హాయ్ అండి మేము మీ వీడియో చూడడం ఫస్ట్ టైం అండి ఇప్పుడే చూసాము subscribe చేసుకున్నాను నిజంగా రుబ్బురోలు చాలా చాలా బాగుందండి ఇప్పుడు న్యూ మోడల్ కూడా పాతకాలపు అయితే రౌండ్ గా ప్లెయిన్ గా ఉండేవి దానిమీద గొడ్డ ఒక కర్ర కొట్టి అది పట్టుకుని తిప్పే వాళ్ళు కానీ ఇది స్టీల్ దానికి సెట్ చేసారు మీరు చెప్పినట్టుగా రాయి కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి ఒకప్పుడు రాయలు వేరుగా ఉండేవి ఈ రాయి వేరేగా కనిపిస్తుంది కాస్ట్ కూడా ఎక్కువగా అనిపించ లేదండి ఎందుకంటే రాయి కాస్ట్ తర్వాత వాళ్ళు తయారు చేసే కష్టానికి ఇవ్వచ్చు మనం మీరు చిన్నది కూడా తీసుకున్నారు అది చాలా క్యూట్గా ముద్దుగా ఉంది చాలా బాగుందండి అడ్రస్ గాని ఫోన్ నెంబర్ కానీ మాకు ఇవ్వగలరా మీరు చెప్పారు తమిళ్ అంటే ఆ కన్నడ భాషలో మాట్లాడాలి అని అన్నారు మాకు రాదు మీరు కన్నడలో మాట్లాడారా దాన్ని ఎలా వాడాలి అనేది కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లైన్ చేశారు చాలా చక్కగా మాట్లాడారు థాంక్యూ సో మచ్ అండీ
మీ సంబరం చూస్తుంటే ముచ్చటేస్తుంది ❤ రోలు కొన్న మీ మురిపెం సూపర్ అబ్బా!😊 Reasonable గానే అనిపించింది. ఈరోజుల్లో అన్నీ ఖరీదుగానే ఉన్నాయి కదా! ఓ పర్ణశాల ఛానల్ చూసా. ఇదీ మీదేనా? Ok. All the best.🎉
Super, very beautiful , I really like the mortar , I feel I am only the one crazy of buying stone mortars, but when I saw this video I feel so happy , I bought so many medium and small , I have a big mortar of my mother in law, I may use or may not but I feel so happy to see them , even having so many whenever I travel if I see any road side sellers, I ask my husband to stop the car , not to buy but just to see I don’t know why I am happy to see the different varieties of models , but now they are vexed of my behaviour they are not stopping but scolding and laughing. Having a beautiful mortar gives so much happiness. One of ancient culture products in our house gives you pride and privilege.
Nenu repu edhi order chesthunnanu❤❤❤I m so happy tx andi,nenu mee chicken biryani recipe today try chesanu,ahh antha taste andhie andi meeru manchi chef andi❤
Order chesesanu 13inches small family,tamata pappu,gokargaya,elanti simple recipes kuda cheyandi,new home makers ki help avuthadhi, everyday nenu maa mammy ko call chesi vanta chesedhaani now I am watching ur videos and making food, yesterday tamata chaaru try chesanu,chala bhagaindhi,maa daughter daily thinadaani ki saathainthadhi,but ninna she ate stamoch full.evala bacchala thokku trying...
వడ్ల ఊక పోసి రుబ్బలి ఫస్ట్, next కాగితాలు, మెంతులు నానపెట్టి అవి రుబ్బలి. అప్పుడు రాయి కి వున్న sand పోయి smooth అవుతుంది. Final గా బియ్యం నాన పెట్టి రుబ్బుతారు.
Medam naaku kuda rolu pichi vundi same nenu Anni role lone chestaanu maa emtlo 4vunnaaye mudduvachi konukkunnaanu kumpatio pappu cheyatamanna rotlo rubbatam Anna naaku chala estam maa varikikuda
మనం సంతీషంగా ఒక వస్తువు తీసుకున్నాము అని అందరికి చంపించడమేకాదు. ఆవస్తువుని కావలసిన వారు కొనుక్కుని తెప్పించుకునేలా అడ్రసు ఫోన్ నంబరు ఇవ్వాలి వాళ్ళుకూడా తెప్పించు ఉన్నాక చాలా బాగుంది వస్తువు అని వాళ్లు మీకు తెలియ చ చేసినప్పుడు అసలైన సంతోషం మీరు పొందాలి.
