ఈ ఎపిసోడ్ లో ఒక అన్నకి చెళ్ళల్ల బంధం గురించి చాలా గొప్పగా చూపించారు చెప్పారు. నిజమైన జీవితంలో కూడా అందరూ అన్న చెల్లి ఇలా వుంటే ఎంతో బాగుంటుంది i Love this episode
ఇది కదా హర గారు మీ నుండి నేను కోరుకునేది, ఒక చిన్న రెండు అనె పదాన్ని పట్టుకొని ఎపిసోడ్ ని ఎంతబాగా తీర్చిదిద్దారు, గుడ్ గోయింగు ,నలుగురు కి నలుగురు చక్కగా ఆయా పాత్రలలో జీవించేసారు. ఎమాటకామాట చెప్పుకోవాలి మరదలి క్యారెక్టర్ భలే మలిచారండి ,అలాగే మరదలు గారు ఆక్యారెక్టర్ అంతే బాగా చేసారు . మిగతా ముగ్గురిని మించి పోయారు ఆమే నటనలో ఆ హవబావాలు ఆ ఎక్స్పెషన్స్ ఆ డైలాగ్ డెలివరి అదుర్స్ అండీ బాబు . తను మొదటలో వచ్చిన ఎపిసోడ్ లకి ఈఎపిసొడ్ కి చాల తేడా కనబడుతోంది ,ఇదంతా మీ ఆద్వర్యంలోనె అని తెలుసులే .ఎపిసోడ్ కి మీరు రాసుకున్న డైలాగ్స్ సూపర్. ఇంతే ఇలాగే వుండాలి ఏలాంటి కల్తీ లేకుండా, ఇంకో ఎపిసోడ్ కై ఎదురు చూస్తు సెలవు మరి.
Last twist bagundi and heart touching words all are lady's ela unte chala baguntundi, 2 number ni tesukuni total episode ni nadiparu, your conspect is so good hara srinivasu garu
హర గారు బాగుంది సార్ వీడియో. (కొన్ని రోజుల పాటు2అంటేభయపడతారేమో). అందరూ బాగా నవ్వించారు. చివరన సెంటిమెంట్ కూడా బాగుంది. రాజకుమారి గారికి ధన్యవాదాలు ఆడపడుచు గురించి బాగా చెప్పారు.
అన్నగారు మీ ఫ్యామిలీ బండి కి మా ఫ్యామిలీ అందరం అభిమానులం కానీ ఆడబిడ్డ విలువని ఒక భార్య తెలుసుకోవడం ఆ భార్య కూడా ఒక ఆడపిల్లనని అందరూ అలానే ఫీల్ అయితే అంతకంటే సంతోషం ఇంకేముంది నా ఇంట్లో కూడా అందరూ అలానే ఉంటారు
ఈ ఎపిసోడ్ లో ఒక అన్నకి చెళ్ళల్ల బంధం గురించి చాలా గొప్పగా చూపించారు చెప్పారు.
నిజమైన జీవితంలో కూడా అందరూ అన్న చెల్లి ఇలా వుంటే ఎంతో బాగుంటుంది i Love this episode
Extradanary taking good, 🌺🌺🌺🌺🌺🌺👌👌👌👌👌👍 team ki అభినందనలు
ఇంటి ఆడపడుచు గురించి చాలా చాలా బాగా చెప్పారు... ఇది నూటికి నూరుపళ్ళు నిజం
Nice చాలా బావుంది...
మీరు చివరగా చెప్పిన మాటలు మనసును హత్తు కున్నాయి...
ఇదీ అక్షర సత్యం...
ధన్యవాదములు...
కామెడీ సెంటిమెంట్ ను నటీనటులందరూ చాలా బాగా నటించారు. నటీనటులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
Bhul
Salary sentiment video❤ salary sentiment video Chelli Patra Suprabha
Super concept 👍👍👍
Climax Chala Bagundhi , family Sentiments Super........
