అన్నా నేను కూడా ఒక పాస్టర్ గారి అబ్బాయిని......నా ముందు తరాలలో ఉన్న మా పెద్ద వాళ్ళు అందరూ క్రైస్తవ సేవకులే...... కానీ వాళ్ళు ఎవరూ ఇలా చెయ్యడం నేను చూడలా......ఎవరికైనా బాగోకపోయినా వారికి ఏమైనా మందులు కావాలా అని చెప్పి వారికి తగిన సహాయం చేసి వారి కోసం ప్రార్ధన చేసేవాళ్ళు......నేటి తరపు సేవకులను చూస్తుంటే క్రైస్తవుడైన నాకే సిగ్గేస్తుంది😢😢😢😢
@@rajrhythms740 మీ పెద్దలు మీ ఆస్తులు అమ్మి దానం చేసి christian సేవకులు ఐయ్యారా లేక గవర్నమెంట్ లో పని చేసి Christians ki సేవ చేసారా లేక పొలిటిషన్స్ ఆ .. లేకపోతే పనిచేయడం రాక దేవుడు దెయ్యం అని తిరిగి, జనాలు ఇచ్చే దానాలతో ఆడుకుతిని సేవకులు ఐయ్యారా ..
నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు యోహాను సువార్త 14 12
@@finnypaul151 I am a christian too ., but are you promoting these miracle ? anduke manalni gorrelu ani helana chesedi., nammakam nammakam varake pettukodam e samajaniki melu . lets have faith but not blind faith.,
అన్నా నేను క్రిస్టియన్ ని మేము చెప్తే నే వినడం 🤔లేదన్న... ఇదంతా మోసం అని... ప్రజల్లో మార్పు రావాలి దొంగ బాబాలు ఎలాగో... వాళ్ళకంటే ఘోరం ఈ దొంగ పాస్టర్లు... యేసుక్రీస్తు సువార్త చెప్పమన్నాడు కానీ...పడిన వాళ్ళని లేపాడు కానీ ఇలా పడేయ్యలేదు... వీళ్ళదంతా మోసమే... దేవుని శిక్ష రెడీ గా ఉంది
@@Alochanavedika సోదర, పాపం చేస్తే ఎవరికైనా నిత్య శిక్ష తప్పదు..దేవుని దగ్గరకి వచ్చి పాపం కడుక్కుంటే అందరూ నిత్య శిక్ష తప్పించుకోవచ్చు. పాపం ఎవరిలో ఉందో చూసేది దేవుడే కదా ! ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది దేవుడే కదా !!
మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. Matthew 7:15 "Watch out for false prophets. They come to you in sheep-s clothing, but inwardly they are ferocious wolves.
@@vijayemmatti2696 గలతియులకు 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. Galatians 6:7 Do not be deceived: God cannot be mocked. A man reaps what he sows. गलातियों 6:7 धोखा न खाओ, परमेश्वर ठट्ठों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है, वही काटेगा। கலாத்தியர் 6:7 மோசம்போகாதிருங்கள், தேவன் தம்மைப் பரியாசம்பண்ணவொட்டார்; மனுஷன் எதை விதைக்கிறானோ அதையே அறுப்பான். ഗലാത്യർ ഗലാത്തിയാ 6:7 വഞ്ചനപ്പെടാതിരിപ്പിന് ; ദൈവത്തെ പരിഹസിച്ചുകൂടാ; മനുഷ്യന് വിതെക്കുന്നതു തന്നേ കൊയ്യും. ಗಲಾತ್ಯದವರಿಗೆ 6:7 ಮೋಸ ಹೊಗಬೇಡಿರಿ; ದೇವರು ಪರಿಹಾಸ್ಯ ಮಾಡಲ್ಪಡುವಾತನಲ್ಲ; ಯಾಕಂದರೆ ಮನುಷ್ಯನು ತಾನು ಏನು ಬಿತ್ತುತ್ತಾನೋ ಅದನ್ನೇ ಕೊಯ್ಯಬೇಕು.
@simmavijay nenu gudilo masjid church lo em veyanu and so mi pastor lu janalani Black mail chesi dabbulu dobbutunte chustu oorukovala 99% pastors ente unnaru
చాలా బాగా అర్ధమయ్యెలాగా చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు... నిద్రావస్థలో ఉన్న సమాజమా మేలుకో... మంత్రాలకి చింతకాయలు రాలవు... తావీజులకు, రంగు రాళ్లకు, ప్రేయర్ ఆయిల్ లకు మహిమలు ఉండవు...
ఏకీపారేసాక ఏం చేశాడు VPR? 👉ఫ్యామిలీతో సహా వాడింటికి వెళ్లి, వాడికి సంఘీభావం తెలుపుతూ.... వాడితో పాటు భోజనం కూడా చేశాడు సోదరా... ఇది నీకు తెలియదనుకుంటా.... లేక తెలిసినా తెలియనట్టు నటిస్తూ ఇక్కడ కామెంట్ పెట్టావనుకుంటా
Anna.... నీ fav hero n politician నిన్న నుంచి seize అని ఫేమస్ అయ్యారు....కాకపోతే...28th kakinada collector seize చేసిన ship నే మళ్ళీ 29th వెళ్లి reshoot చేసి same dialogue.... చూడు అన్నా ఒకసారి...జనాలని గొర్రెలను చేస్తున్నారు
news complete ga chaduvu bro edo hatred undi ani aavesham tho unte ela. was discovered that the rice had been seized previously and released after a bank guarantee was provided.
నేను క్రిస్టియన్ కానీ ఇలాంటి వారు వల్లే దేవునికి అవమానం అయితే ఎలాంటి రోగం అయినా తీసేది పాస్టర్స్ కాదు దేవుడూ.. దేవుడిని మాత్రమే నమ్మాలి పాస్టర్ న్ని కాదు 😂.. మోసపోకండి my డియర్ క్రిస్టియన్లు.... మన దేవుడు గొప్ప వారు పాస్టర్ కాదు కాదు తెలుసుకొండి ప్లీజ్
These fake pastors need to be taught a lesson. I'm a Christian too, and because of these fake pastors, I've been made fun of for being a Christian. It's a shame to Christ and Christianity Jesus Christ threw over the tables of the money changers and drove out the merchants from the church? This event is mentioned in the Bible, where Jesus rebuked them, saying, 'My house will be called a house of prayer, but you are making it a den of robbers' (Matthew 21:12-13). He did this to restore the sanctity of the church, which had been turned into a marketplace. Today, these fake pastors are also robbers, actions must taken against them!!
Need to be taught a lesson? Who? Who is going to teach those lessons? Neither you or so called Cristian heads didn't file a single case on them.... If some one provokes or raises this type of questions and then you people will attack them stating that they are attacking your community/ religion.... Then who is going to teach those lessons?
@venkat8273 There always exist some fools in every religion, and I'm not one of them. There are also few other pastors who openly said that this is wrong. I have shared videos like this one, on my whatsapp stories. Tell me more about filing case, I'll file a case against them
@@venkat8273who said no one is questioning ? Lot of christians raised their voice and said it is wrong and many church heads said he is a wrong pastor in different media. You can watch this in many Christian channels and interviews...
