వికేఆర్ పచ్చి మోసగాడు అని తేల్చేసిన కొండవీడు గ్రామస్తులు. కొండమీద జరిగింది ప్రార్థన టవర్ మాత్రమే?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 255

  • @kantharaobantumilli6613
    @kantharaobantumilli6613 2 ปีที่แล้ว +1

    శాలేం రాజ్ మిమ్మల్ని బాగా మేనేజ్ చేశాడు సత్యం గురించి షాలెంకీ ఎంతెలుసు

  • @calvarykrupaministriessimo2144
    @calvarykrupaministriessimo2144 2 ปีที่แล้ว +1

    ఒక్కొక్కరి మాటలు కామెంట్స్ ఎంత అసహయంగా ఉన్నాయో దేవుని బిడ్డలైన వారు మన నోరు చాలా కంట్రోల్ లో ఉండాలి ఎవరు చేసిన దానికి వారు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు భౌతిక సంబంధమైన డిబేట్లు భౌతిక సంబంధాన్ని ఇభదులో అవమానాలు కొద్దికాలం ఈ లోకంలో ఉంటాయి అయ్యా ప్రతి ఒక్కరు గమనించండి దురుభాషలు మానుకొండయ్య ఇది నా రిక్వెస్ట్ మాత్రమే 🙏🙏🙏🙏🙏

  • @kodirekkapraveen2199
    @kodirekkapraveen2199 2 ปีที่แล้ว +8

    Anna super super super very fentastiku counter very good good good xlentu xlentu anna vandhanalu

  • @suryasatya5632
    @suryasatya5632 ปีที่แล้ว +1

    Shalem Anna kosam avaru Anni cheppina aa annamedha abimanam alane untadi Anna thanks Anna inta Baga cheppinanduku

  • @chinnuwaves
    @chinnuwaves ปีที่แล้ว +1

    Chala thanks Anna 🙏

  • @Telugujournalist1993
    @Telugujournalist1993 2 ปีที่แล้ว +8

    మనం క్రైస్తవులం అన్న, వాడు వీడు అని సంబోధిస్తున్నారు.. మనల్ని చూసి వేరే వాళ్ళు ఎం నేర్చుకుంటారు.. vkr అలా చెప్పడం ఎంత తప్పో, మీరు అలా చెప్పడం కూడా అంతే తప్ప అవుతుంది...

    • @jovitha2464
      @jovitha2464 2 ปีที่แล้ว

      Brother Baga cheparu

  • @prabha2661
    @prabha2661 2 ปีที่แล้ว +1

    100%okkati correct annaya...thandrisannidhilo....shalemanna lo...Kuda sathyabodha vuntumdi

  • @Angelanu2903
    @Angelanu2903 2 ปีที่แล้ว +2

    Praise da lord brother chala padathiga vkr gareki samadanam cheparu tqq shalem raju gare peru chepataniki kuda vkr gareki arhatha ledu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmiindia
    @laxmiindia 2 หลายเดือนก่อน

    Praise the lord brother excellent brother ❤

  • @novahubodipati908
    @novahubodipati908 2 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా వివరించారు....కృప మీకు తోడై యుండును గాక..........ఆమెన్......

  • @dpadma1368
    @dpadma1368 2 ปีที่แล้ว +1

    Brother Shalom miru ela vachimatladadam chala happy gaa undhi shalem annaku nidu vadhanalu

  • @nallateja2046
    @nallateja2046 2 ปีที่แล้ว +2

    praise rhe lord🙌🙌Dhevuni ki mahima kalugun kagaa🙏🙏

  • @Allinone-cl4fn
    @Allinone-cl4fn 2 ปีที่แล้ว +18

    వందనాలు పాస్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించారు ఇలాంటి అబద్ధ బోధకులు పని పట్టడం నీకు మాత్రమే సాధ్యం చాలా సంతోషిస్తున్నాము వికేర్ భాగవతం బయటపెడుతున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకుంటాడు వీరిని అలా వదిలేస్తే సమాజానికి చీడపురుగులు లాంటివాళ్ళు వీళ్ళ గురించి అందరికీ తెలియాల్సిందే

