మనం కూరాడు కుండను కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత సంవత్సరం అయినాక మనం ఇల్లు శుద్ధి చేసుకుని దేవుని పెట్టుకుంటాం కదా అలాగే ఈ కుండను కూడా శుద్ధిచేసి పెట్టుకోవాలి
ఆ బియ్యం ని తీసి నదిలో కలపండి మళ్లీ మీరు అందులో నిండుగా బియ్యం పోయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బియ్యం గింజలు ఒక వక్క ఒక రూపాయి కాయను వేసి పెట్టుకోండి అలాగే మనం కోరాడని శుభ్రం చేసినప్పుడల్లా అవి తీసి మార్చుకుంటే సరిపోతుంది
@@classykalpana brothers Inka veru padaledu Gruha pravesham ki kuradu pattukocha ipudu Endukante ma home town lo ma parents untaru akkade Anni pandaga lu chestamu andaram kalisi
Kuradu kunda pettukuni 5 days awthundi ,kalalo kunda muthi dhaggara vankara poy kunda shape out inattu kala vachindi em Ina awthundha ,,,,,akkaa rply plz
చాలా బాగా చెప్పినారు. 🙏🏼
కొంత మందికి తెలియడం లేదు.
🙏🏼
Mi vidiyos challa bagunnayi
chala.cgala.thyaks.andi.ripley.ihhinanduku.evarukuda.mi.kaga.ripley.ivvaru
Bagundi akka kuradu
Thank u
Very nice
Eppati varaku ledhu maku rent ellu madhu petukovacha memu
మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి ఉందో లేదో మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని పెట్టుకోండి
chanipoina vari entilo kundanu ami chayali madam reply
మనం కూరాడు కుండను కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత సంవత్సరం అయినాక మనం ఇల్లు శుద్ధి చేసుకుని దేవుని పెట్టుకుంటాం కదా అలాగే ఈ కుండను కూడా శుద్ధిచేసి పెట్టుకోవాలి
tq mom
Kotha kunda techi pettukovali ade kunda pettakudadu
కూరాడు కుండని అలా ఏమి మార్చుకోరు
neenu.kuradukundalo.water.poyaledu.biyyam.vesanu.avi.eppudu.theesi.vadukovalo.cheppagalaru
కూరాడు కుండలోబియ్యం మంచిరోజు చూసి తీసి వాడుకోండి కాని మనం అందులో బియ్యం నిoడుగా పొయ్యవలిసిన avasaram aledhu కబట్టిఅందులో కొద్ది గా బియ్యం వేసి వుచండి
Nice akka
Sravanamasam lo evining petukovala ,morning petkovala
అదైతే మన ఇష్టమండి మనకు ఓపిక ఉంటే సాయంత్రం వరకు ఉండి పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఉదయం పెట్టుకోండి సరిపోతుంది
Antea neenu sravana sukravaram upavasam vuntanandi andu ky
@PadmaThalloju కూరాడికి మంగళవారం పెట్టుకోవాలి
Kuradulo biyam posi 3 years i poyindi aa biyam ni change cheyali ante ela e roju cheyali aa biyam ni ekada veyali plz koncham chepara
ఆ బియ్యం ని తీసి నదిలో కలపండి మళ్లీ మీరు అందులో నిండుగా బియ్యం పోయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బియ్యం గింజలు ఒక వక్క ఒక రూపాయి కాయను వేసి పెట్టుకోండి అలాగే మనం కోరాడని శుభ్రం చేసినప్పుడల్లా అవి తీసి మార్చుకుంటే సరిపోతుంది
@classykalpana tq but adi e roju cheyali
గురువారం రోజు పెట్టుకోండి
మామూలుగా అయితే శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు గానీ మీరు మళ్ళీ కోరాడు శుభ్రం చేసి పెట్టుకోవాలి కాబట్టి గురువారం పెట్టుకోండి
Kuradu kunda pagilithe marchi pettepudu aadapaduche pettala andi ledante intlo vallu petkovacha
Alla emi vndadhu manam pettukovachu
K andi thank you
Kuradu friday kadilinchakudadu antaru kada andi plz reply
shukravaram కూరడు కుండ కధిలించకూడదు మనం శుభ్రం చేయాలి అనుకుంటే గురువారం రోజు శుభ్రం చేసుకోవాలి
Pla increase volume
Ok tq
Kuradu pettina roju aadapaduchulu puttintlo tappakunda nidra cheyala aa rule unda
Alla emi vndadhu
@@classykalpana thanks andi
Kuradu kunda maku anavayithi undhi....sis..kani modhati sari ela pettali...ma aattha garu emi cheppadam ledhu....plz.. correct ga chppandi sis..,
ఉగాది రోజు పెట్టుకోండి ఇప్పుడు మంచి రాజులు లేవు కాబట్టి
Yevaranna పెట్టుకోవచ్చా అక్క ..? ఆనవాయితీ ఉండాలా? Like u akka
ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాళ్లి
Kuradu kunda prathi week shubram cheyala akkayya
అవసరం లేదు మనం దేవుడి గుడిలాగానెలకు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి సరిపోతుంది
Kuradu kinda sthanam ekkada pettukovali
Kuraadu agneya dhishalo pettukovaali
Hi one doubt
What is it
@@classykalpana brothers Inka veru padaledu
Gruha pravesham ki kuradu pattukocha ipudu
Endukante ma home town lo ma parents untaru akkade Anni pandaga lu chestamu andaram kalisi
Panthulu veru padithe e kuradu kundalu pattukovali Gruhapravesham roju ani cheppadu..