Andaru. Meelage3. Vundaali. 👍
Rendu story chala bagundi, hara garu
Message oriented comedy-nice
Super messege..Kani andaru ala anukovaddu....
Chala Baga chepparu sister sentiment
ఇది కదా హర గారు మీ నుండి నేను కోరుకునేది, ఒక చిన్న రెండు అనె పదాన్ని పట్టుకొని ఎపిసోడ్ ని ఎంతబాగా తీర్చిదిద్దారు, గుడ్ గోయింగు ,నలుగురు కి నలుగురు చక్కగా ఆయా పాత్రలలో జీవించేసారు.
ఎమాటకామాట చెప్పుకోవాలి మరదలి క్యారెక్టర్ భలే మలిచారండి ,అలాగే మరదలు గారు ఆక్యారెక్టర్ అంతే బాగా చేసారు . మిగతా ముగ్గురిని మించి పోయారు ఆమే నటనలో ఆ హవబావాలు ఆ ఎక్స్పెషన్స్ ఆ డైలాగ్ డెలివరి అదుర్స్ అండీ బాబు .
తను మొదటలో వచ్చిన ఎపిసోడ్ లకి ఈఎపిసొడ్ కి చాల తేడా కనబడుతోంది ,ఇదంతా మీ ఆద్వర్యంలోనె అని తెలుసులే .ఎపిసోడ్ కి మీరు రాసుకున్న డైలాగ్స్ సూపర్. ఇంతే ఇలాగే వుండాలి ఏలాంటి కల్తీ లేకుండా, ఇంకో ఎపిసోడ్ కై ఎదురు చూస్తు సెలవు మరి.
Thank you andi 😊..
Last twist bagundi and heart touching words all are lady's ela unte chala baguntundi, 2 number ni tesukuni total episode ni nadiparu, your conspect is so good hara srinivasu garu
Comedy తగ్గిపోతుంది sir
అన్న నీవు సూపర్ హీరో చాలా బాగుంది
సూపర్ 👍👌🇮🇳🌹♥️❤️💕
చివర్లో మాటలు అదిరాయి 👍🏻
Good message...
ఇంటి ఆడపడుచు గురించి చాల చక్కగా చెప్పారు కృష్ణా కుమరి గారు హర అన్న సుపర్ next వినాయక చవితి ఎపిసోడ్ హ waiting అన్న
శ్రీనివాస్ గారు చాలా బావుంది ఇదేదో మంగళవారం అన్నట్టు 🤣🤣😁😄
Climax...edipinchesaaru..
కామెడీ చాలా బాగా వుంది, ఆడపడుచు గురించి చాలా బాగ చెప్పారు.
Exlent video bro
చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నా 👍👍👍 మంచి సందేశం ఇచ్చారు 👏👏👏
Sir last msg ki అదిరిపోయింది
NICE SRINIVAS GARU
Congratulations 👏👏🎉🎉 you all thanks 🙏🙏🙏
హర గారు బాగుంది సార్ వీడియో. (కొన్ని రోజుల పాటు2అంటేభయపడతారేమో). అందరూ బాగా నవ్వించారు. చివరన సెంటిమెంట్ కూడా బాగుంది. రాజకుమారి గారికి ధన్యవాదాలు ఆడపడుచు గురించి బాగా చెప్పారు.
నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం మోజో చూసి మరీ యూట్యూబ్ చూస్తున్నాను ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను
Rendu concept😀😀😀😀😂😂 super
Hi
Mottaaniki manchi message itchaaru, suuuuuuper brother 🙏
Nenu raakhi kadataanu meeku 2 saarlu😂😀😂😂😂😂😂😂😂
Super hara garu👍👍
Super video
Mana so call actors kante meere baga act chesaru.. Awesome job
చాలా చాలా బావుంది......
