@@MadhuSudhanReddyphotos elane bhaga rachagottu 6 percent unna miru ...adukunthintaru nijaga other caste alochisthe.. Donga notlu tho balisi kottukuntunaru.. BC sc st Lani ennalu ra vaadukintaru
@@borntobehuman నిల వీడియోల చూస్తే కడుపు నిండిపోతుంది అని చెప్పలేదు. ..అభిమానం ఉంటే ఓటు వేయాలి..కానీ బానిసలుగా మారకూడదు..అందరూ దొంగలే. కాక పోటీ తక్కువ ఎక్కువ
గెలిచిన ఎం పికురాడు...ముసలి నన్న ను సీఎం చేయడం..జగన్ ను తిట్టడం..జెండా కూలీలను ప్యాకేజ్ కి అమ్ముకోవడం..తాగడం ఊగడం..రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ముసలి నన్న పంపిన అమ్మీలను ...m అంతే
ఓక దేశం లోని ప్రజలు ప్రశాంతం గా మూడు పుటలు కూర్చుని తినగలె పరిస్థితి కేవలం ప్రతి మండలం లో ప్రతి జిల్లల్లో ప్రజలకి సంక్షేమం(వృత్తి, వ్యవసాయం, వైద్యం) అనేధి చూపిస్తే చాలు..సంక్షేమం అనేధి మనదగ్గర తేస్కుని మనకి ఇవ్వటo కాదు...చదువుకున్న ప్రజలు, రైతులు తెలివి గా ఎన్నుకోండి రేపటి మి పిల్లల బంగారు బవిష్యతు ఇప్పుడు మి చేతిలో వోటు తోనే సాద్యం🙏🏻🙏🏻🙏🏻
అవును పవన్ బంగారం ఓడినా మావెంటే ఉన్నావ్ నీ కస్టార్జిత్తాన్ని రైతులకు ఇచ్చావ్ అలాంటిది గెలిస్తే ఎంత చేస్తావో అందరికి తెలుసు. ఓటికి లక్ష ఇచ్చిన ఓట్ మాత్రం నీకె పవన్ బంగారం 👏👏❤️❤️❤️❤️❤️
ఈ సారి పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలిస్తే మారుమోగేది అయన పేరు కాదు పిఠాపురం ప్రజల పేరు, చాల కాలం తర్వాత ఒక నిజాయితీ పరుణ్ణి గెలిపించే అదృష్టం మీకు వచ్చింది ఇక మీ పవర్ ఏంటో చూపించండి . జైజనసేన ❤
పీఠాపురం ప్రజలకి పాదభి వందనాలు 🙏 మీరు అలా చెపుతుంటే మా రక్తం ఉరుకులు ఎక్కుతుంది. మంచి అతన్ని గెలిపించుకుంటున్న అందుకు పిఠాపురం ప్రజలకు తెలంగాణ ప్రజలు నుండి ధన్యవాదాలు. జై జనసేన, జై టిడిపి.
పిఠాపురం ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు పిఠాపురం ప్రజలు మీరు లక్ష ఇస్తే రెండు లక్షల అడగండి కచ్చితంగా మీకే ఓటు వేస్తామని చెప్పండి పైసలు మాత్రం తీసుకోండి కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం
జై జనసేన జై పవన్ కళ్యాణ్ brother Harsha కి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నాడు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ కి పంపడం ఖాయం Hello AP bye-bye YCP vote for glass
Harsha, you did a great job, man. Lots of TH-camrs are staying in Pitapuram and doing the same survey, but no one is going to know the pulse of village voters of Pitapuram like you did. Much appreciated. Long way to go
Super super pitapuram prajalarra meeru keka andharilo Ila marpu osthe mana rashtram entho bhagupaduthundhi ... Glass ki vote vedham ... Swachamaina palananu chudham .. jai janasena ... Jai Jai pspk garu ❤❤❤
Hats off to all the people of Pitapuram Constituency, that they are confidentially informing 1,00,000 above majority win by the Pawan Kalyan in the ensuing election, 2024. Thanks to one and all. Election symbol is Water Glass. .