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 2 ปีที่แล้ว +1

    Vandhanalu brothers nijalu chakkaga teliya chesaaru, devunike mahima Praise the lord 🙏🙏🙏🙏

  • @anilraja4330
    @anilraja4330 2 ปีที่แล้ว +2

    Thank u anna mammalni andarini sathyam loniki nadipisthunnanduku.praise the lord annayya

  • @devaraj3064
    @devaraj3064 2 ปีที่แล้ว +1

    Anna sathyani chala chakka chepparu thank you

  • @gkiranofficial
    @gkiranofficial 2 ปีที่แล้ว +9

    Praise the lord 🙏🙏🙏 చాలా మంచిగా బుద్ధి చెప్పారు బ్రదర్ సాక్షాధారాలతో నిరూపించినందుకు వీకేఆర్ కి జాన్ పాల్ కి దిమ్మ తిరిగి ఉంటుంది

  • @shanmukhaswetha3442
    @shanmukhaswetha3442 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏 Anna
    Chala chakkaga vivarinchru.

  • @novahu9908
    @novahu9908 2 ปีที่แล้ว +6

    అన్నావందనాలు.ఆపందివేందుకువాస్తడఆన్నవాడొకదోంగవాడిదివాలయ్యపీడిసుంద్రర్.రావులాంటిబూదివానివదలవదుఆన్నదేవు డునికుతోడుగావునాడుఆమెన్

  • @samroshan4630
    @samroshan4630 2 ปีที่แล้ว +9

    Praise the Jesus my pastor Garu 🙌 🙏

  • @madhaviyalagala3794
    @madhaviyalagala3794 2 ปีที่แล้ว +4

    Praise the Lord Anna 🙏
    Good explanation and powerful open challenge to VKR brother

  • @mariyababumariyababu6051
    @mariyababumariyababu6051 2 ปีที่แล้ว +5

    ఆనందంగా మీకు హృదయపూర్వక వందనాలు అన్న దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ కార్ కి మందు నేత్రాలు వెలిగించి పడ్డాయి ఈరోజు నేను నమ్ముతాను

    • @rathnalaprabhudas6867
      @rathnalaprabhudas6867 2 ปีที่แล้ว

      మీరు.అందరు.అబనమద్దీకులే
      మీది.నిజమయిన.క్రీస్తు.సంఘమేనా బైబులులో.ఉన్న.సంఘం.పేరేంటి తెలపగలరు

  • @pallepoguashokkumar7938
    @pallepoguashokkumar7938 2 ปีที่แล้ว +7

    Praise the lord Anna

  • @kodirekkapraveen2199
    @kodirekkapraveen2199 2 ปีที่แล้ว +6

    Super anna

  • @pramodc5746
    @pramodc5746 ปีที่แล้ว +1

    evaro ento God will reveal soon don't worry my brother from Telangana

  • @gattarukmini5286
    @gattarukmini5286 2 ปีที่แล้ว +2

    Chaala chakkaga vivarincharu ......sathyam vishayam lo Inka mimmunu dhevudu vaadukonunu gaaka.......