అన్నా మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ బైబిల్ పట్టుకొని బైబిల్ లో ఉన్న వాక్యాలను నిజాలు చెప్పకుండా వారికి అనుకూలంగా సంపాదించుకునే విధంగా వాక్యాలు చెప్పి దోచుకుంటున్నారు 😔
నిజమైన క్రైస్తవుడు ఎవరు నిన్ను తప్పు పట్టరు అన్న, ఎందుకంటే నీవు పెట్టిన థంబ్నెయిల్ కరెక్ట్, ఇది ఇప్పుడు జరుగుతున్నది దొంగ పాస్టర్లు ఉన్నారు, బైబిల్ కూడా ఇలాంటి వారి గురించి చెప్పింది, ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని చెప్పింది, కానీ అన్ని మతాల్లో లాగానే, ఇక్కడ కూడా అమాయకులను మాత్రమే టార్గెట్ చేసుకుంటారు ఈ దొంగ పాస్టర్లు, ఇప్పుడు దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లు ఏసుక్రీస్తు భక్తులు కాదు, అలాంటి పాస్టర్ల భక్తులు ,అభిమానులు మాత్రమే. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏసుక్రీస్తు సర్వసృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు, జీవము గల దేవుడు, నిన్న, నేడు, రేపు నిరంతరము సజీవుడైన దేవుడు. ఈయన లోక రక్షకుడు,
అన్నా చర్చికి పోయే వారు దాదాపు ఎక్కువగా దళితులే ఉంటారు కానీ మనకి దళితుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమి చేశారనే మాట ఒక పాస్టర్ కూడా చెప్పాడు అన్న వాడు ఏ కాటికి ఆదివారము చర్చికి రాకపోతే నీ ఇంటికి లో శాంతి సమాధానము ఉండదు అని భయపెట్టి ఇస్తాడు😔
ప్రభువైన క్రీస్తును నమ్ముకొని తన పాపాలను ఒప్పుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తే దేవుడు తప్పక స్వస్థత అనుగ్రహిస్తాడు అని అనేక రుజువులు సాక్ష్యాలు వున్నాయి....స్వస్థతలు జరుగుతాయి అనేది ఎంత సత్యమో... వచ్చిన వారందరికీ నా ప్రార్థన ద్వారా స్వస్థత లభిస్తుంది అని చెప్పుకొనే పాస్టర్స్ మాటలు కూడా అంతే అసత్యం.....వివేకంతో నడుచుకోవాలి..
@sreenuchevala8620 దేవుడిని కూడా సైకో అంటున్నావంటే నువ్వు మనిషివే కాదు...నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎన్ని వేషాలు వేసినా దేవుడు కాపాదాలా?...మంచి చెడు ఏది చేయాలో మనిషికి తెలుసు...నీ క్రియలను బట్టే నీకు తగిన బహుమానం..
@@bvinod1809 ఏమి చేయాలో ఏమి చేయకూడదో రాజ్యాంగం చెబుతుంది .. ముందు సైన్స్ బుక్స్ చదువు . నీకు వున్నా దేవుడు అనే పిచ్చి వెర్రి వదలి పోతాయి . అప్పుడు మనిషిలా బతుకుతావు
హలో బ్రదర్ దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు అన్నిరోగాలను దేవుడు నయం చేయగలడు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది జ్జీసస్ చనిపోయిన వారిని లేపాడు మీరు అనుకున్నట్లుఅందరూ పాస్టర్స్ అలాఉందరు
అన్న నేను క్రిస్టియన్ ఎ దేవుడు పేరు మిద పెద్ద bussines ఎ చేస్తున్నారు మంచి పాస్టర్ లు ఉన్నారు కానీ ఇలాంటి దొంగ పాస్టర్ లా వల్ల అందరికీ చెడ్డ పేరు వొస్తుంది ఇలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయము
అన్న... నేను క్రిస్టియన్ ని మా క్రిస్టియన్స్ లో సుమారు 70% అమ్మాతేజ గురించి తెలుసు తెలియని కొందరు మాత్రమే అతని మాయ మాటలకు నమ్మి మోషపోతున్నారు.అతనికి మేటర్ ఏం లేదు గాని మాట్లాడితే అద్భుతాలు అంటాడు. నిజంగా అతను దొంగ బాబానే అనుకోవాలి. మా క్రైస్తవ సమాజం లో చాలా మంది అతని మోషలను ఖండించింది. ఐనా అదే వ్యవహారం... వాలా కర్మ
Miracles are true. They do happen in christianity. My great-grandparents are Hindus, when my great-grandmother diagnosed with cancer during the 1950s. Two pastors came to home and prayed by kneeling down for 3 hours. And surprisingly she got healed. Which lead our whole family converted into christianity.
సమస్తము సాధ్యమే కదా ! నాకు ఒక 100cr evvamanu Bro 🥲 mee power full క్రీస్తూ ni ప్రార్థించి సమస్తము సాధ్యమే అని చెప్పావు 100 cr రాకుంటే క్రీస్తు wast బిడ్డ అని ఒప్పుకోవాలి Bro మరి 😂
Bro I'm Christian and I'm not against prashna channel. He is questioning irrespective of religions. So we hindu, Christian, muslim have to support him😊
Boui jayashali P. D. సుందర్ రావు గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు నిజాలు చెప్పారు. GOOD PERSONS. దేవుడు ముందే చెప్పాడు. ఇలాంటి దొంగలు వుంటారు అని
Being a Christian I appreciate your voice 👏👏👏 A true Christian daily reads bible, pray and follow Christ preaching! In Christianity miracles are there but it depends on own faith and own prayers.
i'm a christian but whatever u said is 100% correct.....donga paster lu unnaru janalani mislead cheyyadaniki....on the other hand there are good pasters as well
అన్న మీ అభిమాన నటుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ,రోజు ఒక కొత్త సినిమా వేషం వేస్కుని వస్తూన్నారు అతని అతి చూసి తట్టుకోలేక పోతున్నాం పవన్ కల్యాణ్ లాంటి వారి వల్ల యువత చాలా నష్టపోతారు,అతని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏది మంచి ఏది చెడు అని సోయలేకుండా పోతున్నారు ప్లీజ్ ట్రై టూ అడ్రస్ థాట్ 🙏🙏🙏!!(ముఖ్యం గా టీనేజ్ లో ఉన్న పిల్లలు బాగా పవన్ కల్యాణ్ ప్రభావానికి గురి అవుతున్నారు ప్లేస్ దాని మీద దృష్టి పెట్టండి 🙏🙏🙏)!!!
అన్న ప్రజలకి గుడ్డి నమ్మకం ఎక్కువ అయ్యింది , చెప్తే వినడం లేదు . వాళ్ళు గాడ్ మాన్ నీ గుడ్డి గా నమ్ముతూ వాళ్ళని ఏమైనా అంటే గొడవికి వస్తూన్నారు ఏంటో ఇలా తయారయ్యారు జనాలు 🙏🙏🙏🙏!!!!
Praise the Lord brother. I am a pastor. I feel so ashamed that there are number of fake pastors who bring disrespect to Christianity. Hope this video will educate some blind believers. God bless you
As a Christian, I appreciate you exposing such fake pastors and urge you do it very often so that people won’t fall into these fake pastors traps, likewise please expose fake babas like jaggi and fake phakirs too. Appreciate your work.
బ్రదర్ ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు ఒకసారి మెసేజ్ చేశాను అయితే మరీ అంత హేల్ల్గా చేయవలసిన అవసరం లేదు అన్ని మతాల్లో ఉంది క్రైస్తవ మతంలో ఉంది హిందూ మతాలనుంది ముస్లిమ్స్ లో కూడా మనం తెలియకుండా చాలా చాలా జరుగుతుంది ఇలాంటివి అన్ని ఓకేనా
అవునన్నా నేను కూడా క్రైస్తవుడని ప్రతిదానికి చందాలు, దశమ భాగాలు వసూలు చేసి పిండి పిప్పి చేశారు మమ్మల్ని. అందుకనే ఇంట్లోనే దేవుని ప్రార్ధించు కుంటున్నాము. ఇప్పుడు మనసుకి సంతోషంగా ఉంది. డబ్బు మిగిలి ఆర్థికంగా బాగున్నాము.