Thanks very much andi mi vedeo s chala baguntayi andi nenu mi vedeo s miss kakunda daily chustanu andi nenu singer 🎤andi orchestra🎻🎺🎷 events programs lo songs paduthanu
🍃🌸 మీ సోది .... అంతా విన్నాను ...రేటు చెప్పడానికి చాలా బడాయి చేశారు.
💁🏻♀️💁🏻♀️💁🏻♀️💁🏻♀️
హాయ్ అండి మేము మీ వీడియో చూడడం ఫస్ట్ టైం అండి ఇప్పుడే చూసాము subscribe చేసుకున్నాను నిజంగా రుబ్బురోలు చాలా చాలా బాగుందండి ఇప్పుడు న్యూ మోడల్ కూడా పాతకాలపు అయితే రౌండ్ గా ప్లెయిన్ గా ఉండేవి దానిమీద గొడ్డ ఒక కర్ర కొట్టి అది పట్టుకుని తిప్పే వాళ్ళు కానీ ఇది స్టీల్ దానికి సెట్ చేసారు మీరు చెప్పినట్టుగా రాయి కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి ఒకప్పుడు రాయలు వేరుగా ఉండేవి ఈ రాయి వేరేగా కనిపిస్తుంది కాస్ట్ కూడా ఎక్కువగా అనిపించ లేదండి ఎందుకంటే రాయి కాస్ట్ తర్వాత వాళ్ళు తయారు చేసే కష్టానికి ఇవ్వచ్చు మనం మీరు చిన్నది కూడా తీసుకున్నారు అది చాలా క్యూట్గా ముద్దుగా ఉంది చాలా బాగుందండి అడ్రస్ గాని ఫోన్ నెంబర్ కానీ మాకు ఇవ్వగలరా మీరు చెప్పారు తమిళ్ అంటే ఆ కన్నడ భాషలో మాట్లాడాలి అని అన్నారు మాకు రాదు మీరు కన్నడలో మాట్లాడారా దాన్ని ఎలా వాడాలి అనేది కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లైన్ చేశారు చాలా చక్కగా మాట్లాడారు థాంక్యూ సో మచ్ అండీ
బాగుంది అండి రుబ్బురోలు 😍👌 ఖరీదు కూడా మరీ అంత ఎక్కువగా అనిపించలేదు 😊👌👍
Cost
Cost
@@JTtrendycollectionto
వంటశాల …వింటున్నారా అయినదామ్మా అది వేరేనా …
నేను అది చూస్తాను ఎక్కువ ..Xlent collection
Rolu chala bavundi andi naku kuda meelage old model ante istem.
Your Rubbu ROLLU STYLE IS VERY VERY VERY GREAT
Thank you andi chaala baaga undi❤
మీ సంబరం చూస్తుంటే ముచ్చటేస్తుంది ❤
రోలు కొన్న మీ మురిపెం సూపర్ అబ్బా!😊
Reasonable గానే అనిపించింది. ఈరోజుల్లో అన్నీ ఖరీదుగానే ఉన్నాయి కదా!
ఓ పర్ణశాల ఛానల్ చూసా. ఇదీ మీదేనా?
Ok.
All the best.🎉
th-cam.com/users/shortsjgHOyQI2rHk?si=6o5plUxLujbZX0Sg
@@vasanthakumari1544 correct e
చాలా బావుంది కొత్తగా ఉంది మీకు లానే నాకు కూడా ఇష్టం ఆన్లైన్లో ఒక చిన్న రాయి కొనుక్కున్నాను
Medam chala bagundhi ,chala happy old is gold Naku Ela nay estam store cheyadam😊
Very sportive 👏👏👏
Super, very beautiful , I really like the mortar , I feel I am only the one crazy of buying stone mortars, but when I saw this video I feel so happy , I bought so many medium and small , I have a big mortar of my mother in law, I may use or may not but I feel so happy to see them , even having so many whenever I travel if I see any road side sellers, I ask my husband to stop the car , not to buy but just to see I don’t know why I am happy to see the different varieties of models , but now they are vexed of my behaviour they are not stopping but scolding and laughing. Having a beautiful mortar gives so much happiness. One of ancient culture products in our house gives you pride and privilege.