  • @srisailampunnamola9772
    @srisailampunnamola9772 2 ปีที่แล้ว +2

    Vandanalu ayyagaru devudu muumulanu ,divinchunugaka, anna nenu anukunna shalemu raju yintha cheddoda, anukunna, miiru yividio, cheyakapothe, vkr, cheppinde anukundhuru, yippudu nijam thelichindi, 🙏🙏🙏

  • @stephenabraham.217
    @stephenabraham.217 2 ปีที่แล้ว +7

    బ్రదర్ మనకు ఇలాంటి డిబేట్ లు వద్దు, ఎలాంటి గొడవలు వద్దు, వాడు, వీడు, రా చూసుకుందాం,కౌంటర్, కుక్కలు, ఛాలెంజ్.... Etc ఇలాంటివి క్రైస్తవ బిడ్డలకు ఉండకూడదు బ్రదర్, మనం వారితో గొడవ పడకుండా దేవుని దగ్గర వాళ్ళకోసం ప్రార్ధన చేస్తే ఆలకించే దేవుడు మన యేసయ్య... తప్పకుండా వాళ్ళ హృదయఆలోచనలు మారుస్తాడు మనం వాళ్ళకోసం చేయవలసింది "ప్రార్ధన" "ప్రార్ధన" "ప్రార్ధన" మాత్రమే. ""సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము"" ఇలాంటి లోకానుశారమైన మాటల వల్ల మనమే మన దేవుని నామాన్ని అన్యుల ఎదుట కించంపరుస్తున్నాము.

    • @siruvellarajasekhar1685
      @siruvellarajasekhar1685 ปีที่แล้ว

      వీరు సేవకులు కాదు అందరూ గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు

  • @bobbilisathisamadaanasamra5063
    @bobbilisathisamadaanasamra5063 2 ปีที่แล้ว +1

    Good brother'🙏

  • @pallapatisnehith8950
    @pallapatisnehith8950 2 ปีที่แล้ว +2

    Praise the lord dhevuniki mahima amen ❤️❤️❤️❤️❤️❤️🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍👍👍👍👍

  • @soujanyagampala7572
    @soujanyagampala7572 2 ปีที่แล้ว +3

    Prise lord brother good enformation brother

  • @sailusailaja3512
    @sailusailaja3512 2 ปีที่แล้ว +17

    చాలా వందనాలు అన్నా.... అక్కడి వారి సాక్ష్యం తో అతనికి బాగా బుధ్ధి చెప్పారు.కరెక్ట్ మాట చెప్పారు,షాలేం అన్నకు ఎవరైనా ఒక్కటే.ఇలాంటి దుర్భోధ చేసేవారికి బుద్ధి చెప్పటానికి దేవుడు మీకు ఇంకా తన జ్ఞానంఇచ్చి వాడుకోవాలి అన్న. మీ లాంటి వాళ్ళు సరిచేయకపోతే...వాళ్ళ మాటలకి ప్రజలు మోసపోతారు.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 ปีที่แล้ว

      Kristhavam naasana mavadaaniki mathonmaadulu avasaram ledu meeru chaalu

  • @enoshts2043
    @enoshts2043 2 ปีที่แล้ว +7

    Good Explanation Annaya

  • @RAJKUMAR-hk4ti
    @RAJKUMAR-hk4ti 2 ปีที่แล้ว +2

    Anna..... God bless you❤... Chala baga మాట్లాడేరు

  • @rajeshkumar1292
    @rajeshkumar1292 2 ปีที่แล้ว +1

    Super sukumar garu

  • @Lowki-fc8pf
    @Lowki-fc8pf 2 ปีที่แล้ว +5

    Super brother..!! Really great .becoz it's not ur job but ...ur trying hard to reveal the truths.......how much good ur doing.. may jesus do 2×,60×,,100× good to u🙏

  • @popuriveerabhadrarao4244
    @popuriveerabhadrarao4244 2 ปีที่แล้ว +2

    Vandanalu anna super strong counter

  • @venkeyvenkey8641
    @venkeyvenkey8641 2 ปีที่แล้ว +1

    Siperanna meeru praise the lord

  • @emmanueltsm
    @emmanueltsm 2 ปีที่แล้ว +10

    Good explanation...