అన్న సూపర్ మెసేజ్ ఇచ్చారు ఇక్కడ ఒక మాట మీరు చెప్పిన వారి గురించి దేవుడు చెప్పాడు నా పేరుతో అనేక మోసాలు చేసే వారు అనేక మంది వస్తారు కాబట్టి ముఖ్యంగా మీ ప్రవర్తన మార్చుకుని మనసు కొనమని చెప్పాడు ఇలాంటివి అసలు నమ్మవద్దు అని గ్రంధం చెబుతుంది. కానీ ప్రజల యొక్క బలహీనత అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేసి మీలాంటి వారికి దేవుడే లేడు అనే విధంగా చేస్తున్నారు
Anna.right. Yes no need for any third party or guide. Religion is direct . Read the holy book (bible- quran-bhagavthgeetha)whatever you follow... God will talk to you. It's my personal experience. Only about your problems. Not others thank you all.
నేను శివ నాస్తికుడుని. ప్రజల రా మీకు మీరు జ్ఞానంతో ఆలోచించుకుని గమనించి నిర్ణయాలు తీసుకొండి , రావణ అన్న చెప్పినట్టుగ ఇలాంటి దొంగలను నమ్మి మోసపోకండి . జై భీమ్ ....
ప్రశ్న బాబు నీవు రాజకీయ నాయకులను ప్రశ్నించవు బాగుంది కాని క్రైస్తవులలో మోసంచేసేవారు లేకపోలేదు కాని నా దేవుడు సమస్తమూ చేయగలడు ఆయనకు అసాధ్యామైనది ఏది లేదు. నాకు అమ్మతేజ తెలియదు పృధ్వి కూడా తెలియదు. దేవుడు అపరిమితుడు నీవు పరిమితి గలవాడవు ఆ గొప్ప దేవున్ని నీ పరిమితి బుద్ధితో అర్థం చేసుకోలేవు ప్రశ్న బాబు. నీవు విశ్వసముంచితే ప్రభువు యొక్క గొప్ప కార్యాలు చూడగలవు.
ఇలాంటి దైవజనుల వల్ల అన్యజనులలో దేవుని నామం దూషించబడుతుంది ఇది చాలా బాధగా ఉంది 😢😢 తండ్రి వీరిని క్షమించండి 🙏 అన్ని నామముల కంటే నా యేసయ్య నామం గొప్ప నామం ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే...... దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
I am a Christian....and I accept all that you said.... It is a business these days....easy to earn. They are dangerous, to society not just Christianity.
Being a Christian I assure he's not mocking our god..munde disclaimer kuda ichadu matanni kadu but matanni addu pettukoni mosam chesevalla gurunchi ee video ani..
We respect every religion coz we grew up with all kinds of religious ppl around us in our daily life.I Unconditional agree ur content. There is good nd bad in every religion.But these type of ppl are DOT. Belief is purely individual. Anna mark my words . WE BELIEVE IN CHRIST # these so called spcl ppl (God men) in any religion firstly they won’t follow the principles .
@samuelk4301 నేను పుట్టాను, ఎలాగంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అదేనండి ముత్తాత గారు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు, సో ఆయన తర్వాతి వారంతా పుట్టు క్రైస్తవులే గా, మరీ పుట్టుకతో ఎవరూ లేరు అంటే ఎలా, think it bro
@@bhagyaganisetty6305 యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి వాక్య ప్రకారం జీవించకుంటే.... క్రైస్తవుడు కాడు...బైబిల్ ప్రకారం... Certificates లో నువ్వు క్రైస్తవుడు కావచ్చు... దేవుని దృష్టిలో పుట్టుకతో పాపివి... పరిశుద్ధంగా జీవిచకుంటే....దేవుని దృష్టిలో క్రైస్తవుడు వే కాదు... అది నువ్వు అయిన...నేను అయిన.. మతాలు మనుష్యులు చేసుకున్నారు.. నువ్వు చెప్పినట్టు బైబిల్ లో పుట్టుకతో ఎక్కడ అయిన ఉంటే చూపించు...
మార్కు 1:40 ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా And there came a leper to him, beseeching him, and kneeling down to him, and saying unto him, If thou wilt, thou canst make me clean. మార్కు 1:41 ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. And Jesus, moved with compassion, put forth his hand, and touched him, and saith unto him, I will; be thou clean. God in Jesus 👑✨ 🍀 Avarini ayeena bagu chayagalaru but Faith important Hallelujah 🙌
"Not everyone who says to me, ‘Lord, Lord,’ will enter the kingdom of heaven, but only the one who does the will of my Father in heaven. On that day many will say to me, ‘Lord, Lord, did we not prophesy in your name, and cast out demons in your name, and do many deeds of power in your name?’ Then I will declare to them, ‘I never knew you; go away from me, you evildoers.’" Matthew 7:21-23
నేను ఒక హేతు వాదిని , ఈ చిత్రాలు ఇప్పుడు మీకు విచిత్రం గా అనిపిసుతన్నాయిఏమో, 2009 నుండి నా దగ్గర ఉన్న అన్నీ చర్చి లలో ఇదే తంతు , విచిత్రం ఏమిటి అంటే పెద్దవారంటే వారికి తెలియక నమ్ముతున్నారు కానీ చదువుకున్న వారు కూడా గుడ్డిగా ఇప్పటకి నమ్ముతున్నారు .. ఏదైతే నేమి ప్రజలు తెలియక నమ్మిన , గుడ్డిగా నమ్మిన పాస్టర్ గారికి కావలసింది డబ్బులు .... ఇక్కడ చర్చి ల కన్నా హిందూ దేవాలయలే నాకు better అనిపించిది.. మా పాస్టర్లు అంతా వచ్చిన డబ్బును banks లో వేయకుండా కొత్త బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ స్థలాలు , డబ్బు సంపాదిస్తున్నారు , కానీ హిందూ దేవాలయాల వారు మాత్రం వచ్చిన డబ్బును almost banks లో వేయడం వలన ప్రజలు లోన్లు తీసుకుంటున్నారు , తద్వారా ఆర్ధిక వ్యవస్థ కు ఎంతో కొంత ఉపయోగ పడుతున్నారు.
Bro. మీలాంటి వారు నిజం మాట్లాడే వారు ఉన్నందుకు ధన్యవాదములు. Jesus అద్భుతాలు చేయు దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అని దేవుడే చెప్పాడు. కొంతమంది దుష్టులు వలన నిజమైన సేవకుడికి bad వస్తుంది. నిజంగా దేవుణ్ణి ఆరాధించే సేవకులు ఉన్నారు. ఒక్క విషయం ఏమిటంటే దేవుడే చెప్పిన మాట మిలో ఎవరైనా రోగి ఐయి ఉన్న యెడల తైలము రాసి ప్రార్ధించండి అని బైబిల్ లో రాయబడి ఉంది. మరో విషయం మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం.
