Jayaprakash Narayana Shocking Reaction On Tirumala Laddu Issue | Tirupati Laddu Issue | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #sumantv #sumantvliveupdates
    Watch ► Jayaprakash Narayana Shocking Reaction On Tirumala Laddu Issue | Tirupati Laddu Issue | SumanTV
    SumanTV Live Updates is Telugu News TH-cam Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu TH-cam Channel 24/7

ความคิดเห็น • 7

  • @varmapusapati9970
    @varmapusapati9970 31 นาทีที่ผ่านมา

    ఆలయ ధర్మకర్తల మండలిలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేసి ,ఉద్యోగస్తుల సంఖ్య తగ్గించి సేవాభావంతో చేసేవారితో నిర్వహించాలి.ప్రశాంతినిలయం మాదిరిగా.అన్యమతస్తులను,కార్యక్రమాలను పూర్తిగా నిర్మూ లించాలి.

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 6 ชั่วโมงที่ผ่านมา

    ఈ రోజు గురువారం...
    "జలక మాడి ఉన్నాడు సర్వేశ్వరుడు
    నిగ్గు
    కలిగిన మంచి నల్ల‌‌‌ కలువ వలెను "
    ...అదె చూడరె మోహన రూపం
    పది కోట్లుగల భావజ రూపం..
    కంటి శుక్రవారము గడియ లేడింట
    అంటీ అలమేల్మంగ అండనుండే స్వామిని.
    సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
    కమ్మనీ కదంబము కప్పు పన్నీరు
    చెమ్మతోన వేస్టువలు రొమ్ముతల మొలజుట్టి
    తుమ్మెద మై చాయతోననెమ్మదినుండేస్వామిని.
    పచ్చ కప్పురమె నూరి పసిడి గిన్నెలనించి
    తెచ్చి శిరసాదిగ దిగనలది
    అచ్చెరువడి చూడ అందరికన్నుల కింపై
    నిచ్చ మల్లెపూవువలె నిటు తానుండే స్వామిని.
    తట్టుపుణుగే కూరిచి చట్టలుచేసి నిప్పు
    పట్టి కరగించి వెండిపళ్యాలనించి
    దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
    బిట్టువేడుక మురియుచు నుండే బిత్తరిస్వామిని....
    .......అప్పుడు అంటే నాడు అన్నమయ్య వంటి మహా భక్తునికి,భాగవతోత్తములకు "బిత్తరి స్వామి ' అయిన శ్రీ వేంకటేశ్వరుడు నేడు కూడా
    తిరుమల కొండమీద జరిగే అపచారాలకు..బిత్తర పోవక తప్పడం లేదేమో! అనిపిస్తుంది.
    ఏదేమైనా...
    "కలియుగ మెటులైన కలదుగా నీ మహిమ
    జలజాక్ష హరి హరీ సర్వేశ్వరా "...
    ఇటీవల జలప్రళయం నుంచీ మీ చెల్లెళ్ళు కృష్ణమ్మగంగమ్మ మరియు దుర్గమ్మ - ఇరువురితో కలసి ప్రజానీకాన్ని,భక్త జనాన్ని కాపాడిన రాజధాని వేంకటపాలెం వేంకటేశ్వరా నీకు నమోనమః.. తిరుమల వాసా వైకుంఠ వాసా నమోనమః❤❤❤

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker 6 ชั่วโมงที่ผ่านมา +1

    Jpn gaaru devaalayala paina government niyantrana teesivesthey ilanitivi jaragavu mariyu aalayala income itara matastulaku yenduku karchupettali church,maseedu income govt teesukuntunda ? Mee abhiprayam video dwara telupaali

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker 6 ชั่วโมงที่ผ่านมา

    Bharatha desham Loni templesi annitipaina govt niyantrana teesi aalayaala commitee yerpaatu chesi vaariki appaginchali endowment nu ban cheyaali

  • @madavanreddy9981
    @madavanreddy9981 6 ชั่วโมงที่ผ่านมา

    In any government State/Central institutional body is not functioning in their duty, they are working only concentration on corruption. Adultration is now common in our daily eating food but government is not concentration in adultration in any aspects.

  • @swa1063
    @swa1063 6 ชั่วโมงที่ผ่านมา +1

    Vachadu kamma Prakash