పవన్ కళ్యాణ్ కన్నీళ్ళు తో ప్రాధేయ పడి అడుగు తుంటే ఈ ఓసారి ఈ ఒక్క సారి ఈ ఒక్క సారి నన్ను గెలిపించండి అని అడుక్కునే స్థాయికి దిగజారి అడుగు తున్నారడు ???😭😭😭😭😭😭😭😮😮😮😮😮???????
Very good అది లెక్క please ఒక్క సారి పవన్ కల్యాణ్ కి ఓటు వెయ్యండి
Requesting everyone do vote to pavan Kalyan garu . Thank you petaporam prajallu
@@pavansiriporapu2615pk gadini assembly gate kuda daataneeyam 😊
@@MadhuSudhanReddyphotos elane bhaga rachagottu 6 percent unna miru ...adukunthintaru nijaga other caste alochisthe..
Donga notlu tho balisi kottukuntunaru..
BC sc st Lani ennalu ra vaadukintaru
@@MadhuSudhanReddyphotos emi 6 percent ke antha unte motham bc st sc kapu anukunte uchalo kottuku potharaa
@@pavansiriporapu2615 guys e yeddy gaadi pogaru dhimadam kosam eyyena Ani castes akkam avvali chudu veedi pogaru yeddy langa gaadu
జనసేన అభిమానులకి ఆకలేస్తె పిఠాపురం ప్రజల వీడియోలు చూస్తే చాలు.. కడుపు నిండిపోతోంది..
@@L..........mmlllll nuv alage puttinattunnav... anduke ila matladuthunnav
@@borntobehuman నిల వీడియోల చూస్తే కడుపు నిండిపోతుంది అని చెప్పలేదు. ..అభిమానం ఉంటే ఓటు వేయాలి..కానీ బానిసలుగా మారకూడదు..అందరూ దొంగలే. కాక పోటీ తక్కువ ఎక్కువ
@@L..........mmlllll❤❤
7:54. 😅 mudragadda padma garu
Good decision vote for glass jai pavan Kalyan
ఒక్క ఓటు కూడా పక్కన పోకుండా అన్నీ గాజు గ్లాస్ కే పడాలి! అదీ ధర్మం, అదీ న్యాయం! జై జనసేన ✊
Ni am pu. Ko musali ki ammukovadsnik
Dharmam అంటే ఎంది ?
@@venkataramana358 ఎన్నికల ఫలితాల తరువాత దర్మం ఏంటో తెలుస్తుంది!
గెలిచిన ఎం పికురాడు...ముసలి నన్న ను సీఎం చేయడం..జగన్ ను తిట్టడం..జెండా కూలీలను ప్యాకేజ్ కి అమ్ముకోవడం..తాగడం ఊగడం..రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ముసలి నన్న పంపిన అమ్మీలను ...m అంతే
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....
ఒక సోదరుడు అంటున్నాడు పిఠాపురం సోదరుడు
లక్ష ఇచ్చిన తీసుకొని పవన్ కి ఓట్ వేస్తారట. ఆ అభిమానానికి పిఠాపురం వాసుల తెలివికి 💐💐💐👏👍
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
సూపర్ anna jai ps pk 🎉❤❤
@@ChillBro-cw2ddమిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి
పిఠాపురం ప్రజలకు మంచి అవకాశం గెలిపించుకోండి మన రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా పిఠాపురం ఉంటుంది
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
మీరు పవన్ కె ఓటు వేసి గెలిపిస్తాం అంటే చాలా ఆనందం గా వుంది
ఇది ఛాలెంజ్ ఓటుకు 10 లక్షలు ఇచ్చిన సరే పిఠాపురం నుండి ఒక ఓటుకుడా పట్టుకెళ్లలేరు.. ఇది పిఠాపురం ప్రజల దెబ్బ✡️✡️✡️✡️✡️✡️✡️
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....