Very strange ,I am also craze of buying these type mortar, 🎉
I also have two karal mortel from Rajasthan.
నాకు కూడా బాగా నచ్చింది
Chala bagundi
nenu kuda ante nandi rolu ante chala ishtam
Thankyou. Madam
Hampi collection chupinchandi
Mee ROLLU mardhanna challa wonderful
This shape is very unique and looks like traditional
Small one is the cutest one I love❤vbioth of them and really I like to buy this ROLLU and I like to make GARELU and idly
Great. ! good and nice post.happy,happy .happiness visible.
Thank you so much 😊
This one is so perfect the family and one kg GARELU PINDI is so perfect and they should put them in the jute bag
Chaala baagundi andi
GOOD PRODUCT AND GOOD EXERCISE
Mam chala thakuva....nenu inka yekuva untundi ani expect chesa
It’s so cute to see your potram it’s very pretty when you were doing it and you had to rubbing tavvudu and it’s a very good exercise for every woman
టేకి....మా అమ్మమ్మ వాళ్ళ ఊరు😊
Nenu repu edhi order chesthunnanu❤❤❤I m so happy tx andi,nenu mee chicken biryani recipe today try chesanu,ahh antha taste andhie andi meeru manchi chef andi❤
Thank you so much
Order chesesanu 13inches small family,tamata pappu,gokargaya,elanti simple recipes kuda cheyandi,new home makers ki help avuthadhi, everyday nenu maa mammy ko call chesi vanta chesedhaani now I am watching ur videos and making food, yesterday tamata chaaru try chesanu,chala bhagaindhi,maa daughter daily thinadaani ki saathainthadhi,but ninna she ate stamoch full.evala bacchala thokku trying...
How to order , any num ??
Super kullu namma. Kallrpe.
Akka place and details isthara , chala bagundi
🎉పొతరంలావుగాఉంది
chala bavundandi chal estam naaku kavali andi cheppandi ee sige kosam aduru chusthunnanu
చాలా బాగుంది అండి
thapakunda
Rolu meeda mee feed back cheppandi. Rubbetappudu rayi ravatledu kada. Me suggestion batti rolu kondamani anukontunnanu.
Yes edi Karnataka model....
Super amma
Dini kardhu anta madam plase chapandi
వడ్ల ఊక పోసి రుబ్బలి ఫస్ట్, next కాగితాలు, మెంతులు నానపెట్టి అవి రుబ్బలి. అప్పుడు రాయి కి వున్న sand పోయి smooth అవుతుంది. Final గా బియ్యం నాన పెట్టి రుబ్బుతారు.
నువ్వే రుబ్బురోలు . నీకెందుకు తల్లి రుబ్బురోలు
Please ask them to send the pictures of all sizes and please post them in your next video
Mamu kerala loo undavallam maa intlo undee same rolu, kerala loo mangalore challa mandee intlo unde ee rollu.
Rolu ayithe bagundi. Naku okati vundi. Leka pothe enu teppinchedanni chinna size kuda vundi na daggara
Rubbu rolu bagundhi,meeru nijanga vadathara endhu e rojullo mixilaki alavatu ayyi ilanti srama tho koodina vasthuvulanu vadatledhu.Same nala koni showcase bommala pettukuntaru.Meerentha varaku vadutharo chudali mari.
Chala bagundi rolu
రోలు చాలా బాగుంది మేడం price కూడా చాలా బాగుంది 😊
16:24 nice రోలు
పొత్రం మరీ పెద్దదిగా ఉంది ఏనుగు లాగా
Meeru Hampi nunchi techukkunna bommalu chupinchandi
Super rubbu rolu❤
Medam naaku kuda rolu pichi vundi same nenu Anni role lone chestaanu maa emtlo 4vunnaaye mudduvachi konukkunnaanu kumpatio pappu cheyatamanna rotlo rubbatam Anna naaku chala estam maa varikikuda
బాగుంది అండీ రుబ్బురోలు.. కొంచెం చిన్నది గా ఉంటే బాగుండేది.. మీకు అయినా కష్టం కదా
Hampi lo teesukunnavi kuda video cheyandi pls
Super andi
Mangalore model edi ...