Nice Anna.Super ga vundhi
Climax dialogue was super
But every wife thinks like you , all happies
Enti Saar prati episode lo edo oka life msg istaaru Kanda love it sir❤❤❤❤❤❤
Hara annaya nenu ee video rendu saarulu chusanu 😀😀😀. Rajakumari mam you are so cute
Ending bagundhi👌
Ee video lo motham 2 ochesindhi
Super comedy season 2 ultimate undhi
Exllent Anna last lo sister sentiment
Srinu bro, super.... concept.... & Kumari garu.... meeru chala baga chepparu... please continue series... excellent.... thank u fr giving valuable information.
Picha comedy Srinivas garu I love it
Hara Srinu GAARU.. meeru super sir..
Nice last lo meeru prove chesaru life lo entha Comedy unna appudapudu ila sentiment kuda undali
Super o super
Super dialogue akka last ki👏👏👏👏👏👏👍👍👍👍👍👍
Chaala baga teesarandi meeru
Such as well I'm super video
Sowji❤cute
Excellent episode Srinivas garu last lo good massage for everyone
చాలా బాగుంది శ్రీనివాస్ గారు
Excellent and comediest episode ...ba chupinchar
Abha eppudanipisthundi hara garu Naku kuda oka annayya and vadhina unte enthabagunduno ani anipisthondhi. Bro
Chala bagundi, last sentiment super
Wow iam first time see....supper entertainment 😆😆👏👏👏👏👏
good message hara garu,🙏🙏
Nic 😎😎😎😎
Episode ni 2 times chuse laaga baagaa theesaaru
Great rendu story
Good comedy and finally good words about sister.keep going
Bagundhi anna waiting for next episode
Hara garu super andi meru
Super darling
Srinu Anna climax lo Manchi Twist pettinavu kada super
Super👌👌👌👌👌
Super episode 👌👌👌👌👌
Super Hara Garu 👌🏻👌🏻👌🏻👌🏻
Hii anna garu super to all acting like I was in so happy anna
Very good. Bagundi
SOUJANYA 😀
Kumari Garu meeru super
superHara SRIVASULU comedy
Ok❤❤❤
Superrrrr tq vadina baga ardam chesukunaru
Ho
Good message 👌👌👌
Supper supper supper skit
Last panch e sari madam ki echava ha ha hari
E rendu Annea badha Eanti ra swamy 🙏
Rendu rendu rendlu naalugu 🤣🤣🤣. RENDAVA EKKAM AYPOYNDHEE 🤣🤣🤣🤣😄😄
Hara garu meeru bale comidy chestharandi
Chala bagundhi Srinivas garu
Me videos miss kakunda chustanandi kani evideo super super................
😂😂😂😂❤❤❤❤
అన్నగారు మీ ఫ్యామిలీ బండి కి మా ఫ్యామిలీ అందరం అభిమానులం కానీ ఆడబిడ్డ విలువని ఒక భార్య తెలుసుకోవడం ఆ భార్య కూడా ఒక ఆడపిల్లనని అందరూ అలానే ఫీల్ అయితే అంతకంటే సంతోషం ఇంకేముంది నా ఇంట్లో కూడా అందరూ అలానే ఉంటారు
Excellent message
Good message 👍👌👌👌👌 kasepu alochanalo paddam 🥰
Nenu
Oka inti kuuturni,
Oka inti kodalni
Repati taram attani🙏
Premiddamu premincha bhadhadhaamu🙏
Gowravam iddhaamu gowravimpa......
🙏🙏🙏
Hi
Super gaa undhi
Eroju episode kuda bagundi hara garu.. manchi message tho vacharu esari kuda.. hasyam plus sentiment.
Superb vedio sir #3V Vlogs
Very nice
Chelli superrr
NTR fans proud of Rakhi movie 🔥🔥
Excellent twist very nice
Hi ♥Rajakumari garu♥
Finishing was awesome 😊😊. But reality is that nowadays it's never possible!!