  • @pallepoguashokkumar7938
    @pallepoguashokkumar7938 2 ปีที่แล้ว +6

    Very good Anna
    Baga chepparu vkr matladina matalu naku chala bada kaligindhi youtube Chanel open chesi nenu matladudam anukunnanu meeru reyact ayinaduku naku chala santoshamuga unnadi vandanalu

  • @mandacelane8123
    @mandacelane8123 2 ปีที่แล้ว +1

    వికె ఆర్. దేవునికి కించపరుస్తూ ఉన్నారు
    Vకే లో సచ్చిపోదలేదు ఎవరి మీద బురద చల్లుదామా అని ఆలోచిస్తూ ఉంటారు దైవ సేవకులు కాదు వీకేర్....

  • @prabha2661
    @prabha2661 2 ปีที่แล้ว +1

    Thanks for clarity brother...... God bless you all

  • @Sreenu7
    @Sreenu7 ปีที่แล้ว

    తగ్గేదే లే అని vkr అన్నాడు....
    అది సినిమా డైలాగ్ అని మీరు క్లారిటీ ఇచ్చారు
    కాబట్టి ఆయన చూస్తారో లేదో తెలియదు గాని
    మీరు మాత్రం చూస్తారు అని అర్థం అయ్యింది...
    👉ఇలాంటి నిరూపనలకు దూరంగా ఉండి
    👉అవతలి వారు చెప్పింది అవాస్తవం అయితే ప్రార్ధించండి
    తిరుగుబాటు చేయకండి తీర్పు తీర్చకండి
    ఆ పని దేవునిది
    👉మిమ్మల్ని చూసి సమాజము నీతి ఓపిక సహనం క్షమాపణ ప్రేమ వంటివి నేర్చుకోవాలి
    👉మీకు చెప్పే వాడికే ఇవి లేవు ఇంక మీకెలా వస్తాయి లే 😡😡😡

  • @juliamanoranjani1976
    @juliamanoranjani1976 2 ปีที่แล้ว +1

    Brother what you done it's correct God will bless you more .we should correct going in wrong way because of these only God is installed. T Q

  • @bshsbshshsjsisbsejej3787
    @bshsbshshsjsisbsejej3787 2 ปีที่แล้ว +2

    ఇలాంటి ఎక్సప్లనేషన్స్ VKR garu చూడాలి. దేవుని ఉగ్రతకి భయపడాలి.

  • @sailusailaja3512
    @sailusailaja3512 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూసినా వాళ్ళు అందరూ ....
    అందరికీ షేర్ చెయ్యండి.

  • @sunithajs16
    @sunithajs16 2 ปีที่แล้ว +2

    👌👌👌👍👍👍Baga cheparu Anna 🙏

  • @naveennave5715
    @naveennave5715 2 ปีที่แล้ว +3

    🥰🙏🙏🙏🙏👌👌👌praise the Lord Anna

  • @emmanueltsm
    @emmanueltsm 2 ปีที่แล้ว +8

    Good JOB.

  • @rambabuts3449
    @rambabuts3449 2 ปีที่แล้ว +2

    పాపం తడబడుతుంది మనవడు వాడు నిజమైన క్రైస్తవుడు అయితే వాడు ఇప్పుడు వచ్చి నిరూపించుకోవాలని 🙏🙏🙏👌👍

  • @vijayaesther4989
    @vijayaesther4989 2 ปีที่แล้ว +3

    Don't worry about such people Anna our Lord is seeing everyone Glory to God. Amen

  • @ashaanguri5795
    @ashaanguri5795 2 ปีที่แล้ว +2

    Chala clear ga budi chapruu brother. Praise the lord PlZ PLEASE PRAY CHAYADI MY PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU GOD HELP Me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @ashaanguri5795
      @ashaanguri5795 2 ปีที่แล้ว

      @Current Affairs God chyaruu ani Nammkam udi.