😂
మా తాతయ్య మాటలు ఎవరు నమ్మరు
పవన్ పవన్ పవన్
జై పిఠాపురం
శ్రీ పాద శ్రీ వల్లభ సాక్షి గా
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
😊😊
#సైకోని_నమ్మొద్దు, #సైకోపాలన_మనకొద్దు
ఒక #రెడ్డిగా మీ మంచి కోరి చెబుతున్నా దేవుడిలాంటి #పవన్కళ్యాణ్ గారి చెయ్యి వదలకండి.. 🙏
🙏🙏 జై జనసేన 🙏🙏
thanks sir
ఓక దేశం లోని ప్రజలు ప్రశాంతం గా మూడు పుటలు కూర్చుని తినగలె పరిస్థితి కేవలం ప్రతి మండలం లో ప్రతి జిల్లల్లో ప్రజలకి సంక్షేమం(వృత్తి, వ్యవసాయం, వైద్యం) అనేధి చూపిస్తే చాలు..సంక్షేమం అనేధి మనదగ్గర తేస్కుని మనకి ఇవ్వటo కాదు...చదువుకున్న ప్రజలు, రైతులు తెలివి గా ఎన్నుకోండి రేపటి మి పిల్లల బంగారు బవిష్యతు ఇప్పుడు మి చేతిలో వోటు తోనే సాద్యం🙏🏻🙏🏻🙏🏻
Super sir
Jayaho janasena
Jai janasenani
👌✊🇨🇮🙏
@@Bhagyamma-to8pm 👉🇮🇳 మీ ఫ్లాగ్ చెక్ చేస్కోండి సిస్టర్ 🙏
గెలిస్తే న్యాయం చేస్తా...
గెలవకపోతే సహాయం చేస్తా...
గెలిచినా, ఓడినా మీతోనే ఉంటా,మీలానే ఉంటా...
ఇట్లు
❤️🙏 మీ పవన్కళ్యాణ్ 🙏❤️
💐❤️🙏 జై జనసేన 🙏❤️💐
🙏❤️ ఓట్ ఫార్ జనసేన ❤️🙏
💐❤️జై జనసేన, జై పవన్కళ్యాణ్ ❤️💐
Super. You carry on with jagan. Vadu jail ki velthe vadu venaka nevu vellu
@@avanthirajkakarlapudi7985 ఫుల్ కామెంట్ చదువురా గొర్రె 😂
అవును పవన్ బంగారం ఓడినా మావెంటే ఉన్నావ్
నీ కస్టార్జిత్తాన్ని రైతులకు ఇచ్చావ్
అలాంటిది గెలిస్తే ఎంత చేస్తావో అందరికి తెలుసు. ఓటికి లక్ష ఇచ్చిన ఓట్ మాత్రం నీకె పవన్ బంగారం 👏👏❤️❤️❤️❤️❤️
Emi cheparu bro super ... Maa aaaradhya dhaivyam maa bangarum PSPK sir ni gelipinchukovadam pitapuram prajala chethullo ney vundhi
JAI PSPK
ఎవరు డబ్బులిచ్చినా అవి వాళ్ళ సొంతం కాదు. తీసుకోండి. నచ్చిన వాళ్లకు ఓటు వెయ్యండి
ఈ సారి పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలిస్తే మారుమోగేది అయన పేరు కాదు పిఠాపురం ప్రజల పేరు, చాల కాలం తర్వాత ఒక నిజాయితీ పరుణ్ణి గెలిపించే అదృష్టం మీకు వచ్చింది ఇక మీ పవర్ ఏంటో చూపించండి . జైజనసేన ❤
😜😜😜😜😜😅😅😅
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
జనసేనాధిపతికి చరిత్రలో కనీ వినీ ఎరుగని.. అసాధ్యానికీ అసూయపుట్టే.. నిజాయతీని నిర్వచించెట్టు.. విలువలకి వెలకట్టలేని.. అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని పిఠాపురం వాస్తవ్యులు ఆశీర్వదిస్తారని మనవి.
జై జనసేన
జై పవన్ కళ్యాణ్
జై హింద్ 🥛🙏
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
ప్రజలలో మార్పు మొదలైనది.