రోలు సూపర్ అండీ
అవును రుబ్బురోలు బాగుంది అండి
పైన అంచు ఉండి
super 👌 ❤
😮 retu 😮
First time chusutunnanu.
రోలు అడ్రస్ పెట్టండి
Cost akka
Canyou please post the price and with your video every one in the world buy for them and how much is the price
It’s very beautiful and can you please post the number in your video
🙏🙏🙏
Madam patram ku pidhi vaalle pettara meeru konukkunnara
Super
Yes I have seen in Karnataka Amma .
Details pettara koncham nenu kontanu baga nachindi
small size rolu unnaya andi. cost and address
next video lo phone number and address cheputhanu andi
One minute reel chaalu idi cheppataniki
👌👌
Chaala thanks andi. Nenu kotha rolu theesukunnanu. Kani thella podila vadthondi. Nenu kuda biyyan vesi try chesthaanu. Dhanyavaadamulu
Vijayanand Roadlines ... VRL
Vinatle😮😮😮😮
Ekkada konnaru ?
Nakukuda vokaroju rubbhukovalanivondi rolu bagundi
Godgift
Hampi videos pettandi sister.ok rate ekuva.ok Chala peddadi thisukunnaru.ok Miku avasaram vudi nudavachu ok thanks u r videos
twaralo pedutha andi
మనం సంతీషంగా ఒక వస్తువు తీసుకున్నాము అని అందరికి చంపించడమేకాదు. ఆవస్తువుని కావలసిన వారు కొనుక్కుని తెప్పించుకునేలా అడ్రసు ఫోన్ నంబరు ఇవ్వాలి వాళ్ళుకూడా తెప్పించు ఉన్నాక చాలా బాగుంది వస్తువు అని వాళ్లు మీకు తెలియ చ చేసినప్పుడు అసలైన సంతోషం మీరు పొందాలి.
next video lo phone number and address cheputhanu andi
Arunacham lo chusanu
Chala urinchi urinchi cost chepparu kada madam
Rolu ki inta seminar aa.Hyd lo full .
Rolu gurinchi cheppi ??????
Eekalam pillallaku pontram tiyyalante kasha am
All the best🎉🎉🎉madam garu midi andhra lo yekkada andi mi village
rajumundry andi
Thanks very much andi mi vedeo s chala baguntayi andi nenu mi vedeo s miss kakunda daily chustanu andi nenu singer 🎤andi orchestra🎻🎺🎷 events programs lo songs paduthanu
@@Vintunaraa thanks very much madam garu
@@Vintunaraa iam rameshbabu singer🎤 and orchestra🎻🎺🎷 events organizer
@@Vintunaraa can you send your contact📞 number madam garu please
Chala suthi
E link pettandi
Mini grinder lo roole kadaga lekhpothunam opika lekha,inka intha pedha roola 🥺 anyway rooliethy bavundhi medam
Nijamabba oil raayandi aayusshu peruguthundhi rayikaina,chekkakaina manishikainaa
Thiragali kooda dorukutundandi
4700 + shipping 500 cost
నాకు కూడా ఇదేపిచ్చి
Please AMUDAM OR CASTOR OIL MY GRAND MOTHER USED TO DO
Amudam u natural ekkada dorukutamdandi
Bhale cheputunnaru Cheppinde cheputunnaru
😊😊😊😊
VIjayya garu meeru MUNDU kallaku Pasupathi rassukoni Ronda rolls KU puja chesi kobbari kayya KOTTU DI please
Hi
Hi andi
Ekkada adress pettandi madi karntakane olease chepandi
Gundamma కథ లోని "లేచింది మహిళా లోకం " పాట కూడా PAADALI
Cost pettamdi
Road meeda paatakaalam rollu padestaaru naaku bhadha vestumdi Lakshmi Devi kadha nenu techukumdamanuvanukuntaanu kaani bhayam veci taanu
Hai akka
మీరు
ఏం ఐటమ్స్ చేస్తారు ఈ రోలు లో
prasthuthaniki pachadi matharame amma
Yentha khareedu