  • @Chinni9837
    @Chinni9837 2 ปีที่แล้ว +2

    Praise the lord brother....🙏🙏🙏🙏🙏shalem raju garu brother garu chala goppa paricharakulu.Annayya valla oka anyuralayina nenu maranu prabhuvu chittamlo.Vkr is the worst worst fellow

  • @gamalapatisrinu1050
    @gamalapatisrinu1050 2 ปีที่แล้ว +3

    చాలా చక్కగా చేపారు అన్న

  • @aumamaheswari9639
    @aumamaheswari9639 2 ปีที่แล้ว +2

    Vandanalu annaya 🙏

  • @naveennave5715
    @naveennave5715 2 ปีที่แล้ว +3

    Devon Ki Mahima halleluja

  • @samroshan4630
    @samroshan4630 2 ปีที่แล้ว +6

    Chala Baga cheparu pastor Garu

  • @Prasanth_official297
    @Prasanth_official297 2 ปีที่แล้ว +2

    Anna vandanalu
    Chakkga vivarinchaaru

  • @naveennave5715
    @naveennave5715 2 ปีที่แล้ว +4

    Anna praise the Lord🙏🙏🙏🙏

  • @ఇండియన్-ప8ఱ
    @ఇండియన్-ప8ఱ 2 ปีที่แล้ว +7

    ఆవీకే ఆర్. ఆజాన్ పాల్ కుక్క లకు గడ్డి
    బాగపెట్టారు. ఆకుక్క లు అబుద్ద ప్రచారం.
    ఆనంద్ అన్న వందనాలు దేవుడు నిన్ను నీసంతాన్నాన్ని దీవించును గాక ఆమేన్

  • @kumarkanna8636
    @kumarkanna8636 2 ปีที่แล้ว +1

    Praise the Lord bradher

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 ปีที่แล้ว +3

    Good explain brother 👍 praise to the lord

  • @drsathyamchanda007
    @drsathyamchanda007 2 ปีที่แล้ว

    Praise God...
    We should be careful about...
    1.false Accusations...
    2.false speaking of liers....
    3.unnecessory rumors....
    4.Judging God's servents...
    5.All you tube speakers......

  • @PJadsonTs7544
    @PJadsonTs7544 2 ปีที่แล้ว +15

    సత్యం పక్షంగా మాట్లాడిన దైవజనులు ఆనంద పాలు గారికి వందనాలు

  • @yonathankrishnapuram2774
    @yonathankrishnapuram2774 2 ปีที่แล้ว +2

    God must punish who is lied

  • @vijaykarthik2290
    @vijaykarthik2290 2 ปีที่แล้ว +4

    అయ్యా నా పేరు గోపి కొండవీటి నుంచి మాత్రమే కాదు చెన్నై నుంచి కూడా వస్తున్నాము 400 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల నుంచి కూడా దైవజనుడు శాలమన్న వాక్యం కోసం ఆ యొక్క దైవజనుడు కోసం నచ్చి అంత దాకా వెళ్తున్నాం. అడ్డమైన వాళ్ళ మాటలు విని మోసపోకండి ప్రజలారా( vkr అబద్ధికుడు) కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఆయన బోధలు విని చెన్నై నుండి చిలకలూరిపేటకు 400 కిలోమీటర్లు వచ్చి వెళ్తున్నాం (VKR మాటలు ఎవ్వరూ నమ్మవద్దు అబద్ధికుడు సాక్షాదారాలు ఉండవు (షాలేమన్న అభివృద్ధి )చూసి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన బోధన ప్రతి తెలుగువాడు భారతదేశంలో ఏ మూలన ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ఆయన కోసం ఆయన వాక్యం కోసం వచ్చి వెళ్తుంటే సాటి దైవ సేవకుడు అయి ఉండి దైవ సేవకులను ( తండ్రి సన్నిధి యొక్క దైవ సేవకులను) దూషించడానికి బుద్ధి లేదా వీకేఆర్ గారు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బతకండి