యాంకర్ 2024 గురుంచి అడుగు.
2019 ఎలక్షన్స్ గురుంచి మరచిపో.
Pedda broker laga unnadu anchor
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
శబాష్ పిఠాపురం ప్రజలారా!🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Mejariti lo CBN V/S PAVAN
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
ఈవీడియో లో పిఠాపురంలోని కల్మషంలేని మనుషుల మాటలు వింటే కళ్ళంటా నీళ్లు తిరిగాయి... ధన్యవాదములు పిఠాపురం ఓటరు దేవుళ్ళు 🙏🙏🙏🙏🙏🙏
Excellent anna
అన్నా ప్రతి సారి రెండు చోట్ల ఓడిపోయారు... అని అనకండి.. అన్నా ప్లీజ్... ఈసారి 💥💥 next level votes వస్తాయి.. ఈసారి.... జై జనసేన...❤❤...
యాంకర్ అన్న కి జై అన్న కూడా ఒకరకంగా క్యాంపెన్ చేస్తున్నాడు
ఇది గాజువాక కాదు భీమవరం అంతకంటే కాదు ఇక్కడుంది గ్రేట్ పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట ఈపిఠాపురం
భీమవరం లో కూడా జనసేన పార్టీ కి ఒక లక్ష మెజారిటీ రావాలి....
Eesari bhimavaram kuda ravali. Anni 21 MLA and 2 MP constituencies develop chestham
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
అన్న చాలా బాగా చెప్పావు రా వైసీపీ నాయకులు గుద్ధ మూసుకుంటారు జై జనసేన
Pawan కి తిరుగు లేదు. పిఠాపురం కంచుకోట కాబోతుంది ❤❤🎉
ముద్రగడ్డ డమ్మీ అని చెపుతున్నారు
వాడికి విలువలేని చెపుతున్నారు.
Vadini gurinchi endurance time waste
నిజమే ముద్రగడ పేరు కూడా ఎత్తటం వేస్ట్
నిజమే
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
ఎస్ పవన్ కి ఓట్ వేసేయండి
మీ పిఠాపురం ఏపీ కి రోల్ మోడల్ అవుతుంది. 👍👏💐❤️🙏
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
పీఠాపురం ప్రజలకి పాదభి వందనాలు 🙏 మీరు అలా చెపుతుంటే మా రక్తం ఉరుకులు ఎక్కుతుంది. మంచి అతన్ని గెలిపించుకుంటున్న అందుకు పిఠాపురం ప్రజలకు తెలంగాణ ప్రజలు నుండి ధన్యవాదాలు. జై జనసేన, జై టిడిపి.
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
పిఠాపురం ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు పిఠాపురం ప్రజలు మీరు లక్ష ఇస్తే రెండు లక్షల అడగండి కచ్చితంగా మీకే ఓటు వేస్తామని చెప్పండి పైసలు మాత్రం తీసుకోండి కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం
వాళ్ళు ఇచ్చేవి ప్రజలదబ్బులే చక్కగా తీసుకొని ఓట్ పవన్ కి వేసేయటమే
పిఠాపురం ప్రజలమీద.. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కళ్యాణ్ గారి అభిమానులకు.. గౌరవం పెరిగిపోతుంది.. సెల్యూట్ పిఠాపురం
1 lakh votes majority pakka Pawan power
పిఠాపురం ప్రజలారా మీకు వందనాలు
జై జన సేన, జై పవన్ కళ్యాణ్ 🇮🇳🇮🇳🇮🇳
నిజాయితి పరుడు ప్రజలకు నచ్చుతాడు రాజకీయనాయకులకు నచ్చడు మంచిమాట చెప్పాడు తమ్ముడు
జై జనసేన జై పవన్ కళ్యాణ్ brother Harsha కి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నాడు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ కి పంపడం ఖాయం Hello AP bye-bye YCP vote for glass
డబ్బులు ఎవరు ఇచ్చిన తీసుకోండి ఓటు మాత్రం పవన్ అన్న కె
హర్ష అన్న అక్కడ ఇంటర్వ్యూ చేశాడంటే war 1side హిస్టరీ రిపీట్
పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు. కావాలంటే వేరే జిల్లా ల నుండి వచ్చి అక్కడ canverce చేయడానికి సిద్దంగా ఉన్నాము
జై జనసేన
సూపర్ బాబాయ్ సూపరు పెద్దోడు కనిపించావు అలా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి అందరూ తప్పనిసరిగా గుద్దేయండి బాబాయ్
గతంలో చాలా మంది ఓడిపోయారు అలా అని అస్తమానూ ఓడిపోరు కదా బాస్
పవన్ అన్న పిఠాపురం లో ని స్థాయి వేరు ఎవరు టచ్ చెయ్యలేరు ❤
Janalu opinion vintunte ne goose bumps vasthunnayi. Jai PSPK. Jai Janasena. Pithampuram people are lucky.