ఇదేం చూసావు భయ్య.... సేమ్ ఇలానే ఒక్క వీడియో చూశా అందులో ఒక్క అతను కంప్లీట్ పరాలస్ అయ్యి కనీసం నడవలేక ఒక నలుగురు మోసుకొని వస్తారు స్టేజి మీద కి ఆయన ఎవరో పాస్టర్ నాలుగు మాటలు చదివి దూరం గా నుంచొని ఇలా ఫోర్స్ గా చెయ్యి ఆ పేషెంట్ వైపు చూపిస్తాడు ఇంక దెబ్బకి కాళ్ళు చేతులు అన్ని వస్తాయి చక్కగా లేగిచి నుంచొని మాట్లాడుతాడు కూడా😂😂😂
నేను క్రైస్తవుడినే కానీ ఈ మధ్య చాలా మంది పాస్టర్స్ ని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది.
🙏
99% ante bro evado 1% aamayakulu untaru
I too agree
Andhulo modati vaaru Sathish Kumar
First Christianity is fake bro .. leave that u will be happy
అన్నా నేను కూడా ఒక పాస్టర్ గారి అబ్బాయిని......నా ముందు తరాలలో ఉన్న మా పెద్ద వాళ్ళు అందరూ క్రైస్తవ సేవకులే...... కానీ వాళ్ళు ఎవరూ ఇలా చెయ్యడం నేను చూడలా......ఎవరికైనా బాగోకపోయినా వారికి ఏమైనా మందులు కావాలా అని చెప్పి వారికి తగిన సహాయం చేసి వారి కోసం ప్రార్ధన చేసేవాళ్ళు......నేటి తరపు సేవకులను చూస్తుంటే క్రైస్తవుడైన నాకే సిగ్గేస్తుంది😢😢😢😢
@@rajrhythms740 మీ పెద్దలు మీ ఆస్తులు అమ్మి దానం చేసి christian సేవకులు ఐయ్యారా లేక గవర్నమెంట్ లో పని చేసి Christians ki సేవ చేసారా లేక పొలిటిషన్స్ ఆ .. లేకపోతే పనిచేయడం రాక దేవుడు దెయ్యం అని తిరిగి, జనాలు ఇచ్చే దానాలతో ఆడుకుతిని సేవకులు ఐయ్యారా ..
I am tru Christian but I support prashna team ❤
నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు
యోహాను సువార్త 14 12
@@finnypaul151 bro ilanti vaatiki vakyam pettaku dayachesi, banana kosam asalu pastor cheppatam tappu, inka malli nuvvu ee vakyam correct kani nuvvu ikkada pettaku okay naa! Oka value ivvandi vakyam ki, pastor tappu chesadu anduke , chepparu okay naa evaridi tappu ledu ikkda
@@finnypaul151యేసు సుంతి చేసుకున్నాడు మరి మీరు చేసుకున్నారా 🤔
@@finnypaul151 I am a christian too ., but are you promoting these miracle ? anduke manalni gorrelu ani helana chesedi., nammakam nammakam varake pettukodam e samajaniki melu . lets have faith but not blind faith.,
@@finnypaul151 correct ga cheparu brother
అన్నా నేను క్రిస్టియన్ ని మేము చెప్తే నే వినడం 🤔లేదన్న... ఇదంతా మోసం అని... ప్రజల్లో మార్పు రావాలి దొంగ బాబాలు ఎలాగో... వాళ్ళకంటే ఘోరం ఈ దొంగ పాస్టర్లు... యేసుక్రీస్తు సువార్త చెప్పమన్నాడు కానీ...పడిన వాళ్ళని లేపాడు కానీ ఇలా పడేయ్యలేదు... వీళ్ళదంతా మోసమే... దేవుని శిక్ష రెడీ గా ఉంది
Avunu brother
Ratan tata ,apj abdul kalam,alluri Sita Rama Raju other freedom fighters villanta narakaniki potara ? Leda swarganiki potara brother
Yes brother renduanthallu
@@Alochanavedika
సోదర, పాపం చేస్తే ఎవరికైనా నిత్య శిక్ష తప్పదు..దేవుని దగ్గరకి వచ్చి పాపం కడుక్కుంటే అందరూ నిత్య శిక్ష తప్పించుకోవచ్చు. పాపం ఎవరిలో ఉందో చూసేది దేవుడే కదా ! ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది దేవుడే కదా !!
Jesus ni nammu kokapoyina swarg antunnava? Vankaraga samadanam evvaddu@@m.s.ajaykumar4685
నేటి సమాజానికి నీలాంటి అవసరం చాలా ఉంది
Thank you so much being a Indian
నువు Indian పుటడం మా అదృష్టం
ఇలాంటి వీడియేలు చూసి కనీసం కొంతమంది అయిన అంద విశ్వాసం మానుకోవాలి.
మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
Matthew 7:15
"Watch out for false prophets. They come to you in sheep-s clothing, but inwardly they are ferocious wolves.
బైబిల్ లో ఈ విధంగా ఉన్నదని మనం చెప్పిన కూడా వాడు నీకు సైతాను నీ మీద ఉన్నాడని హేళన చేస్తాడు మనలని
@@vijayemmatti2696
గలతియులకు 6:7
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
Galatians 6:7
Do not be deceived: God cannot be mocked. A man reaps what he sows.
गलातियों 6:7
धोखा न खाओ, परमेश्वर ठट्ठों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है, वही काटेगा।
கலாத்தியர் 6:7
மோசம்போகாதிருங்கள், தேவன் தம்மைப் பரியாசம்பண்ணவொட்டார்; மனுஷன் எதை விதைக்கிறானோ அதையே அறுப்பான்.
ഗലാത്യർ ഗലാത്തിയാ 6:7
വഞ്ചനപ്പെടാതിരിപ്പിന് ; ദൈവത്തെ പരിഹസിച്ചുകൂടാ; മനുഷ്യന് വിതെക്കുന്നതു തന്നേ കൊയ്യും.
ಗಲಾತ್ಯದವರಿಗೆ 6:7
ಮೋಸ ಹೊಗಬೇಡಿರಿ; ದೇವರು ಪರಿಹಾಸ್ಯ ಮಾಡಲ್ಪಡುವಾತನಲ್ಲ; ಯಾಕಂದರೆ ಮನುಷ್ಯನು ತಾನು ಏನು ಬಿತ್ತುತ್ತಾನೋ ಅದನ್ನೇ ಕೊಯ್ಯಬೇಕು.
10% dochukodam kuda tappe kada bro
Evaru cheppaaru?? "Dashama baagam" ivvadam ivvakapovadam mana chethilo vuntadhi evaru force cheyyaru and meeru gudilo money Ela vestharo memu alaa 10% offering istham. Indhulo mistake em vundhi??@@Alochanavedika
@simmavijay nenu gudilo masjid church lo em veyanu and so mi pastor lu janalani Black mail chesi dabbulu dobbutunte chustu oorukovala 99% pastors ente unnaru
చాలా బాగా అర్ధమయ్యెలాగా చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు...
నిద్రావస్థలో ఉన్న సమాజమా మేలుకో... మంత్రాలకి చింతకాయలు రాలవు... తావీజులకు, రంగు రాళ్లకు, ప్రేయర్ ఆయిల్ లకు మహిమలు ఉండవు...
చాలా మంచి పని భయ్యా ఇది మీలాగే బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు వీళ్లను యెకి పారేశాడు.
ఏకీపారేసాక ఏం చేశాడు VPR?
👉ఫ్యామిలీతో సహా వాడింటికి వెళ్లి, వాడికి సంఘీభావం తెలుపుతూ.... వాడితో పాటు భోజనం కూడా చేశాడు సోదరా...
ఇది నీకు తెలియదనుకుంటా....