So this one needs clarity
Panthulu garu cheppindi correct ey kalisi vunnapudu kuradu avasaram ledhu
Hi akka kuradu kundalo water postam kada avi varam varam am cheyalo chepthara akka please 🙏
Naaku okka doubt andi
Emito cheppandi
Nice
Gruhapravesham jarigi 15 days iendhi chala bayamga undhi akka
పర్వాలేదు మనం అందులో నీళ్ళు పోసి పెట్టుకోము కాబట్టి సమస్య ఎం లేదు ఇప్పుడు వచ్చేది ఆషాడం కాబట్టి శ్రావణమాసంలో కొత్తది పెట్టుకోండి
Thanks akka
Kurradu pooja gadilo pettucovacha
గుడిలో పెట్టుకోవచ్చు
Kuradu pooja room lo petukovacha akka
పెట్టుకోవచ్చు
స్టవ్ కాడా పెట్టుకునే అవకాశం వుంట్టే అక్కడే పెట్టుకోండి అక్కడ కుదరని పక్షంలో గుడిలో పెట్టుకోండి
Kuradu paligiddhi ala
Sister ma kunda pagilindi em cheyali sis
Malli manchi roju చూసుకొని కొత్త కుండ తెచ్చి పెట్టుకోండి
Em kada sister
Nak oka doubt andi meeru vattulaki 5 sides vesar kada ante avi 5 vattula ledha 10 vattula ?? Ples reply
10 వత్తులు అండి 2కలీపి వేయాలి
Kuradu kunda gruhapravesham lo kakunda rent house lo pettukovacha yela pattali video pettandi plz 🙏🙏
Rent house lo kuda petukovachu kani meku annavayathi untey nee petukondi
Kuradu kunda pettukuni 5 days awthundi ,kalalo kunda muthi dhaggara vankara poy kunda shape out inattu kala vachindi em Ina awthundha ,,,,,akkaa rply plz
దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏమి కాదు భయపడకండి .ఓపిక ఉంటే మంగళ,శుక్ర వారాలు పూజ చేసుకోండి అంతా మంచే జరుగుతుంది
Kuradu kunda pagullu vasthe em cheyali akka please chepandi pari haram
మంచిరోజు చూసి కొత్తది పెట్టుకోండి
Entaku mundu maku kuraduundy 8 yers avtundhi,panivalu kindha vesaru, malli enkoti petukovacha chpadi medm
పెట్టుకోవచ్చు అండి తప్పు ఏమి లేదు శ్రావణమాసం లోనే పెట్టుకోండి మంచిది
Ok andi
Kuradu eppudu pedutharu
గృహ ప్రవేశం రోజు పెట్టుకుంటారు
మనకు అంతకు ముందే వుండి ఏదైనా క్రాకు పడితే అప్పుడు ఉగాది రోజు లేదా మచి రోజు చూసి పెట్టుకోవాలి
Ekkada pettali
ఆగ్నేయ దిశలో ఉండాలి కిచన్ లో స్టవ్ పక్కన.
పెట్టుకోవాలి
Kundalo ami vesharu
చిల్లర డబ్బులు కొన్ని బియ్యం వక్క