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
Harsha Anna Ne Campaigning superb...... ❤..... Our Jana Sena..... ✊✊✊
Harsha Bro super work bro
Jai Janasena
Jai PawanKalyan
I am following your hard work
GodBlessYou bro
Chala clarity ga unnaru pithapuram prajalu.... good josh
ఒక్క నిజాయితీ పరుడు నీ గెలపించక పొతే నష్ట పోయేది మనమే అన్న
Iam from karanataka Hatsup to pitapuram people❤❤❤
Pithapuram prajalu adrustavantulu Pawan Kalyan garu Pithapuram nundi contest cheyadam.
From Telangana
Prathi okkariki GLASS gurthu ani cheptunnaru. Excellent Team 🎉 That is called Creating Awareness 🔥
పవన్ కళ్యాణ్ గురించి ప్రజలు.. ఇంతా గొప్పగా మాట్లాడుతుంటే నిజంగా..😢కన్నీళ్లు వస్తున్నాయ్... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పిఠాపురం ప్రజలకు మంచి అవకాశం super
JAI JANASENA
VOTE FOR GLASS AND SAVE AP
goosebumps vasthunnayi... pithapuram ppl... continue to educate nearby... lets see the margin as target to make PK win...
కాపు కుల అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో పవన్ వైపు....💯
మా అన్నయ్యనీ ఒకేసారి చూడండి మళ్ళీ ఏప్పటికి రాని అభివృద్ధి మీ పిఠాపురం చుస్తాది jai janasena
🙏🙏🙏🙏🙏🙏🙏 పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏గాజు గ్లాస్ గుర్తు కే .. మన ఓటు జై జనసేన... జై పవన్ కళ్యాణ్.. జై భారత్... జై హింద్... 🇮🇳🇮🇳🚩🚩
All ways right Sir Jai Pavan Kalyan jai Janasena All Voters 👏👏👏👏👏👏👏👏👏👏👏
Pithapuram prajalki padhaaluku vandanaalu
పిఠాపురం ప్రజలుl అదృష్టవంతులు
మీ లాంటి ప్రజలు నియోజకవర్గం లో ఉన్నందుకు పవన్కళ్యాణ్ గారు అదృష్టవంతులు జై జనసేన ✊✊✊✊✊
జై జనసేన జై జై జనసేన ✊✊✊✊🔥🔥
Very very Good people from Pitapuram. Hats off 🎉🎉❤❤❤
❤❤❤ Jai Pawan Kalyan super excited Amma
నిజంగా పిఠాపురం ప్రజల మాట వింటుంటే ఎంతో సంతోషం గా ఉంది
Super excited super peach brother 😍 Jai Pawan Kalyan
Dear brother, your channel is super and promoting the symbol 🙏🙏🙏
Tq so much pitapuram niyojakavargam tq so much ❤❤❤❤❤🎉🎉🎉meku paadabi vandanam
❤❤❤ Jai Pawan Kalyan super excited sir brother
even entire YSRCP come and do recording dance in Pithapuram. no one can stop Pawan victory.