లేక తెలిసినా తెలియనట్టు నటిస్తూ ఇక్కడ కామెంట్ పెట్టావనుకుంటా
@vidudalababu1 ఎకి పారేయడమే తెలుసు సోదరా. భోజనం చేసిన విషయం తెలిదు మీరుకూడా అక్కడ ఉండి వుంటారు !!! మరి ఆ విషయం నాకు తెలిదు కదా నీకు తెలిసినట్టు.
మతాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేయడం పెద్ద పాపం
ఈ పాల్, అమ్మ తేజ, ఖండించడం జరిగింది, పీడీ సుందరరావు గారు, విజయ్ ప్రసాద్ reddy, కిరణ్ పాల్, విజయ్ బ్రదర్ ఇలా ఎంతో మంది పెద్దలు ఖండించడం జరిగింది అన్న.
As a Christian I totally agree with you.Mass hysteria....😅
Anna.... నీ fav hero n politician నిన్న నుంచి seize అని ఫేమస్ అయ్యారు....కాకపోతే...28th kakinada collector seize చేసిన ship నే మళ్ళీ 29th వెళ్లి reshoot చేసి same dialogue.... చూడు అన్నా ఒకసారి...జనాలని గొర్రెలను చేస్తున్నారు
news complete ga chaduvu bro edo hatred undi ani aavesham tho unte ela.
was discovered that the rice had been seized previously and released after a bank guarantee was provided.
@@darkmatter2958 Tappu evaru chesaru Tdp Mla na ..cm na .. Pk kuda deeniki badyude😂😂
నేను క్రిస్టియన్ కానీ ఇలాంటి వారు వల్లే దేవునికి అవమానం అయితే ఎలాంటి రోగం అయినా తీసేది పాస్టర్స్ కాదు దేవుడూ.. దేవుడిని మాత్రమే నమ్మాలి పాస్టర్ న్ని కాదు 😂.. మోసపోకండి my డియర్ క్రిస్టియన్లు.... మన దేవుడు గొప్ప వారు పాస్టర్ కాదు కాదు తెలుసుకొండి ప్లీజ్
Miru antha kalisi alantivallani oppose cheyocchuga mari
చాలా మంది చేసాము బ్రో you tube లో ఉంటాది కాని వారు ఎందుకు ఆపడం లేదో అర్ధం కావడం లేదు
@@tharunmarkjohnkottagulliVallu enduku apatle ante because namme guddi gorrelu unnaru kada anduke valla atalu sagutunnay
@@Nani_gadu బ్రదర్ మోసాన్ని నమ్మింత ఈజీ గా సత్యాన్ని నమ్మరు
Meeru Mee babalani kudaa oppose cheyandi
These fake pastors need to be taught a lesson. I'm a Christian too, and because of these fake pastors, I've been made fun of for being a Christian. It's a shame to Christ and Christianity
Jesus Christ threw over the tables of the money changers and drove out the merchants from the church? This event is mentioned in the Bible, where Jesus rebuked them, saying, 'My house will be called a house of prayer, but you are making it a den of robbers' (Matthew 21:12-13). He did this to restore the sanctity of the church, which had been turned into a marketplace. Today, these fake pastors are also robbers, actions must taken against them!!
Need to be taught a lesson? Who? Who is going to teach those lessons? Neither you or so called Cristian heads didn't file a single case on them.... If some one provokes or raises this type of questions and then you people will attack them stating that they are attacking your community/ religion.... Then who is going to teach those lessons?
@venkat8273 There always exist some fools in every religion, and I'm not one of them. There are also few other pastors who openly said that this is wrong. I have shared videos like this one, on my whatsapp stories. Tell me more about filing case, I'll file a case against them
@@deanzenas. brother, you should first stop listening to hillsong and bethel. Go watch Third Adam 4
@@vindhyum I liked that music so did play those songs, third adam 4?
@@venkat8273who said no one is questioning ? Lot of christians raised their voice and said it is wrong and many church heads said he is a wrong pastor in different media. You can watch this in many Christian channels and interviews...
వాళ్ళ మీద compalate చెయ్యాలి, బైబిల్ కి విరుద్ధం ఇది! నేను కూడా క్రిస్టియన్,but క్రైస్తవ్యం నీ డబ్బులు కోసం వాడుకుంటానారు,
Miru cheyandi complaint evaru chestharu? Verevallu chesthe religion meedha hate tho chestharu Ani antaru miru chesthe mi religion ni kapadukunattu untadhi
అన్నా మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ బైబిల్ పట్టుకొని బైబిల్ లో ఉన్న వాక్యాలను నిజాలు చెప్పకుండా వారికి అనుకూలంగా సంపాదించుకునే విధంగా వాక్యాలు చెప్పి దోచుకుంటున్నారు 😔
What a challenge 8:55
Bro నేను క్రిస్టియన్ నే ఇలాంటి డబ్బుల కోసం పాస్టర్ అవతారం ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.... అలాంటి వాళ్ళను ఎవ్వరూ నమ్మకండి....దయచేసి
మతం మారితే, కులం ఎందుకు మారుతుంది. సుప్రీం కోర్టు ఎందుకు అలా తీర్పు ఇచ్చింది అనే విడియో చెయ్యండి bro
ఈజీ. హిందూ మతం లో మాత్రమే కులాలు ఉన్నాయి. ఇస్లాం, క్రిస్టియానిటీ లో కులాలు లేవు.
ఈజీ. హిందూ మతం లో మాత్రమే కులాలు ఉన్నాయి. ఇస్లాం, క్రిస్టియానిటీ లో కులాలు లేవు.
Asalu vaadu mathamendhuku maaraadu??
మత స్వేచ్ఛ
@@MkrThoughtsAndOpinionsఅది వాడి ఇష్టం బ్రో
Super topic selected sir especially Amma Teja
మన సనాతన సంతానం స్టార్
DCM క్యాన్సర్ కామ కళ్యాణ్ గాడి కి చెప్పండి
Great journalism bro irrespective of religions keep going we are with you. First of all we are human beings. Next only other things.👍👍
I am క్రిస్టియన్ కానీ వాస్తవాలు అంగీకరించాల్సిందే 👍👍 తప్పే లేదు. .. మార్పు రావాలి ప్రజాల్లో ఇటువంటి వాళ్ళని అనుసరించడం ఆపేవరకు ఇవి కొనసాగాలి 🙏
నిజమైన క్రైస్తవుడు ఎవరు నిన్ను తప్పు పట్టరు అన్న, ఎందుకంటే నీవు పెట్టిన థంబ్నెయిల్ కరెక్ట్, ఇది ఇప్పుడు జరుగుతున్నది దొంగ పాస్టర్లు ఉన్నారు, బైబిల్ కూడా ఇలాంటి వారి గురించి చెప్పింది, ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని చెప్పింది, కానీ అన్ని మతాల్లో లాగానే, ఇక్కడ కూడా అమాయకులను మాత్రమే టార్గెట్ చేసుకుంటారు ఈ దొంగ పాస్టర్లు, ఇప్పుడు దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లు ఏసుక్రీస్తు భక్తులు కాదు, అలాంటి పాస్టర్ల భక్తులు ,అభిమానులు మాత్రమే.
అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే,
ఏసుక్రీస్తు సర్వసృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు, జీవము గల దేవుడు, నిన్న, నేడు, రేపు నిరంతరము సజీవుడైన దేవుడు. ఈయన లోక రక్షకుడు,
అన్నా చర్చికి పోయే వారు దాదాపు ఎక్కువగా దళితులే ఉంటారు కానీ మనకి దళితుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమి చేశారనే మాట ఒక పాస్టర్ కూడా చెప్పాడు అన్న వాడు ఏ కాటికి ఆదివారము చర్చికి రాకపోతే నీ ఇంటికి లో శాంతి సమాధానము ఉండదు అని భయపెట్టి ఇస్తాడు😔
బాగా చెప్పావు bro.
Excellent comment. 🎉
👏
ప్రభువైన క్రీస్తును నమ్ముకొని తన పాపాలను ఒప్పుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తే దేవుడు తప్పక స్వస్థత అనుగ్రహిస్తాడు అని అనేక రుజువులు సాక్ష్యాలు వున్నాయి....స్వస్థతలు జరుగుతాయి అనేది ఎంత సత్యమో... వచ్చిన వారందరికీ నా ప్రార్థన ద్వారా స్వస్థత లభిస్తుంది అని చెప్పుకొనే పాస్టర్స్ మాటలు కూడా అంతే అసత్యం.....వివేకంతో నడుచుకోవాలి..
అగరబతీ ఏమి కాదు ... అడ్డుకుంటే కానీ స్వస్థత పరచని దేవుడు ఒక్క సైకో .. కాపాడటం అతని డ్యూటీ దేవుడు అనే వాడు ఉంటే
@sreenuchevala8620 దేవుడిని కూడా సైకో అంటున్నావంటే నువ్వు మనిషివే కాదు...నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎన్ని వేషాలు వేసినా దేవుడు కాపాదాలా?...మంచి చెడు ఏది చేయాలో మనిషికి తెలుసు...నీ క్రియలను బట్టే నీకు తగిన బహుమానం..
@@bvinod1809Luka 14:26 prakaram Elsa devudu cheppu anna
@@bvinod1809 ఏమి చేయాలో ఏమి చేయకూడదో రాజ్యాంగం చెబుతుంది .. ముందు సైన్స్ బుక్స్ చదువు . నీకు వున్నా దేవుడు అనే పిచ్చి వెర్రి వదలి పోతాయి . అప్పుడు మనిషిలా బతుకుతావు
@@sreenuchevala8620Does your god gave you his life and blood ???
హలో బ్రదర్ దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు అన్నిరోగాలను దేవుడు నయం చేయగలడు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది జ్జీసస్ చనిపోయిన వారిని లేపాడు మీరు అనుకున్నట్లుఅందరూ పాస్టర్స్ అలాఉందరు
అన్నా ఇలాంటివి మోసం చేసే వాళ్ళు ఉన్నారు మోసపోవద్దని చెప్తూనే ఉన్నాము అన్న వీళ్లు ఇంకా దానిలో నీలమై పోయి బలహీనులై పోతున్నారు అన్నా 🙏🙏
అన్న నేను క్రిస్టియన్ ఎ దేవుడు పేరు మిద పెద్ద bussines ఎ చేస్తున్నారు మంచి పాస్టర్ లు ఉన్నారు కానీ ఇలాంటి దొంగ పాస్టర్ లా వల్ల అందరికీ చెడ్డ పేరు వొస్తుంది ఇలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయము
అన్న... నేను క్రిస్టియన్ ని మా క్రిస్టియన్స్ లో సుమారు 70% అమ్మాతేజ గురించి తెలుసు తెలియని కొందరు మాత్రమే అతని మాయ మాటలకు నమ్మి మోషపోతున్నారు.అతనికి మేటర్ ఏం లేదు గాని మాట్లాడితే అద్భుతాలు అంటాడు. నిజంగా అతను దొంగ బాబానే అనుకోవాలి. మా క్రైస్తవ సమాజం లో చాలా మంది అతని మోషలను ఖండించింది. ఐనా అదే వ్యవహారం... వాలా కర్మ
8:38 : బయట చాలా మంది పాస్టర్లు ఈ అమ్మ తేజ ని ప్రశ్నించారు. . క్రైస్తవులను అవగాహన కల్పిస్తున్నారు 👍
మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా ఉంటుంది మీ భావజాలం. మీ లాంటి వారు ఈ దేశానికీ ఇప్పుడు చాల అవసరం.
6:06 మతం కాదన్న అతను చేసే డ్రామా యాక్షన్ మాకు తెలుసు 💯
హలో బ్రదర్ ఎవరైతే మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు వారిని ఇలాంటివారు అన్ని మతాలలో ఇలా ఎట్రాక్ట్ అవుతారన్నమాట అది అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ ఏందంటే
Dear prasna team ikkada pastors ni prasnisthe chaala mandi Cristians positive ga respond ayyaru,kaani meeru babalani prasnisthe vaaru mimmalni desadrohi ga pakistan,china manishi ga matladutunnaru ,meeru cheppedi nizamaa, kaadhaa Ane alochana vaarilo chaalamandhiki ledu nenu kooda Cristian, support you❤
ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి
Miracles are true. They do happen in christianity. My great-grandparents are Hindus, when my great-grandmother diagnosed with cancer during the 1950s. Two pastors came to home and prayed by kneeling down for 3 hours. And surprisingly she got healed. Which lead our whole family converted into christianity.
I am christian. This is very useful video mass histiriya ne bhakthi anukuntunna vaallaku idi chala avasaram.👌👍
వీళ్ళు చేస్తున్నది నిజమో కాదో నాకు తెలియదు కాని ప్రభువైన యేసు క్రీస్తుకు సమస్థముసాధ్యమే బ్రదర్
😂😂😂😂😂
E video meelanti valla kosame anukunta sir,
Jesus ki samastha mu sadyame adi nijam kaani elanti vallaku kaadu
యేసు క్రీస్తు కి సమస్తము సాధ్యమే అందుకే ఇలాంటి అబద్ద ప్రవక్తలని బయటపెడుతున్నారు..
సమస్తము సాధ్యమే కదా !
నాకు ఒక 100cr evvamanu Bro 🥲 mee power full క్రీస్తూ ni ప్రార్థించి
సమస్తము సాధ్యమే అని చెప్పావు 100 cr రాకుంటే క్రీస్తు wast బిడ్డ అని ఒప్పుకోవాలి Bro మరి 😂
Nee prubhuv mudda kuduv
అరటికాయలు తినిపించి పిల్లలు పుట్టించే ఏమో కానీ దేవుని రాజ్యానికి వారసులు చేయలేం.....
చాలా మంచి పని చేసావు అన్న మంచి పాస్టర్ ఎవరు పనికిమాలిన పాస్టర్ ఎవరు అని క్లియర్ గా తెలుస్తోంది అన్న 👍
అందరిని ఒకే సారి గెలుక్కొని సమాజానికి శత్రువు అవ్వకు బ్రో...
nijam chepthe society accept cheyadu bro mano bhavalu debbathintaye
Samajam alage undali - nijam lo brathike vaadu ilaane undali, bro 😂
Anna pk fan le em kaadhu😎
Bro I'm Christian and I'm not against prashna channel. He is questioning irrespective of religions. So we hindu, Christian, muslim have to support him😊
Awareness undali bro😮
Christianity depends upon the supernatural powers and beliefs. నీకేం తెలుసని విమర్శిస్తున్నావ్.
Boui jayashali P. D. సుందర్ రావు గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు నిజాలు చెప్పారు. GOOD PERSONS. దేవుడు ముందే చెప్పాడు. ఇలాంటి దొంగలు వుంటారు అని
Christians a vallani accept cheyaru brother.....vallu dongalani christian ga maku Telusu kani kontha mandi amayakulu Mosa potunaru 😊❤
Being a Christian I appreciate your voice 👏👏👏
A true Christian daily reads bible, pray and follow Christ preaching!
