Gummadi Gopala Krishna Talking About His Stage Shows | We Don't Have Unity To Survive |@RTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 30

  • @vrdasari3299
    @vrdasari3299 ปีที่แล้ว +1

    A legend in his own way. A great artist.

  • @ShivaNageshwar-s6d
    @ShivaNageshwar-s6d 5 หลายเดือนก่อน +2

    అంతా తెలివి వారికి ఉండి వుంటే ఎప్పుడో మీ కు.. లాగ బాగుపడే ఉండేవారు.

  • @Malgudi62
    @Malgudi62 ปีที่แล้ว +6

    గుమ్మడి గోపాలకృష్ణ గారు తిరుగులేని ప్రతిభావంతుడు... పీతల సంఘంలో పుట్టడమే ఆయన దురదృష్టం..

    • @kelamsatyanarayana3362
      @kelamsatyanarayana3362 ปีที่แล้ว +1

      ఆత్మాభిమానం లోపించడం వల్ల వచ్చే వ్యాధి బానిసత్వం, బానిసల ఆలోచనలు ఇలానే ఉంటాయి

    • @venkataramanakonchada2472
      @venkataramanakonchada2472 19 วันที่ผ่านมา

      భలే చెప్పారు పీతల సంఘం అని

  • @lakshmanaraonanduri5054
    @lakshmanaraonanduri5054 ปีที่แล้ว +1

    Gopala krishna Garu meru nataka ranganiki Inka manchi cheyali nataka rangam maruguna padakudadu all'the best wish you New year

  • @phaniraj4318
    @phaniraj4318 ปีที่แล้ว

    Mee patalu adhutham rasavattharamu,nijaga chala baga padataru i like you very much .nenu kapu community . Anda ala vundaru

  • @anandkoti1134
    @anandkoti1134 ปีที่แล้ว

    You are greater than many

  • @rajashekardevanaboina3223
    @rajashekardevanaboina3223 ปีที่แล้ว

    Good interview

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 ปีที่แล้ว +2

    అంటే కాపులకు కృతజ్ఞత ఉండదంటారు.

    • @kolla3179
      @kolla3179 ปีที่แล้ว

      Y bro, ..every step.. every place..good bad exists.. hatred and hate speech will not achieve any good

  • @kelamsatyanarayana3362
    @kelamsatyanarayana3362 ปีที่แล้ว +1

    ఆత్మాభిమానం లోపించడం వల్ల వచ్చే వ్యాధి బానిసత్వం, బానిసల ఆలోచనలు ఇలానే ఉంటాయి

  • @gowrisankarbojja1740
    @gowrisankarbojja1740 26 วันที่ผ่านมา

    😢

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz ปีที่แล้ว

    You are great, Sir. It's the issue with Kapus. We will insult our own caste leaders and talent. See how Mudragada acts as a slave of Jagan and Pawan Kalyan to CBN

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 ปีที่แล้ว +2

    Jappa gadu we are you 1st time sea.jihind

  • @siddhascchakrarao9106
    @siddhascchakrarao9106 ปีที่แล้ว

    I met him at Gummadis residence. I was there when Kannada Rajakumar was there. I thought he is SC.

  • @rayaluavbv5696
    @rayaluavbv5696 ปีที่แล้ว

    Eduti artiste loni talent ni gurthinchinapudu danni aa kalakarudini open ga abhinadinchalani a r krishna garu cheppevaru

  • @SWAMYNATHVKPOTLA
    @SWAMYNATHVKPOTLA ปีที่แล้ว

    మంచి కళాకారులను ఎవరైనా Encourage చేస్తారు కానీ ఏం లేకుండా పదవులు పొందితే ఏం చేస్తారు?

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว

    🙏🙏😓🕉️🚩

  • @tadepalliprasad
    @tadepalliprasad ปีที่แล้ว

    పేదరికం, వెనుక బాటు తనం ,నిరక్షరాస్యత తో పాటు కుల గజ్జి ని 70 ఏళ్ళ స్వాతంత్ర్య ంలో పెంచి పోషించిన రాజకీయాలు నాయకులకి జోహార్లు

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 ปีที่แล้ว

    కులం లో పెట్టాడు దేవుడు.. హిందువుల పతనం!

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 ปีที่แล้ว +1

    పీతల సంఘం అంటే ఏమిటి?

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 ปีที่แล้ว

      కొంతమంది స్వార్థ పరులు

  • @gowrisankarbojja1740
    @gowrisankarbojja1740 29 วันที่ผ่านมา

    సరిపోయారు....ఇద్దరూనూ 😂

  • @jagguTalks
    @jagguTalks ปีที่แล้ว +6

    I am observing this channel from few days.. Always damaging and criticizing KAPU community.. I think this is ycheepi paytm channel

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 ปีที่แล้ว +1

    చెప్పేదంతా బాగానే ఉంది, కానీ కుల ప్రస్తావన తేవడం అంత మంచిది కాదు.నీతులు చెపుతూనే కులాన్ని ప్రమోట్ చేయడం మంచిదా? కుల పిచ్చి కాదా? నీ ఎదుగుదలకు కాపులు నీ వెనకాలలేరా? ప్రమోట్ చేసిన వాళ్ళు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు లేరా? వాళ్లకు ఏమని జవాబు చెప్పు తావు? నేను కాపునే, నేను మీకు ఒక పెద్ద అభిమానిని. కళాకారుడికి ఎప్పుడు కుల అభిమానము కనిపించరాదు. నేను మీకు ఎంత అభిమాని నో అంత చీదరింపులు అవుతా ఉంది నాకు తెలుసుకో. ఎవరో చేసిన తప్పును కులానికి అంటుకట్టుతావా?

  • @suseelat1155
    @suseelat1155 ปีที่แล้ว

    Pethala sangamu ante enti

  • @prasadparimi3668
    @prasadparimi3668 ปีที่แล้ว +3

    Anchor gadu chala over action fellow