Super excited speech
Corect ga cheparu thanks brother
మీ నమ్మకాన్ని నిలబెతాడు 👌
Thank You for asking the People abt the Glass Symbol. Try to Promote Glass symbol as much as, Jai Janasena Vote For Glass 🥛
Jai janasena❤ pawan pakka
Super. Brothers and Sister. Hat's off To U. Ede. Alochana. Andariki. Ravale. Again. Hat's off To. MY. Pithapuram. Contency.
Harsha, you did a great job, man. Lots of TH-camrs are staying in Pitapuram and doing the same survey, but no one is going to know the pulse of village voters of Pitapuram like you did. Much appreciated. Long way to go
Super super pitapuram prajalarra meeru keka andharilo Ila marpu osthe mana rashtram entho bhagupaduthundhi ... Glass ki vote vedham ... Swachamaina palananu chudham .. jai janasena ... Jai Jai pspk garu ❤❤❤
Super excited sir
❤ super excited speech brother
Hats off to all the people of Pitapuram
Constituency, that they are confidentially informing 1,00,000 above
majority win by the Pawan Kalyan in the ensuing election, 2024.
Thanks to one and all.
Election symbol is Water Glass.
.
Mee anchoring bagundi akariki jansena gurthu kuda aduguthunnaru..super ❤❤❤
Great leader Shri Pawan Kalyan Garu 🎉
పిఠాపురం ప్రజలు నిజాయితీ పరులు. ఈ నిజాయితీ పవన్ కల్యాణ్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపించబోతుంది.
🔥ఒకొక్కరి.. మాట.. వింటుంటే🙏.. ఆనందం.. ఊరకలేస్తుంది 💞.. JAI.. JANASENA ✊
Excellent jai జనసేన jai hind
Jai janasena ✊️✊️✊️✊️✊️✊️✊️✊️
Jai Janasena....
పవన్ కళ్యాణ్ కన్నీళ్ళు తో ప్రాధేయ పడి అడుగు తుంటే ఈ ఓసారి ఈ ఒక్క సారి ఈ ఒక్క సారి నన్ను గెలిపించండి అని అడుక్కునే స్థాయికి దిగజారి అడుగు తున్నారడు ???😭😭😭😭😭😭😭😮😮😮😮😮???????
అన్న నువ్వు రెండుసార్లు ఓడిపోయాడు రెండుసార్లు ఓడిపోయాడు అన్నమాకు అన్న.🔥
The Blue shirt Guy said very well,👌👌👌👌👌✊
Nenu kuda otu ammukonu
మీరు pawan గెలిపిస్తా అన్నందుకు నాకు chala ఆనందం
దమ్ముంటే ఎవరితోను పొత్తు లేకుండా పోటీ చెయ్యాలి ఒంటరి గా అలా చేసినోడు దమ్మున్న నాయకుడౌతాడు
Dhammunte dabbulu panchakunda dead body la meda rajakeyadam cheyatam kadhu prajala nammakam medha rajakeyam cheyali dhammundha
Jai janasena
Super🎉❤ thanks brother
Ambedkar gaari aasayaalu, Bhagat Singh gaari aasayaalu nilabadaalante Pavan ni gelipistaamu maa pithapuram lo ♥️ jai janasena
What a bloody satisfaction! Thank you the people of pitapuram🙌
Super pitapuram people❤❤❤❤❤
Jai janasena Jai Jai janasena
ఈ పిఠాపురం ప్రజలకి ఉన్న రాజకీయ చైతన్యం ap మొత్తం ప్రజలకి ఆదర్శం, ap ప్రజలు ఈ పిఠాపురం ప్రజలని చూసి నేర్చుకోవాలి
పిట్టపురం ప్రజలకు నమస్కారం అలాంటి నాయకుకుడిని గెలిపించుకోవాలి అన్నలు, అమ్మలు
జై పిఠాపురం
Jai power star ✊️✊️✊️✊️✊️✊️
రెండు చోట్ల గెలిచినట్టే ఇక్కడ కూడ బ్రాహ్మడం గా గెలుస్తాడు
Super nijame cheparu very good
Jai.janasena