In Christianity miracles are there but it depends on own faith and own prayers.
మంచి కాన్సెప్ట్. మోసాన్ని మోసం అని చెప్పారు. వీటి మీద మేము కూడా ఫైట్ చేస్తున్నాం... ఒ క్రైస్తవుడిగా
Good morning Anna
We Enjoyed lot sir 🤣🤣🤣
i'm a christian but whatever u said is 100% correct.....donga paster lu unnaru janalani mislead cheyyadaniki....on the other hand there are good pasters as well
నేను సేవకురాలను కానీ ఇలాంటి పాస్టర్స్ని నేను సహించను వొపౌకోను అన్న.
వీరిని చూస్తూ వుంటే
షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ శాస్త్రీ లు గుర్తు వస్తున్నా రు
Super Anna garu 🙏🙏🙏💯
నిజమైన పాస్టర్స్ చాలా అరుదుగా వున్నారు. వీళ్ళకి దేవుడు శిక్షతాడు బ్రో.
Proving you rationalist anna ❤
సూపర్ అన్నయ్య...... ప్రశ్నించడం అంటే ఇదే అన్న 👌👌👌👌
Sir any religion any cast we want truth super sir we respect all religions all God
Amma Teja clearly said if you belive, God can give you through banana..
అన్న మీ అభిమాన నటుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ,రోజు ఒక కొత్త సినిమా వేషం వేస్కుని వస్తూన్నారు అతని అతి చూసి తట్టుకోలేక పోతున్నాం
పవన్ కల్యాణ్ లాంటి వారి వల్ల యువత చాలా నష్టపోతారు,అతని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏది మంచి ఏది చెడు అని సోయలేకుండా పోతున్నారు ప్లీజ్ ట్రై టూ అడ్రస్ థాట్ 🙏🙏🙏!!(ముఖ్యం గా టీనేజ్ లో ఉన్న పిల్లలు బాగా పవన్ కల్యాణ్ ప్రభావానికి గురి అవుతున్నారు ప్లేస్ దాని మీద దృష్టి పెట్టండి 🙏🙏🙏)!!!
అన్న ప్రజలకి గుడ్డి నమ్మకం ఎక్కువ అయ్యింది , చెప్తే వినడం లేదు .
వాళ్ళు గాడ్ మాన్ నీ గుడ్డి గా నమ్ముతూ వాళ్ళని ఏమైనా అంటే గొడవికి వస్తూన్నారు ఏంటో ఇలా తయారయ్యారు జనాలు 🙏🙏🙏🙏!!!!
ఇలాటి వారివారి వలన మా దేవుని నామము దుషణపాలు అవతుంది. దయసేసి వారిని సరిఅయిన మార్గంలో దేవుడు మార్చాలని ప్రార్ధన చేస్తాము.
హాయ్ బ్రదర్ 👌👌👍👍👍❤️❤️👌👌👌👌👌👌👌
Praise the Lord brother. I am a pastor. I feel so ashamed that there are number of fake pastors who bring disrespect to Christianity. Hope this video will educate some blind believers. God bless you
ఓపెన్ ఛాలెంజ్ సూపర్ అన్నా
As a Christian, I appreciate you exposing such fake pastors and urge you do it very often so that people won’t fall into these fake pastors traps, likewise please expose fake babas like jaggi and fake phakirs too. Appreciate your work.
Try to interview the persons with the reports.. it will be more clear Bro..
బ్రదర్ ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు ఒకసారి మెసేజ్ చేశాను అయితే మరీ అంత హేల్ల్గా చేయవలసిన అవసరం లేదు అన్ని మతాల్లో ఉంది క్రైస్తవ మతంలో ఉంది హిందూ మతాలనుంది ముస్లిమ్స్ లో కూడా మనం తెలియకుండా చాలా చాలా జరుగుతుంది ఇలాంటివి అన్ని ఓకేనా
క్రిస్టియానిటీ అన్నా , ఇజం కాదు.. నాకు పాస్టర్ లు అంటే కోపం క్రిస్టియానిటీ అంటే కాదు
Thankyou soooooooooomuch for the valuable information sir
అవునన్నా నేను కూడా క్రైస్తవుడని ప్రతిదానికి చందాలు, దశమ భాగాలు వసూలు చేసి పిండి పిప్పి చేశారు మమ్మల్ని. అందుకనే ఇంట్లోనే దేవుని ప్రార్ధించు కుంటున్నాము. ఇప్పుడు మనసుకి సంతోషంగా ఉంది. డబ్బు మిగిలి ఆర్థికంగా బాగున్నాము.
*Seize the ship రైట్స్ వున్నాయా లేదా అనే వీడియో ప్లీజ్*
అన్న సూపర్ మెసేజ్ ఇచ్చారు ఇక్కడ ఒక మాట మీరు చెప్పిన వారి గురించి దేవుడు చెప్పాడు నా పేరుతో అనేక మోసాలు చేసే వారు అనేక మంది వస్తారు కాబట్టి ముఖ్యంగా మీ ప్రవర్తన మార్చుకుని మనసు కొనమని చెప్పాడు ఇలాంటివి అసలు నమ్మవద్దు అని గ్రంధం చెబుతుంది. కానీ ప్రజల యొక్క బలహీనత అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేసి మీలాంటి వారికి దేవుడే లేడు అనే విధంగా చేస్తున్నారు
Very informative video👌👌👌🔥🔥🔥prajalu telusukovali ee mosalu☹️
Anna.right. Yes no need for any third party or guide. Religion is direct . Read the holy book (bible- quran-bhagavthgeetha)whatever you follow... God will talk to you. It's my personal experience. Only about your problems. Not others thank you all.
I’m Christian and I support prashna
Mi imitation super...explanation is also good
నేను శివ నాస్తికుడుని.
ప్రజల రా మీకు మీరు జ్ఞానంతో ఆలోచించుకుని గమనించి నిర్ణయాలు తీసుకొండి , రావణ అన్న చెప్పినట్టుగ ఇలాంటి దొంగలను నమ్మి మోసపోకండి .
జై భీమ్ ....
ఎమ్ చేస్తాం ఇలాంటి పాస్టర్స్ వాళ్ళ మా మతం పై ప్రతి వెదవ వేగతాళి మాటలు వినవలసి వస్తుంది 😔
ప్రశ్న బాబు నీవు రాజకీయ నాయకులను ప్రశ్నించవు బాగుంది కాని క్రైస్తవులలో మోసంచేసేవారు లేకపోలేదు కాని నా దేవుడు సమస్తమూ చేయగలడు ఆయనకు అసాధ్యామైనది ఏది లేదు. నాకు అమ్మతేజ తెలియదు పృధ్వి కూడా తెలియదు. దేవుడు అపరిమితుడు నీవు పరిమితి గలవాడవు ఆ గొప్ప దేవున్ని నీ పరిమితి బుద్ధితో అర్థం చేసుకోలేవు ప్రశ్న బాబు. నీవు విశ్వసముంచితే ప్రభువు యొక్క గొప్ప కార్యాలు చూడగలవు.