    • @81858
      @81858  2 ปีที่แล้ว

      Great brothers.God bless you

  • @rvenket6085
    @rvenket6085 2 ปีที่แล้ว +16

    Praise the lord brother ఇప్పుడు ఆ vkr గాడు తల ఎక్కడ పెట్టుకుంటాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఆ బఫూన్ గాడు మాడు కడుపుకు అన్నం తింటున్నాడా లేక అశుద్ధం తింటున్నాడా chii వాడి పరువు వాడే తీసుకుంటున్నాడు అబద్ధం ఇప్పుడైనా వెనక పోవాలి నిజం ఎప్పుడైనా ముందుకు రావాలి glory to god

  • @GemmeliViswasandesh-br6jd
    @GemmeliViswasandesh-br6jd ปีที่แล้ว

    అన్న వందనములు vkr అలాగే జాన్ పాల్ గారు దేవుని వాక్య నీ చాలా ముక్కు సూటిగా చెప్తారు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒక సామెత ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారికి శత్రువులు ఎక్కువ లేనిదీ ఉన్నట్టుగా చెప్పేవారికి మిత్రులు ఎక్కువ యేసుక్రీస్తు వారు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు కానీ యేసుకే శత్రులు ఎక్కువ ఉండేవారు వాక్యమంటే ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు ఏ అధ్యాయం ఏ సద్ధార్భం బట్టి రాయబడింది అని తెలయాలి అన్న నాకు కూడా షలేము అన్న అంటే ఇష్టం ఉండేది కానీ ఆయన వాక్యని ఏ అధ్యాయం ఏ సద్ధార్భం అని చెప్పలేరు ఆయనే కాదు చాలా మంది చెప్పలేరు అలా అని మీకత సేవ కులను మంచి వారు అని అనను ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడు చెప్తున్నా వాక్యని బట్టి ఒకరిని అంచనా వేయాలి వందనములు

  • @prasannakumar1437
    @prasannakumar1437 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చేప్పారు అన్న

  • @jesus.war666........
    @jesus.war666........ 2 ปีที่แล้ว

    తండ్రి సన్నిధి...అని..పేరుతో .వేపారాలకొరకు....పాకులట........కొన్ని రోజుల తరువాత మాట్లాడుకుందాము...ఇ విషయం గురించి.....గుర్తు పెట్టు కొండి.....ఇ కొండ గురించి...ఇ తండ్రి సన్నిధి గురించి......నాపేరు :శేషు..గుర్తు పెట్టుకోండి....వాక్యం రానోడు....తండ్రి సన్నిధిని....స్థాపించాడు

    • @81858
      @81858  2 ปีที่แล้ว

      😄😄

  • @kagithachakrapani482
    @kagithachakrapani482 2 ปีที่แล้ว +15

    మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి పరమమగీతము 2:15 దేవుని సంఘమును చెరుపు గుంటనక్కలు అనేకులలో vkr&co &team top place lo vunnaaru .దేవునికి భయపడకుండా లేనివార్త(ల)ను పుట్టించే జిత్తులమారి నక్కలు ;డంబపు నోరును గర్వపు నాకలుకయు కలిగిన దానియేలు గ్రంథంలో చెప్పబడిన వాని ప్రియ పుత్రులు వీరే .. సంఘమా ..వీరి విషయంలో వీరి బోధల విషయంలో దేవుని వాక్య సారాంశ సత్య సగ్రహితలందరూ దేవుడు ఓర్వని దానిని తాను కూడా ఓర్వని వాడైయున్న ఫీనెహాసు వలే నుండుదాం..పూతపట్టియున్న దేవుని సార్వత్రిక సంఘమును చెరుపు ఈ.. గుంటనక్కలను పట్టుకొనువారికైననూ మనమందరం సహాయకులముగా ఉందుము గాక .ఆమేన్

  • @udaykumar1484
    @udaykumar1484 2 ปีที่แล้ว +1

    Super anna devudu ma na pakshanna vunnadu anna

  • @GraceKrupa
    @GraceKrupa 2 ปีที่แล้ว +1

    God bless you brothers

  • @sujathasuji9627
    @sujathasuji9627 2 ปีที่แล้ว +2

    Praise the Lord anna.

