట్టిన videos repeat repeat చూస్తూనే ఉన్నాము .
నమస్తే పద్మ గారు మీరు అన్నయ్య చూడడమే కాకుండా మా అందరికీ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేమైతే అంత దూరం వెళ్ళలేను నేను కానీ మీరు బాగా చూపించారు చాలా థాంక్స్ అండి
ఈషా ఫౌండేషన్ ఆహ్వానం మేరకు మీరు రెండవ రోజు చూసిన ప్రదేశాల గురించి అచ్చట నిర్వహించే పాఠశాలలను గురించి స్కూల్లోనే పిల్లల ప్రవర్తన గురించి మీకు ఇచ్చిన అల్పాహారం గురించి అచ్చట పెంచే గోవులను గురించి చివరకు జర్మనీ నుండి వచ్చిన పాప పాడిన పాట మాకు ఎంతో నచ్చినది. మీ అభిరుచికి తగిన విధముగా ఉన్నవి అక్కడ ప్రదేశాలన్నీ. మీరు చాలా అదృష్టవంతులు
మీ వీడియోస్ అన్ని చాలా చాలా బాగున్నాయండి మేము కూడా మీ తోటి ఎంజాయ్ చేశాం . మాకు అంత ఫీలింగ్ కలిగింది డైరెక్టుగా మేము కూడా కోయంబత్తూర్ వచ్చాము అనుకున్నాం. ❤
👍
Chala bagundi amma isha foundation gurinchi teliyani enno vishayalu cheparu....
నిజంగా నువ్వు చెప్పినట్టు కొత్త ప్రపంచం లోకి వెళ్లి తిరిగి వచ్చాను
Kannula panduga ga undhamma,thank you so much🎉🎉🎉
మీరు నిజమైనా యూట్యూబర్❤
👍🙏
Meru ala vellaru details share chestara
Chala bavundi andi
Isha foundation కి మీరు వెళ్లడమే కాకుండా మా అందరికి explain చేసి చెప్పడం చాల బాగుంది .మీరు చెపుతుంటే మేము కూడా అక్కడే ఉన్న feeling ఉంటుంది . మేము మీరు పెట్టిన videos repeat repeat చూస్తూనే ఉన్నాము .
నమస్తే పద్మ గారు మీరు అన్నయ్య చూడడమే కాకుండా మా అందరికీ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేమైతే అంత దూరం వెళ్ళలేను నేను కానీ మీరు బాగా చూపించారు చాలా థాంక్స్ అండి
Excellent video
Super ga undi anty🙏🙏🙏🙏❤❤❤👌👌👌
2nd video కూడా super ఆంటీ tq🙏
Padma garu namaskaram chaala bagundi tally mi video
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Chala chala bagundhi Amma memu kuda akada Ki ravali ani undhi Amma normal people ki treatment ela undadhu emo
అందరికీ బాగుంటుంది అండి ఇబ్బంది ఏమీ లేదు చాలా బాగుంది మేము అది కూడా చూసాము
Super experience.
Excellent scenes andi
🙏🙏🙏🙏👌👌
ధనయవాదాలు.చూపిఁచినందుకు.
You are so lucky padhma aunty garu
Chala bavundi aunty
ఆంటీ గారు మీరు అలా చదువుతుంటే నేను ఎప్పుడు వెళ్లి పోదామా ఈషా ఫౌండేషన్ కి అనుకుంటున్నాను
Namaste amma
Hii aunty garu. enjoy 🎉
ఈ జన్మకి అది చాలు ఈషా ఫౌండేషన్ లో మూడు రోజులు గడిపినందుకు అనిపిస్తుంది మిమ్మల్ని ఆ దేవుడు నూరేళ్లు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్న
❤🎉🎉❤❤❤❤❤
Super duper.maatallevu
ఈషా ఫౌండేషన్ ఆహ్వానం మేరకు మీరు రెండవ రోజు చూసిన ప్రదేశాల గురించి అచ్చట
నిర్వహించే పాఠశాలలను గురించి స్కూల్లోనే పిల్లల ప్రవర్తన గురించి మీకు ఇచ్చిన అల్పాహారం గురించి అచ్చట పెంచే గోవులను గురించి చివరకు జర్మనీ నుండి వచ్చిన పాప పాడిన పాట మాకు ఎంతో నచ్చినది. మీ అభిరుచికి తగిన విధముగా ఉన్నవి అక్కడ ప్రదేశాలన్నీ. మీరు చాలా అదృష్టవంతులు
Super ga undi aunty
Vachhesaaraa