ఇలాంటి దైవజనుల వల్ల అన్యజనులలో దేవుని నామం దూషించబడుతుంది ఇది చాలా బాధగా ఉంది 😢😢 తండ్రి వీరిని క్షమించండి 🙏 అన్ని నామముల కంటే నా యేసయ్య నామం గొప్ప నామం ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే...... దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
అదే విధంగా సతీష్ కుమార్ మిద కూడా పెట్టండి .....he is the biggest culprit in Christianity
Thank you
దేవుడు ఎలాంటి అద్భుతం అయినా చేస్తాడు
OM శ్రీ NAMAH SHIVAAYA
అందరూ బాగుండాలి 👁👁🌹👁👁
@@venukalluri7679 yes meru correct ga chepparu..
ఎఫెసీయులకు 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. 🙏✝️
@@RAJUKUTADA
అందరూ ఐక్యంగా వుండాలి
Well done Prashana Team , you nailed it.
I am a Christian....and I accept all that you said.... It is a business these days....easy to earn. They are dangerous, to society not just Christianity.
I'm Christian but I agree your opinion 💯
మొత్తం స్క్రిప్ ప్రకారం జరుగుతుంది..అంత ఎవరి మతానికి సంబంధించిన మనుషులు వాళ్లే వుంటారు
వీళ్ళు పక్కన పెట్టి సతీష్ కుమార్ గురుంచి okka video chey Anna
Being a Christian I assure he's not mocking our god..munde disclaimer kuda ichadu matanni kadu but matanni addu pettukoni mosam chesevalla gurunchi ee video ani..
వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇదే బ్యాచ్ రోగాలు నయం చేయడం, వర్షాలు కురిపించడం ఆపడం లాంటి అద్భుతాలు చేస్తూ మోసగిస్తున్నాడు ప్రజలను
Being christian I support this content and questioning.
We respect every religion coz we grew up with all kinds of religious ppl around us in our daily life.I Unconditional agree ur content. There is good nd bad in every religion.But these type of ppl are DOT. Belief is purely individual. Anna mark my words . WE BELIEVE IN CHRIST # these so called spcl ppl (God men) in any religion firstly they won’t follow the principles .
నేను క్రిస్టియన్ గా పుట్టాను. కానీ ఇప్పుడు హేతువాది నీ.
ఏల??? ఎందుకు???? హేతువాది అంటే
ఏ మతం ను అయినా గుడ్డిగా నమ్మకుండా..దీనిలో ఏముంది అని ఆలోచిస్తే...తెలుసుకుంటే....కచ్చితం గా హేతువాదులుగా మారుతారు...100%
క్రిస్టియన్ గా ప్రపంచం లో ఇంతవరకు ఎవరు పుట్టలేదు....
@samuelk4301 నేను పుట్టాను, ఎలాగంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అదేనండి ముత్తాత గారు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు, సో ఆయన తర్వాతి వారంతా పుట్టు క్రైస్తవులే గా, మరీ పుట్టుకతో ఎవరూ లేరు అంటే ఎలా, think it bro
@@bhagyaganisetty6305 యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి వాక్య ప్రకారం జీవించకుంటే....
క్రైస్తవుడు కాడు...బైబిల్ ప్రకారం...
Certificates లో నువ్వు క్రైస్తవుడు కావచ్చు...
దేవుని దృష్టిలో పుట్టుకతో పాపివి...
పరిశుద్ధంగా జీవిచకుంటే....దేవుని దృష్టిలో క్రైస్తవుడు వే కాదు...
అది నువ్వు అయిన...నేను అయిన..
మతాలు మనుష్యులు చేసుకున్నారు..
నువ్వు చెప్పినట్టు బైబిల్ లో పుట్టుకతో ఎక్కడ అయిన ఉంటే చూపించు...
మార్కు 1:40
ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా
And there came a leper to him, beseeching him, and kneeling down to him, and saying unto him, If thou wilt, thou canst make me clean.
మార్కు 1:41
ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
And Jesus, moved with compassion, put forth his hand, and touched him, and saith unto him, I will; be thou clean.
God in Jesus 👑✨ 🍀
Avarini ayeena bagu chayagalaru but
Faith important
Hallelujah 🙌
"Not everyone who says to me, ‘Lord, Lord,’ will enter the kingdom of heaven, but only the one who does the will of my Father in heaven. On that day many will say to me, ‘Lord, Lord, did we not prophesy in your name, and cast out demons in your name, and do many deeds of power in your name?’ Then I will declare to them, ‘I never knew you; go away from me, you evildoers.’" Matthew 7:21-23
నేను ఒక హేతు వాదిని , ఈ చిత్రాలు ఇప్పుడు మీకు విచిత్రం గా అనిపిసుతన్నాయిఏమో, 2009 నుండి నా దగ్గర ఉన్న అన్నీ చర్చి లలో ఇదే తంతు , విచిత్రం ఏమిటి అంటే పెద్దవారంటే వారికి తెలియక నమ్ముతున్నారు కానీ చదువుకున్న వారు కూడా గుడ్డిగా ఇప్పటకి నమ్ముతున్నారు .. ఏదైతే నేమి ప్రజలు తెలియక నమ్మిన , గుడ్డిగా నమ్మిన పాస్టర్ గారికి కావలసింది డబ్బులు .... ఇక్కడ చర్చి ల కన్నా హిందూ దేవాలయలే నాకు better అనిపించిది.. మా పాస్టర్లు అంతా వచ్చిన డబ్బును banks లో వేయకుండా కొత్త బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ స్థలాలు , డబ్బు సంపాదిస్తున్నారు , కానీ హిందూ దేవాలయాల వారు మాత్రం వచ్చిన డబ్బును almost banks లో వేయడం వలన ప్రజలు లోన్లు తీసుకుంటున్నారు , తద్వారా ఆర్ధిక వ్యవస్థ కు ఎంతో కొంత ఉపయోగ పడుతున్నారు.
gods wrath is surely be unto them ....😢😢 tooo much they don't get even mercy ...of god
Trance : A film by Fahad revels the false people. True pastors are good one's
I support u Bro... confirm ga action thiskondi.. I'm also christian bt... elanti Boku gallanu nammanu
Bro. మీలాంటి వారు నిజం మాట్లాడే వారు ఉన్నందుకు ధన్యవాదములు. Jesus అద్భుతాలు చేయు దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అని దేవుడే చెప్పాడు. కొంతమంది దుష్టులు వలన నిజమైన సేవకుడికి bad వస్తుంది. నిజంగా దేవుణ్ణి ఆరాధించే సేవకులు ఉన్నారు. ఒక్క విషయం ఏమిటంటే దేవుడే చెప్పిన మాట మిలో ఎవరైనా రోగి ఐయి ఉన్న యెడల తైలము రాసి ప్రార్ధించండి అని బైబిల్ లో రాయబడి ఉంది. మరో విషయం మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం.
Super anna, manaki devudiki madyalo brokers enduku, baga cheppav anna
Thank u giving good vedioes
ఇదేం చూసావు భయ్య.... సేమ్ ఇలానే ఒక్క వీడియో చూశా అందులో ఒక్క అతను కంప్లీట్ పరాలస్ అయ్యి కనీసం నడవలేక ఒక నలుగురు మోసుకొని వస్తారు స్టేజి మీద కి ఆయన ఎవరో పాస్టర్ నాలుగు మాటలు చదివి దూరం గా నుంచొని ఇలా ఫోర్స్ గా చెయ్యి ఆ పేషెంట్ వైపు చూపిస్తాడు ఇంక దెబ్బకి కాళ్ళు చేతులు అన్ని వస్తాయి చక్కగా లేగిచి నుంచొని మాట్లాడుతాడు కూడా😂😂😂
Baaga chepparu 👌 janalu maarali