  • @sureshkumar-gn9lt
    @sureshkumar-gn9lt 2 ปีที่แล้ว +17

    *చాలా చక్కగా వివరించారు అన్న.*

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 ปีที่แล้ว +1

    వందనాలు అన్న.... దేవునికే మహిమ కలుగును గాక

  • @krenuka1135
    @krenuka1135 2 ปีที่แล้ว +4

    Anna దేవుడు నిను ఇక దివిచలని korukutuna anna

  • @lakshmanparasa5064
    @lakshmanparasa5064 2 ปีที่แล้ว +2

    🙏 prise the lord amen

  • @VIJJIBUJJI27
    @VIJJIBUJJI27 2 ปีที่แล้ว +2

    Prise the lord annaya 🙏

  • @razztonessrj
    @razztonessrj 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు అన్న

  • @imkingbecauseofgod1412
    @imkingbecauseofgod1412 2 ปีที่แล้ว +3

    God bless you

  • @doraswamykamala2511
    @doraswamykamala2511 2 ปีที่แล้ว

    Very good sms

  • @yohanlella246
    @yohanlella246 2 ปีที่แล้ว +3

    ఈ విడియో అన్ని చానల్స్ లో upload చేయండి,సత్యం అందరికి తెలియాలి.

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 2 ปีที่แล้ว +3

    Praise the lord annayya 💒🙇‍♀️💒🙏🙏,ప్రతి ఒక్కరూ కూడా నిజమైన సత్య బోధకు స్పందించి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక వందనములు 💒🙇‍♀️💒🙏🙏🙏🙏

  • @nallukrishna6574
    @nallukrishna6574 2 ปีที่แล้ว +1

    Vkr కు మరియు john paul ku ఎందుకు ఈ బాధ. దీని బదులుగా ద్రుష్టి దేవుని మీద పెట్టితే బాగుండు

  • @sharath9573
    @sharath9573 2 ปีที่แล้ว +3

    వారసత్వ పాస్టర్లు కాదు సర్,ఆ గ్రామంలో వుండే వారిలో సేవకునిగా నియముంచలేర సర్.ట్రైనింగ్ ఇవ్వండి. దేవునికి సమస్తము సాధ్యమే గా.

    • @81858
      @81858  2 ปีที่แล้ว

      తగిన వారు సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా అదే పని జరిగింది

    • @sharath9573
      @sharath9573 2 ปีที่แล้ว

      @@81858 ఇది జరుగుతుందో లేదో మీకు,దేవునికే తెలియాలి సర్

  • @valaparlasrinivas2921
    @valaparlasrinivas2921 2 ปีที่แล้ว +2

    ఆనంద్ అన్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు దీంతో vkr చెప్పిన విషయం అది నింద మాత్రమే నిజం కాదు అని ఆధారాలతో నిరూపణ అవుతుంది అయితే ఒక్క విషయం అన్న తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద షాలేం అన్న మీద నాకు చాలా గౌరవం ఉంది అయితే మీరు వాడుతున్న పదజాలం సేవకులుగా మీకు సరికాదు చెప్తున్న విషయము మంచిది కాని చెప్పే విధానం అనేది సరిగ్గా లేకపోతే కొన్ని సార్లు మంచి కూడా చెడు గా మారే అవకాశాలు ఉంటాయి నేను ఈ ఒక్క విషయాన్ని బట్టి కాదు ఇక ముందు ఏం అయినా వీడియో లు చేసిన కూడా కాస్త జాగ్రత్త పడతారు అని చెప్తున్నా ఎందుకంటే దైవ జనుడు ప్రతి విషయంలోనూ మాదిరిగా ఉండాలి కదా అన్న ఒక వేళ షాలేం అన్న మీద ఉన్న గౌరవం తో వాళ్లు మాట్లాడిన మాటలకు మనసు గాయపడి అని ఉండొచ్చు కానీ ఏ కారణాన్ని బట్టి కూడా ఇతరులకు మనం అవకాశం ఇవ్వకూడదు అనే విషయం మర్చిపోకూడదు కాస్త గమనిస్తారు అని ప్రేమ తో తెలియచేస్తున్నాను 🙏🙏🙏

  • @chsureshvarma7780
    @chsureshvarma7780 2 ปีที่แล้ว +2

    Prise the lord

  • @sailusailaja3512
    @sailusailaja3512 2 ปีที่แล้ว +2

    ప్రజలారా అందరూ ఈ వీడియో చూడండి,...VKR, అతని బృందం అంతా కలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అందరికీ స్పష్టంగా అర్దం అవుతుంది. ఆనంద్ అన్నా...మీరు సరిగ్గా బుద్ధి చెప్పారు.

  • @vincentkumar6795
    @vincentkumar6795 2 ปีที่แล้ว +2

    ఎందుకురా బాబు డబ్బులుకు అమ్ముడుపోతారు?

  • @kvramana966
    @kvramana966 2 ปีที่แล้ว +1

    ఏమయ్యా మనం సేవకులమా? బుడబుక్కల వాళ్ళమా? విభేదించటానికి కొన్ని హద్దులుంటాయి.. కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి నువ్వైనా వాళ్ళైనా?

  • @skfathima5292
    @skfathima5292 2 ปีที่แล้ว +1

    Asatya pracharakulaki baga buddhi chepparu. 👏👏👏

  • @y.kreesthudas8566
    @y.kreesthudas8566 2 ปีที่แล้ว +3

    Good anna.

  • @attulurisamelu3643
    @attulurisamelu3643 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @kvamsi6054
    @kvamsi6054 2 ปีที่แล้ว +6

    Praise the lord brother vkr గురించి మీకు చాలా చెప్పాలి కానీ మీకు చెప్తే vkr మమ్మల్ని torcher padathadhu 😔😔

    • @Allinone-cl4fn
      @Allinone-cl4fn 2 ปีที่แล้ว +1

      సత్యం వెల్లడి అయితేనే అసత్యం నోరు మూస్తుంది నీ విషయం గోపింగా ఉంచుతాం తన అసత్య ఆగడాలు తెలియపరచండి

    • @mratna4619
      @mratna4619 2 ปีที่แล้ว +1

      Brother nuvvu దేవునికి చెప్పు చాలు
      భయపడకు brother🙏🙏🙏🙏

    • @veerareddy.d4885
      @veerareddy.d4885 2 ปีที่แล้ว +1

      Vkr ఎంత అబద్దికుడు.. ఎంత నీచుడో అందరికి తెలియాలి..... చెప్పండి ( సత్యం దాచడం కూడా తప్పే )

    • @veerareddy.d4885
      @veerareddy.d4885 2 ปีที่แล้ว +1

      Vkr ఎంత అబద్దికుడు.. ఎంత నీచుడో అందరికి తెలియాలి..... చెప్పండి ( సత్యం దాచడం కూడా తప్పే )

  • @samroshan4630
    @samroshan4630 2 ปีที่แล้ว +6

    Pastor Garu poni ayyana papam devudu Jesus chusukontaru

  • @karrikaruna894
    @karrikaruna894 2 ปีที่แล้ว +1

    Praise the lord

  • @mangarompa6218
    @mangarompa6218 2 ปีที่แล้ว +1

    Amen 🙏 🙏 🙏

  • @vinaynandigala2417
    @vinaynandigala2417 2 ปีที่แล้ว +2

    సత్యం ఎప్పుడు దాగదు అన్న🙏🙏🙏🙏🙏

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 2 ปีที่แล้ว +1

    👌👏👍🙏🙌💯💐